#OM_QA_000072

  Рет қаралды 16,599

Ophir Ministries

Ophir Ministries

Күн бұрын

Пікірлер
@rajupalivela2077
@rajupalivela2077 4 жыл бұрын
(దేవుని వాక్యంలో )మహానుభావుడ మీరు క్రైస్తవ లోకానికి దేవుడు అనుగ్రహించిన వరము.దేవుని నోరు .praise the lord hallelujah.
@j.bhanupraksh3410
@j.bhanupraksh3410 4 жыл бұрын
Excellent explanation ayyagaru...ఈ విధంగా వివరించి చెప్పినవారు ఎవరులేరు అయ్యగారు... Thank you somuch ayyagaru...
@prachandapradeepam4095
@prachandapradeepam4095 4 жыл бұрын
మత్తయి సువార్త 5 అధ్యాయం లో కొండ మీది ప్రసంగంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ప్రాక్టికల్ గా పాటించడం అసాధ్యమైనపుడు దేవుడు వాటిని ఎందుకు ఇచ్చారో వాటి వెనుక ఉన్న ఉదేశ్యం ఏమిటో క్రైస్తవ చరిత్రలోనే ఎవరు ఎన్నడూ చేపన్ని విషయాల్ని చెప్పి మా కన్నులు తెరిపించినందుకు శతకోటి వందనాలు అయ్యగారు.... THANK YOU SO MUCH AYYAGARU😍😇😗😶💝💝💙💛💓💓💓💓💟
@sanammadhusudanarao441
@sanammadhusudanarao441 4 жыл бұрын
ఒకస్త్రీని. మోహపుచూపుతో చూస్తే 1భక్తి ముసుగులో కామాంధుడవతాడు 1ప్రార్దనచేయలేడు 3దైర్యముగా తనముఖాన్ని చూసి మాట్లాడలేడు 4తనపవిత్రతనుకోల్పోతాడు ఇవన్నీ మనకుఅవసరమా అయ్యా
@hnh396
@hnh396 4 жыл бұрын
అక్షర సత్యం..
@VagmareGanesh
@VagmareGanesh 5 ай бұрын
Yes broo
@maryepuri8463
@maryepuri8463 2 жыл бұрын
Chala adbuthanga vivarincharu ayyagaru 🙌🙏🤝👌
@naginisiri9149
@naginisiri9149 4 жыл бұрын
Hallelujah 👏
@gmohanb940
@gmohanb940 4 жыл бұрын
Praise the lord 🙏
@kumarkumaridovas6413
@kumarkumaridovas6413 4 жыл бұрын
అన్నగారూ మికు ఏసునామమున వందనములు. Thank you for all messages .I like your all messages
@slavanya2693
@slavanya2693 4 жыл бұрын
Praise the lord Ayyagaru. What a excellent explanation Ayyagaru. All Glory to GOD. Amen. 🙏🙏🙏
@pawankasala4123
@pawankasala4123 4 жыл бұрын
Praise the lord 🙌 "कान खोल के सुन लेना।" మత్తయి సువార్త 5 వ అధ్యాయం లో యేసు క్రీస్తు ప్రభువు చెప్పిన కొండమీద ప్రసంగము అక్షరాల పాటించడానికి వీలులేని ఆజ్ఞలు. (Practically they are impracticable commandments) హత్యలు అన్నీ కూడా ద్వేషంతో మొదలవుతాయి. వీటికి కారణం అసూయ ద్వేషం. అక్రమ సంబంధాలు అన్నీ కూడా మొహపు చూపుతో మొదలవుతాయి. వీటి అంతము జారత్వం అక్రమ సంబంధం వ్యభిచారం. ఇవి కళ్ళతో మొదలవుతాయి.
@prasadravm5524
@prasadravm5524 4 жыл бұрын
క్రైస్తవ పరిసయ్యులారా కళ్ళు తెరవండి. దేవుని నోరు ఒఫీరు గారి వివరణ విని జ్ఞనులుకండి.
@works4jehovahandjesus
@works4jehovahandjesus 4 жыл бұрын
Practically possible, daniki kavalasina prayatnam fasting prayer is very important
@JCWchannel5431
@JCWchannel5431 4 жыл бұрын
గొప్ప మహాజ్ఞాని పండితుడు ఓపిర్ అయ్యగారు క్రీస్తు కు బదులుగా అయ్యగారికి భజన చేయాలి 🥁🥁
@sachin6078
@sachin6078 Ай бұрын
🙏
@bhavanijuturi4550
@bhavanijuturi4550 4 жыл бұрын
Praise the lord ayyagaru 🙏 wow ye sevakudu entante vivaramga chepparu meeru chala baga cheparu
@koruprlugopal5137
@koruprlugopal5137 4 жыл бұрын
దేవునికి స్తోత్రం
@omistephenbabu9353
@omistephenbabu9353 4 жыл бұрын
Praise the Lord
@తురన్నుపాఠశాల
@తురన్నుపాఠశాల 11 ай бұрын
Hallelujah 🎉
@silverrajsilverraj4405
@silverrajsilverraj4405 3 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు
@mehereeshjavvadi3911
@mehereeshjavvadi3911 4 жыл бұрын
Good clarification uncle ఈ వీడియో తో నా doubt clarify అయింది
@vinayronzan2973
@vinayronzan2973 4 жыл бұрын
Excellent clarification ayyagaru, praise the lord 🙏
@padmaraoagape3009
@padmaraoagape3009 4 жыл бұрын
Praise the Lord ayyagaru 🙌🙌🙏🙏🙏🙏🙏🙏
@salluripurnachander9712
@salluripurnachander9712 4 жыл бұрын
Heartful thanks ayyagaru.. 🙏🙏🙌🙌🙌
@ఫలించేడికొమ్మ
@ఫలించేడికొమ్మ 4 жыл бұрын
Parise the Lord Ayyagaru
@chiranjeeviyerravarapu675
@chiranjeeviyerravarapu675 4 жыл бұрын
Excellent preaching ayyagaru
@chaitanyakumar3344
@chaitanyakumar3344 4 жыл бұрын
వందనాలు!
@jayakarbandi96
@jayakarbandi96 3 ай бұрын
అయ్యా 🙏
@thontollayadaiah4851
@thontollayadaiah4851 4 жыл бұрын
It's wonderful explanation Paster Garu🙏🙏🙏 Thank you God
@తురన్నుపాఠశాల
@తురన్నుపాఠశాల 5 күн бұрын
వందనాలు అయ్యగారు ❤
@psrajupuligi3208
@psrajupuligi3208 4 жыл бұрын
PRAISE THE LORD DADDY🙏🙏🙏🙏
@paulministriesnadikudi1757
@paulministriesnadikudi1757 4 жыл бұрын
మోహాపు చూపు గురించి ఇప్పటి వరకు ఏ సేవకుడు చేప్పలేని అద్బుతమైన వివరణ ఇచ్చేరు అయ్యాగారు
@manoharp.j4285
@manoharp.j4285 4 жыл бұрын
Praise the lord
@atmakuruharibabu3744
@atmakuruharibabu3744 4 жыл бұрын
To day I took bhapthism (7/June) sir.
@BePracticalDearAP
@BePracticalDearAP 4 жыл бұрын
God Bless U bro., from today onwards... On Day-to-Day Life:- # be guiltless and justified in the Light of Bible, # forget about yesterdays unknowingly done mistakes and Get Reconciled with Our Lord and Saviour JESUS CHRIST, # Praise and Ask Almighty JESUS for New Mercies. which is nothing but Happy and Rejoice in Personal Salvation.
@j.bhanupraksh3410
@j.bhanupraksh3410 4 жыл бұрын
Hallelujah...God bless you brother...
@hareramaify
@hareramaify 4 жыл бұрын
Praise the Lord 🙏 Ayyagaru explain & clarification about the Trinity
@chalambonela5690
@chalambonela5690 4 жыл бұрын
Gud clarification daddy... Praise The lord Daddy Ranjit Ophir ji 🤝 🙏
@basabasa5680
@basabasa5680 4 жыл бұрын
వందనాలు సార్
@rajammakannari833
@rajammakannari833 4 жыл бұрын
Praise the Lord ayagaru tq sir
@gopikaindla
@gopikaindla 4 жыл бұрын
Super explanation sir... mohapu chupu goorchi cheppaaru.... ye pastor ila chepparu andharu pastor vinali yevvaru miss kakandi... vinakapothe nayapitamundhu thirppu untundhi...
@dr.d.ratnakumar4663
@dr.d.ratnakumar4663 5 ай бұрын
మొత్తానికి విషయం అదేచెప్పారు, మోహపుచూపులు,పాపం చేయుటే అని చెప్పారు కాకపోతే తిప్పితిప్పి చెప్పారు అంతే🙏
@nidhimasta8312
@nidhimasta8312 4 жыл бұрын
Wow .too good clarification
@kirankumar-vi8nq
@kirankumar-vi8nq 4 жыл бұрын
Great explanation sir Thank you for Your time and pratical message sir
@psrajupuligi3208
@psrajupuligi3208 4 жыл бұрын
Super Explanation Iccharu Daddy.... Thank You So Much Nanna Garu.....
@ise5987
@ise5987 4 жыл бұрын
Excellent message sir
@OnlyBibleTelugu
@OnlyBibleTelugu Жыл бұрын
Vakyam vinnaka sakam., me comments chusaka inko sakam brain padaypoyindi ..
@sachin6078
@sachin6078 Ай бұрын
బాగుంది అనడం వేరు, మొహపు చూపు వేరు
@shyamsundar-bk4zv
@shyamsundar-bk4zv 3 жыл бұрын
Em chepparu sir.really u r an intelligent sir.naku eppatinundo unna doubt ni clear chesharu.thank u so much sir.i love u message sir.chala sarlu alochanalu vasthunnappudu anachukoleka appadimandam uhinchukuni tharvatha manasulo chala sarlu naligipoyevanni.naku manchi margam chupinchinanduku meku kruthagnathalu.
@lakshmanmannam1250
@lakshmanmannam1250 7 ай бұрын
చక్కనిది అనడం వేరు మోహపు చూపు చూడడం వేరు కదా ?!!
@myedukondalu2804
@myedukondalu2804 4 жыл бұрын
Nice real talk
@MaladiRaman-qe5xx
@MaladiRaman-qe5xx Жыл бұрын
Thank you so much sir
@rajithabilla221
@rajithabilla221 4 жыл бұрын
🙏🙏🙏
@Pradeepkumar_agape
@Pradeepkumar_agape 4 жыл бұрын
Good clarification Ayyagaru..
@Shamkumar92-JSS
@Shamkumar92-JSS 4 жыл бұрын
Anna nee padalaku namaskaram anna, mee message lu nenu chalamandi yavvanastulaku, pastors share chestunnanu Thank you
@JCWchannel5431
@JCWchannel5431 4 жыл бұрын
మీ అయ్య గారికి ఒక గుడి కట్టించండి
@umamaheshyadavalli957
@umamaheshyadavalli957 4 жыл бұрын
Good massage 👌👍
@srilathavoppangisrilatha597
@srilathavoppangisrilatha597 4 жыл бұрын
Praise the lord nannagaru
@isaacgulla7437
@isaacgulla7437 4 жыл бұрын
Ayyagaru please explain about Sabbath day..... From Sunday worship
@yogivemana2349
@yogivemana2349 4 жыл бұрын
Jai Shree Ganesh
@sukumar963
@sukumar963 4 жыл бұрын
Excellent message sir👌👌👌👌👌
@AnasuyaKlpl
@AnasuyaKlpl 7 ай бұрын
❤❤
@kishorechinna2532
@kishorechinna2532 4 жыл бұрын
excellent Answer Sir God bless you sir
@yogivemana2349
@yogivemana2349 4 жыл бұрын
Jai Shree Krishna Kumar
@agapechurchkondapuram8898
@agapechurchkondapuram8898 4 жыл бұрын
👏👏👏👏👏👏👏👏God's knowledge and God's voice
@elishayash9278
@elishayash9278 3 жыл бұрын
ఇప్పటి వరకు ఇలాగ చెప్పినవారు లేరు....అందరూ బయపెట్టించే వారే.....
@raghub6862
@raghub6862 4 жыл бұрын
Correct sir
@teluguchristainchannel4264
@teluguchristainchannel4264 4 жыл бұрын
Genesis 6:5 నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి devu drushtilo papamu chinadi peddada ani undadu bro, mana drusthi lo mohapu choopu vyabicharam kaka povacchu, kani devuni drustilo adi vyabhicharame, andu kanaga oohalo papamu chesinappudu vyabhicharam kaakonda ela avuthudi. job talampulalo kooda papamu cheyaa ledu kada bro. Holiness is not complete if one is enternating sin in their thoughts mind. lev 19:1 be ye holy for i am holy.. Joseph lived a blamelesss life, he never allowed sin atleast in his thoughts. i believe god will judge the thoughts of man if he sins against his body, mind is part of a body, every action starts from a thought. so god will surely judge a person if he sins in his thoughts.
@NatureLover-dv9wp
@NatureLover-dv9wp 4 жыл бұрын
The Mouth of GOD saying ... please listen carefully
@nunna.sureshbezalel9156
@nunna.sureshbezalel9156 4 жыл бұрын
Excellent answer
@konasivaprasad4185
@konasivaprasad4185 4 жыл бұрын
Wonderful answer ayyagaru
@holyspirit6261
@holyspirit6261 4 жыл бұрын
Good message.tq
@bondadaanandpaul
@bondadaanandpaul 4 жыл бұрын
Thanks sar
@vijaykumarneerudu
@vijaykumarneerudu 4 жыл бұрын
Dr. Ophir garu, i have a question ... 10% offering of all giving to church according bible is accepted. But what should the church do it ?? Apostles have redistributed it amongst poor but today most pastors accumulating crores of money in the church accounts ..Or personal accounts ..They buy rich cars rich buildings rich costumes and enjoy ... But the people offering to church remain as poor as they are .... In this connection could explain how it should be understood
@shyamrajcreations8365
@shyamrajcreations8365 4 жыл бұрын
𝙲𝚑𝚊𝚕𝚊 𝚋𝚊𝚐𝚊 𝚌𝚑𝚎𝚙𝚊𝚛𝚞 𝚜𝚒𝚛🙏🙏
@achithraoananthula5561
@achithraoananthula5561 4 жыл бұрын
Video purthiga chudakamundhu unlike button kottakunda skip cheyakunda chudandi u will get clarity. Vyabicharam loki vellakunda u daalante mohapu chupu vachinnapude danlo devunitho samadana padali.
@ChristGraceMandir
@ChristGraceMandir 4 жыл бұрын
Super explanation ophir sir
@venugopalaraopanigrahi5430
@venugopalaraopanigrahi5430 10 ай бұрын
Vakyanni vakrikarinche me lanti varu evaru leru
@mathewmathew8296
@mathewmathew8296 Жыл бұрын
sir meeru 20 satabdapu apostle paul
@agapechurchkondapuram8898
@agapechurchkondapuram8898 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@palajimark6534
@palajimark6534 4 жыл бұрын
Super mesej
@AravindSeth-o8l
@AravindSeth-o8l 3 ай бұрын
Ophir is wrong 5:53
@JjOk-z9b
@JjOk-z9b 6 ай бұрын
Hrudayam nindiunna danini bhatti anni matalu nadavadika untaee. Atma dwara shreerechhalanu champandi. Be careful about opir dayyalaboda
@karunathaninki3946
@karunathaninki3946 4 жыл бұрын
Heart lo sin effect erpadutundhi
@pinnintijayaraju7930
@pinnintijayaraju7930 4 жыл бұрын
సత్యమేవ జయతే
@allthingsarepossible9851
@allthingsarepossible9851 Жыл бұрын
Ahha sariga alanti vadine interwe chestunaru salau chetta alochanalu unavadinie adugutunavu
@JCWchannel5431
@JCWchannel5431 4 жыл бұрын
ఇప్పుడు స్త్రీలను మోహపు చూపుతో చూస్తే తప్పు కాదు అంటారు దానిని క్రియ ద్వారా చేస్తే తప్పు అంతేనా అయ్యగారు వందనాలు 🙏
@hnh396
@hnh396 4 жыл бұрын
ఓఫీరు సోదరా...కోర్టు బోనులో న్యాయమూర్తి విమర్శ కొరకు నిలబడిన ప్రతిఒక్కరూ నేరస్థులు కారు... కోపపడిన వారూ,నరహత్య చేసిన వారూ విమర్శకు లోనయినంత మాత్రాన ఇద్దరికీ ఇచ్చే తీర్పు జడ్జి గారిపై (దేవుని) ఆధారపడి ఉంటుంది... దానికి మీ జోక్యాన్ని జడ్జి గారు అనుమతిస్తే మీ ఇష్టం...మీరెలా మాట్లాడినా మేమేమీ చేయలేము... 2. శారాసౌందర్యవతి ,రిబ్కా చక్కనిది అనీ దేవుడు అన్నాడంటే ఆమె యొక్క రూపు వర్ణించబడింది...ఇందులో దేవునికి మోహపు చూపు ఉన్నట్లు మీకు కనబడిందా??? అసలు "మోహపు చూపు"అనే పదానికి మీ definition వేరుగా ఉందీ...మీ కోణాన్ని సమర్థించుకోడానికి వాక్యాన్ని ఎటుపడితే అటు వంచకండీ... 3.మనుష్యుడు పాటించలేనంత మాత్రాన సత్యవాక్యం మారదు...సత్యం సత్యంకాకుండా పోదు...యేసు ప్రభువు వారి ఆజ్ఞ ను ఆజ్ఞ లా చూడాలే కానీ ....ఆత్మీయ మర్మాల పేరుతో జనాలను "మరమరాలుగా" మార్చడం ఏంటో....వద్దులే...బాబోయ్..అసలు ఇలా ఎలా భోధిస్తున్నారండీ బాబూ...🤔🤔🤔
@udaykumar1484
@udaykumar1484 4 жыл бұрын
Sir meeru purttiga ardam kaledu meeku
@dayasagarmadari
@dayasagarmadari 4 жыл бұрын
Meku ardham kaka pothe malli vundandi guddiga matladakandi pls aa filings kaliginappudu bayapadali appudu jagrattha padali ani me chevulaku vinipinchatledha sarichusukondi brother
@chappidirajarao137
@chappidirajarao137 4 жыл бұрын
Ayya meru chepindi mekanna ardamavtunda ophier garu currect statement cheparu a mohapuchupu gurinchi meru vankara ga tripite yemi cheyalem andam ga vundi annata matrana mohapu chupu kadu kadu annaru ardam chesukondi Okavela adi mohapu chupu ante saramsam ala cheparu Agna patinchakapote satyam kakunda potunada ani annaru Meru chesi chupinchandi aksharalapatinchi Meru vakya saramsam vadilesi papaina vetukutunaru manonetralu teruchukuni vinandi devuni pratyakshata kalugutundi
@omegaswaramophirministries5497
@omegaswaramophirministries5497 4 жыл бұрын
Oh parisayyudaa... ekkada nundi vachchaavu?
@hnh396
@hnh396 4 жыл бұрын
@@omegaswaramophirministries5497Small doubt పరిసయ్యుడనేది మీరిచ్చే బిరుదా లేక మీరక్తంలో అలా తయారయిందా???నాకు తెలిసీ ఆ పదప్రయోగం చేయమనీ ఎవరో బోధించినట్లుందీ..
@Dev-xh7du
@Dev-xh7du Жыл бұрын
😂😂😂😂😂😂😂😂
@chiranjeeviyerravarapu675
@chiranjeeviyerravarapu675 4 жыл бұрын
Vakya kadgam
@followthechrist5445
@followthechrist5445 4 жыл бұрын
మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను..మీరు masterbation తప్పుకాదు అన్నట్లు ఫస్ట్ చెప్తారు దానికి ఎదో ఒక ఎక్షంపుల్ ఇస్తారు. ఇప్పుడేమో మోహపు చూపు తప్పు కాదు అని దీనికి ఎదో example ఇస్తున్నారు...అంటే దేవుని కంటే మీకు ఎక్కువ తెల్సా..అయితే మొహపు చూపు చూసి masterbation cheskuntaru adi thappu kadu ademi pedda neramu kadu ani antara.. మీరు దేనికి ఇలా చెప్తున్నారు..మీకు మీరే జ్ఞాని నీ అని మీరు ఇలా ద్వంద అర్థాలతో ఇలా చెప్పటం ఎంత వరకు సరి.. మీరు దేవుడు కాదు కదా..మీరు చెప్పే బోధ దేవునికి విరుద్ధంగా గా ఉండకూడదు కదా సర్..సినిమాలు చూస్తే నరకానికి ఏమి పోరు అంటారు దానిలో ఎగ్జాంపుల్ ఇస్తారు ..సినిమాలు లో చెడు ఎక్కువ ఉంటాదనీ కదా చూడొద్దు అనేది..దేవునికి విరుద్ధంగా బోధ చేస్తున్నారేమో చూస్కోండి
@followthechrist5445
@followthechrist5445 4 жыл бұрын
@@ophirministries చూసాను కనుకనే మాట్లాడుతున్నాను...నాకు ఎందుకో ఇలా చెప్పకూడదు ప్రజలకు అని అనిపిస్తుంది...మీరు అన్ని ఇలా చేస్తే ఏమి కాదు అల చేస్తే పెద్ద నేరము కాదు అని చెప్పుకుంటూ పోతే ప్రజలు అన్ని చాలా తేలికగా తీసుకుని పాపము వైపు మొగ్గు చూపుతారు...సరి అయిన బోధ చేసే మీరే ఇలా చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది.. తప్పుంతే క్షమించండి...
@AshokSamana
@AshokSamana 4 жыл бұрын
​@@followthechrist5445 Foundation (aathmeeya jeevithaniki punadhi) correct ga untey evaru entha papam cheyadaniki prerepinchina manam padipomu, adhi thaagudanna, vyabicharam anna maredhanna sarey papam ela puttindhi, endhuku puttindhi, ela manaloki vachindhi ani thelusukunnaka, papam chesthey dani paryavasanam ento thelusukunnaka adhi cheyakunda undataniki prayatnistharu,.. ikkada Ophir uncle chepindhi mohapu choopu ela korika ga puduthundhi, puttindhi ela papam ga maruthundhi adhi maarakunda undataniki devudu em chepedoo adhey malli explain cheseru, ala choosina chesina narakaniki vellipomu kaani papam ga mari narakaniki vellataniki daariteesthadi ani explain cheseru.. Devudu cheppindhi thappu ani chepaledhu, devudu endhuku ala annaro adhi explain cheseru., Prajalu theligga teesukuntarani, papam vaipu moggu chooputharemo ani lenidhi unnatu ganu, unnadhi lenattu ganu cheppakudadhu kada sir.. akkada emundho adhi endhuku ala undho devuni pratyakshatha kosam adigi telusukuntey satyam aney velugu prakaasisthunddhi Sir. thappuga anukokandi, Ardham avuthadani aasisthunnanu, Thappaithey Kshaminchandi..
@followthechrist5445
@followthechrist5445 4 жыл бұрын
@@AshokSamana సర్ సింపుల్ ఆన్సర్ చెప్తే సరిపోతుంది కదా...మోహాపు చూపు పాపమే కదా masterbatiom అనేది తప్పకుండా పాపమే మూవీస్ చూడటము పాపమే..దానిలో రాయితీ లు రాజీ లు ఎంతవరకు అని ప్రమనికలు ఉండవు..పాపము చెయ్యొద్దు అని చెప్పే మీరు పాపములో ఎక్కువ తక్కువలు ఎందుకు... example ఒకడు మస్టర్బేషన్ చేయుట అంతా పాపం కడంటలే దాని గురించి దేవుడే మాట్లాడలేదని వాడు అదే ప్రొసీడ్ అవుతాడు..వాడికి కొంత ఊరట kaliginchinatle కదా ...మొహాపు చూపులో కూడా అదే ..అలాంటి వారికి కొంత మీరు ఊరట కలుచేసినట్లే కదా..వాడు చిన్న చిన్న పాపాలకు లోనై ఇంకా పెద్ద పాపాలకు దారితీస్తాయి...తపు నీ తప్పు అని చెప్పొచ్చుకదా..అది నా ఫీలింగ్.. తప్పుంటె క్షమించండి
@VeNkaTJoHn
@VeNkaTJoHn 4 жыл бұрын
Mee uddesham parayi srini mohapu chupu chudamanaa, bible words patinchani vadu pastor Ela avuthadu. so meeku vakyam bodinche arhatha ledu, meela chebithe prathivadu pastor kavachuga. Ika ina elantiboda apandi pastergaru
@manoharp.j4285
@manoharp.j4285 4 жыл бұрын
Hey....mundhu nuvvu full ga choodu Y.....video
@paulministriesnadikudi1757
@paulministriesnadikudi1757 4 жыл бұрын
కొండ మీది ప్రసంగం లొ ఉన్న అనుమానాలు ఈ ఒక్క ప్రశ్నతొ అనేక అనుమానాలు తిరిపోయాయి
@hnh396
@hnh396 4 жыл бұрын
మరింకేమీ బయలుదేరు...కనపడిన వారిని కనపడ్డట్టుగా చూడ్డానికి... పాపం కాదంట...మీ ప్రవక్త చెప్తున్నారు గా..
@paulministriesnadikudi1757
@paulministriesnadikudi1757 4 жыл бұрын
మా అయ్యా గారు చూడమని చేప్పేడా
@paulministriesnadikudi1757
@paulministriesnadikudi1757 4 жыл бұрын
@@hnh396 గారు సరిగా విని మాట్లాడు నీతో మాట్లాడటానికి నేను రేడి
@hnh396
@hnh396 4 жыл бұрын
@@paulministriesnadikudi1757 మోహపుచూపు వ్యభిచారం కాదని చెప్తున్నాడు కదా...వినలేదా మీ అయ్యవోరి భోధ..!!పూర్తిగా విను మళ్ళీ ఒకసారి
@warriorfortruth6998
@warriorfortruth6998 4 жыл бұрын
@@hnh396 అచ్చు పరిసయ్యుడిలా మాట్లాడుతున్నారు మీరు. ఈ వీడియో చూసి మోహపు చూపులు చూడటానికి ఊరి మీద ఆంబోతుల్లా ఎగబడటానికి మీరు రెడీ అయ్యారు. దాన్ని అందరిమీద రుద్దకండి. మాకు మాత్రం మోహపు చూపులను ఎలా జయించాలో, చూడకుండా ఎలా ఉండాలో ఒక అద్భుతమైన మార్గం దొరికింది "నిజంగా వ్యభిచారం చేయడానికి ఒక క్రైస్తవుడు ఎంత భయపడతాడో, మోహపు చూపు చూడటానికి కూడా అంతే భయపడాలి" అని ఓఫీర్ గారు చెప్పారని చెవులు ఉండి, ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యింది. ఈ విషయం, అంటే, "నిజంగా వ్యభిచారం చేయడానికి ఒక క్రైస్తవుడు ఎంత భయపడతాడో, మోహపు చూపు చూడటానికి కూడా అంతే భయపడడం" సాధన చేసేవాడు, మోహపు చూపు చూడడు.
@batturaju8378
@batturaju8378 4 жыл бұрын
Don't give licence to the young people
@VeNkaTJoHn
@VeNkaTJoHn 4 жыл бұрын
Nee kannu nee dehamunaku deepami vunnadane mata marichi ee vakyam bodistunnaru. Meeru m bodistunnaro meeke theliyatle
@manoharp.j4285
@manoharp.j4285 4 жыл бұрын
Neeku telusaa ....? Telistey cheppu correct yenti...?
@pramodpramod2323
@pramodpramod2323 4 жыл бұрын
Sara chakkanidi ani dhevudu ante ahdi thana hrudhayamunu gurchi kani soundaryam gurinchi kadhu...your Way of explanation is very negative narrow minded... which indirectly degrading god and encouraging sin and prostitution... you can also explain in positive angle.. but sadly you choose negative angle of explanation which is wrong...
@deepasrinvs7893
@deepasrinvs7893 4 жыл бұрын
Praise the Lord
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.