No video

ఒరిస్సాలోని సవక పొలాలకోసం నా అన్వేషణ!

  Рет қаралды 143,974

Telugu Batasari

Telugu Batasari

3 ай бұрын

అందరికీ నమస్కారం!🙏 నా​⁠​⁠​⁠​⁠​⁠​⁠‪@telugubatasari3056‬ ​⁠ ​⁠ ​⁠​⁠ ​⁠ ​⁠ ​⁠ ​యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం! నా ఛానల్ లో మా ప్రయాణాలు ,పుణ్యక్షేత్రాలు,అందమైన ప్రకృతిదృశ్యాలు ,పచ్చనిపంట పొలాలు,వేడుకలు మరియు రుచికరమైన వంటకాలు చూపించబడతాయి. Likes,shares,comments & subscribes ద్వారా నా ఛానల్ వృద్ధికి తోడ్పాటు అందించగలరు!🙏
మంజునాధ్ వ్వక్తిగత పనుల మీద బిజీగా వుండటం వల్ల తన ఫోన్ నంబర్ యివ్వటానికి యిష్టపడలేదు. దయచేసి అర్ధం చేసుకొనగలరు!🙏
మీరు నన్ను సంప్రదించాలనుకుంటే
99631 75337 యిది నానంబర్.

Пікірлер: 514
@Arigelagopalakrishna
@Arigelagopalakrishna 3 ай бұрын
జైశ్రీరామ్ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి భూమి మీద హక్కు ఉంది. భూమి రేట్లు పెంచి ఎదుటివారికి నీడ తిండి లేకుండా చేయడం మహా పాపం, ఆ పాపం చుట్టుకున్న వాళ్లకి తర్వాత జన్మలో చెట్లను వేలాడే జీవులుగా జన్మిస్తారు. వివిధ అంశాల్లో భారత్ ప్రపంచంలో చాలా గొప్పగా ఉండాలంటే మనుషుల్లో ఆధ్యాత్మికం మానవత్వం నిరుద్యోగం లేని యువత, యువతను ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వృత్తిలో ఉండేలాగా ప్రభుత్వం ప్రోత్సహించాలి, భూమి వ్యాపారం మొత్తం రద్దు చేయాలి. భూమి వ్యాపారం చేసిన వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలి.భూమి అనేది దానం రూపంలో కానీ అతి చిన్న మొత్తంలో గాని తీసుకునేలా అందుబాటులో ఉండాలి. దీని వలన వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది మన దేశానికి అదే అభివృద్ధి,. గో మాంసం సంబంధించి అన్ని వ్యాపారాలు మన దేశం నుండి నిలిపివేయాలి. భూమి వ్యాపారం రద్దు చేయడం వలన 50% కష్టాలు తగ్గి ప్రజలకి ఎన్నో రకాలుగా శుభం కలుగుతుంది. భూమి వ్యాపారం చేసిన వారు, దానికి సహకరించిన వారు, భూమి వ్యాపారం చేసే వారితో ఏటువంటి సంబంధం ఉన్న, స్నేహితుల కావచ్చు, చుట్టాలు కావచ్చు, నాయకులు కావచ్చు ఇలా ఎవరితో సంబంధం ఉన్న వాళ్ల పాపాలకి సగం పైగా బాధ్యత వహించవలసిన పరిస్థితి వస్తుంది. భూమి వ్యాపారం అనే ఆలోచన భూమి వ్యాపారం కోసం మాట్లాడటం భూమికి సంబంధించి భూమికి హాని చేసే ఏ విషయమైనా మహా పాపమే భూమి తల్లితో సమానం. తల్లి కంటే అనంతమైనది జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
మాకు భూమి లేకనే కొనుక్కోవటానికి తిరిగేది. మీ శాపనార్ధాలు యిక్కడి భూములు అమ్మకం విలువ పెంచేసిన ప్రభుత్వాలకేగా!
@Arigelagopalakrishna
@Arigelagopalakrishna 3 ай бұрын
అవును సార్​@@telugubatasari3056
@user-wj6qf5ly5x
@user-wj6qf5ly5x 3 ай бұрын
భూమి మీది హక్కు లేకపోతే రాజరికం అవుతుంది ,ఇకపోతే ఒరిస్సా లో భూమి చాలవరకు కాలి,దాన్ని సాగులోకి తేవాలంటే మనం వెళ్లి భూమి కొనొక్కొని కమర్షియల్ క్రాప్స్ వేస్తే అక్కడి ప్రజలకి ఉపాది ఉంటుంది ఇది నా అభిప్రాయం మాత్రమే,మా ప్రాంతంలో కూడా నా చిన్నప్పుడు ఛాల భూమి కాళి ఉండేది ఇప్పుడు పూర్తిగా సాగు చేస్తున్నారు
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
@@user-wj6qf5ly5x మీరు చెప్పేది నిజమండీ!👌
@enviprasad8899
@enviprasad8899 3 ай бұрын
Don't expect sudden change ... Old information about this.. First all political leaders assets taking up to government properties. Because Real Estate encourage Political Leaders.. This is not suitable for India 🇮🇳
@sreebvmcreation9388
@sreebvmcreation9388 3 ай бұрын
అన్న ఒరిస్సా లో నక్సలైట్లు వుంటారు, దున్నే వాడిది భూమి అక్కడ, భూస్వాముల పెత్తనం నడవదు. జాగ్రత్త అన్న.
@manikantamallula795
@manikantamallula795 2 ай бұрын
Evaru chparu false edi
@varaprasadk.1781
@varaprasadk.1781 3 ай бұрын
విలువైన సమాచారం ఇస్తున్నారు.మల్కనగిరి, సుకుమా ప్రాంతాల్లో మన ఆంధ్రా నుండి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవసరం అనుకుంటే కలవండి, మంచిసమాచారం ఇస్తారు.మంజునాథ నెంబర్ ఇవ్వండి. Thank you.
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 3 ай бұрын
అక్కడ నక్స్ లైట్స్ ఉండరా
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
నక్సలిజం రాజకీయ సమస్య వాళ్ళేమీ దోపిడిదొంగలు కాదు కదండీ!
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
మంజునాధ వ్యక్గిగత పనుల మీద బిజీగా వున్నారు.కాబట్టి మీరెవరూ యిబ్బంది పడకూడదని ప్రస్తుతాని నానంబర్ యిస్తున్నా 99631 75337
@satyanarayanavudata7000
@satyanarayanavudata7000 3 ай бұрын
Please manjunath cell no
@chvvsbsprasad3299
@chvvsbsprasad3299 3 ай бұрын
నమస్తే ❤​@@telugubatasari3056
@doit4934
@doit4934 3 ай бұрын
దూరపు కొండలు నునుపు జాగ్రత రాజా అక్కడ పొల్లాలు లోకల్ లో చల్ల ప్రాబ్లమ్ వస్తాయి లోకల్ లో సపోర్ట్ లేకపోతే కష్టం
@varmasagiraju4509
@varmasagiraju4509 3 ай бұрын
Local support cheyyaru, dongatanalu n murkhatvam ekkuva
@peddhintikishor4604
@peddhintikishor4604 3 ай бұрын
Yes
@RamaKrishna-gb7qp
@RamaKrishna-gb7qp 2 ай бұрын
ma frien gopal 100 acrea koni thannulu thinnadu , he is realtor
@Sun-Sakthi
@Sun-Sakthi 3 ай бұрын
Ur great sir Bhaskar garu ,I also visited many places in Malkanagiri district and also visited many places in Koraput district and also in Jagadalpur darbha area we saw many places for Jamail and for buying land but the conditions there land is OC To OC Registrastion only. Our Cheeravalli Aswa Raopeta to BCM Road. Andhra food is very difficult to find in Chhattisgarh and Orissa region. It's great that you can get hold of the gas stove and utensils in particular.
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
Thanq very much 🤝☺️
@umasekharsekhar7269
@umasekharsekhar7269 3 ай бұрын
Chala baga chupistunaru videos guruvu Garu thanks.eavaro comment chasaru Ani feel avvakandi.mee prayatnam meeru chayandi. Thanks. Chala videos chayandi
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
చాలా ధన్యవాదాలండీ!🙏
@edasaratbabu8824
@edasaratbabu8824 3 ай бұрын
Mee anvashana challabagundi sir continu your vedios .
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
థాంక్యూ!🙏
@venkatarameshreddy5945
@venkatarameshreddy5945 2 ай бұрын
భాస్కర్ గారికి థాంక్స్, మన ఆంధ్రప్రదేశ్ ను develop చేయండి, అంతపూర్, కడప, ప్రాంత లో కొనండి,
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
😊🤝🙏
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 2 ай бұрын
eluru zilla,eluru city lo shoping comple+rendu portions houses double stare tho kalipi sale ki undi incase kutami geliste,eluru ni smart city chestaru most useful&perminent income echhe asset edi interest consulting,genuine brokerise thank you sir
@konavinod1383
@konavinod1383 2 ай бұрын
Veryvery nice sir mee opika ku Namaskramulu.nice👍congrates Nenu hyd lo vnta ,kani ma lands orissa lo vnnai Rayagada dt gunupur bhamini village,ma side Chipalu churuvulu vnnai Ap bhimavaram ra Juluvi .nice sir tq
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
మీ అభినందనకు ధన్యవాదాలండీ!🙏
@gaviniradhakrishnamurty6211
@gaviniradhakrishnamurty6211 3 ай бұрын
Income from land is very low.Farmers are advised to be careful.Labour cost is high.without assured irrigation through canals it is highly risky.In other states AP people may not get support from local people
@balajee1979
@balajee1979 2 ай бұрын
JEYPORE IS BEST TOWN IN ODISHA, IN THIS CITY 60-70% PEOPLES ARE TELUGU, NO NEED TO PAIN.. PEOPLES ARE VERY HELPING HERE...
@alibaigmirza9373
@alibaigmirza9373 25 күн бұрын
Nice information
@telugubatasari3056
@telugubatasari3056 25 күн бұрын
@@alibaigmirza9373 thanks!🙏
@ramprasad2074
@ramprasad2074 3 ай бұрын
Malkangiri Tribal area there 1 of 70act applicable so check before buying...
@vasukeertanam782
@vasukeertanam782 3 ай бұрын
జామాయిల్ వేసారంటేనే, భూమిలో వాటర్ పడదనే అర్థం
@ram1011
@ram1011 3 ай бұрын
Don't believe what that broker is saying, a mango tree is 200 years old? You identify the age by the girth (the circumference of the trunk), no tree there has girth of more than two meters. They will be around 30-50 years max.
@VijayaVardhiniKattamuri
@VijayaVardhiniKattamuri 3 ай бұрын
Very good Andi.meru manchi pani chestunnaru.
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
థాంక్సండీ!🙏☺️
@swaroup7852
@swaroup7852 3 ай бұрын
Hii sir please give your pH number... Need to talk to you sir...
@rudravenikanakaiah2997
@rudravenikanakaiah2997 3 ай бұрын
అక్కడ ఒక ఎకరాకు ఎంత ధర ఉంటుంది. అక్కడ మన తెలుగువాళ్లు ఉన్నారా.
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
ఎకరా 4 లక్షలు నుండి ప్రారంభం! తెలుగు వారున్నారు. యిది నా నంబర్ 99631 75337
@yesvas2529
@yesvas2529 3 ай бұрын
Thanq andi, cal u 🙏
@prasadraoketharaju1067
@prasadraoketharaju1067 3 ай бұрын
మీరు పోయిన చోటులో కూలీల రెట్లు ఎలా ఉంటాయో తేయజేయవలసినదిగా కోరుచున్నాము.
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
తరువాత వీడియో లో తెలియజేస్తానండి🙏
@vishnuentertainment6915
@vishnuentertainment6915 3 ай бұрын
200 . F . M 250
@vasu44
@vasu44 3 ай бұрын
Very nice video with detailed explanation please do more videos if possible, next generation manchi information and inspiration icharu tq u sir
@ram1011
@ram1011 3 ай бұрын
Telugu Batasari gaaru, you are doing a good job, keep it up.I wish you more success.
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
Thanq very much 🤝🙏😉☺️
@jupallisrinivas5381
@jupallisrinivas5381 3 ай бұрын
Good information guruvugaru neglect bad comments. Super information by you.
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
Thanq!🤝☺️
@balajee1979
@balajee1979 2 ай бұрын
JEYPORE IS BEST TOWN.. BUT RECENT TIME PRICES ARE HIKE....DUE TO VERY DEMAND IN THIS AREA...
@ganjam_vlogger
@ganjam_vlogger 3 ай бұрын
Sir Mee channel first time chustunna simply super ga undi.ma odisha ki vachinanduku swagatam.
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
Thanq very much 🤝🙏☺️
@user-sw6bd2ez8e
@user-sw6bd2ez8e 3 ай бұрын
Good work sir
@dharmarao1034
@dharmarao1034 3 ай бұрын
Without pain no gain all the best anna gaarlu
@Suresh-zs3nj
@Suresh-zs3nj 3 ай бұрын
hates off sir Dont worry about bad comments ...continue your journey for agriculture land lovers
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
Thanks andi🤝🙏☺️
@vasudevarao2534
@vasudevarao2534 2 ай бұрын
బరంపురం నుండి 100Kms దూరంలో Ganjam జిల్లాలో ల్యాండ్ వుంది ఇంటరెస్ట్ వుంటే చెప్పండి.
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
నంబర్ పెట్టండి!🙏
@IndrasenareddyIndrasenareddy
@IndrasenareddyIndrasenareddy 2 ай бұрын
కృతజ్ఞతలు
@yesvas2529
@yesvas2529 3 ай бұрын
నమస్కారంమండి, నేను శ్రీనివాస్, రాజమండ్రి నుండి అడుగుతునానండి, మీరూ మీ వీడియో ల ద్వారా మంచి సమాచారం ఇస్తున్నారు, మేము, మా మిత్రులు కూడా ఒరిస్సా లో కొంత భూమి తీస్కుందామని అనుకుంటాము, మంజునాధ గారి మొబైల్ నంబర్ దయచేసి ఇవ్వగలరు. 🙏
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
యిది నా నంబర్ 99631 75337
@adithyasolutions6133
@adithyasolutions6133 2 ай бұрын
Orrisa lo vaddu , maa friend vi land s chala peddolu kabza chesi bedirincharu. Government kuda akkadunna adivasilaki support chesthundi. Last four years nundi akkada lands kontunaru. Tarvatha nastapothunaru. Maku telisina vallu kuda 50acers land konni akkade undipoyaru vasthe kabza chesestharu ani bayam. Jaipur ani untundi akkada chala mandi aaraku, vizag vallu kontunaru. Chala dangerous area. Then your wish
@user-lv8zb1bp5r
@user-lv8zb1bp5r 3 ай бұрын
After develop the fields locals enter and pressure the woners to sell that fields.Years back number ot farmers experienced with that fields,so becareful
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
Thaq for your kind information 🙏
@satwika7861
@satwika7861 3 ай бұрын
Naxlite area sir ekkuva pettubadi pettoddu.
@balajee1979
@balajee1979 2 ай бұрын
NO NAXALITE IN JEYPORE AND SURROUNDINGS...
@satwika7861
@satwika7861 2 ай бұрын
@@balajee1979 jaypore jaipatna manchive but manam velle daari manchidi kaadu example manaki 100 acres undani vallaki teliste Ade manaki pblm avutadi andi.
@Suhash569
@Suhash569 3 ай бұрын
Thank You Sir Good Information
@undavalligandhinhj7663
@undavalligandhinhj7663 3 ай бұрын
Good information
@hemalatha2276
@hemalatha2276 3 ай бұрын
Hi Meeru vijayanagaram meeduga Saluru meeduga Sunabeda painundi gaatilo kuda vellochhu Road purtiga baguntundi
@papeswararaodasara8222
@papeswararaodasara8222 3 ай бұрын
Phone number please
@asharathkumarreddy1899
@asharathkumarreddy1899 3 ай бұрын
Hi andi
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
Hi andi👋
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
99631 75337
@HazratALI-wy1yh
@HazratALI-wy1yh 3 ай бұрын
Thank you for your info
@Justices20p4
@Justices20p4 2 ай бұрын
Anna boomi choopistunnaru. Good Kani real-estate ki matramu vaddu Anna. Tinatanki feature loo boomi undadu
@jayaramr1017
@jayaramr1017 3 ай бұрын
ముఖ్యంగా AP నుంచి కమ్మ కులం వారు ఇలా చావుకగా భూములు కొని అభివృద్ధి పేరుతొ అక్కడ వనరులని దోపిడీ చేసి స్థానిక ప్రజలని చాలా మోసం చేస్తారు, నేను ఉత్తరాంధ్ర, ఏజెన్సీ, ప్రాంతాలలో వీరి చేసే వ్యవహారం లను చాలా గమనించాను. వీరితో జాగ్రత్త.
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
యిలా నర్మగర్భంగా చెప్పేబదులు మీకు ఎదురైన అనుభవాలను వివరంగా మా తో పంచుకుంటే మిగతా వారు జాగ్రత్త పడతారు కదా! 🙏☺️
@GANGADHARNEELAM-pv3dg
@GANGADHARNEELAM-pv3dg 3 ай бұрын
​@@telugubatasari3056 నర్మఘర్బంగా ఏం లేదు 1956 లో మద్రాసు వారు 2014 లో తెలంగాణ వారు తన్నీ తరిమేశారు
@TheNaveenchoudhary
@TheNaveenchoudhary 3 ай бұрын
Ne munda ra ...
@sridharg5568
@sridharg5568 3 ай бұрын
Endhuku kulam perutho vidhveshalu rechagodatharu?
@SamineniGopal
@SamineniGopal 3 ай бұрын
వాళ్లు అక్కడికి వెళ్లి ఆక్రమించారా లేదా డబ్బులిచ్చి కొనుక్కున్నారు.. ఎర్రి పువ్వు కబుర్లు చెప్పకు..వాళ్లు అక్కడికి వెళ్లడం వల్ల అక్కడ భూములకు వాల్యూ తెస్తారు అండ్ వాళ్లని చూసి ఇంకొంత మంది నేర్చుకుని డెవలప్ అవుతారు.. మనం లోకల్ కాకపోయినా అక్కడ ఉండగలుగుతున్నారు అంటే జాగ్రత్తగా ఉంటే నే
@sumantheluru2951
@sumantheluru2951 10 күн бұрын
Please share the point of contact
@telugubatasari3056
@telugubatasari3056 10 күн бұрын
@@sumantheluru2951 99631 75337!🙏
@appalarajupotnuri7305
@appalarajupotnuri7305 3 ай бұрын
Eee vayasu lo polalu koni emi chestaaru sir konadam aapesi unnadanitho hayiga manchiga jeevithanni aaswadinchandi
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
మాకు ఒకప్పుడుండేవండీ పొలాలు యిప్పుడు లేవు. పొలం అన్నా వ్యవసాయం అన్నా నాకు చాలా యిష్టం అందుకే పొలం కొందామని తిరుగుతున్నా.మీ సలహా కు చాలా ధన్యవాదాలండీ!🙏
@VrameshVramesh-pl1wo
@VrameshVramesh-pl1wo 3 ай бұрын
Good job
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
Thanks
@msrborntorock
@msrborntorock 3 ай бұрын
Mediators ekkadikaina veltaru
@sandeepreddy9991
@sandeepreddy9991 3 ай бұрын
Uncle garu mana nellore ongole area or udayagiri side acre 4 lakhs ki unnay ga orissa varaku velladam nduku
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
పొలాలు చూపించ గల వ్యక్తుల నంబర్ లు వుంటే పెట్టండి. నీటి సౌకర్యం, దారి & డాక్యుమెంట్స్ సరిగా వుంటాయా వివరంగా తెలియజేయండి!🙏
@sandeepreddy9991
@sandeepreddy9991 3 ай бұрын
@@telugubatasari3056 kzbin.info/www/bejne/gKuXc3p6bMZ0fJIsi=FOJ1n3LExxJOD7Zj suresh garu is expert in that area andi
@sandeepreddy9991
@sandeepreddy9991 3 ай бұрын
Bhavatee consultancy services KZbin channel chudandi uncle oka idea vastundi meeku
@sandeepreddy9991
@sandeepreddy9991 3 ай бұрын
Call chesa andi meeku
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
Nenu call back chestunte connect kavatam ledu you can call me now
@venkypolisetty4294
@venkypolisetty4294 3 ай бұрын
Good information sir 👍
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
థాంక్సండీ!🙏
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
థాంక్యూ!🙏
@jdreddy6613
@jdreddy6613 3 ай бұрын
One Lakh or Two Lakhs Per Acre rate lo Land chupettandi
@ganjam_vlogger
@ganjam_vlogger 3 ай бұрын
Video inkochem quality penchandi 1080 lo vachelaga.thank u.
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
Thanq I will try
@ecofoods1298
@ecofoods1298 3 ай бұрын
ఎవరికైనా భూమి కావాలంటే చెప్ప౦డి...
@yashvinp9008
@yashvinp9008 3 ай бұрын
Mobile no plz
@madhavaraju7273
@madhavaraju7273 3 ай бұрын
Yes sir i need 30acres land please give phone no
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
భూమి వున్న ప్రాంతం వివరాలు చెప్పండి భూమికోసమే కదా అందరూ చూసేది.
@HazratALI-wy1yh
@HazratALI-wy1yh 3 ай бұрын
Cheppandi
@chittichilakammahymarajaku1295
@chittichilakammahymarajaku1295 3 ай бұрын
కడప చుట్టూ ప్రక్కల రిజనబుల్ లో ఏవన్నా వుంటే చెప్పండి
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
తెలిస్తే చెప్తానండి!
@pbhagawan6803
@pbhagawan6803 3 ай бұрын
Evarikaina 6 feet chalu sir antha brama
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
Bhagwan garu meeru vedantham matladuthunnaru 6 feetlala lo em pandistaru em thintaru family ni ela poshistaru manalni bhagavanthudu puttinchindi ventane povadanikkadu kadandi !
@Muneca8
@Muneca8 2 ай бұрын
మీకు అనంతపూర్ దగరా పొలం కావాలి ఆంట్ఎ మాధే ఉంది 20 acr ల్యాండ్.(hyd to Bangalore highway)after pamidi…
@satyasuresh9473
@satyasuresh9473 2 ай бұрын
Price please
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
@satyasuresh9473 video lo details vunnay chudandi🙏
@bodepudibvrao4908
@bodepudibvrao4908 3 ай бұрын
Manjunatha number pl . Madi palvanche thanku
@wonderingwiththiru
@wonderingwiththiru 3 ай бұрын
Ee age lo KZbin channel wow
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
🤝🙏☺️
@wonderingwiththiru
@wonderingwiththiru 3 ай бұрын
@@telugubatasari3056 i like u uncle g hands up your Hard work 💪
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
Thank you very much again 🤝🤝🤝🤝😀
@ramraokaturi9173
@ramraokaturi9173 2 ай бұрын
Best lands karnataka..safe place for andra farmers..contact cheyyandi.....
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
Thanq🙏
@Avsubbareddy-ff5cq
@Avsubbareddy-ff5cq 3 ай бұрын
Avunu Baku 10 acaralu kavali epistara
@goverdhanreddykaithi3790
@goverdhanreddykaithi3790 2 ай бұрын
Very educative,plse provide cell no of Mediator
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
Please check my description 🙏
@pradeepbethala
@pradeepbethala 3 ай бұрын
Govt ban cheysaru kada other states vallu konataneke ledu ani
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
అవునా నాక్కూడా తెలీదండీ .మీదగ్గర సమాచారం వుంటే తప్పనిసరిగా షేర్ చేయగలరు!🙏
@pradeepbethala
@pradeepbethala 3 ай бұрын
@@telugubatasari3056 some one told to me when I visited odisha
@rameshkumar-lv1dj
@rameshkumar-lv1dj 3 ай бұрын
Adh ledhu naku telsina vallu konnaru 40 acres undhi
@pradeepbethala
@pradeepbethala 3 ай бұрын
@@rameshkumar-lv1dj oho
@sathennapalliarthursimon5679
@sathennapalliarthursimon5679 2 ай бұрын
కౌల్ రేట్లు యేల వున్నాయి సార్
@jhonywatson9979
@jhonywatson9979 3 ай бұрын
how to verify documents, if we do not know oria
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
నానంబర్ యిచ్చా చూడండి!🙏
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
99631 75337
@శ్రీధర్
@శ్రీధర్ 3 ай бұрын
మంజునాథ్ ఫోన్ నెంబర్ కావాలి
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
తాత్కాలికంగా నా నంబర్ యిచ్చాను చూడండి!🙏
@anjurao23
@anjurao23 3 ай бұрын
Hello Sir, can we get Manjunath mobile number please
@hemalatha2276
@hemalatha2276 3 ай бұрын
Ma mamayya garu water source gurinchi cheptaru Kobbarikaya tho test chesi Saluru area vallu ayanne pilustaru
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
దయచేసి మీ మావయ్యగారి ఫోన్ నంబర్ షేర్ చెయ్యగలరు!🙏
@asharathkumarreddy1899
@asharathkumarreddy1899 3 ай бұрын
Hi
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
@@asharathkumarreddy1899 hi andi!👋
@HazratALI-wy1yh
@HazratALI-wy1yh 3 ай бұрын
Oh.. That's how people used to put points for Borewell. Nice
@shanmukha1208
@shanmukha1208 2 ай бұрын
O positive blood group vunna vallu evaraina test chesi cheppochu kada andi. Mari Mee uncle special enti.. Nenu two time kobbarikaya tho test chesi chusamu kani water padaledu.
@mutyalaraob
@mutyalaraob 3 ай бұрын
మీ శ్రమను అభినందిస్తున్నాను.. మాంచి అవేర్నెస్ ఇస్తున్నారు. మంజునాథ్ నెంబర్ షేర్ చేయండి ప్లీజ్..🙏
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
థాంక్సండీ!🤝 యిదినా నంబర్ 99631 75337
@chunchuvijayakumar8741
@chunchuvijayakumar8741 3 ай бұрын
మంజునాథ నెంబర్ షేర్ చేయండి
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
Check description
@pratapreddy6996
@pratapreddy6996 2 ай бұрын
mana urini nammukondi please, it is not so easy where you are not living
@vishnumohanraomalea4440
@vishnumohanraomalea4440 3 ай бұрын
Good jab
@ChintalapudiNagaraPancha-jk4ir
@ChintalapudiNagaraPancha-jk4ir 3 ай бұрын
Odissa roads bavuntai
@generalgk3742
@generalgk3742 3 ай бұрын
Konnapudu bumi ...aammavote aadivi... Ammalante eavvaru kanaru..
@varaprasadk.1781
@varaprasadk.1781 3 ай бұрын
West godaavari లో ఏవూరు మీది. మీ నెంబర్ ఇస్తారా. మాది వెస్ట్ గోదావరి జిల్లా.
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
నిడదవోలు 99631 75337
@Aditri599
@Aditri599 3 ай бұрын
వరి పొలాలు రేట్ ఎలా వున్నాయి?
@BujjiSurapaneni
@BujjiSurapaneni 3 ай бұрын
బైపా్రిగుడ మావోయెస్ట్ అడ్డా, అక్కడ వాటర్ లేదు.. పూర్తి ట్రైబల్ బెల్ట్
@sureshu9343
@sureshu9343 3 ай бұрын
Good information sir
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
Thanks
@munirathnamk5692
@munirathnamk5692 3 ай бұрын
Mavoist bedada ledaa.
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 3 ай бұрын
ఒరిస్సా పొలాలు బాట పట్టిన తెలుగు బాటసారి❤❤❤ రైతు బిడ్డ🎉🎉
@kaarukondabhardraiah6872
@kaarukondabhardraiah6872 3 ай бұрын
వెరీ గుడ్ బుత్నోన్షన్డ్ మో ఇలే ఫోన్ నంబర్0 వి
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
99631 75337
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 2 ай бұрын
Ok. TQ. ❤​@@telugubatasari3056
@RajBharadwaj23
@RajBharadwaj23 3 ай бұрын
ఆంద్ర వాళ్లని తన్ని తగిలే రోజూలి వస్తాయి
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
Best of luck 👍
@kundikishore
@kundikishore 3 ай бұрын
Sir atani number pettandi please 🙏 and Koraput nundi Bobbili velle road lo lands kuda video cheyandi sir...
@BujjiSurapaneni
@BujjiSurapaneni 3 ай бұрын
అక్కడ స్థానికులు లక్ష రూపాయలు అంటే యెగిరి గంతేది ఇస్తారు..
@anilkumarganga3099
@anilkumarganga3099 3 ай бұрын
​@@BujjiSurapaneni meeku idea vundaa mee mobile number please
@శ్రీధర్
@శ్రీధర్ 3 ай бұрын
Please give manjunadh number
@srinivasmadhusudhan6839
@srinivasmadhusudhan6839 3 ай бұрын
Please let me know
@srinivasmadhusudhan6839
@srinivasmadhusudhan6839 3 ай бұрын
​@@BujjiSurapaneniplease let me know
@balajimopidevi8484
@balajimopidevi8484 3 ай бұрын
Ok
@sriharikatakuta7678
@sriharikatakuta7678 2 ай бұрын
Pleno
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
99631 75337
@parameshwarradha3319
@parameshwarradha3319 2 ай бұрын
orisa ante srijakulam ki dhagara vijayanagaram dhatute orisa naksalas ariya konevaru jagratha yavari matalu namakandi mana telugu valaki viluva ledhu mana hyderabad nudi 3days paduthundhi mosam yakuva vila retig gurichi chupistaru mosapokandi
@sandeepgandam9104
@sandeepgandam9104 2 ай бұрын
Rate 1acre
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
Please watch the videos again 🙏
@user-fv6yq7og3u
@user-fv6yq7og3u 3 ай бұрын
చేపల చెరువుల నిమ్మిత్తం లీస్ కి అడగాలి పాల్వంచ సార్ no ఇవ్వండి sir మంజునాథ గారిది
@jagannadhrouthu5012
@jagannadhrouthu5012 3 ай бұрын
Sir manjunath gaari number pls
@kundikishore
@kundikishore 3 ай бұрын
Thank you so much sir for doing land videos 🙏 mundu chupinchina nadi 🌊 42 acer land cost chepaledu.. please Acer enta sir?
@doit4934
@doit4934 3 ай бұрын
వద్దు రాజా..
@peramgovindhareddy7558
@peramgovindhareddy7558 2 ай бұрын
Orissa lands price
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
వీడియోలోనే వివరంగా చెప్పాను చూడండి🙏
@gangireddyp1206
@gangireddyp1206 3 ай бұрын
Anna e vayasulo e journey avasarama niki 90 ese paduko swami
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
🤝😉😆
@aSatyam-pn5un
@aSatyam-pn5un 3 ай бұрын
sar lebar cost telmi
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
Andhra lo kanna thakkuve!
@ksaianurag8136
@ksaianurag8136 3 ай бұрын
Manjunadha no. Please
@SMR1990
@SMR1990 Ай бұрын
Mana telugu vaadu ekkadaina brathaka galadu
@telugubatasari3056
@telugubatasari3056 Ай бұрын
Kada!🤩Thank you!🤝🙏😊
@ecofoods1298
@ecofoods1298 3 ай бұрын
హలో సార్, మ౦చి వీడియో.. మాకు 170 ఎకరాలు ఉంది... 2012 లో తీసికునాము...
@శ్రీధర్
@శ్రీధర్ 3 ай бұрын
Sir please give your phone number
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
ఎక్కడ కొన్నారండీ?
@kothakondaanand1544
@kothakondaanand1544 3 ай бұрын
​@@telugubatasari3056సార్ నేబర్ plz
@user-sw6bd2ez8e
@user-sw6bd2ez8e 3 ай бұрын
Please send your number sir
@challasrinu3497
@challasrinu3497 3 ай бұрын
Maku Rayagada lo kavali unda unte chephandi
@shanmukha1208
@shanmukha1208 2 ай бұрын
How much you required and what is your budget..
@pavan04n55
@pavan04n55 2 ай бұрын
Meku cheap land dorikithey chepandi am looking for one or two acres
@muralimohanmallareddy8386
@muralimohanmallareddy8386 3 ай бұрын
బోరు వేస్తె ఎన్ని అడుగులు లోతులో నీళ్లు పడతాయి
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
200ft ani vallu cheptunnaru
@MyView0891
@MyView0891 3 ай бұрын
ఎవడు కులం గురుంచి మాట్లాడితే వాడిని బయటకు లాగి తన్నాలి
@Jashuapammi6442
@Jashuapammi6442 2 ай бұрын
Mediator phone nber పెట్టండి..
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
Description chudandi🙏
@vemurisubhash2284
@vemurisubhash2284 2 ай бұрын
Sir, please share the mediator number
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
Please check my description 🙏
@annammadhukar
@annammadhukar 2 ай бұрын
Fraud ekkuva vuntadhi akkada , documents sarigga verify chesukovali
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
🙏
@bbbbbbb306
@bbbbbbb306 3 ай бұрын
Sir noumber kavali
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
99631 75337 idhi na number
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 2 ай бұрын
భాస్కర్ రావు గారు నెంబర్ పెట్టండి సార్
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
99631 75337
@alivenkat-rd8uj
@alivenkat-rd8uj 2 ай бұрын
Sir manjunath number please. Thank you sir
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
Description chudandi
@apparaopapani4659
@apparaopapani4659 2 ай бұрын
NARUMADI YEKKADA SIR
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
Narumadi kadandi dalva chenu Jeypore daggara🙏
@phanivarma5324
@phanivarma5324 2 ай бұрын
Sir Miru akkada untaru
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
Nidadavolu lo!
@jhansilaxmiprattipati1637
@jhansilaxmiprattipati1637 2 ай бұрын
​@@telugubatasari3056Nidadavolu lo ekkada untaru Sir madi near by Brahmanagudem memu polam konali address plz
@myjourny5346
@myjourny5346 3 ай бұрын
మాకు 70ఎకరాలు వుంది
@mahi12151
@mahi12151 3 ай бұрын
Avunaa ekkada a village chepthara
@mahi12151
@mahi12151 3 ай бұрын
Cost entha
@telugubatasari3056
@telugubatasari3056 3 ай бұрын
Good ekkadandee?👍
@HazratALI-wy1yh
@HazratALI-wy1yh 3 ай бұрын
What's the price per acre and in which area???
@mounika-xj8nm
@mounika-xj8nm 3 ай бұрын
Hai sar
@pesarurajashekarreddy2828
@pesarurajashekarreddy2828 2 ай бұрын
మంజు నాధ్ ఫోన్ నంబర్ పంపండి
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
Please check description 🙏
@kishorekumarvarre4643
@kishorekumarvarre4643 2 ай бұрын
అన్నా మీడియటర్ నెంబర్ పెట్టండి
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
99631 75337 యిది నా నంబర్
@settigovindarao1219
@settigovindarao1219 2 ай бұрын
Sir pl send mediator contact no.
@telugubatasari3056
@telugubatasari3056 2 ай бұрын
Please check description 🙏
哈莉奎因以为小丑不爱她了#joker #cosplay #Harriet Quinn
00:22
佐助与鸣人
Рет қаралды 10 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 150 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 36 МЛН
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 26 МЛН
జెరీనియం సాగు.. లీటర్ ఆయిల్ ధర 10 వేలు Geranium Cultivation
21:38
సవకపొలాలకోసం చత్తీస్ గడ్!
14:05
哈莉奎因以为小丑不爱她了#joker #cosplay #Harriet Quinn
00:22
佐助与鸣人
Рет қаралды 10 МЛН