Orphan Girl Amaravathi Grand Marriage in Lingampeta | Narsipatnam | SumanTV Telugu

  Рет қаралды 512,084

SumanTV Telugu

SumanTV Telugu

Күн бұрын

Orphan Girl Amaravathi Grand Marriage in Lingampeta | Narsipatnam | SumanTV Telugu
#amaravathi #lingampet #sumantvtelugu

Пікірлер: 502
@devvlogs8923
@devvlogs8923 3 жыл бұрын
మీరు నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లేస్ యూ......
@drramanarao
@drramanarao 3 жыл бұрын
THANQ SIR
@guppalayya9614
@guppalayya9614 2 жыл бұрын
मा
@vasuavadutala1415
@vasuavadutala1415 3 жыл бұрын
గ్రామస్తులు అందరూ చాలా మంచి మనసుతో ఈ పెళ్లి చేయడం చాలా ఆనందదాయకం.... గ్రామం అంటే ఇలా ఉండాలి గ్రామంలో ఉన్న మనుష్యులు అందరూ ఇలా కలసికట్టుగా కుటుంబంలా ఉండడం నిజంగా ఆదర్శంగా ఉంది... ఇలా ప్రతి గ్రామంలో కలసికట్టుగా ఉంటే అంతకన్నా ఆనందం ఉండదు...... god bless you both....🤚🤚🤚
@rajulapatiharika2081
@rajulapatiharika2081 3 жыл бұрын
Supper and best wishes both of you
@kameshk9995
@kameshk9995 3 жыл бұрын
ఊరిలో ఉన్న వాళ్లకి, teachers కి, social media కి నా శతకోటి నమస్కారం లు
@drramanarao
@drramanarao 3 жыл бұрын
THANQ SIR
@harshiniservice
@harshiniservice 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sharadhareddy3270
@sharadhareddy3270 3 жыл бұрын
అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు .అందరి పెద్దమనసులకు అభివందనాలు.
@balasadikrishna8985
@balasadikrishna8985 3 жыл бұрын
మీ గ్రామస్తులు చాలా మంచి మనసు,మమతలు వున్నవారు,మీ అందరికీ నా హృదయపూర్వక పాధభినందనలు
@drramanarao
@drramanarao 3 жыл бұрын
THANQ SIR
@mamathadusari4069
@mamathadusari4069 3 жыл бұрын
Enta vadhallu
@shankariramanashankari6135
@shankariramanashankari6135 3 жыл бұрын
ఇంత మంచి పనిని చేసిన గ్రామ ప్రజలకు పేరు పేరునా నా ధన్యవాదములు తెలిజేస్తున్నాను. అలాగే పెళ్లికుమారునికి పెళ్లికుమార్తెకు నా శుభాభినందనలు 💐💐💐
@varanasitv4271
@varanasitv4271 3 жыл бұрын
నిజంగా ఇది కలయా...నిజమా! అందరికీ అభినందనలు. ప్రతి అనాధ పిల్లల్ల్ని ఇలా గ్రామ ప్రజలు దత్తత తీసుకోవాలి. పంతులు గారి స్వచ్చ మైన భాషణం అద్భుతంగా ఉన్నది.
@jaisriram9744
@jaisriram9744 3 жыл бұрын
ఇది చూసి నాకు కన్నీళ్ళు ఆగలేదు .... ఊరి ప్రజలకు నాకు ధన్యవాదాలు.. 🙏🙏🙏🙏
@drramanarao
@drramanarao 3 жыл бұрын
THANQ
@laxmitulasi3094
@laxmitulasi3094 3 жыл бұрын
Yes
@boyireddy7810
@boyireddy7810 3 жыл бұрын
@@drramanarao u
@drramanarao
@drramanarao 3 жыл бұрын
@@boyireddy7810 s
@harinijyothipandu4769
@harinijyothipandu4769 3 жыл бұрын
@@drramanarao sir meemu padmasali valamu
@chowriramakrishna8873
@chowriramakrishna8873 3 жыл бұрын
ప్రతీ పల్లిలో ఇలాగే ప్రజలు ముందుకు రావాలని కోరుకుట్టు ఆ గ్రాస్థులకు పెద్దల కు ధన్యవాదాలు 💖👌👌👌👌👌🌴🌴🌴🌻🌻🌴🌴🌴🎉🎉🎉
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@lovevempatapu8075
@lovevempatapu8075 2 жыл бұрын
👌👌👌👌
@kuwaitq7842
@kuwaitq7842 3 жыл бұрын
గ్రామ ప్రజలకు ధన్యవాదాలు... God bless you both... behappy always..... ఇటువంటి మంచి మనసున్న గ్రామ ప్రజలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు...
@RaniTechinTelugu37
@RaniTechinTelugu37 3 жыл бұрын
గ్రామ ప్రజలు చాలా చాలా గ్రేట్ వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే 👌👌👌👌👌👌👌👌💐 హ్యాపీ married లైఫ్ bouth of u
@kuwaitq7842
@kuwaitq7842 3 жыл бұрын
@@RaniTechinTelugu37 అవును....
@vadthyavatjayram395
@vadthyavatjayram395 3 жыл бұрын
మీకు మీ కటుంబానికి మరియు గ్రామ ప్రజలకు శుభాకాంక్చలు
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@mohammedakram3629
@mohammedakram3629 3 жыл бұрын
Sabhi logonko mera lakh lakh salam
@ananthalakshmivedre8697
@ananthalakshmivedre8697 3 жыл бұрын
ఊరి వారి ఔదార్యం. . గొప్ప... చివరగా ఎంట్రుకవాసింత అదృష్టం. భగవంతుడు. అందరి అనాథ పిల్లలకు ఇ,లాంటిసహాయం అందాలను ఆ దేవ దేవున్ని హయాగ్రీవ మహారాజుని కోరడ‌మే. ఈ మానవతా హృదయాలకు 🙏🙏
@kishtaiaht2417
@kishtaiaht2417 3 жыл бұрын
లింగంపేట గ్రామస్తులందరికి ధన్యవాదాలు. ముఖ్యంగా అబ్బాయికి కృతజ్ఞతలు.
@vaana143suresh4
@vaana143suresh4 2 жыл бұрын
Tank you friend
@Abhi-fd6ik
@Abhi-fd6ik 3 жыл бұрын
ఎంత ఆదర్శవంతమైన గ్రామస్తులో కదా..ఎపుడు వాళ్ళందరి ఋణపడి వుండాలి.. అందరికీ అమ్మ నాన్న ఇద్దరే వుంటారు..కానీ వూరి నిండా అమ్మ నాన్న లే. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా వుండాలని కోరుకుంటున్న ,🙏🙏🙏
@lakshmiprasanna7897
@lakshmiprasanna7897 3 жыл бұрын
అమ్మా, అమరావతి, నీకు, నీ భర్త గారికీ ఆ నాగమ్మ తల్లీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని దీవిస్తూ నీ సోదరుడు., God bless you Raa Thalli 🙏🙏
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@repurikoteswararao9832
@repurikoteswararao9832 3 жыл бұрын
ఆ గ్రామాన్న అందులో నివసించే సంస్కారం వంతులు దేశానికే ఒక అద్భుత ఆదర్శం అయి వున్నారు, ఆపాప మీదీవెనలతో కలకాలం పిల్లలు తో వర్ధిల్లాలి. 🙏💐👍
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@sunilteluguyoutuber741
@sunilteluguyoutuber741 3 жыл бұрын
చాలా సంతోషం గా ఉంది మీ సహాయగున్నం చూస్తుంటే ప్రతి పలిటూరు లో ఇలాగే అందరూ బాగుంటే ఎంత బాగుంటుందో ఈ లోకం ఆనాధలు అనేవాళ్లు ఉండరు ఈ లోకం లో great Job
@ranivarmav7635
@ranivarmav7635 3 жыл бұрын
చాన్నాళ్లకు ఓ మంచి న్యూస్🤩శుభాకాంక్షలు అమ్మ అమరావతి🙌🏻😍ఊరు అంత మంచివాళ్ళు కనుకే ఒంటరిగా ఇన్నేళ్లు నెగ్గుకొచ్చింది పద్దతిగా ఎంతో గొప్ప విషయం ఇది అంత👌🏻👍🏻అందరికి ధన్యవాదాలు🙏🏻బంగారు భవిష్యత్తు ఉండాలి తల్లి నీకు🤗
@swarnakolanu293
@swarnakolanu293 3 жыл бұрын
God bless u both
@jvsasharma2114
@jvsasharma2114 3 жыл бұрын
ఆ అమ్మాయి జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో, అల్లా, జీసస్ ,వెంకటేశ్వర స్వామి, అనుగ్రహంతో చల్లగా భర్తతో పిల్లాపాపలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశీస్సులు అందజేస్తున్నాను.🙌🙌🙌🙌 ఆ గ్రామ ప్రజలందరికీ ఒక బ్రాహ్మణుడిగా తలవంచి నమస్కరిస్తున్నాను. ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో చల్లగా జీవించాలని కోరుకుంటున్నాను.
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you guru ji
@jvsasharma2114
@jvsasharma2114 3 жыл бұрын
డాక్టర్ గారు నమస్కారం. వైద్యో నారాయణ హరి అంటారు. మీరు బాగుంటే మేము బాగుంటాం. మీరు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలి. ధన్యవాదములు.
@jvsasharma2114
@jvsasharma2114 3 жыл бұрын
సర్ మా ఊరు వరంగల్. సార్ మీరు ఎక్కడ మీ ఊరు ఎక్కడ.
@drramanarao
@drramanarao 3 жыл бұрын
@@jvsasharma2114 thanq sir
@jvsasharma2114
@jvsasharma2114 3 жыл бұрын
సార్ మీ వీడియో చూశాను. మీది విజయనగరం అని తెలిసింది. హోమియోపతి డాక్టర్ అని వీడియో లో చూశాను. నమస్కారం.
@anilrajagiri5116
@anilrajagiri5116 3 жыл бұрын
E video ki yenni likes kottina tappu ledu hatsup to you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatraokandula3177
@venkatraokandula3177 3 жыл бұрын
Happy married life both of you, congratulations to all villagers
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@amarnadhpettla2974
@amarnadhpettla2974 3 жыл бұрын
గ్రామ పెద్దలకు ధన్యవాదాలు మంచి కధనం గుడ్
@AnilKumar-ts2ku
@AnilKumar-ts2ku 3 жыл бұрын
సూపర్ విలేజ్ 👌👌👌
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@gouthamiavula1235
@gouthamiavula1235 2 жыл бұрын
Great ...entha affection gaa vunnaaroo kadaa vuruvllu andaruuu...really great 👌👌👌🙏🙏🙏🙏🤩
@pdafamilyw9120
@pdafamilyw9120 2 жыл бұрын
ఇదీ చూసి నాకు కళ్ల నీళ్లు ఆగలేదు. మనం అందరం ఈ లాగే భాధలలో ఉన్నవాళ్లు ని ఆదుకోవాలి. మీ అందరికి ధన్యవాదాలు.
@poshannathokala8347
@poshannathokala8347 3 жыл бұрын
ముందుగా గ్రామ ప్రజలకు చాలా ధన్యవాదాలు మీ అందరి మంచి మనసుకు🙏🙏 పెండ్లి కొడుకు వారి తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కారాలు మీ దాంపత్య జీవితం నీండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవున్ని కొరుతూ🙏🙏💯
@drramanarao
@drramanarao 3 жыл бұрын
మా చిరు ప్రయత్నాన్ని ప్రపంచానికి చూపించిన మీడియా వారికి ప్రత్యేకంగా #sumantv వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు మా తరఫున... మా గ్రామం తరపున...
@manadwarakamayishirdi
@manadwarakamayishirdi 3 жыл бұрын
🙏🙏
@malleshyadav-ll9mi
@malleshyadav-ll9mi 2 жыл бұрын
గుండు పాల గ్రామం ప్రజలకే 🙏🙏🙏🙏👏👏👏👏 నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మానవత్వం ఇంకా బతుకు ఉంది 🌹అనే పదానిక🙏 గుండు పాల ప్రజలు 👏 సార్ మీలాగే ప్రతి గ్రామంలో చేస్తే పేదోడి ఎవడూ ఉండడు 🙏 మీలాగే ప్రతి💪 కోరుకుంటున్నాను దేవుడు ప్రజల్లోనే ఉంటాడు అనే అక్షరానికి గుండు పాల ప్రజలు 👏🙏🙏🙏🙏
@ashokakkaldevi5862
@ashokakkaldevi5862 3 жыл бұрын
ఊరంతా కలిసి ఒక అనాథ అమ్మాయికి.జీవితం ఇచ్చారు
@VENU-d7t
@VENU-d7t 3 жыл бұрын
గుండుపాలెం ప్రజల అందరికీ ధన్యవాదములు🌹🌹👍🌹
@manikumarp8832
@manikumarp8832 3 жыл бұрын
Humanity lives on 👏🏻Great contribution by everyone from village and Narsipatnam @Happy married life both of you 🎉 let’s contribute some more to help them to start there new life in little home.
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you mani
@hemalatharamesh8542
@hemalatharamesh8542 3 жыл бұрын
voori vallandariki veladi vandanalu .👃👃👃👃👃
@gummidiarjunarao7790
@gummidiarjunarao7790 3 жыл бұрын
సురేష్ చాలా గ్రేట్ గుండుపాల గ్రామం ప్రజలు గ్రేట్
@moulisuhas9006
@moulisuhas9006 3 жыл бұрын
Manchi manasu vunna mee grama prajalandariki na tarupuna dhanyavadalu 🙏🙏🙏
@nagaraninarravula4475
@nagaraninarravula4475 3 жыл бұрын
ఈ రోజు ఈ వీడియో చూసి సంతోషించని వారు ఎవరూ ఉండరు.ఎందుకంటే...ఈ రోజుల్లో.. పసిపిల్ల లకు కూడా..తల్లి తండ్రి.. ఉన్నా.రక్షణ దొరకడం లేదు.అలాంటి.. రోజుల్లో.. ఈ అమ్మాయి పెరిగి..పెద్దవడం అన్ళదే..చాలా చాలా..ఆశ్చర్యం కలిగించే. విషయం. ఎవరూ.. లేరనగానే..కన్నేసే వాళ్ళు.. ఎంతోమంది.. ఉంటారు..కానీ..ఈ అమ్మాయి కి..ఏ హానీ జరగలేదు అంటే.. ఆ ఊరివారు..ఎంతటి సంస్కారవంతులో..మనకు అర్థం.. అవుతోంది... అలాంటి.. గ్రామంలో.. పెరగడం ఆ అమ్మాయి అద్రృష్టం...ఆ అదృష్టమే..ఈ రోజు.. ఆ అమ్మాయి.. పెళ్ళి జరగడానికి కూడా..కారణం అయింది...మంచితనం..అన్నది..మనుషుల్లో..ఇంకా ఉంది అని...మానవ మృగాలను చూసి మనుషులను.. ఛీదరించుకోవద్దని..ఈ వీడియో చూసిన అందరికీ..అనిపిస్తుంది. నెగిటివ్.. గా..మనల్ని.. ఆలోచింపచేసే వీడియో లకన్నా..ఇలా..పాజిటివ్.. వీడియో లు..పెడితే మంచిది..ఏది ఏమయినా.. ఆ ఊరి గ్రామస్తులకు నా హృదయ పూర్వక నమస్కారాలు.ప్రభుత్వం కూడా ఈ ఊరిని గుర్తించి..వారికి మంచి వసతులు.కల్పించాలని.. కోరుకుంటున్నాను.
@tejagorinka9515
@tejagorinka9515 3 жыл бұрын
Super great village 👍👍👌👌💐💐
@gadepalliramakrishna6448
@gadepalliramakrishna6448 3 жыл бұрын
గుండుపాలెం గ్రామానికి శుభ సాయంత్రం .గుండుపాలెం గ్రామంలోని ప్రతి ఒక్కరు ధాన్యవాదములు దేవుడు మీ అందరినీ చల్లగా చూడాలి.
@sai.l.ksai.l.k5906
@sai.l.ksai.l.k5906 3 жыл бұрын
Manavatam chatukunnaru namaskaram
@durgaraopandrinki1045
@durgaraopandrinki1045 3 жыл бұрын
రియల్ గ్రేట్ విలేజ్ అక్కడ ఉన్న ప్రజలందరూ మనసు చాలా మంచిది
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@danuguriganesh8517
@danuguriganesh8517 Жыл бұрын
దేవుడు వీళ్ళను చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్నాను💐💐💐
@kankanalarajireddy5498
@kankanalarajireddy5498 3 жыл бұрын
Super brother chala santhosham me Andariki thanks so much
@robinpaps1489
@robinpaps1489 2 жыл бұрын
Very nice ... Super Suresh sir .....meeru real hero.....
@AjayKumar-ze5vp
@AjayKumar-ze5vp 3 жыл бұрын
Chala manchi news society Midha respect perigindhi
@vaddigariraju9729
@vaddigariraju9729 2 жыл бұрын
Varry good All the best Amarathi village Gramasthullu Very very nice
@HariKumar-gw5yc
@HariKumar-gw5yc 2 жыл бұрын
మీ గ్రామంలోని ప్రతి మనిషికి పేరుపేరునా శతకోటి వందనాలు 🙏🙏🙏
@rajinigangu211
@rajinigangu211 3 жыл бұрын
Heartly Congratulations, andariki peru peruna Danyavadalu, goppa manasutho mundukochina mekanadariki hatsoff🙏💐💐😊
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@padmammarouth5090
@padmammarouth5090 3 жыл бұрын
Surr
@arvasantha7628
@arvasantha7628 2 жыл бұрын
కల కాలం సుఖ.సంతోషంగా.. అలాగే ఆదర్శంగా. పిల్ల. పాప లతో వరిదిలాలి... జై భీమ్.లు...అందరికీ
@subburebba5249
@subburebba5249 3 жыл бұрын
Great..good support.. thanks to all village people's...👏👏
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@bokamlakshmi7420
@bokamlakshmi7420 2 жыл бұрын
🙏🙏🙏🙏ఊరుప్రజలందరికి
@saharshithachowdary5830
@saharshithachowdary5830 3 жыл бұрын
Happy married life to both of you.... happy journey together to both of you....
@abhavani7
@abhavani7 2 жыл бұрын
Enalu KZbin chusinadhuku chalaa santhosham kk aliginchindi Naku elage prathi vuru vedi vundali anukutunaanu diku leni valaki devudu thodu vuntadu alage devudu Vila maja vundi andaru vundelage chesadu a devudu god bless u
@ganeshjai640
@ganeshjai640 3 жыл бұрын
నిజంగా సినిమాలో చూస్తూ ప్రపంచంలో, ముఖ్యంగా మన సమాజంలో ఇలాంటి మంచి మనుషులు ఉంటారా అనుకునే వాణ్ణి - కానీ ఈరోజు ఇంత మంచి మనుషులను చూసీ ప్రతీ సమాజంలో ఇలాగే మార్పు వచ్చి అందరు మనవాళ్ళే అని ఆదరించి ప్రేమించాలి.
@viswanathareddymallem2931
@viswanathareddymallem2931 3 жыл бұрын
purohit words are very powerful moreover he has explained everything about marriage his marriage slokas are very poweful
@atoorianjaneyulu2533
@atoorianjaneyulu2533 3 жыл бұрын
Great villegers.hatsup
@renukalaxmi7927
@renukalaxmi7927 3 жыл бұрын
Great sir andaru kalisi orphans aney bavana lekunda Ani peti Uri valu andaru cheyatam very Happy, Happy married life Suresh &Amaravathi God bless you
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@madhavilatha3876
@madhavilatha3876 3 жыл бұрын
Really great congratulations both of u💐💐💐💐 god bless u to all 🙏🏻🙏🏻🙏🏻
@ysaroja5053
@ysaroja5053 3 жыл бұрын
My blessings to New Couple. Ilanti grama prajaluni adarsam gaa teesukuni yendaro munduku raavaali ani a GOD ni korukuntunna.Hats off to Narsipatnam people. 🙏
@P.chandutheking8153
@P.chandutheking8153 2 жыл бұрын
ఇది చుసి నాకు కన్నిళ్ళ ఆగలేదు ఊరి ప్రజ లకునాకు దనవాదాలు.....🙏🙏🙏🙏🙏
@ramanaganta8180
@ramanaganta8180 3 жыл бұрын
Happy married life suresh & amaravathi God bless him and all the best super 🎂🎂💐💐🎁🎁🌹🌹👍👍👌👌👏👏
@jyothipanabaka8268
@jyothipanabaka8268 3 жыл бұрын
Mee Vurila ,Mee manasulla anni vurullo vunte chala bavuntundi👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻
@reddyeswarrao6490
@reddyeswarrao6490 3 жыл бұрын
Handsef Suresh God bless you..... congratulations 💐💐💐
@haripriyaketham2045
@haripriyaketham2045 3 жыл бұрын
Hpy married life both of u nenu appudu chudaledu intha manchi tanam
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@rameshjogi6711
@rameshjogi6711 3 жыл бұрын
Happy married life both of you thank you suman tv
@venkateswarluesirikaya1735
@venkateswarluesirikaya1735 3 жыл бұрын
Suresh bro real hero congrats happy married life
@archanaruban3147
@archanaruban3147 3 жыл бұрын
Chala chala happy ga undi. Thank you so much all. Happy married life cute couple 💑
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@cityhyderabad8414
@cityhyderabad8414 3 жыл бұрын
avna
@seshavenisatyam9884
@seshavenisatyam9884 3 жыл бұрын
Middle class family oohaku andhani vidhanga grand ga jaripinchina villagers chala great,hats aff to all.
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@ammumounika9087
@ammumounika9087 3 жыл бұрын
Chala great me vooru vallu oka anadha ammaini voore kanna thallila adarinchi Pelli chesindi aa ammai happyga vunsalani korukuntunnanu happy married life both of you
@sureshreddy5709
@sureshreddy5709 3 жыл бұрын
Thanks so............. Much all village people's n suman tv very great full......🙏🙏🙏
@govindarajujagannadha7430
@govindarajujagannadha7430 2 жыл бұрын
Suresh anna asalaina real hero vi nv nijamaina adarsavadivi love you bro aaa ammayee ni life long baga chusuko anna
@vaana143suresh4
@vaana143suresh4 2 жыл бұрын
Ok tank you bro.
@Royalsanthosh
@Royalsanthosh 3 жыл бұрын
I wish you very happy married life 🎊💐💐🎉 👌👌 & those are village people hatsoff 👏👏👏👌
@giribaburedla6309
@giribaburedla6309 3 жыл бұрын
మానవత్వం పరిమళించిన మంచి తరుణం
@sajeevarani8627
@sajeevarani8627 3 жыл бұрын
God bless you
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@araveetisuresh2319
@araveetisuresh2319 3 жыл бұрын
తెలిసినవారు మాకు చెప్పండి మెము చెసుకుంటాము
@drramanarao
@drramanarao 3 жыл бұрын
@@araveetisuresh2319 థాంక్యూ.... మీరు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు?
@vineelareddyvemalapati6583
@vineelareddyvemalapati6583 3 жыл бұрын
mahila gurinchi chala chakkaga chepparu panthulu gaaru danyavadalu shathakoti namaskaralu
@syamch359
@syamch359 3 жыл бұрын
Congratulations Suresh and Amaravathi family........Happy Marriage life
@shannushannu2946
@shannushannu2946 3 жыл бұрын
Hpy married life both of you 😊
@sudhakaraluru7272
@sudhakaraluru7272 3 жыл бұрын
ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా వీరి పై ఉండాలని కోరుకుంటూ...
@jamesjyothi206
@jamesjyothi206 2 жыл бұрын
గ్రామ...పెద్దలకు.....ధన్యవాదములు.... నూతన వధూవరులు God bless......🙏🌹🌷👍🥀❤️
@Rainysleepingsoundz
@Rainysleepingsoundz 3 жыл бұрын
Hats off to all of you.... Happy to see... Good peoples exist
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@satya.ksatya.k3386
@satya.ksatya.k3386 3 жыл бұрын
Hats of to all of you Happy to see good pppeopls exist al l of you goad
@manikasrinu9889
@manikasrinu9889 3 жыл бұрын
Good job andhariki na hrudaya purvaka dhanya vadham lu
@narasimharao8570
@narasimharao8570 3 жыл бұрын
Tammudu meeru happy ga vundalani korukuntunanu Okka vishayam gutthi pettuko tammudu ammaini chaala chaala... Baga chusukovali aa village prajalu vaari nammakanni gelipinchu ammaini chaala Baga chusko
@Khan-gl8fb
@Khan-gl8fb 3 жыл бұрын
may God bless you both new couple and all villege people
@pochirajunageswararao940
@pochirajunageswararao940 2 жыл бұрын
Villagers, bridegroom ila andari support Slaghaneeyam. Idi Anni gramalaku, bridegroom,bride laku varthistundi. THANKS to all villagers.
@akshayraobujji9558
@akshayraobujji9558 3 жыл бұрын
1st thanks to suman tv very good nd thans to all gundapelli village people hatts off to suresh bro
@vaana143suresh4
@vaana143suresh4 2 жыл бұрын
Tank you bro.
@muralidhartekumadla8126
@muralidhartekumadla8126 2 жыл бұрын
గ్రామ ప్రజల మంచి మనసుకు ధన్యవాదములు....
@Abhi-fd6ik
@Abhi-fd6ik 3 жыл бұрын
అబ్బా అందరూ ఎంతో మంచివారో ఆఖరికి పురోహితులు కూడా ఆ అమ్మాయి, అబ్బాయి, కూడా ఎప్పుడూ ఇలానే మంచిగా వుండాలి
@sreelekhagandewar1926
@sreelekhagandewar1926 3 жыл бұрын
Happy married life both of you, congratulations to all villlagers.👌🙏👏
@nrameshcars8738
@nrameshcars8738 3 жыл бұрын
గ్రామ పెద్దలకు ధన్యవాదాలు
@sayannamathangi3351
@sayannamathangi3351 3 жыл бұрын
Super amma good 👏👏👏👏👏👏🕉🕉🕉🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍
@ravikoralapu9557
@ravikoralapu9557 3 жыл бұрын
Wish you a very Happy Married Life.Hats to the initiative of the villagers.
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@dimpleyummyfoods3080vlogs
@dimpleyummyfoods3080vlogs 3 жыл бұрын
ఆదర్శ గ్రామం 👌👌👌👌👌❤❤❤❤
@prasad.pedaballiprasad.ped8644
@prasad.pedaballiprasad.ped8644 3 жыл бұрын
Great job🇮🇳 suman 📺tv
@RRCS509
@RRCS509 3 жыл бұрын
Ilanti varuniki happy life dorakali great. Happy married life
@tpraveen3739
@tpraveen3739 3 жыл бұрын
Happy married Life💐 nenu appudu chudaledu intha manchi tanam 🙏❤️
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@gjyothi8598
@gjyothi8598 3 жыл бұрын
Thank you All ,for great help May God bless you All,God bless you New couple hv a bright life ,
@bezaleelcreatives5163
@bezaleelcreatives5163 3 жыл бұрын
Congratulations both. God bless you abundantly. 🙌💐💐
@prasadkambhampati2782
@prasadkambhampati2782 3 жыл бұрын
Hatsup to that village.......ela andaru munduku raavali mana india loooooooo....❤️🎊🎊🎊❤️❤️❤️💐💐💐💐
@m.suji1233
@m.suji1233 3 жыл бұрын
Happymariedlifebothofyou
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@sravanisingampalli2732
@sravanisingampalli2732 3 жыл бұрын
Thank u so much ur village inspirational to all ,good human being unity is strength 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@cityhyderabad8414
@cityhyderabad8414 3 жыл бұрын
hi
@pvsuryakumari7466
@pvsuryakumari7466 3 жыл бұрын
Chaala anandam ga vundi, voori vaalla abhimaanam anirvachaneeyamaindi🙌👏👏
@rajumadaka4958
@rajumadaka4958 3 жыл бұрын
"Best wishes on this wonderful journey, as you build your new lives together."
@avramanamycoid398
@avramanamycoid398 3 жыл бұрын
Anandpur journey thank you G prajalaku Abhinandan
@hemalatharamesh8542
@hemalatharamesh8542 3 жыл бұрын
Suresh ma ammayini manassu noppincha kunda anni nive ayi choosukovali . meeru eddaru nindu noorellu challaga undalani a bhagavanthunni korukuntunnanu .
@battumohanrao4213
@battumohanrao4213 3 жыл бұрын
Very good people of that village pelli koothuru chaala andhangaa vundhi,pellikoduku chaala manasunna andhagaadu I bless you both bride and bride groom and mainly the villagers and the elders of that village thank you all.
@keerthigoda
@keerthigoda 3 жыл бұрын
God bless you both 💐 me marriage andariki Aadarsham ga kavali... Villagers support ki 🙏👏
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@d.ramprasad1236
@d.ramprasad1236 3 жыл бұрын
Grate job done by the villagers hatsoff......my best wishes to bride and bridegroom, wishing them happy married life, i pray to lord shiva to shower them happy life to them...om nama shivaya namaha.....
@jyeshtadichennaiah7559
@jyeshtadichennaiah7559 3 жыл бұрын
ముందుగా నూతన వధు వరులకు శుభాకాంక్షలు. ఆ ఊరి ప్రజలకు పెద్దలకు పాదాభివందనాలు 🙏🙏
@drramanarao
@drramanarao 3 жыл бұрын
Thank you
@usharaninallamothu8977
@usharaninallamothu8977 3 жыл бұрын
Happy married life both of you💕, groom is hero, 👏👏
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН