GRANDHIKA BHASHA KAKA OORI BHASHA UTTAMAM ETV VORU CHEPPAREMI
@organicbhoojagrutikamalaka3886 жыл бұрын
మనం మన పంట పొలాల్లో పంట వ్యర్థాలను తగలపెడుతున్నపుడు ఎంతపొగ వస్తుంది టన్నుల కొద్దీ వస్తుంది . అదే ఎకరం లో ఇంకా ఎంతో ఎక్కువ గా వస్తుందన్నది కధా అయితే మరి మనం గ్రామం మొత్తం పొలాల్లో ని వ్యర్థాలను తగల పెడుతున్నారు కదా ఎన్ని వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందో ఆలోచించండి.దేవుడు ఇచ్చిన ప్రకృతి ని నాశనం చేసి ఎంతో పాపం చేస్తున్నాం.అందుకే ప్రకృతి వికృతరూపం ఎత్తింది అకాల వర్షాలు పంట దిగుబడి రాకుండా చేతికి అందకుండా చేస్తుంది.మనం చేస్తున్న పాపం మన పాలిట శాపం గా మారింది.ఇకనైనా పంట వ్యర్థాలను అర్థవంతమైన ఆర్గానిక్ ఎరువుగా మార్చుకుందాం.🌧🌈మంచి ప్రకృతి కి ఆహ్వానం పలుకుతూ ఆరోగ్య కరమైన పంటలను పండించుదాం . పొలం లోని వ్యర్థంకి అందుబాటు లో ఉన్న జీవన ఎరువులను💥 ( వేస్టు ఢీ కంపోజ్, ట్రైకోడెర్మ, సుడోమొనాస్, జింక్ , పొటాషియం సంబంధించిన న జీవన ఎరువులను) ⚡కలిపి అదే పొలం లోకి ఆర్గానిక్ ఎరువుగా మార్చుకుని వాడితే ఇక ఆ పొలం లో రసాయనిక ఎరువులు వాడవలసిన అవసరం లేదు.నేడు నిర్జీవంగా మారిన పొలం ఒక్క సంవత్సరంలో పంటలకు ఉపయోగకరమైన సహజ సూక్ష్మ జీవుల జీవ కళ సంతరించుకుంటుంది. ఆరోగ్య కరమైన పంట లు🌴🌴🍆🍅🌶🍉 పండించవచ్చు.భూమి కి 💦 వర్షపు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది , త్వరగా బెట్టకు రానీయదు.పండించిన పంట ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంటుంది. 🌈 నేను అదే ప్రయత్నం లో ఉన్నాను .మీరూ ప్రయత్నించండి.నా ప్రయత్నాన్ని ఈ దిగువ వీడియో లో చూడవచ్చు. నా పేరు ---కమలాకరరావ్-- ఇతర వివరాలకు సంప్రదించండి 9848178232📞