Oo Manasa Ra Ila || Telugu short films 2016 || Directed by Srinu Dharmarajula

  Рет қаралды 2,138,380

RunwayReel - Telugu Latest Short Films

RunwayReel - Telugu Latest Short Films

7 жыл бұрын

ప్రేమంటే
రెండు ప్రపంచాల పరిచయం...
రెండు మనసుల కౌగిలింత...
భీమవరం పక్కన ఉన్న పల్లెటూరిలో ఒక కుర్రోడి , కుర్రాదని కొంటే ప్రేమ కధే
" ఓ మనసా రా ఇలా "
Cast:-
Kiran Reddy as SRINU
Bindu Barbie as BINDU
Naveen Etika as BINDU FATHER
Peela Ganghadhar as BALAJI
Mounika Alluri as LAVANYA
Crew:-
STORY,SCREENPLAY, DIALOGUES & DIRECTION
Srinu Dharmarajula (9701439953)
SUPERVISION OF DIRECTION
Srinu Kambala(9866357525)
PRODUCER
Ashok Dev Chowdary Yenumula(9959956248)
ORIGINAL BACKGROUND SCORE
Jay
LYRICS & SONG
Raja
CINEMATOGRAPHY
Y Madhav Reddy
Aravindh
DRONE OPERATOR
Sravan
EDITING
Chotu Cherry
PRODUCTION CONTROLLER
Swaroop Harsha Myneni
TITLES
Prasad Veera
POSTERS
Chanakya Tailam
DI
Kishore Kumar akkana
SOUND ENGINEERS
Mallikarjun
Uday
SOUND EFFECTS
Ramakrishna
Ast.DIRECTORS
Manikanta Karanam
Tarun Kumar
Ast.DOP
Avinash
MAKEUP
Surendra Navuduri
Sathish
PRODUCTION DRIVER
Madhu
DUBBING
Bhimavaram Balaji
Dharmarajula Srinu
Sneha
Subscribe for more Entertainment: goo.gl/gEhKD
Like us on FB @ / runwayreel
Follow us on Twitter @ / runwayreel
Latest Telugu Short Films 2015 : goo.gl/jAOTMe
Latest Telugu Short film 2013 : goo.gl/yEM52r
Latest telugu Short film 2014 : goo.gl/F62FPr
Telugu Latest Video Songs : goo.gl/pGtxUC

Пікірлер: 2 700
@sravanimallavarapu893
@sravanimallavarapu893 4 жыл бұрын
Abbayi sincere ga unte.. ammayi mosam chesthundi... Ammayi sincer ga abbayi mosam chesthadu.... Idharu sincer ga unten GOD mosam chesthadu... Climax....😔😔😔😔
@aithabathuladurgarao2943
@aithabathuladurgarao2943 4 жыл бұрын
రాసినోడు ,,తీసినోడు,,నటించినోడు మొత్తం మన గోదారోళ్ళేనా ఇరగదీసేసారు,,నిజంగా సూపర్ ,,మన అందాలు మన అలవాట్లు బలే తీసారు ,,చింపేసారు,,ఆ తిట్లు ఏంటయ్య బాబు పిండేసారు ,,కెవ్వు కేక..అల్ ద బెస్ట్
@satishsuryapaludi383
@satishsuryapaludi383 4 жыл бұрын
గోదావరి కుర్రాళ్ళు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని మళ్ళీ నిరూపించావ్ .. సామి.. ఇది షార్ట్ ఫిల్మ్ లా లేదు.. ఏకకంగా సినిమా లానే వుంది... చాలా బాగుంది..
@mahammadsm8778
@mahammadsm8778 2 жыл бұрын
Sr kalayanamandapam tarvatha chusina vallu
@rajeshguggilla7300
@rajeshguggilla7300 3 жыл бұрын
మళ్ళీ మళ్ళీ చుస్తున్న... వున్నది ఒకే సాంగ్ కానీ చించి పడేసిండు కంపోజర్ జై క్రిష్ గారు.. Nature ని చాల బాగ చూపించారు.. నిజంగా మి గోదారి జిల్లాలు గోదారి జిల్లాలేనండి.. 👌
@eastgodavarilove1070
@eastgodavarilove1070 3 жыл бұрын
Bro na 8 years love nannu mosam chesi velipoindi dani kosam roju yedustuna free avadam kosam e short filme chusa inka badha pettaru mali yedupu vastundi e short filme lo hero kante yekuvuga love chesa nannu ha ammayki ela mosam cheyali anipinchindo ardam kaledu tanu happy ga undi nenu chastu batukutuna
@mosesbunga3344
@mosesbunga3344 4 жыл бұрын
ఏమండీ ఈ ఫిలింలో చేసిన వారికి నా హృదయ పూర్వక అభినందనలు. కానీ చివర్లో బిందు చనిపోయిన సీన్ చూసి నేను షాక్ అయ్యాను వాళ్లు ఎంతో ఇష్టమైన ప్రేమలో పడ్డారు కానీ విది రాత మీరు మరెన్నో చేయాలని కోరుకుంటూన్నాను మోజస్ బుంగ. దుబాయి
@mysweetangleislucky814
@mysweetangleislucky814 2 жыл бұрын
రాయలసీమ హీరో kiran abbavaram సూపర్ కిరణ్ im బిగ్ ఫాన్స్ of your వాయిస్ 👍👍👍👍👍
@burugughani4427
@burugughani4427 2 жыл бұрын
ఆఫ్టర్ sr కళ్యాణ మండపం ...ఇంకో సినిమా వచ్చే వరకు షార్ట్ ఫిల్మ్ ల మీద పడిన నాలాంటోల్లు
@gangamahesh8086
@gangamahesh8086 3 жыл бұрын
చాలా బాగుంది బుల్లి సినిమా లా అనిపించలేదు.. అలా సాగిపోతుంది ఏదో సముద్రం అలలా...❤️❤️❤️
@nagaprasad6716
@nagaprasad6716 3 жыл бұрын
SR.kalyanamandhapam songs, raja varu rani garu movie Chusi Ee short film chustuna varu like chayandhiii
@thirupathiramdeni8953
@thirupathiramdeni8953 5 жыл бұрын
ఆల్మోస్ట్ మూవీ కి ఏ మాత్రం తీసిపోకుండా తీసారు. చాలా చక్కగా ఉంది.
@rakeshp9741
@rakeshp9741 4 жыл бұрын
గోదావరి అందాలు ఎక్కడీ వేలిన కనిపించావు మా గోదావరి జిల్లాకే సొంతం
@tenesaikumar8186
@tenesaikumar8186 7 жыл бұрын
వెన్నెల ఋతువై నాలో నిండి
@nageshreddy117
@nageshreddy117 4 жыл бұрын
Cemera working super.... And మాటలు ఎవరు రసారో బాగున్నాయి
@gururamu2524
@gururamu2524 5 жыл бұрын
Awesome love story, awesome characters, awesome greenery village background and awesome different relationship between Bindu and Srinivas. But climax chusina next mint director nu vethiki Mari champali Ani pinchindi....😘😡
@appiliakhil3555
@appiliakhil3555 4 жыл бұрын
Nijam ga 3 hours movie chupinchavu brother ...no words bro 👌👌👌👌
@urs_bhumi_reddy143
@urs_bhumi_reddy143 7 жыл бұрын
ఒక్క మంచి పల్లెటురు ఆహ్లాదాన్ని , ఒక్క మంచి కథను తీసినందుకు అభిన్నందనలు ఇలాంటి మంచి పల్లెటురు ఆహ్లాదాల కథలు తీయాలని కోరుకుంటున్నాను
@hangoutca159
@hangoutca159 6 жыл бұрын
Entha Navincharo.....antha Edipincharu....bayya.....
@amarsmily4794
@amarsmily4794 4 жыл бұрын
అక్షరాల అల్లికతో కూర్చిన మాటలు చాలా బావున్నాయి...
Heart Touching Love Story " Prematho Peechumittai " | An Abhiram Pilla Film
32:27
Flying Cat Pictures
Рет қаралды 9 МЛН
Chustu Chustune Telugu Short Film || Runway Reel || Latest Short Films
35:17
RunwayReel - Telugu Latest Short Films
Рет қаралды 863 М.
#SREEKARAM | శ్రీకారం | Award Winning Short Film
14:31
Hero Kiran Abbavaram Exclusive Interview |  Journalist Rajesh Manne
1:39:18
Krishnamurthi Garintlo || Telugu Short Film 2016 || Directed by Lakshman k krishna
38:34
RunwayReel - Telugu Latest Short Films
Рет қаралды 7 МЛН