దృశ్యపరంగా నయనానందాన్ని, సాహిత్య సంగీత గాన పరంగా శ్రవణానందాన్ని నింగినంటే స్థాయిలో కలిగించిన మధురాతి మధురమైన పాట ఎన్నిమార్లు ఐనా వినదగిన పాట, విని మనసారా పాడుకోవాలి అని పించే పాట, ఎప్పటికీ గుర్తుండే పాట ఇది.
@mohdhussain25563 ай бұрын
మీ యొక్క వర్ణన, అతి ఉత్తమo,
@usa.nagaraj8 ай бұрын
తల నిండా మల్లె పూలతో, పూల తీగ లా చూడటానికి ఎంత చక్కగా ఉన్నారో భారతి.
@thothadasatyanarayanamurth76722 ай бұрын
1970ఈ పాటలు ను 2024ఎంత మంది వింటున్నారు ♥️
@lvcraolingisettyАй бұрын
20-10-2024
@srinivasareddy6347 Жыл бұрын
ఎంత మంచి రచన ,దానికితగ్గ స్థాయి సంగీతం ,నటన ,చిత్రీకరణ .అన్నింటికీ మించి ఘంటసాల సుశీల గార్ల అమర గానం కలిసి ఈ పాటని బాగా రక్తికట్టించాయి .
@venkatasatyanarayana23612 ай бұрын
Romantic king of telugu industry Dr.ANR garu, Johar Natasamrat Akkineni garu
@nagaraju-nv3yk3 жыл бұрын
మధురానుభూతిని మించిన ఆనందం లేదనే చెప్పాలి,మధుర గాయకులు గంటసాల స్వరం నుండి జాలువారిన పాటలు వింటుంటే మనసు హాయిగొలుపుతూ..పరవసించేటట్లు చేస్తుంది.
@narayanareddylskshmidevi4849 Жыл бұрын
Chakkaga,vari,goppathananni,vivarinchharu,
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@housemail36503 ай бұрын
Nijam ga GAANA GANDHARVUDE
@NVSivaRamaKrishna11 жыл бұрын
సంగీతసాహిత్యాల మేళవింపుకు ఈ అనురాగ గీతం ఒక అద్భుతమైన దృశ్యకావ్యం.
@muthavarapusarveswararao19115 жыл бұрын
The
@prakashreddytoom38074 жыл бұрын
విన్న వించు కొనా చిన్నా కోరిక చాలా మధురమైన పాట ఈ పాట వింటే మీ మరచితాం. నాకు చాలా ఇస్తమిన్ పాట.
@kishoreprabhala85074 жыл бұрын
ఆ పదాల సాహిత్యం ఎంత మధురం, నల్లనీకురలలో తెలతెల్లని మల్లెనై ఇలాంటి ప్రేమ పాటలు ఇక రావు. వందల సార్లు వన్నె తనివితీరదు.
@ankineedukavuri86342 жыл бұрын
రోజు విని తనవి తీర్చు కోవచ్చు మనసును అనందం. తో. నింపుకొవచ్చు.
@KiranCheepurupalli9 ай бұрын
atha awsaramu mari laydu
@KiranCheepurupalli9 ай бұрын
A awsaramu arhamacha ppukunna eppudu wudadu uncle vars
@avenugopalarao2 жыл бұрын
Everlasting memorable. Ghantasala will remain in the hearts of Telgugoos for another 1000 years along with co singer Madam Dr Pulipati Suseelamma. Great. No other Male singer will comete par with Ghanthasala Venkateswara Rao garu.Great.
@chviswaprakasharao244 Жыл бұрын
ఒక NTR, ఒక ANR, ఒక సావిత్రి, ఒక జమున, ఒక ఘంటసాల, ఒక సుశీల ఓహ్! తెలుగువారిదే, అందులోనూ ఆ తరం వారిదే అదృష్టం. నభూతో నభవిష్యతే.
@apparaobotta5023 Жыл бұрын
Manasune haini golpinche apa madhuralu goppavi
@kattakoteswararao5122 Жыл бұрын
Yes,
@syamasundarpedapenki8394 Жыл бұрын
BEST MELODIES UGALAGEETAM A nr Bharathi Syam Sunday gajapatinagaram
@chalapathiraoy838910 ай бұрын
❤❤❤
@MadhaviBoyina-z1z10 ай бұрын
@raghavendraaluvala48832 ай бұрын
ఈరోజుల్లో ఇలాంటి పాటలు వస్తే వినాలని ఎంతో ఆశ కానీ అది ఈ పాటలతో సర్ది పుచ్చు కోవాలి.
@mallikarjunaalavala39922 жыл бұрын
ఆహా ! ఇలాటి మధురాతి మధురమైన యుగళ గీతం వినటం ఎన్నో జన్మల సుకృతం అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. నా ఐదు దశాబ్దాల అనుభవంతో చెప్తోన్న మాట ఇది. ఇలాటి మధురగీతాలెన్నిటినో ఈ పాత సినిమాలలో చూడటం వినటం జరిగినది. కానీ ఆ తృష్ణ తీరనిదే / కారణం అపారమైన మాధుర్యం . అది కవితా మాధుర్యం, సంగీత మాధుర్యం గాన మాధుర్యం దృశ్య మాధుర్యం కూడాను. గంధర్వ గాయకుడు ' గాయని మణలైన ఘంటసాల మాస్టారు గారు సుశీలమ్మ గార్లు తమ అమృత మయమైన గొంతుకలతో ఇటువంటి పాటలు ఎన్నింటినో పాడి తమ ఉనికిని రసజ్ఞుల మనసుల్లో శాశ్వతం చేసుకొన్నారు. డా. దాశరథి గారి ఆద్భుత గేయరచన 'తాతినేని చలపతి రావుగారి తేనె కన్నా తీపి యైన సంగీతం, గాయని గాయకుల సమ్మోహన మధుర గళాలు , - నటినటులైన భారతీ అమ్మగారు. అక్కనేని నాగేశ్వరావు గార్ల అందం ' + అందమైన నటన - అన్నీ కలగలిపి కన్నుల పండుగగా అనిపించినది. ఎన్నితరాలైనా నిలిచి వుండే మధుర గీతం ఇది.7-4-22/ బెంగళూరు '
@sanjeevasrinivasareddy44484 ай бұрын
Correct sir
@kokaliramarao18073 ай бұрын
100% correct no doubt about it
@saibabadasari34874 жыл бұрын
పూర్వం ఏ సినిమా అయితే ప్రదర్శిస్తున్నారో సినిమహల్ నందు ఆ సినిమా పాటలు ఆడియో వేసేవారు, ఈ పాటలు వింటుంటే పాతకాలం గుర్తుకు వస్తుంది.
@pandurangahubli794 жыл бұрын
One of my favourite song Chalapathi Rao Music to this song so beautiful. Beautiful lyrics Ghantasaala and P.Sushella's melodious song. ANR and Smt.Bharathi Vishnuvardhan's beautiful acting frm Bangaru Gaajulu film.
@lakshmiumm79534 ай бұрын
,కోటేశ్వరరావు 68yrs,Maa vayasulo vallaku entho Hai anipisthavi ee songs
@anjaneyulukasavajjala2977 ай бұрын
Super song. A. N. R, Bharathi super combination. Excellent.
@marellasambasivarao59206 жыл бұрын
ఈ పాట ఆ పాట అని సందేహం వలదు ఏ పాట విన్నా ఆ పాట ఆపాతమధురం ఘంటసాల - సుశీలగార్ల మధురాతి మధుర గాత్రంలో! ఇక ఎ.ఎన్.ఆర్ ఏ హీరోయిన్తో నటించినా పాటలను మళ్ళీ మళ్ళీ చూడాలి అన్న స్థాయిలో మధురానుభూతిని కలిగిస్తూనే ఉంటాయి!
@bharatikarnayina67135 жыл бұрын
చాలా బాగా చెప్పారండి
@allinonetubefromrajagopal93464 жыл бұрын
మనసు ఊహల్లో తేలిపోతూ ఆహ్లద పరచే అద్భుతమైన పాట,🌹🌹🙏🙏🌹🌹
@rajanbabu87204 жыл бұрын
Wonderful, excellent, peaceful to hear the song,dasaradhi krishnama charya,lyric good, i forget myself hearing the song,I am hearing the song, since my childhood.
@chittibabubabu627022 жыл бұрын
@@allinonetubefromrajagopal9346interested I
@sambasivaraochandragiri1111 Жыл бұрын
7 gt
@subbarayuduvv46254 жыл бұрын
Anr is evergreen.
@nagiripatichandraiahnagiri95855 жыл бұрын
ఇంతటి మంచి పాట మల్లి మల్లి వినాలి అంటూ ఉంటుంది మనసుకు
@OldSongsTelugu5 жыл бұрын
Thanks for your comment !!!
@udaykumar-jo4qj5 ай бұрын
Oka ANR.. Oka Ghantasala No. of unforgettable songs No.of memorable roles The one and only romantic icon on TFI.❤❤❤❤🎉🎉🎉🎉🎉
ANR styles, movements, action admired by 3 generations. Only evergreen hero in the world
@kovvurraja6354 Жыл бұрын
Very beautiful song ANR ,bharathi action superb
@srini96533 жыл бұрын
I actually searched for this song and finally feel relieved it was actually there in WWW. What a nectar it is!!!
@chanduartsakp93177 ай бұрын
విన్నవించుకోనా చిన్న కోరిక ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక విన్నవించుకోనా చిన్న కోరిక... చరణం 1: నల్లని నీ కురులలో తెల తెల్లని సిరిమల్లెనై నల్లని నీ కురులలో తెల తెల్లని సిరిమల్లెనై పరిమళాలు చిలుకుతూ నే పరవశించి పోనా విన్నవించుకోనా చిన్న కోరిక చరణం 2: వెచ్చని నీ కౌగిట పవళించిన నవ వీణనై వెచ్చని నీ కౌగిట పవళించిన నవ వీణనై రాగమే అనురాగమై నీ మనసు నిండిపోనా విన్నవించుకోనా చిన్న కోరిక చరణం 3: తీయని నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై తీయని నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై అందరాని నీలి నింగి అంచులందుకోనా విన్నవించుకోనా చిన్న కోరిక... చరణం 4: చల్లని నీ చూపులే తెలివెన్నెలై విరబూయగా చల్లని నీ చూపులే తెలివెన్నెలై విరబూయగా కలువనై నీ చెలియనై నీ కన్నులందు వెలిగేనా విన్నవించుకోనా చిన్న కోరిక... ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక విన్నవించుకోనా చిన్న కోరిక
@kalyanraoandukuri2554Ай бұрын
🙏🙏🙏🙏🙏🌷🙏🙏🌷
@gsrmurthy60335 жыл бұрын
Great Dasarathi... Great Ghantasala..Great ANR.
@OldSongsTelugu5 жыл бұрын
Thanks for your comment !!!
@avasaralarajarao60958 ай бұрын
అసలైన సుశీలమ్మ ను మార్చి పోయారు
@marellasambasivarao59204 жыл бұрын
సరస సంగీత మధుర గాయనీ గాయకులు ఘంటసాల - సుశీల గార్ల పాటలు! సాహిత్య సుగంధ పరిమళము లెదజల్లు పూతోటలు! కమ్మని జుంటి తేనెలు జాలువారు ఊటలు! ఎంత వెతికినా లేవు వారి ప్రతిభను చాటే మాటలు!
@mallikarjunaalavala39923 жыл бұрын
సాంబశివరావు సార్ గారు నమస్తే నేను కూడా తరచుగా u_tube నుfollow అవుతుంటా నండి . మీcompliments చాలా బాగా వుంటాయి. అలాగే నేను కూడా విన్న ప్రతి పాత పాటకుcompliment పెట్టడం - జరుగుతున్నది. ధన్యవాదాలు సార్ గారు A మల్లి కార్జున 'బెంగళూరు / 13 / 6/21. '
@yashsneha63882 жыл бұрын
ANR is always class hero &super. His facial movements and his eyes movements are very superb. Great hero for telugu people. Evergreen, romantic and tragedy king for indian film industry. We miss great legend.
@srinivasjandyala3929 Жыл бұрын
.....
@SubramanyamPatnaik Жыл бұрын
Yes
@kamalasree29135 жыл бұрын
ఘంటసాల సుశీల గార్ల పాత పాటలు వింటూ తనువు చాలిస్తే జన్మ ధన్యం.
@OldSongsTelugu5 жыл бұрын
Thanks for your comment !!!
@raghavareddy46245 жыл бұрын
Thanivi theerani songs? Old is gold is corect in songs?
కమల శ్రీ మేడమ్ గారు 'నమస్తే . వహ్వా' . ఎంత చక్కగా చెప్పారు. అంత కన్నా భాగ్యము ఇంకేమి వుంటుంది లోకాన . నేను కూడా వారు పాడిన భక్తి పాటలు వింటూ వెళ్ళి పోతే బాగుంటుంది అని అనిపిస్తూ ఉం టుంది. ఆదిగ్గజ గాయకుల జంట మన వంటి సంగీత ప్రియులను ఎంతగా మైమరపించి నది అన్న విషయం గాడంగా తెలియ చేయు చున్నది. ధన్య వాదములు . అలాగే జరిగితే అంతకన్నా అదృష్టము మరి యొకటి వుండదేమో కదా? మల్లికార్జున, బెంగుళూరు . 22 - 09. 2020 /
@maheamdhranaaddhvamkeaswar21783 жыл бұрын
మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను
@diwakarsathri90382 жыл бұрын
d
@venkataramanamurthyakella2 жыл бұрын
Correct
@gallaprabhavathi24042 жыл бұрын
Essa
@basheerbasheer28032 жыл бұрын
0
@potharlankaprabhakararao5345 Жыл бұрын
ఆ😢😅
@rajeswararaomandava2 жыл бұрын
Ever green hero, never for gotten singers,ever lived nice music,very happy to listen
@kalyanraoandukuri255411 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kalyanpvs8 жыл бұрын
One of my Favourites - all time! Thank you Telugu One - good quality video & audio ! Blessed to listen "Ghantasala Gari songs"
@kodurisomeswarrao35493 жыл бұрын
Great song ❤️
@puthimadanmohanreddy6792 жыл бұрын
anr gaari Anni songs madhuram.super
@vsssarma2 жыл бұрын
Bharathi personified all grace and charm. A decent song appeared as a manifestation of Ghantasala's mastery.
@mallikarjunaalavala3992 Жыл бұрын
ఆహా ! వెండితెరమీదనయన మనోహరమైన నటీ నటుల జంట అమృతం సైతం బలాదూర్ అనిపించే అత్యంత మధుర గళాల గాయనీ గాయకుల జంట ఎన్ని మార్లు ఈ గానం విన్నా తనివి తీరదంట_____ కారణం దాశరథి గారి సాహిత్యం మహి మంట తాతినేని చలపతి రావుగారి పాటిబాణీ బహు చక్కనైన దంట . రోజుకో మా రైనా ఈ పా ట విని మైమరచి పోతుంట ఇంత టి తో పుల్ స్టాప్ పెడు తుంటా 29/01/23//// బెంగళూరు .
@pvsr45832 жыл бұрын
అమరం ఘంటసాల వారి గానామృతం 👌👍
@mathangirameshbabu72568 жыл бұрын
I like this song very much, for last 40 years i.e since my childhood I have been listening this Good melody song, sung by our Great singer Sri Ghantasala mastaru garu and Great singer Smt Susheela garu acted by Sri ANR garu AND Smt Bharathi garu , if we listen this song we feel good and mind will become fresh. Mathangi Ramesh Babu Advocate, Warangal.
I agree with you, it's a great song,i forget my self.
@basurupatnaik15845 жыл бұрын
Yes nice song
@mallikarjunaalavala39923 жыл бұрын
💯%correct sir,namaste.There is no death for old songs,singers, lyricists,music directors.Those are the real heros behind screen. A .Mallikaruna,b.lore13/6/21. 9980215969,(one of old songs favorite frome1973 on wards).Dhanyavadalu.🙏👍
@rammohangodthi10 ай бұрын
With great style our two top star singers singing with extraordinary energy is laudable , simple lyrics , superb composition & of course so natural ANR & Bharathi in the movie is excellent 🌺
@p.s.j.prasad1358 Жыл бұрын
This is the only duet in this movie but it’s a Golden duet
@bjprahulrahul33224 жыл бұрын
No words ANR
@rajanedunuri316 Жыл бұрын
మధురం అన్న మాటంటే ఘంటసాలగారి పాట అన్నమాట
@chandramouli33525 жыл бұрын
Ee paata eppudu vinna..nenu 1968 lo na chinna nati aa rojolloki vellipothanu...malli ravu kadha aa madhuramaina rojulu.. ani oka nittoorpu 😌
@shafimohammad81753 жыл бұрын
S bro
@sharadhavijendra62383 жыл бұрын
P P
@sharadhavijendra62383 жыл бұрын
)999)9999999
@sharadhavijendra62383 жыл бұрын
@@shafimohammad8175lllll Okay 👌
@komaraiahkanakam5613 Жыл бұрын
"Old is Gold Melody Song" Very nice Voice of Sangeeta ji is appreciable 👍💐🎉🌹
@ravindrakumarvadlamudi82216 жыл бұрын
ఘంటసాల మధుర గానం అహా
@balaswamyjunapala25534 жыл бұрын
1qEz
@venkatasivakrishnaraoparan22074 жыл бұрын
Very beauty of bharathi garu expert anr garu great legends of ghantasala and suselamma garu t chalapathi rao garu dasaradhi garu andaru kalasi chesina pata
@prabhakarjanakiraman95483 жыл бұрын
So true sir. ..
@kalyanraoandukuri255426 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ramasubbarao83402 жыл бұрын
Evergreen song.As on today,the lyrics, music and action are in comparable. That is strength of old telugu movie....
@kalyanraoandukuri2554 Жыл бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@poornimamohan38762 жыл бұрын
Amara gaaya kudu Ganagandarwa very sweet voice legend Very great Ghantasala 🙏🏻
@VenuGopal-xr6ib10 ай бұрын
సాహిత్యం excellent Singirs excellent Performance excellent చిత్రీకరణ excellent Music excellent
@krishnaprasadvavilikolanu88443 ай бұрын
Master piece.
@rajaniramaraoappari68889 ай бұрын
❤
@kodandaramaiahpuli4 ай бұрын
Another song sequence in the top bracket of my list. Dasaradhi'sTelugu phraseology seems inimitable and Chalapthi Rao's tune is a class by itself. Very pleasing romantic interlude
@madhusudanpenna323010 жыл бұрын
madhura geetaalalo enna daginadi. enni saarlu vinnaa emto madhuram. great music going with the lyrics. madhu
@ramaraoveluvolu45838 жыл бұрын
₹
@ramaraoveluvolu45838 жыл бұрын
₹
@narayanrao20354 жыл бұрын
Really melodius music and lyrics NO WORDS TO PRAISE Old is gold no dout at all NARAYAN RAO ALLADA
@manoharnayani6292 Жыл бұрын
మనోహర గీతం 👏👏👏🙏💐🙏
@vasanthadevi68313 жыл бұрын
Great.music.compose.great.ghantasala.gaari.voice.
@suribabukomakula9 жыл бұрын
These songs will never make us feel boredom. On the other hand they give us happiness, joy and melodious feeling on us. We can simply sleep silently by listening these songs every time. By hearing these songs, we feel to be nearer to moon and getting immersed in the shadow of moon light.
@rajanbabu87204 жыл бұрын
Wonderful, excellent sir.
@rajanbabu87204 жыл бұрын
Wonderful, excellent sir.
@kattakoteswararao51224 жыл бұрын
Excellent feelings
@kameswararaochalla47273 жыл бұрын
Old is gold
@mallikarjunaalavala39923 жыл бұрын
Namaste Suri babu sir,what a great compliment given by you.your words/opinion 100% correct sir.Now I am--55years age.I am hearing this **Platinum Era songs from my 05--06 years age onwds(heard In my cute Phillips Radio).What a golden days those were.I like v.much ghantasala &suseelamma songs.This is only the legend pair in our entire country(pesonnel opinion). A .Mallikarjuna,b.lore_13/06/2021
@venkateshwarreddypothula17505 жыл бұрын
A N R the great
@drsvidyasagar34455 жыл бұрын
అద్భుతం
@mallikarjunaraovavilala25987 жыл бұрын
wonderful song ghantasala master gariki salute
@kondavenkatesh47598 жыл бұрын
EVERGREEN ALL TIME HIT SONG THANK YOU FOR PRESENT THIS SONG
@pattabhimaruri57276 жыл бұрын
ఈ నాడు ఇలాంటి మంచి పాటలు కానరావు.
@bujjichaganti94124 жыл бұрын
Hi friends
@RaviKumar-fl2vj4 жыл бұрын
Now days not this songs
@shaikafroz29012 жыл бұрын
@@bujjichaganti9412 iyitpu
@shaikafroz29012 жыл бұрын
ii
@venkataramanac36632 жыл бұрын
Samskaravantham అయిన song Hats of actress actor and singers రైటర్స్ music director
@satyaharshavardhan3347 жыл бұрын
ఎంత మధురమైన అనుభూతి కలిగింది నాకు
@puthimadanmohanreddy6792 жыл бұрын
anr garu and Bharati Gari paata very very madhuram
@meerameera19095 жыл бұрын
Patala devudu(God of songs) Ghantasala garu Amar Rahe.
@smurugan72972 жыл бұрын
அருமையான பாடல் நன்றி அவர் களே ந ன்றி
@peddareddyvrreddy58305 жыл бұрын
In my puc stadying I have seen this movie I likes this song very much
@maheshwarraokanukuntla782910 жыл бұрын
super song of ANR
@ravichandrababu51326 жыл бұрын
There are no words to speak super song
@tsvprasadayyala35062 жыл бұрын
Those days it is one of the song to propose love for new lovers.each other
@repakalakshminarayana34877 жыл бұрын
old is gold
@DineshKumar-xo7ho Жыл бұрын
Adbhuthamina pata ...entha hayiga vuntundo vintunte mastaru gathramulo frequently iam singing this melody...
@puthimadanmohanreddy6798 ай бұрын
very nice songs anr garu and suseela garu madhuramuga unnayi.
@smurugan72972 жыл бұрын
அன்று தபேலா வாசித்த கலாரசிகர்அவர்களுக்குநன்றி
@puthimadanmohanreddy6792 жыл бұрын
a very nice love song of anr garu andbharathi madam garu .superb.
@r.arjunarjun34006 жыл бұрын
Excellent song
@ejmanohar82577 жыл бұрын
A beautiful song hearing since my student life from Banaru gajulu like
@msrinaiah839711 жыл бұрын
My sweetest Honey boy and My Heart nearest Golden God Gift
@ramanacv29352 жыл бұрын
ఈ రోజు దాశరధి గారి పుట్టిన రోజు. Hence listening.
@jutursathi60905 жыл бұрын
ఈ పాటలు వింటే మంచి ఆరోగ్యం అని ఇప్పటి చేతకాని డాక్టర్లు రోగులకు చెప్పలి
@mvsrajaram12464 жыл бұрын
Hahaha
@yesuratnamyesuratnam64953 ай бұрын
Gangsta and SPB are memorable for ever. No body likes to for get them. Now a days playback, Singers are coming and fading away without any cognigence. They are piece meal singers , having no identity in public. Thank God for evevr and ever, for creating gantasala and SPB like singers.
@sambasivaraoyella3921 Жыл бұрын
Unforgettable song.
@sambasivaraoyella3921 Жыл бұрын
Ears feast.
@mallikarjunaalavala39922 жыл бұрын
అలనాటి సినిమాల లోని పాటలు సినిమా హాల్లోనే కాదు . ఇంటికొచ్చిన తరువాత గుర్తుండుటయే కాక చచ్చేవరకు మనసులో నిలిచి పదేపదే వాటిని పాడుకునే స్థాయిలో వుటాయి. కారణం అత్యుత్తమ సాహిత్య సంగీత గాత్ర మాధుర్యాలు మరియు చక్కనైన వస్త్రధారణతో ఏ మాత్రం ఆసభ్యత కు తావులేని నిండైన కట్టు బొట్టు తోటి అందమైన దృశ్యాలతో ఆకట్టుకొంటాయి కనుక ' అలనాటి సంగీత దర్శకులు అందరూ మెలోదీరాగాలతో బాణీలు సమకూర్చారు. బహుశా ఇదే అత్యుత్తమ ఫార్ములా అనుకొంటాను . అందుచేత నేవారి పాటలన్నీ ఎంతో మాధుర్యముగా వుండి మనసుకు ఊరటని ఎంతో హాయిని గొలిపి స్తాయి. నాచిన్ననాటి నుండి నేటి వరకే కాక తనువు చాలించే వరకు ఈ పాటలని వినటం అవకాశం వున్న చోట పాడుకోవడం పూర్వ జన్న సుకృతమే. కనుక పారతరపు సినీకవులకు గాయనీ గాయకులకు సంగీత దర్శకులకు దర్శక నిర్మాతలకు ఎప్పటికీ రుణపడే వుంటాను .18/9/22. బెంగళూరు
Mee nindiana manasuto ardha mainattuga vivarincharu.sar thank you sir.
@mallikarjunaalavala3992 Жыл бұрын
🙏🙏🙏
@mallikarjunaalavala399211 ай бұрын
ఈ అమృత మధురానికి లిరిక్స్ . ~~~~~~~ పల్లవి~~~~~~~ || విన్నవించుకోనా చిన్న కోరికా ఇన్నాళ్ళూ నామదిలో వున్న కోరికా విన్నవించుకోనా చిన్న కోరికా|| ~~~~~~~1 వ చరణం~~~~~~ నల్లనీ నీకురులలో తెల తెల్ల నీ సిరి మల్లెనై || 2 || పరిమళాలు చిలుకుతూ నేపరవశించి పోనా . - || విన్నవించుకోనా చిన్న కోరికా || ||||||||||||2వ చరణం||||||||||||||||| ----------------------------------------------- వెచ్చనీ నీ కౌగిట పవళించిన నవ వీణనై ||2|| రాగమే అనురాగమై నీ మనసు నిండిపోనా || విన్నవించుకోనా చిన్న కోరికా|| ------------------------------------------ |||||||||||||| 3వచరణం|||||||||||||||||||| -----------------------------------------+---- తీయనీ నీ పెదవి పై చెలరేగినా ఒక పాటనై || 2 || అందరానీ నీలి నింగి అంచులందు కోనా ....... || విన్నవించుకోనా చిన్న కోరికా || ~~~~( ఆఖరి) 4 వచరణం~~~~ చల్లనీ నీ చూపులే చెలి వెన్నెలై విరబూయగా || 2 || కలువనై నీ చెలియనై నీకన్నులందు వెలిగేనా ... ||| విన్నవించుకోనా చిన్న కోరికా ఇన్నాళ్ళూ నామదిలో ఉన్న కోరికా విన్నవించుకోనా చిన్న కోరికా ||| ~~~~~~~సమాప్తం~~~~~~~~ సినిమా:- బంగారు గాజులు రచన:- దాశరథి కృష్ణమాచార్యులు గారు సంగీతం:- T. చలపతి రావు గారు గానం :- మధుర గళాల జంట_ ఘంటసాల , సుశీలమ్మ గార్లు A. మల్లికార్జున / బెంగళూరు/24-12-2023.. |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||.
@lakshmimiriyala6092 жыл бұрын
Poga manchu la chala I patalu👏👏
@umamahaswararaochintala79307 жыл бұрын
very very very very very nice song i love the songs
@shyamprasad11903 жыл бұрын
T.chalapathi raogaru is my favorite and assistant of s.rajeswer raogaru
@vempatiharinarayana8520 Жыл бұрын
Old is gold.
@narasimhamurthyvanumu33856 жыл бұрын
OLD IS GOLD ,NOW A DAYS WE NEVER SEE THIS TYPE OF SONGS
@sitaramireddyk61675 жыл бұрын
I'm Irvin
@vvk9862 Жыл бұрын
Old and gold days gold songs with Gold music
@durgaprasadgannavarapu70872 жыл бұрын
Ever green hero of the era hats off to the lyrics writers n ghantasala n suseelamma🙏🏽
@sreenivasaraor6809 Жыл бұрын
I have no words to express my views except ❤it.
@jyothibaddepudi66362 жыл бұрын
Ever green song i love ❤❤this
@vijaykumarsarabu8390 Жыл бұрын
Lovely song and beautiful Bharathi. Super action of Bharathi and ANR.
@puthimadanmohanreddy6792 жыл бұрын
anr garu and Bharati madam duet song bagundi.nice.
@radhamadhav.alapati77845 жыл бұрын
Adbhutam
@marellasambasivarao59205 жыл бұрын
తెలుగు సినీ స్వర్ణ యుగంలో వచ్చిన ఇటువంటి ఎన్నో సుమధుర గీతాలు మానసిక ఆనందాన్ని, మరపురాని మధురానుభూతిని కలిగిస్తాయి! ఇప్పుడొచ్చే అన్ని పాటలు కాకపోయినా 90% పాటలు శారీరక ఉద్రేకాన్ని, మానసిక వికారాన్ని కలిగిస్తున్నాయి అంటే కొందరికి బాధ కలగ వచ్చు.కాని ఇది నిజం!
@raghuramsharma74885 жыл бұрын
Singer enni patalu padinaru kadu enni hit ainayi
@raghuramsharma74885 жыл бұрын
That is ghantasala
@nagireddypappur58005 жыл бұрын
@@raghuramsharma7488 m.............
@rameshbaburouthu84674 жыл бұрын
Ghantasala is telugu brand
@mallikarjunaalavala39924 жыл бұрын
Aha! What a perfect&gun shot opinion by you sambasiva rao sir garu,hats off to you sir,vt my 05decades experience,my opinion also d same.evey body having rite to express their feelings.so we r having dt rite,don't worry sir.my ❤️ full namaskarams to u sir.i am also hereing ds songs from my chaildage05__06 years age onwards,feeling v.v.v.happy by hereing such type of old songs.saw lot of no.of old movies from dt age onwards.my ❤️ fully dedicated to dt all platinum Era's great songs.,great singers,great lyricists,great actors,producers&directors,music directors&unit people.they are(were)all given priority to melody for each&every song.dts why we(music lovers not un necessary sounds&strange shouts)are hereing,lo ving&humming all dt songs, there is no death fr all dt songs.what do you say my dear music lovers.welcoming to your coments.mallikarjuna.bangalore,_///22/09/2020///9980215969.///////////..
@sandhyareddy64062 жыл бұрын
Meaningful lyrics, wonderful music and excellent rendition by singers and even actors too which added extra special to this song. And done justice to it.🎶🌹❤🙏🎼