నిజముగా దేవునితో స్నేహం చేసేవారు మాత్రమే ఇలాంటి పాటలు వ్రాసి ,ఆలపిస్తారు.
@Santhoshj72 жыл бұрын
పల్లవి : స్తుతి నీకు తగియున్నది యేసువా -సకలము నీదై యున్నది (2) సతతంబు నిలుచు సత్యంబు నీవే - నిరతంబు నిను నే పూజింతు స్వామి (2) 1. ప్రతి అణువును పరమాణువు నీదే - పిపీలి కాదీ బ్రహ్మాడము నీదే (2) దృశ్యా దృశ్య జగములు సహా నీవే - సకలము ఏలెడి ఘనతయు నీదే (2) || స్తుతి || 2. కలిగినవన్ని నీ వలననే కలిగెను - నీకొరకే అవి అన్నియు కలిగెను (2) సకలము నీకే సేవలు సేయును - నిను కొలిచెడు నరులిల భుశురులే (2) || స్తుతి || 3. మరణము సహా నీ దాసియే ప్రభువా - తెగులును నీ సంకల్పమే సేయును (2) మనుజుల మంటికీ మార్చియు మరల - భ్రతికించు మహా భలుడవు నీవే (2) || స్తుతి ||
@ravidavid652 жыл бұрын
My favourite one ఇంత అద్భుతమయిన గీతమును పరిశుద్ధత్మా దేవుడు మితో రచింప జేసీ నాలో నిత్యఆనందమును కలుగ జేసాడు పరిశుద్ధత్మ దేవునికి మీకు నా నిండు వందనాలు అయ్యగారు.
@thandraparimala7916 ай бұрын
Psalm 33:1 Rejoice in the LORD, O ye righteous: for praise is comely for the upright. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.
@sunitha3869 Жыл бұрын
Praise the lord ayyagaru 👏👏👏👏🍎🍎🍓🍓🍒🍒🫐🫐🥭🥭🍓🍓
@jesusloveneverfail12842 жыл бұрын
Praise the lord Ayyagaru
@burratejaswi662 Жыл бұрын
A devude me pakkana nilabadi metho e song rayincharu ayyagaru, e pata vintute manasuku entha prashanga undi...