ఆవులు పెంచాలంటే అదృష్టం ఉండాలి అది అందరికీ దొరికే అవకాశం కాదు!! మీరు చాలా అదృష్టవంతులు
@sakthiswaroop65772 жыл бұрын
మీ దగ్గర ఏమైనా ఆవులు ఉన్నాయా
@Super1401843 жыл бұрын
చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. హృదయ పూర్వక అభినందనలు. మంచి పాలసార గల వీర్యం, ఎంబ్రియోలు సరఫరా చేసే ఆలోచన చేసి మంచి పురోగతి సాధించాలని, ఒంగోలు జాతి పూర్వ వైభవం సాధించేందుకు మీ కృషి తోడ్పడాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను.
@saichowdaryainampudi68483 жыл бұрын
చాలా చక్కగా, వివరణాత్మకంగా, సహేతుకంగా వివరించారు జగన్మోహన్ గారు. మంచి ఒంగోలు జాతి బ్రీడ్స్ మంచి పద్ధతిలో పెంచుతున్నారు. ఒక రైతుబిడ్డగా, గోప్రేమికునిగా మీకు మనస్పూర్తిగా అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ సదాశివుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, ఒంగోలు జాతిని మీరు ఇంకా బాగా వృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏
@ganeshpawan77643 жыл бұрын
మన ఒంగోలు జాతి గురించి చాలా బాగా చెప్పారు సార్👌🙏
@Pavanchowdary-d2d3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు. మంచి పశువులను మేపుతున్నారు. బాగున్నాయి 👍👍👍
@Ravindrababu-c8l2 ай бұрын
"Ongole Jati Govu" Ratna Award to you Sir.
@narupallijayachakradharred31172 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్న నాకు కూడా 2 ఒంగోలు ఆవులు ఉన్నాయి
@mounikasangam773 жыл бұрын
Good nice cow's very great farmer god bless you sir 🙏🙏🙏
@Ravindrababu-c8l2 ай бұрын
Today society is Money centric and not value based. You are great.
@456-e7q2 ай бұрын
Excellent & hardest breed in world.
@thimmareddymk31963 жыл бұрын
Good job sir for developing Ongole cow and breeding I am also developing sir and pawan choudhary sir also developing sir proud of our indian breed sir 👌👌
@supermekala24723 жыл бұрын
Bull is super .
@srinumasimukkula8843 жыл бұрын
Nenu ippati varaku chusina videos lo best milking cow video midi👏👏👏
@subrahmanyeswararao95973 жыл бұрын
Very nice Devine work you are doing. May God bless you.
@sivateja10732 жыл бұрын
SUPER SIR GOD BLESS YOU JAI GOMATHA 🙏🙏🌹🌹🙏🙏
@gangadhararao8597 Жыл бұрын
చాలా వివరంగా చెప్పారు
@sarkarsarkar55433 жыл бұрын
meeru chaala manchi pani cheestunnaru... keepup the good work sir.
@teeparthisuresh82093 жыл бұрын
super ga explain chesaru meru ongole is the best breed
@sivareddy366811 ай бұрын
Great sir Chala adrustavamthulu sir meeru
@venu9943 жыл бұрын
Your are the inspiration of next jenaration
@prashanthpaladugula120511 ай бұрын
Same black tiger la vundhi❤❤❤
@aravindkonanki29334 ай бұрын
Best of luck sir
@skshoukathali63003 жыл бұрын
Good maintenance of animals and valuable information sir
@chandarasekhrabalaga23513 жыл бұрын
Super sir👍👍👍
@Krishna487843 жыл бұрын
All animals are too good
@el-elohe.israel12033 жыл бұрын
God bless you auncle chala baga vivaranga cheppaaru
@VamshiKrishna-or5sr3 жыл бұрын
ఏ జాతి ఆవు ఐనా వాటిని ప్రేమ గా సాకితే మన మాట వింటాయి
@user-dn3hs9fh9d3 жыл бұрын
Idi correct comment...
@harifarms37622 жыл бұрын
U r wrong, ongole cow lisens to his caretaker only
@y.rajkumary.rajukumar65123 жыл бұрын
Excellent bro
@narsimulumudhiraj69083 жыл бұрын
Super sir chalabagachasutuna posana
@mshussain35633 жыл бұрын
గ్రేట్ 👍
@fahimbodybuildingfahim7742 жыл бұрын
జగన్ సార్.. మీయొక్క కృషి, పట్టుదల , అంకితభావంతో అసాధ్యన్నికూడా సుసాధ్యం చేయగల సమర్దులు మీరు. రాష్ట్రమంతా డాలర్ పంట నష్టాలతో అతలాకుతలం అవుతుంటే.. అదరకుండా, బెదరకుండా,కుంగిపోకుండా.. నష్టాన్ని ఎలా లాభదాయకంగా మార్చాలనే ఆలోచనతో ఒంగోలు జాతి ఆవులపై భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టి వాటి సంతతని అభివృద్ధి చేసి వాటి ద్వారా వచ్చే సేంద్రియాలను , రొయ్యల సాగుకు ఉపయోగించి అద్భుతమైన ఫలితాలు రాబట్టి పది మందికి ఆదర్శవంతంగా నిలిచిన మీకు హృదయపూర్వక నమసుమాంజలి.మీయొక్క మొక్కవోని దీక్షను చూస్తుంటే మాకు ఎదైనా సాదించాలనే పట్టుదల వస్తుంది. కష్టాన్ని నమ్ముకుంటే విజయం మన వెంటే ఉంటుంది. అనే నానుడి ని నిజంచేసి చూపించారు... హాట్సాఫ్ జగన్ సార్....🌹🙏🙏🙏
@yogeethasheepgoatfarm76173 жыл бұрын
Thanks Anna 🌾🙏🌾👌🌾👍🌾
@jayasrirama1190 Жыл бұрын
Nice annaya.good information
@sureshkumarnagubandi59243 жыл бұрын
Very Good Information 💐👍
@ahmadvali24012 жыл бұрын
Nice bro you are great personality
@jsrao96762 жыл бұрын
You arereallygod gift person to feed cows and living with cows May god Bless you
@chavachava28033 жыл бұрын
Good view brother well vision Brother u primate i want visit the place
@vasugangineni52893 жыл бұрын
Great job andi
@sarmamythri3 жыл бұрын
Great Sir
@Khadafrkhan Жыл бұрын
Sir.very.good
@KLRaju-xc7gv Жыл бұрын
Yentha palu histundhi sir stop in breeding develop like Brazil and send out hf and jersey.!?
@cskakani2 жыл бұрын
Very Good Herd
@globewile7526 Жыл бұрын
Super Anna
@rknu18563 жыл бұрын
excellent
@anjibabu23613 жыл бұрын
Baga chepparu sir most experienced mathrame ila matladagalaru
@NareshVishnu-c5w Жыл бұрын
Intha knowledge undi meeru semen bank enduku pettakudadu ongole breed ni develop cheyandi sir..
@karanamganesh89553 жыл бұрын
Super sir
@panemnarasimha29443 жыл бұрын
మీదగ్గర ఉండే బుల్ సెమన్ నెంబర్ sir
@sureshpamala10473 жыл бұрын
manchi video anna
@sunilkumarreddyd4793 жыл бұрын
Good job, sir
@satishxoxox3 жыл бұрын
Very good
@parankushamsrinivas96602 жыл бұрын
Nice video
@manabandaramaram14533 жыл бұрын
I feel you have to take extra care in maintenance for breed maintenance reduce no of cows
@kalyanraj...3 жыл бұрын
Super
@gangadhararao8597 Жыл бұрын
ఆవు దూడల మేము పెంచుకోడానికి ఇస్తారా? దయచేసి వివరాలు తెలుపగలరు
రోజుకి 3 నుంచి 5 litre ఇస్తే బాగా ఇచ్చి నట్టే ఎక్కువ పాలు ఇవ్వాలి అంటే చాలా దాన పెట్టాలి మనిషికి మరీ ఎక్కువ అసా ఎందుకు ?
@mrsubbu38253 жыл бұрын
Good milk line unadi Sale chesthara bro 2016 lo putindii
@rajuboy50722 жыл бұрын
Maku istara bro akkada medi
@kishoreb16953 жыл бұрын
🙏🙏
@charandsrfarms4217 Жыл бұрын
E video lo unna bull recent ga new catageory lo first kttindi
@narothamreddy61733 жыл бұрын
Namaste
@dharmatejasurada58533 жыл бұрын
Jai gomata
@sameerkhasab27913 жыл бұрын
Anna 1 ongole cow kavali anna manchi paala sara kaliginadi meeru sale chestara, maadi anantapur dis kadiri Pl's reply
@sameerkhasab27913 жыл бұрын
Reply evvanappudu video anduku anna pettadam
@Sreekanth412 жыл бұрын
Maku kuda natural farming kosam kavali
@vek61063 жыл бұрын
🙏.
@VamsiKrishna-bt5nr3 жыл бұрын
Aa bull maade ....ma daggare konnaru...
@thimmareddymk31963 жыл бұрын
How much cost anna
@VamsiKrishna-bt5nr3 жыл бұрын
1,30,000 one lakh thirty thousand broo..... April lo teeskellaru
@manoharchowdary11733 жыл бұрын
@@VamsiKrishna-bt5nrah bull ni lam farm doctor mutharao garu embryo transfer technique chesi putinchru anaru. Ah embryo transfer ki entha price avtundi. Alane ah amount pay chesthe evari cows ki aina vachi e embryo transfer chesi veltara.