నేను ఒక కళాకారుని కుమారుడిని నాన ట్రంపెట్ పాడేవారు అండి మీకు మీ కుటుంబానికి నా శుభసీసులు అండి 🙏🙏🙏💐
@ksrinivasrao105821 күн бұрын
Hi అండి నేను ఒక కళాకారుని కుమారుడిని నాన ట్రంపెట్ పడేవారు అండి మాది విజయవాడ ( కీసర) మీ కుటుంబ సభ్యులకు నా అభినందనలు అండి 🙏
@palepuramamohanarao7362 Жыл бұрын
🎉🎉 మీ బృందం గురించి ఏం చెప్పాలి, ప్రభుత్వాలు మీ లాంటి కళా కారులు కి సహాయపడాలి, ఆదరించి ప్రోత్సహించాలి.
@vvssatyanarayanavelpuri4774Ай бұрын
Remarkable. Good music. Jai Siyaram.🌹🙏
@amaragopinath19862 жыл бұрын
👏👏👏👏👏 చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా మల్లీ మల్లీ విధానాలను ఉంటుంది ఎన్ని సార్లు విన్నానో కూడా గుర్తు లేదు 👍😊 సూపర్ 😍🥰
@bhikshagugulothu26342 жыл бұрын
Wow ela cheppali congratulation
@NANDANDRUVANSTUDIOS8 ай бұрын
ధన్యవాదాలు అండి నమస్కారం
@gandianil4755 ай бұрын
చాలా బాగుంది
@ApparaoAppu-ih3yv4 ай бұрын
S Apparao. Kodad suryapet Diist Band. Super
@rajagadiparthi67842 жыл бұрын
ఎనెన్నో కళలకు పుట్టినిల్లు మన బారతదేశం అలాంటి కళలను చెక్కు చెదరకుండా కాపాడవలషిన బాద్యత మన మీద ముఖ్యంగా ప్రబుత్వాలపైన ఉంది
@NANDANDRUVANSTUDIOS8 ай бұрын
కళాకారుల పట్ల మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు అండి నమస్కారం
@Upendra1262 жыл бұрын
అద్భుతమైన ప్రావీణ్యం కనబరిచిన నాయి బ్రాహ్మణ సోదరులకు హృదయ పూర్వక అభినందనలు
@NANDANDRUVANSTUDIOS8 ай бұрын
కలల పట్ల మీకున్న అభిమానానికి ధన్యవాదాలు అండి నమస్కారం
@kumarswamykatkuri13645 жыл бұрын
బృందం వారికి నమస్కారములు మి కళ అద్బుతమైన కలా మీరు దేవాలయ ప్రాంగణంలో మీ కళని ప్రదర్శించే క్రమంలో(పాదరక్షలు) చెప్పులు. లేకుండా కళను ప్రదర్శించితె బాగుంటుంది
@bikkasuman35172 жыл бұрын
Palallo kuda chedu chustav nivu
@jaradoddisatyaraju99652 жыл бұрын
@@bikkasuman3517 అఅఅఅఅ అఅఅఅఅ ౕౕౕౕఐఐఅఅ అన్న అఐఐఐఐ
@okrishna34846 ай бұрын
, మీ గానం అపూర్వం మీ వాయిద్యం అమోఘం మీ కళ ఇలపై ఓలలాడే శ్రావ్యం
@nageswararaopentakota8222 Жыл бұрын
Super super super మా చిన్నప్పుడు మా వూరు లో ఈ లాంటి బ్యాండ్ pettinchaamu పెద్దాపురం vs ఉమ్మలాడ top in ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఇలా you tube లో చూసాను so Happy dhanyavad
@sudhakarmallam7973 жыл бұрын
రామకథను వినారయ్య లాంటి పౌరాణిక గీతాన్ని అలా బ్యాండ్ మ్యూజిక్ లో అంత గొప్పగా శ్రావ్యంగా ఆలపించడం మామూలు విషయం కాదు.. మన సంస్కృతిని చాటి చెప్పే ఇలాంటి గీతాలను ఆలపించి మనసులను పులకరింప చేస్తున్నందుకు మీ టీమ్ స్పిరిట్ కి శతకోటి వందనాలు 🙏🙏🙏
@nagabhushana25372 жыл бұрын
Super
@subbaraoviswanadha16702 жыл бұрын
Marvellous
@NANDANDRUVANSTUDIOS8 ай бұрын
ధన్యవాదాలు అండి కళాకారులను గౌరవించిన మీకు శతకోటి వందనాలు
@RameshRan-g8n3 ай бұрын
Parusappa
@laxmirajam.bandarapulaxmir183Ай бұрын
సూపర్
@padalabalakrishnabalu34073 жыл бұрын
చాలా బాగుంది అన్నా కళను బ్రతికించ్చంది ఇలాంటి కల చాలా అవసరం పెల్లుల్లికి ఈ బ్యాండు చాలా మంచి ది పది మంది వింటారు సంప్రదాయం గా ఉంటుంది పెల్లుళ్ళకి dj పెడతారు ఎందుకు తాగేసి గొడవలు
@NANDANDRUVANSTUDIOS8 ай бұрын
అన్నా మీలాంటి మీలాంటి వారి దీవెనతో ఎప్పటికీ కల బతికే ఉంటుంది
@-RRR10804 жыл бұрын
ఇ కళ కలకాలం నీలిచీ నాయి బ్రాహ్మణులకు గొప్ప గర్వ కారణంగా నిలుస్తుంది
@NANDANDRUVANSTUDIOS8 ай бұрын
ధన్యవాదాలు అండి నమస్కారం
@venkatswamy40493 жыл бұрын
స్వచ మైన స్వదేశీ హిందూ మన తెలుగు భాహా సాంప్రధాయము జీవిస్థూనే ఉన్నదని సగర్వంగా! చాటి చెప్పారు మీరు గ్రేట్ సూపర్ డూపర్ బ్యాండ్
@kishanboda6133 жыл бұрын
excellent old is gold
@NANDANDRUVANSTUDIOS8 ай бұрын
మీ ప్రేమకు ధన్యవాదాలు అండి నమస్కారం
@Rikiradhwan1Riki6 ай бұрын
Anna kilernatu neripistara ha
@vijayalakshmie6899 ай бұрын
super ga undhi mee వృతి కి గౌరవం దక్కింది
@NANDANDRUVANSTUDIOS8 ай бұрын
చాలా సంతోషం అండి నమస్కారం
@NNKP504 Жыл бұрын
అద్భుతం గా అవతరింపజేసిన కళా కారులందరికీ అభినందనలు
@duvvalarajesh46022 жыл бұрын
అధ్భుతం మీ సాధన ! ఆ శ్రీరామచంద్రుడు మీ గానం వినాలని కొరుకుంటున్న . మీ కష్టం తప్పకుండా ఫలిస్తుంది . 🙏🙏
@NANDANDRUVANSTUDIOS8 ай бұрын
ధన్యవాదాలు అన్న
@srinivaspingeli47802 жыл бұрын
So Nice కళాకారులకు జీవనోపాధి కలిగించి తే ఇంకా మధురంగా ప్రదర్శిస్తారు. 👌🙏
@vivekanandaswami79112 жыл бұрын
చాలా అద్భుతంగా వుంది కాలరినెట్ సంగీతం...ఇటువంటి instrumental music ని మనం అభినందించి కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పై వుంది
@dharmaraopattnaik82992 жыл бұрын
Veeri samykya krushito pradarsistunna layavinyasaaniki naa dhanyavaadaalu all success all the very best and thanks a lot god bless them jai bharat jai telugu kalaama talliki mallepoodandalu 😍🌹🙏
@rakeshreddy64762 жыл бұрын
Excellent very nice keep it up God bless you and your team
@rajapuramvenkatreddy56010 ай бұрын
Excellent very nice 🎉🎉🎉🎉
@venkatachalamsakamoori56982 жыл бұрын
మనసు కు విన sompugaa ఉంది చాలా సంతోషం మంచి పేరు వస్తుంది మీకు
@NANDANDRUVANSTUDIOS8 ай бұрын
అన్నా ధన్యవాదాలు అన్న నమస్కారం
@mohansrao95664 жыл бұрын
చాలాబాగుంది మీకు ఆశీస్సులు dress code కూడా regular గా కాకుండా class గా ఉంది మీరు program start చేసేముందు శుక్లాం బర దరం విష్ణుం, "వాతాపి గణపతిం భజే"play చెయ్యగలరని మనవి.
@NANDANDRUVANSTUDIOS8 ай бұрын
అలాగే అన్న నమస్కారం
@chgangadhar62933 жыл бұрын
అద్భుతంగా ఉంది మీ కళాప్రదర్శన 🙏
@krishnaraokattamudi82147 ай бұрын
Excellent 👍👍 super
@urandurrajasekhar91844 жыл бұрын
నా మనసు కు చాలా హాయిగా ఉంది. ఎంత బాగా పాడారు.
@kkavita35222 жыл бұрын
కళ అద్భుతం తెలుగు గొప్పదనానికి నిదర్శనం
@raghuramireddy20593 жыл бұрын
సూపర్ అన్నగారు మీ మ్యూజిక్ వింటుంటే నా మనసుకు హాయిగా వుంది
@narasimharaogorijavaram17 Жыл бұрын
Chala spr ga vundi meeku Aa Ramudi aashirvadamulu Vundalani korukontnna
@srinivasvasamsetti66092 жыл бұрын
అద్భుతమైన కళను అశ్వాదిస్తున్న మీ అందరికి హృదయ పూర్వక ధన్యవాదములు చాలా బాగుంది 👌👍
@srspprakashrao82782 жыл бұрын
Most wonderful performance.Lord Srinivasa bless you forever.Thank you very much .
@m.d.srinivasarao4680 Жыл бұрын
మాస్టర్ లకు ధన్యవాదములు ఇలాంటి వృత్తులను చాలామందికి నేర్పించి మన సాంప్రదాయాలను కాపాడుతున్న అందుకు మన దేశ ప్రజలందరూ అభినందించ వలసినదిగా కోరుచున్నాము❤
@NANDANDRUVANSTUDIOS8 ай бұрын
చాలా మంచిది మాస్టర్ నమస్కారం
@rajakalla65314 жыл бұрын
Chaala rojula tharvatha manasu prashanthamga undhi tq sir
@sugunakarsukumar13502 жыл бұрын
No Hf
@NANDANDRUVANSTUDIOS8 ай бұрын
థాంక్యూ అన్న
@y.jaishankar68274 жыл бұрын
nice song. Excellent performance. Excellent team work , good timing
@lakshminarayanakonidena18373 жыл бұрын
Supub sir. No words. Really great Master's. God bless you all teem members.
@NANDANDRUVANSTUDIOS8 ай бұрын
Thanq Sir
@AthramMaruthirao9 ай бұрын
❤❤❤❤❤❤ చాలా బాగా ఉంది భృదాని కి వందనాలు వందనాలు ❤❤❤❤❤
@NANDANDRUVANSTUDIOS8 ай бұрын
ధన్యవాదాలు అన్న
@Vishu050 Жыл бұрын
It’s very good sir I’m enjoying lots ❤🙏
@pullaraopragallapati39772 жыл бұрын
Excellent team all of well done 👏 Many Many thanks all the best
@sathishgajjela56832 жыл бұрын
Chala bagundhi andharu kuda oke leval lo unnaru 👌👌👌👌👌
@nsrfolkmusic46713 жыл бұрын
Great music, Thoppu, Excellent👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 I am blessed to watch this
@nsrkiran57692 жыл бұрын
నాయి బ్రాహ్మలు చాలా మంది క్రైస్తవం లోకి వెళ్లిపోతున్నారు. మీ సంఘాల ద్వారా ఈ సమస్యని పరిష్కరించండి....
@thrishulgoud63174 жыл бұрын
Very very well mi gurinchi cheppalante matalu ravatledu super super 🙏🙏🙏🙏💐💐good team
@simhadrisrinivasarao11612 жыл бұрын
బృందానికి ధన్యవాదములు
@satishtechsa1103 Жыл бұрын
Fabulous.... No words to say......what a Dedication ...
@ramkrishnamanda4 жыл бұрын
Unbelievable..No words...Mind blowing... Superb
@kothanarayana24682 жыл бұрын
Very very nice keep it up congratulations
@86udayam9 ай бұрын
కర్నూలు జిల్లా కే గర్వకారణం మీ బృందం
@NANDANDRUVANSTUDIOS8 ай бұрын
అన్న ధన్యవాదాలు అన్న నమస్కారం
@jookoorisampathvarma49394 жыл бұрын
Excellent performance Andi good team work..
@MamidalaSrinivas-k5s4 ай бұрын
సూపర్ బ్రదర్ 🙏🙏🙏🙏🙏
@bodavenkatesh71422 жыл бұрын
చాలా బాగుంది అన్నగారు .
@RajKumar-pe4jj2 жыл бұрын
Na manasu pulakinchindhi excellent performance. 👌
@nagasayanareddy27212 жыл бұрын
Marvelous , what a music? Really Everyone enjoyed.
@venkatswamy40493 жыл бұрын
గ్రేట్ గ్రేటేస్ట్ గ్రేట్ ఫుళ్ యువర్ టీం.
@thullurujagadamba12424 жыл бұрын
Incredible they should be encouraged to keep our tradition alive Great job Anna, keep it up
@pusuluriveerabhadrarao743 жыл бұрын
Super
@bvlakshmitelugu20593 жыл бұрын
Excellent band congratulations hole band masters
@munagantichenchaiahchari33669 ай бұрын
MEEKU SETHAKOTI PADHABI VANDHANALU NAMASKARAM SIR
@ravikumar-001 Жыл бұрын
17 lakhs vies ha super all team members and KZbin income also good profit
@bmurali26915 жыл бұрын
అధ్భుతం మైన కళాకారులు సూపర్
@Venugopal-dc4qw2 жыл бұрын
Super
@devasanichandramouli28722 жыл бұрын
Super olden days' ఇలాంటివి chusinanu . థాంక్సు
@balakrishnayerram3645 ай бұрын
Excellent ❤
@radhakrishnanrangasamy95852 жыл бұрын
அருமையான இசை நிகழ்ச்சி வாழ்த்துக்கள்
@kattanarasayya36784 жыл бұрын
Very good team work. Exlent
@srinivasedupuganti1203 жыл бұрын
Super team work chaala chaala bagundi
@santhamoorthy44602 жыл бұрын
Super 💕அருமை இனிமை👍
@Raja-zq1bw5 жыл бұрын
పాత రోజులు లోని ఆ పాత మధురాలు గుర్తుకు వస్తున్నాయి. ఆ రోజులే వేరు.
@gangadhararaopitchuka57034 жыл бұрын
మనసు పులకించి పోఇంది.
@mushtakahammedmirza484 жыл бұрын
Very good animatrame ante bagunda demo. KALAKARULA KALAKI vandanam, ABHIVANDANAM. GOD bless you and all.
@narsimulubegari18372 жыл бұрын
Super Superior..brother...
@ashokrao23774 жыл бұрын
Ignored artists r like kongunadu brand ramakathanuvinarayya it's great chalabagachesarandi andariki thanks kudos
@sattarshaik94904 жыл бұрын
What an energy. Great team work. Neat and impressive presentation of most popular Ghantasala's eternal music.
@depangibikshmbikshm64419 ай бұрын
సార్ సూపర్ సూపర్...
@giribabug12692 жыл бұрын
Exllent performance I enjoyed lot of
@joyinjesustelugusongs64582 жыл бұрын
Excellent dress code nice super amazing singing style 👌👌👌💐💐💐💐
@venkatchaganti46953 жыл бұрын
వెర్రీ గుడ్ ఇంకా కొంచెం స్పష్టంగా ఉంటే బాగుంటుంది మీ ప్రయత్నం ని కి మీకు అభినందనలు
@lingaiahkolishetty54012 ай бұрын
Very nice chala bagundhi
@srishamudhirajofficial59664 жыл бұрын
Master excellent chala Baga చేశారు
@kesavareddydanda2204 жыл бұрын
Super sri ramaraksha.Arogyamasthu.
@KTR-st4fi2 жыл бұрын
Amazing performance your beautiful bands I love and I like’s you’re beautiful entertainment thanks for sharing my thoughts and prayers for your family
@perijagannadharao59592 жыл бұрын
Ultimate mee troop ki na dhanyvadamulu
@anilkumarchinthakunta33055 жыл бұрын
Superrrrr ramakathanu vinarayya song from lavakusa movie, and nice performance.aa useless dj's vachaka elanti talent kanipinchatledu, anyway all the best.yours from....?????
@subbareddysyamala2983 жыл бұрын
Jaya Krishna Mukunda Melodies. Beautiful composition of this Devotional songs. Best wishes to these Artists.
@vinitdubey5688 Жыл бұрын
Very very good...........❤❤❤❤❤
@rajamoksha2 жыл бұрын
Excellent. Long live this music band
@pasapularakasekarpasapula85342 жыл бұрын
Very nice and very good taland tangs sir
@lakshminarayanakonidena18373 жыл бұрын
Proud India. Wow really great Master's. Greenway international foundation. Hyderabad. KL. Narayana. CMD.
@malleshgaddameedhi13732 жыл бұрын
చాలాబాగుంది అన్న
@naiduchandra542 жыл бұрын
ఈ పాట అద్భుతంగా ఉంది
@rajeshchhetri217 Жыл бұрын
Good to here, musicians are very talented ❤😂
@srinivasvasamsetti66092 жыл бұрын
అద్భుతమైన కళ చాలా బాగుంది 👌
@gundiahkoride10942 ай бұрын
అద్భుతం లవకుశ పాట
@kallemgoudvenkat48375 жыл бұрын
గ్రామీణులకు చాలా ఇష్టము ఇలాంటివి super exellent
@kalanadhabhatlasuryanaraya2884 жыл бұрын
In good olden days there are several music instruments like this thereare baig bands what is called Dolu Sannachaimelam it costs above one Lach rupees per day the troops will be engaged in marriages and Utsavams in olden days I have seen and..heard in my childhood at the age of my 5 to 15 years 1949 to 59 now a days they may not be available in the olden days Zamindars and Raja's used to engage the troops for marriages and festivals Further there are imams and small estates at that time abolishing the Zamindari and Rajastanams they have gone TTD etc may engage now There are tyagaraja krutulu etc That is our traditional culture and heridatary Such things are disappeared I think our grate SP Balu Garu may take up this programme song with padutatiyyaga. And Swarabhishekam etc aruwith the help of Ramojirao Garu andCineheros and related groups /////''/////////////////stop and biherossherituals
@MadhuPawashe Жыл бұрын
Bahut khub lai bhari
@chikkalaprasad6865 жыл бұрын
good, bold and daring attemp. Very difficult to play this song in band party. Very good attempt and nice performance.
@chikkalaprasad6865 жыл бұрын
Thank you very much for liking my comment. I remain.