శ్రీదేవి గారు అమాయకురాలు 🤔😜మాటలతోనే ముగ్గులోకి దింపే మాటలమాంత్రికురాలు😍
@jashwanthreddy87433 жыл бұрын
kzbin.info/www/bejne/iIKkh2yHqKuMe7c
@kalaguragampa3 жыл бұрын
Dear Aruna, Hearty congratulations Dear .........! Your comment has been chosen for the puttinti saare! Please share your contact details/ mail ID. We will send you the saree soon!!
@arunaraghu44063 жыл бұрын
Thank you dear😍
@padmavathisriramoju17973 жыл бұрын
కనుల పండుగ గా ఉంది గంపలు చూస్తుంటే మనసు నిండుగా ఉంది మీ ఆనందం చూస్తుంటే❤️❤️
@swathip21493 жыл бұрын
You talk whole heartedly , feel genuine and honest .
@un26533 жыл бұрын
Aa sitafal yenti aa star fruit yenti aa papaya yenti aa water apple yenti ee dharunam?? mi chethulo yedho mahatyam undhi...bayeta vallaki okati kaste meku nalugu kastunaye super sri Devi garu..
@premakumari20663 жыл бұрын
మీరు అదృష్టవంతులు.. మీరుపళ్ళు కోస్తూ ఉంటే నిజంగా నేను కోస్తున్నట్లు గా అనిపించింది. చాలా మంచి అనుభూతి కలిగింది. థాంక్స్ అండి
@sailajachmonu56143 жыл бұрын
ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను ఇంతలోనే వీడియో వచ్చింది నేను ఫుల్ హ్యాపీ అమ్మ
@kothojuaruna40083 жыл бұрын
అక్క నాలుగు రకాల పండ్ల గంపలు చూస్తుంటే నోరూరుతుంది చేసేదేముంది మమ అనడం తప్ప ❤️
శ్రీదేవి అక్క ప్ర క్రృతికి నువ్వు బాగా నచ్చావు ,అందుకే నీకు ఇంత అద్రృష్ట్రం..ఎప్పటికి నువ్వు ఇలాగే నిండు నూరేళ్ళు సకలసౌభాగ్యాలతో ఆనందంగా ఉండాలనీ ఆ పరమేశ్వరుడునీ కోరుకుంటున్నాను..నీ ఫెస్ భుక్ చెల్లి,, అన్నపూర్ణ కంభంపాటి,,,,, 💐💐😊
@srilakshmi25203 жыл бұрын
చూడటానికి చాలా కన్నులపండుగగా ఉన్నది😀 అలాగే అలాగే నోరూరుతోంది ,చాలా బాగున్నాయి
@geetharani29063 жыл бұрын
Mi fave lo aanadame maaku eye feasting 🎉🍐🌿🌱🌸
@abrnaidu49783 жыл бұрын
Gampa ninda pandlu Potta ninda nindu Sridevi challaga undu Oka like mundhu
@niranjanaparipelley64443 жыл бұрын
Hi mam super l am Happy
@vimalaranidammalapati30583 жыл бұрын
Gampala ninduga pandlu chusina sridevi gari anandama anandam eppudu ila anandam ga undalani korukuntunnamu
@sphurtip94733 жыл бұрын
Wow. పరకాయ ప్రవేశం చేసాను. నేనే పళ్ళు కోసినట్లు ఫీల్ అయ్యాను. Thank you so much.
@jupakabikshapathi43403 жыл бұрын
No words Akkaya meeru superoo superrrrr....... Meeru Andhariki AMMA laga pandlane kadhuu mee premani kudaa panchuthunnaru... God bless you Akkaya.... Meeru Appudu Elaane navvuthu, navvisthu.... AMMA la maa Andhariki premanu panchuthu happy ga undandii.... 💐💐💐💐💐👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gaddamsangeetha4783 жыл бұрын
Kalagura gampa లో పండ్లు నిండుగా..🍈🍐🍑 కనువిందు చేయగా ...మనసు నిండగ...☺️ చూతము రారండో... సరదా సరదాగా..😍 like lu మెండుగా....కామెంట్స్ full గా, 👍
Having patience to wait for the tree 🌳 to give fruit 🍎 is bitter, but the taste😋 of the fruit is sweet😍 It’s so nice to see you happy Sreedevi garu
@anithak71773 жыл бұрын
Likes ఉండవు తిరిగి msg లు ఉండవు 😔😔😔😔😔😔..... ఇందుకే అబ్బా me మీద అలిగేది
@hemareddy97553 жыл бұрын
గంపనిండ పళ్లు కళ్లకి ఇంపుగా ఉన్నాయి Sridevigaru. Happy to see you so much excited with your garden fruits. Really satisfing yield 🤗👌
@SureshKumar-ks6th3 жыл бұрын
Mee matalu chala baguntay amma..kind hearted and helping natured women....
@grajugraju-nx6if3 жыл бұрын
Sridevi Garu nidu gampalato kala kala laduthunaru. God bless you 👍
@VasanthiKota3 жыл бұрын
అమ్మవారి అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏
@kchandu81033 жыл бұрын
ఆ గంపలోని పళ్ల కోసం గంపెడు ఆశతో చూస్తున్నాం.... కాకపోతే ఆ గంప 350kmలో వుందబ్బా..... నా కామెంటే మీరు గనుక చూస్తే...నేను ఉదయం లేచేటప్పటికి ఒక గంప మా డోర్ దగ్గర ఉండుగాక.......మమ
@sharadadaroori27363 жыл бұрын
చాల బాగున్నాయి పళ్ళు. మీ తోట చూడాలని ఉంది. నేలపై బాగా వస్తాయి వాటర్ ఆపిల్. మంచి మనసు మీది అందుకే అంత చక్కగా పండ్లు వస్తున్నాయి
@vedakumari73443 жыл бұрын
Wow anni fruits super ra Sri. Fully organic bale healthy. Nuvvu thinakunda andariki share chesthunnabu antha manchimanasu ra Sri. God bless u. Happy gardening.
@kosgimalleshgoud26203 жыл бұрын
శ్రీదేవి ఉండగా పండ్లు తేంపగా గంపలో ఉంచగా మనం తిన్నగా అందరు అనందించగా
Madi chuse mukham vase kandlu meeru mee pillalaku fruits panchuthunnaru meedi vishala hrudayam god blessyou aboundently sridevi garu
@palagirikumari59943 жыл бұрын
Hii sridevi Garu meeru super 💝🤎💜💙💚💛🧡❤
@nellibandlabalaswamy91403 жыл бұрын
నిజానికి గలగలా మాట్లాడే వాళ్ళ మనసు చాలా మంచిది నువ్వు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఇలాగే ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి
@lakshmikrishna1785 Жыл бұрын
శ్రీదేవి గారు ఫ్రూట్స్ చాలా బాగున్నాయి మేము ఎప్పుడైనా ఇల్లు కొనుక్కుంటే అలాగే పెంచుకుంటాం మా అబ్బాయికి మీ ఇల్లు మీగాడు అంటే చాలా ఇష్టం
@shwetapatil8713 жыл бұрын
Aunty minty chanty miru ma aunty kadu chanty kadu voka friend la unnaru ❤️
@plantsandcraftsmania43183 жыл бұрын
Hahaha correct
@plantsandcraftsmania43183 жыл бұрын
❤️
@plantsandcraftsmania43183 жыл бұрын
Edoooo try chesyaru
@mybeautifulentity73373 жыл бұрын
Hahaha music director 😂🤣
@mybeautifulentity73373 жыл бұрын
She is really a good friend to all
@kavithareddy72353 жыл бұрын
మీరు మాకు ఆశ పెడుతున్నారు ఇదేం బాగా లేదబ్బా.....అన్యాయం😜
@agriculture7943 жыл бұрын
Abbaha
@lakshmimounika76993 жыл бұрын
మీ గంప నీoడ కాయలు మీ వీడియో చూసాక మాకు మనసు నీoడ సంతోషం గా ఉంది శ్రీదేిని గారు 😀
@chavalavasavi83653 жыл бұрын
Kalayan
@bhavanimanachala35693 жыл бұрын
అన్ని ఫ్రూట్స్ మధ్యలో మీరు కూడా ఒక ఫ్రూట్ లా చాలా అందంగా వున్నారు అండ్ బాగా మాట్లాడుతున్నారు.
@patchipulususowjanya9493 жыл бұрын
మీరు చెప్పింది కరెక్ట్ ఏదైనా మన పండించిన వాటిని కోస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది
@rithishvaka10733 жыл бұрын
మామల్ని బుట్టలో పారేయండి అంత easy కాదు.....❤❤❤
@rameshsony17133 жыл бұрын
We feel very happy to see tha fruit harvesting,
@vasudhasampath39533 жыл бұрын
What is that excitement.......Sridevi...chettununchi pallu thempatam entha aanandaannisthundo kada....
@jupakabikshapathi43403 жыл бұрын
All ready buttalo padipoyam kadhaa.... Malli kotthaga padedhemundhii.... 🌹🌹
@swarnaseemanrodda19203 жыл бұрын
అక్క అన్ని వివిద రకాల పండు చుపెట్టుతున్నారు. సీతాఫలం లు చాలా వున్నాయి. ❤❤🌹🌹😊😊
@roopalathap35063 жыл бұрын
ఏమీ రాదు..నాకు తెల్వదు...అంటూనే...శ్రీదేవి.,నువ్వు మాంత్రికురాలివే..మాటల్లో..👌👌👌
@londonteluguvantalu16603 жыл бұрын
Hi Sridevi garu Wow Nature entha goppadi..manaku eppudu edo okati estundi..save Nature....fruits chala chala vachayi..meelaga andaru ela trees ni penchukovali...Great 👍 👌
@joshnajoy33 жыл бұрын
హాయ్ శ్రీదేవి గారు ఈరోజు గంప నిండగా ఫ్రూట్స్ సూపర్ హార్వెస్టింగ్ 👌👌
@neerajaanne34333 жыл бұрын
Fruits amme valla daggara kante mee daggara ekkuva fruits unnayi sridevi garu. Mooodu buttalatho bhale unnaru. Meeru ivvala 4 rakaala fruits harvest chesaru. Maaku maatram kantiki impugaa ,manasu ninda samthosham gaa undhi mee aanandham chusi. Mee daggara chaala fruits free ga theesukovani anukunte , meeru maatram ma ma anukomantaru. Idekkadi nyayam sridevi garuuuu.
@sarithakota41183 жыл бұрын
Wow!!!!!!!!!!!!👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤💖💖💖💖💖eye-feasting video....Sri Devi Garu nenu mee intiki vachestanandi......really andi very happy any exiting...
@deborasagar523 жыл бұрын
మీ ప్రయాసంకు తగిన ఫలం పొందినారమ్మా మీరు సూపర్ 👌👌👌👌👌👌😀
@saralam70953 жыл бұрын
కళ్ళకు ఆనందం శ్రీదేవి గారు మాటలతో మనసుకు ఆనందం ఈ రెండు కలిపి కడుపు ఆనందం అందుకే కలగూర గంప కి ఏదీ సరికాదు❤️❤️❤️❤️❤️❤️❤️ గాడ్ బ్లెస్స్ యు
@sailakumari99463 жыл бұрын
Hi sridevi. Wow enni fruits abba. Nijamgane vurutunnamu. Mee pillalu adrushavantulu sridevi. Silentga vundevallani nijamgane nammavadu sridevi. Ayina nee muchatlatote mammalni maya chesesavuga. Sridevi eppudeppudu video pedutunda ani eaduruchustuntamu abba. 👌👌👌👏👌👍👍🤝🤝🤝
మీ వీడియోస్ చూసి ఆనందిస్తాం కానీ మీ కష్టం చాలా కనిపిస్తుంది ఆ పండ్లలో
@trueheart67473 жыл бұрын
Eerojullo intha age lo intha opika undadam asalu nammabuddi kaadu maaku. Mimmalni choostunte jeevitam meeda aasha perugutadi maaku. Hats off.
@chandanakaribandi27313 жыл бұрын
Sridevi గారు అండ్ పళ్ళు సూపర్ అంటే సూపర్👌👌👌
@shalinigeetha19233 жыл бұрын
Chala happy ga vuntundhi akka harvest chesthu vuntey adhi kooda Mana chethilo perigina mokkala nundi kosthuntey enni kotlu pettina aa happiness konalemu .......All the best akka ....🙏🙏🙏🙏
@rvspadmavathi55633 жыл бұрын
Sridevigaru I have already commented about water apple, I have tasted it in my childhood in East godavari district. After that I didn't see them. Malli meere chupincharu. You are great. God bless you.
@kanthadevirachakonda35403 жыл бұрын
మీ దగ్గర వర్కర్స్ అద్రృష్టవంతులు👍
@kalyanigangisetty74483 жыл бұрын
కలగూరగంప శ్రీదేవి అంటే మాకు ఎంతో ఇష్టం. Mee video చూడకుండా నిద్ర పోము
@umanayidi60133 жыл бұрын
శ్రీదేవి గారూ కంటికి విందుగా పండ్లు చూపించారు మాకు కడుపుకు విందుగా తినాలని ఉంది పండ్లు కనిపిస్తే మీరు చిన్నపిల్లలు సంబర పడినట్లు అనిపించింది సూపర్ medam👌
@Jhansi...3 жыл бұрын
Gampa ninda pallu.chusthuvuntey santoshanga..me matala tho saradaga..chala bagundhi amma.final ga mama anukunam.😊
@krishnavenigopala77813 жыл бұрын
Gampa ninda fruits,manasu ninda muchatlu super...sridevi garu
@umashankari44243 жыл бұрын
మీ ఇంట్లో కల్పవృక్షము లా వుంది పండ్లు sridevi గారు😋😋👌👌👌❤️
Super fruite harvest sridevi Evala mottham mee intlo pandla pandaga😀😎
@chlakshmi67593 жыл бұрын
Wow akka napillaliki nakume fruit s chuste tinalanipistundi akka naku Chala happy ga vundi tanks akka
@nangunoorishylajashekar57433 жыл бұрын
Hi akkaa.... This is shylu....... Kalagoooragampa anteeenee kalagoooragampa annattundi baaaavundi video 🎥..... Love❤ you akkaa....
@sandeepgbks15463 жыл бұрын
పండించడం పంచడం ఎంత గొప్ప సుగుణం గ్రేట్ శ్రీ దేవి garu👌
@mrajeswari9913 жыл бұрын
Meeru choopinchina froots choosi ma intilo pandina pantala feel ayyemu. So happy
@vaishu17253 жыл бұрын
Mee manasulaga ninduga mee buttalu,, mari mee smile laga unnatuvanti fruits colourfull gaunnai. memu kuda happy meeru tinte memu tinnatte.🤗🤗
@gantasaritha39663 жыл бұрын
Custard Apples , water Apples , papaya , Star Fruits adhrindhamma Sridevi me fruits mela 👌👌👍👍💐💐😘😍
@nagalakshmi71763 жыл бұрын
గంపనిండుగా పండ్లు చూసి కడుపు నిండిపోయింది శ్రీదేవి గారు ముఖ్యంగా వాటర్ ఆపిల్ ఆహా పింక్ కలర్ లో సూపర్ గా ఉన్నాయి
@jayashreenaidu4833 жыл бұрын
What a harvest chustuntene anthooo santhoshamga vundi Ayushmanbhava
@kishorelanka42073 жыл бұрын
చూసేకన్నులకి కలిగిస్తున్నవి ఎంతో ఆహ్లాదం రుచిచూసేనోటికి అందిస్తున్నవి మరెంతో కమ్మదనం కలిగిస్తున్న ఆహ్లాదాన్ని అందిస్తున్న కమ్మదనాన్ని ఇలా ఎంతో మందికి పంచుతూ ఆహ ఇందులోనే ఉంది మనకు నిజమైన ఆనందమంటూ మురిసిపోతున్న మీకు మీ మంచి మనసుకు ఇవే మన కలగూరగంప కుటుంబ సభ్యులందరితరపునా మీకు మేము అందిస్తున్న చిరుసత్కార అభివందనం✨✨
@aligerimadhavi58833 жыл бұрын
Palla harvest kanna me aanandam, me face lo glow chusi maku kuda anandam ga undi
@sravanibandaru25933 жыл бұрын
Papaya chustunte😋😋. Chala colour full ga vunnai water apple
Me gampa...me manasu ...meru eppudu ilagai...ninduga vundalani...manaspurtiga korukuntunnaa💕💕
@laharikarudraram91093 жыл бұрын
హాయ్ శ్రీదేవి గారు మాకు ఇవ్వావు కానీ ముచ్చట్టు చేపుతావు.... Ha ha 😄👌👌👍👍
@DuggiJyothi3 жыл бұрын
Sridevigaru mee staff chala lucky andi mee daggera work chestunnunduku.
@chintakuntlarajeshwari43783 жыл бұрын
Sridevi garu me Kalagura gampa videos Ani starting nundi fallow avutuntanu meru chese prati video motivated ga untadi.. Meru simply Telangana icon..Nenu me Peda fan andi..me Kalagura gampa Inka chala success avalani manaspurtiga korukuntunanu...
@kalaguragampa3 жыл бұрын
Dear Rajeshwari, Hearty congratulations Dear .........! Your comment has been chosen for the puttinti saare! Please share your contact details/ mail ID. We will send you the saree soon!!
@chintakuntlarajeshwari43783 жыл бұрын
@@kalaguragampa- 9704763396
@radhasharivillu5083 жыл бұрын
Mudu gampalli muchatyna pandlu mi manasullo vupongey santhosham makandariki mukkummadiga kannula vindu sridevi garu super eyefeast andi 💚🧡💗
@ravipolice81943 жыл бұрын
hi Akka today I am happy wow custard apple start fruit papaya water Apple you so tempi yummy yummy I see this video is a fruits beautiful thank you Akka
@zareenabegum28483 жыл бұрын
Sri devi garu me matalu intilo matade vidhanga untay. Mee thota loni rakarakala pandlanu hatvesting chese vidhan chala baguntadji. Anduke chuda lani pistafi mee videos nu manasu anandam ga untadi
@ramakumarigade3 жыл бұрын
fruts anni baga colour full ga unnai mam.chala enjoy chesmu video.memu tinnatte feel ayyam
@merugumallahephzibah1073 жыл бұрын
Sri Devi garu meeru chala lucky .mimmalni chustunte Naku mokkalu veyyalani chala atrutaga vundi
@sravanthireddy89603 жыл бұрын
కనులు చూడ తరమా అన్నట్టుగా ఉంది శ్రీదేవి....గంప లో పండ్లు 🍐🍈🍈🍐చూస్తుంటే....
@kishore.pvs33 жыл бұрын
Hi sridevi garu na peru rajeshwari.meru fruits kostetapudu mee santoshem chinna pilalaga bhale express chesaru.kani mee garden chustunte jeevitam lo anno sadhincha vachu ishtam to kashtam to.god bless you and your family 🌷
@SirammaTalks3 жыл бұрын
Mee matala garadi tho ma kalla munduku gampedu kayalni techi pettaru kallatho,manasutho asvadinchadame kani notitho ruchi chuse adrustam appudu kalpistaro amma..super amma ❤❤
@ratnakumari70563 жыл бұрын
Organic fruits 3 గంపలు super కలగూరగంప పేరు sardakamindi చాలా బాగుంది vedio నోరు uurutundi పండ్లను చూసి. ఏమి చేస్తాం పెదాలు tadupukontam 😋😋
@drmadhavisuman3 жыл бұрын
Good and happy to see the harvest Pacchhi sithaphal ni ela magapedatharu
@damacharlasaritha3 жыл бұрын
Hi sreedevi garu froots super 👌👌👌👌👌andi chinna kid laga chala baga enjoy chestunnaru. 😋
@ashokkumarb82493 жыл бұрын
True... People who talk their heart out are the best... cause they don't keep anything inside and talk everything frankly...but they are equally emotional 😊.... that's y we are all ur fans Sri Devi Garu😁🤓
I have no words to say sreedevi garu u r such a kind person👌👌👍👍
@christinakannacha20193 жыл бұрын
సాయి బ్రిందావనం లోని ప్రేమ నిండిన పళ్ళతో గంప నిండగా.... కలగూర గంప వృక్షపు నీడలో సేదథీరుథున్న అందరి కడుపులు పండగా.... ఈ ఆనందం తో చూస్థున్న వసుధైక కుటుంబం మనసారా దీవించెగా.... వ్రుక్షో రక్షతి రక్షితః...
@umamaheswariramudu60803 жыл бұрын
Dragon fruit thotta.. Chupichandi aunty... Excellent harvest..
@syamaladevi40513 жыл бұрын
ఎప్పుడూ మమ్మల్ని ఊ రించి ఊరుంచి తింటు న్నారు. ఇది చాలా అన్యాయం. మీ దగ్గర పని చేసేవాళ్ళు అద్రు ష్టవంతులు. అన్నీ రుచి చూస్తున్నారు. మీ దగ్గర జాబ్ చేయాలంటే మీరేమో చిలుకూరు మేమోమో తార్నాక ఎలా వచ్చేది జాబ్ చేయటం మీ దగ్గర కష్టం అంత దూరం రావాలంటే.
@lakshmirammohan6103 жыл бұрын
Sitha phalalu chusthunte santhosham ga vundi. Mavurlo assalu Sithapandlu bagovu. Avi enni Rojulaina pandane pandavu .