Mee creativity levels asalu vere level andi...super undi andi Mee garden 😍🤗
@suseelamoka20352 жыл бұрын
వృంధావన్ (up) లో వున్నట్లుగా ఉంది అపర్ణ జీ. ప్రేమ మందిర్ ఉంది . నిజంగా రాధాకృష్ణ ఇక్కడ ఉన్నారా అనిపించింది .నైట్ చూడాలి లైటింగ్ లో బాగుంటుంది. ఆ ఫీల్ కలిగింది. థాంక్యూ జీ 🙏
@leelakumari89302 жыл бұрын
Super garden chala chala bagundhi leni mokkalu.antu emi ledhu sampath super aparna garu
@sharadadaroori27362 жыл бұрын
చాల అద్భుతమైన తోట చూపించారు. ఎన్నో మొక్కలు, వాటిని మించిన అలంకరణ ప్రతి మొక్క, ప్రతి మూల అందమే కనువిందు చేసింది. హాట్సాఫ్ అపర్ణగారూ. మిమ్మల్ని ఎంత అభినందించి నా తక్కువే.
@AparajithaPuranam2 жыл бұрын
Tq so much for appreciating our efforts.. 🙏🙏🙏
@bethapudimahalakshmi50022 жыл бұрын
Meeru home tour cheste chudaalani undhi garden ne intha baagaa creative ga undhi
@pesalasuryanarayana84052 жыл бұрын
మీ తోట చాల అద్భుత ము గా ఉంది. మా ప్రాంతం లో ఎక్కడ దొరకలేదు. తెలుపు ముద్ద శంఖం పువ్వు. మీ దగ్గర చూసాను. తోట చాల బాగ అలంకరించారు. శ్రీమతి సూర్య నారాయణ.
@bethapudimahalakshmi50022 жыл бұрын
Super ippativarku chusina anni gardens kante chala different ga unique ga undi me tallent super
@alekhyakorlepara21012 жыл бұрын
Very beautiful creative garden Happy gardening
@anjanitirumalasetti46282 жыл бұрын
Hello sampath garu Aparna gari garden chaala chaala beautiful ga undi thanks for this video
@psatyavathi30702 жыл бұрын
Chala bagundi andi teliyani mokkalu kuda chupincharu సంపత్ గారు చాలా ధన్యవాదాలు మీకు mee vedio s anni chala baaguntayi 🙏🙏🙏👌👌👌👌👌👍👍 అపర్ణ గారు మీ ideas very well good looking your garden and other activities well done really great tq అపర్ణ గారు దేవత వృక్షం లు చాలా వేశారు 👌👌👌🙏🙏🙏🙏🙏
@PrabhaYDevi2 жыл бұрын
Excellent creativety keep it up
@sowmyakanteti1002 жыл бұрын
Chala beautiful ga undi garden super
@krishnaveni68412 жыл бұрын
Hi bro chala chalabagundi super lovely gardening amazing 😘❤
@suryateja--2 жыл бұрын
So beautiful garden
@rajichinna1872 жыл бұрын
Great effort and beautiful garden
@SmallGardener2 жыл бұрын
Super ga undi...nice collection 😍 ✨️
@mittutalkingparrot2 жыл бұрын
Chala chala bagundhe 👌👌
@ncpcdtp79762 жыл бұрын
చాల అద్భుతమైన తోట
@rajshreeravikanth6722 жыл бұрын
Awesome Aparna garu garden and it's layout.
@VasanthiKota2 жыл бұрын
చాలా బావుంది madam garden 👌 Thanq very much brother
@charitasahaja81912 жыл бұрын
Thota anadam Kante Chinna park la undhi nice.. Sun water bottles tho chesinattunaru.