ప్రజాలతరపున చాలా బాద్యతగా మాట్లాడావ్ నువ్వు గొప్ప వాడివి అన్నా
@purandharcreate58592 жыл бұрын
సూపర్, మీరు ఒకటే చెప్పాలి ఎమ్మెల్య గా ఒకసారి మాత్రమే అవకాశం ఇవ్వాలని అందరికి చెప్పాలి
@divya66602 жыл бұрын
నిజం మాట్లాడినవు తమ్ముడు👏
@krishnaCher2 жыл бұрын
బాబు నీవు అన్నట్టుగా ప్రతి పక్షాలు అందరు ఒకటిగా ఉండి ఇలాంటి అన్యయలను అరికట్టాలని మా అందరి అభిప్రాయం
@sanamurali41562 жыл бұрын
సూపర్ వాయిస్ తమ్ముడు
@ChendiSathishMudiraj2 жыл бұрын
నిజం చెప్పినవ్ అన్న.... 👍Kranthi Ambedkar 🇮🇳
@vallepusrinu96602 жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@sudhakarreddycheerla17942 жыл бұрын
నిజం చెప్పినవు తమ్మి. ఇటువంటి వారి ఆస్తులు జాతీయం చేయాలి
@karthikhyd29002 жыл бұрын
అంబానీ ఆధాని కి దేశాన్నే అమ్ముకున్నాడు బోడి అవి కూడా చేయాలి రా జఫ్ఫా
@ramukadinti98732 жыл бұрын
Correct..Adani aastulu jatiyam cheyali
@SRIRAM-93392 жыл бұрын
రాక్షస పాలన అంతం కావాలి రామరాజ్యం రావాలి
@SRIRAM-93392 жыл бұрын
కచరగాడు,వాడి కుటుంబం అందరిని జైలు లో పెట్టాలి దోచిన సొమ్ము రికవరీ చేయాలి
@ramanaak85792 жыл бұрын
You are right ✅️ brother
@narsingrao27092 жыл бұрын
Supper Tammudu👍🏻👍🏻👍🏻
@salvajivenugopal7892 жыл бұрын
విద్యార్థి ఆవేదన గురించి ఆలోచన చేయండి నాయకులారా 😇😇😇
@SIVAKUMAR-jo8ru2 жыл бұрын
ఇన్ని కరెక్ట్ గా మాట్లాడి, రాహూల్ ని పొగడటం కొద్దిగా ఎటో అనిపిస్తున్నది. కాని చాలా అర్థవంతంగా మాట్లాడినారు.
@SRIRAM-93392 жыл бұрын
దొంగలరాజ్యం దోపిడీరాజ్యం పోవాలి రామరాజ్యం రావాలి
@sonuenterprises34342 жыл бұрын
బాగా చెప్పారు బ్రదర్
@sreekariramanjaneyulu77112 жыл бұрын
సూపర్ గా చెప్పావ్ మిగిలిన ప్రజలు కళ్ళు తెరిస్తే మంచిది సేవ చేసే వారినే ఎన్నుకోవాలి
@pallapuchandraiah98332 жыл бұрын
Supar
@SRIRAM-93392 жыл бұрын
తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలి
@karthikhyd29002 жыл бұрын
దేశంలోనే పెట్టాలి రా జఫ్ఫా, ఉన్న దేశాన్ని అంబానీ ఆధాని కి అమ్మేస్తున్నాడు బోడి
@vanji92792 жыл бұрын
ఛాల బాగ maatlaadinav అన్న
@sathyamperuka34582 жыл бұрын
Chala baga cheppavu tammudu
@chnarasimharao82032 жыл бұрын
Excellent conversation 👌
@SRIRAM-93392 жыл бұрын
తెరాస అంటే నే అవినీతి,అక్రమాలు, దోపిడీ దుర్మార్గం బుటకపు మాటలు
@NaManasu5552 жыл бұрын
Thelsikuda yendhuku malli malli simhasanam esthunnaru
@NaManasu5552 жыл бұрын
TRS brabhuthwame kadhu TRS party ne lekunda cheyali
@ssstudyhub67552 жыл бұрын
మల్లారెడ్డి 600*8000=48,00000 అంటే కెసిఆర్ రైతు బంద్ పేరున 48 లక్ష ల రైతు బంద్ మల్లారెడ్డి కి ఇవ్వటం వల్ల కెసిఆర్ బంగారు తెలంగాణ అయింది 🙏🙏🙏 600 ఎకరాలు 🤔🤔
@karthikhyd29002 жыл бұрын
కోమటి రెడ్డి వెయ్యి ఎకరాలకు దెనుతుండు రైతుబందు, వాడి మీద రైడ్స్ ఎందుకు కావు, వాడు బీజేపీ లోకి పోయిండు కాబట్టి
@sandyabcd40842 жыл бұрын
@@karthikhyd2900 komati Reddy party power lo leka 9 yrs aindi . ela corruption chesadu ?
@vishwanadhampodduturi5272 жыл бұрын
Very good understanding and awareness to public
@gaddamravikiran34352 жыл бұрын
Good Bhai ek dum mast ga cheppinav
@madhavarao93532 жыл бұрын
Real statement .
@malathilatha69462 жыл бұрын
Chala baga cheppavu thammudu 👍
@kittusagar84172 жыл бұрын
Currect anna.
@ramulukondamgari49952 жыл бұрын
సూపర్ తమ్ముడు నీ సబ్జెక్టు నాలెడ్జ్ ఎక్సిలెంట్
@mer68692 жыл бұрын
Very Good Message Brother
@vanithapaka27322 жыл бұрын
Well said beta 👍🏻👍🏻👍🏻
@muthyalarajashekar45452 жыл бұрын
Super speech 👌👌
@tirupathiarepally32062 жыл бұрын
Super chepparu thammudu
@raheem36462 жыл бұрын
Super bro
@rapothuraju53962 жыл бұрын
Super.thamudu
@vangalanarsimhareddy15452 жыл бұрын
Your grat brother
@sekharece413mtech2 жыл бұрын
Nice one brother .
@narenderrao41312 жыл бұрын
Correct bro yes
@powercharan96162 жыл бұрын
Well said bro 👏👏
@darshanamanjaiah62312 жыл бұрын
సూపర్ తమ్ముడూ! చాలాబాగ చెప్పారు! కేవలం 20% ఉన్న ఒక వర్గం వారు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలని కైవసం చేసకొని దేశాన్ని సర్వనాశనం చేస్తూఉన్నారు! వారు కష్టం రుచి తెలియకుండా చెమట చుక్క చిందించకుండా లెక్కకుమించి లక్షలాది కోట్లు వెనకేసుకోగలిగే అవకాశం స్వయానా ప్రభుత్వాలు కల్పించడం ప్రజాస్వామ్య పాలనలో సిగ్గుచేటు..... మొన్నటికి మొన్న మునుగోడు ఎన్నికల్లో ఓటుకు రేటును కట్టిన విషయంలో అధికార కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాగోతాన్ని వివిద మాద్యమాలు దుమ్మెత్తిపోసి చూపించారు ఐనా బాద్యత గల ఎలక్షన్ కమీషన్ ప్రేక్షక పాత్ర వహించారు తప్ప చేసినది ఏమీలేదు అసలు ఎటుపోతుందీ దేశం. ప్రజలు ఎందుకు కళ్ళున్న గుడ్డి వారిలా వ్యవహరిస్తున్నారు..!. రాబోయే ఎన్నికల్లో జర ఆలోచించి అడుగులు వేయండి... ఉచిత విద్య, వైద్యం, ఉపాది, సత్వర న్యాయాన్ని ఇవ్వగలిగే సత్తాగల విద్యా వంతులను ఎన్నుకోండి....! అవినీతికి వ్యతిరేకంగా తీర్పునివ్వండీ...
@galibkhanpathan53842 жыл бұрын
Excellent basic question s thammudu
@lingareddydevireddy1672 жыл бұрын
Spr analysis
@GopalReddy-wm5uw2 жыл бұрын
Nice brother
@sanampudiadinarayana81992 жыл бұрын
The student expressed truths behind mallareddys business in education field etc proves the raids conducted by Ed etc deemed necessary for justice for justice
@Biztalkcontrolcenter2 жыл бұрын
excellent.
@dasarirajashekhar78872 жыл бұрын
Super anan baga chepienavu
@k.siddiramulusiddu23832 жыл бұрын
Super sheppav anna
@naveengoud37672 жыл бұрын
బంగారు తెలంగాణలో బంగారు బతుకులు
@SandraAshok-vy6sy2 жыл бұрын
Super 👍
@sathyam47412 жыл бұрын
Super brother
@pittadinesh2132 жыл бұрын
Super bro👏👏👏
@narsimulugulla1012 жыл бұрын
నివు చెప్పింది correct కానీ ఐటీ చెక్ చేయడానికి పోతే లాప్టాప్ ఎతుకపోయారు ఎలా చేక్ చేస్తారు
@dhanalaxmikoyagura64792 жыл бұрын
సూపర్ తమ్మి.
@ganeshchinna70512 жыл бұрын
income tax రేట్స్ ఇంకా చెయ్యాలి ఈ Telangana లొ
@karthikhyd29002 жыл бұрын
అంబానీ ఆధాని కి దేశాన్నే అమ్ముతున్నారు ర, వాళ్ళ మీద చేయొద్ద పిచ్చి నా కొడకా
@rajeshwarrajeshwar33222 жыл бұрын
Super
@meedindlavasanth2 жыл бұрын
Nice bro
@bhomeshwarvadla37342 жыл бұрын
Spr spr bro🙏👌
@kakamksrishna45572 жыл бұрын
anna manaku pamikirani project kulalu konni veeyla kotlu vasthaiee adhe University lo bathroom laku hostel la ku food ku funds kavali annte paisal okka rupai kuda ravu vunndavu iedhi mana samajam iedhi palana . Meeru cheppindhi correct brother its correct super 👍
@shivakumarkumar73142 жыл бұрын
NIJAM
@nageshnagesh21322 жыл бұрын
Yes true
@akhilvantela35002 жыл бұрын
Super anna
@akhilvantela35002 жыл бұрын
Good
@akhilvantela35002 жыл бұрын
Excellent anna
@akkeliramulu70422 жыл бұрын
Nice talking
@hemanthrao49432 жыл бұрын
Super bhaiya
@ramuluchary86662 жыл бұрын
Gret.broo
@ashokanpur31232 жыл бұрын
100/corect
@ganeshnaik65312 жыл бұрын
Anna super
@jangitipraveen51722 жыл бұрын
Super anna super 👌👌👌👌👌🙏🙏chepav
@akkeliramulu70422 жыл бұрын
Correctga matladuthunav tamudu
@rajtagore49702 жыл бұрын
Correct bro
@hanumanthkishore44872 жыл бұрын
6:20 👌
@kk-gd6ru2 жыл бұрын
ఇది మాత్రం నిజం
@alapatisubrahmanyam55332 жыл бұрын
Baagaa cheppavu bro..
@manojkumar-rc8ss2 жыл бұрын
అన్న సూపర్ సూపర్ పక్క
@paulvictoria49862 жыл бұрын
👍👍👍
@jbhari18242 жыл бұрын
Soooper చెప్పావ్ bro mba సీట్ కి 35 వేలు కె ఇస్తున్నా అంటుండు..పెద్దాయన పెద్ద జోక్..😔🤪
@sunilrajaka77242 жыл бұрын
Super anna e TRS dhonghalani andharni pattukovali
@auveraj9632 жыл бұрын
Good anna takinig
@venkateshwarlugande31762 жыл бұрын
Hatsaf bro
@rajkumarhatkar91122 жыл бұрын
Anna mallareddy hospital lo college lo money pay chesey students and parents bayatiki ravali me badha cheppali
@ganeshramaram84822 жыл бұрын
Real ga chepavu bro
@shankarreddy77522 жыл бұрын
Malla reddy students ni interview cheyandi chala telusthai vere valla knana
@kairimanicharangoud96492 жыл бұрын
Greet bro u
@chanda.nageshwarraowifepad90522 жыл бұрын
We have sadan group of institutions also, why you are focusing on him, we have so many people like malla reddy
@veerandisrinivasachari11792 жыл бұрын
All college Kanteyy chala better in mallareddy medical college
@onamthetiger90462 жыл бұрын
ప్రకాశం district మార్కాపురం లో INDIRA INSTITUTE OF TECHNOLOGY &SCIENCE, VHR group of institutions లో ఇలాగే జరుగుతుంది అన్యాయంగా ఎక్కువ ఫీజులు వాసులు చేస్తున్నారు
@santhoshnagulapallylegendm15092 жыл бұрын
👌👌👍👍
@rekharao8661 Жыл бұрын
Students got used to free things.... we did not beg for these things during our times. My parents gave good education thought we were 5 children
@rajeshchindam7892 жыл бұрын
Delhi nundi Kanyakumari daka top business mans meda cbi ed raids Cheyandi ...north vadi julum chupistunaru malla Reddy support cheyatld 1947 nundi north vadi Sanka nakutunam....
@sandeepv21882 жыл бұрын
Vidya vaidyam - YSR thone poyayi.. miss u sir - ur absence is clearly visible !!!
@danielsonraj51792 жыл бұрын
Personal problem valla btech apesina anna certificates amount pay chesthene esthami antunaru.supreme court vellu ekadaiana vellu evvamu antunaru
@satyanarayanadharmavaram22332 жыл бұрын
Vachhe election only. OU Students poticheyali
@User_coryphee__2 жыл бұрын
Yuvatha munduku ravali mana nirllakshyame valaku balamu
@SRIRAM-93392 жыл бұрын
మోడీజీ రాముడైతే, మేము అందరం వానరసైన్యం త్వరలో రావణకాష్టం,లంకదహనం. ...
@saiduluneelam92832 жыл бұрын
Neakama
@balarajmudirajbm13942 жыл бұрын
Super
@_MAHESH0072 жыл бұрын
@@saiduluneelam9283 mogga kuadavara
@NaManasu5552 жыл бұрын
Lanka ante TRS prabhuthwamega
@haribabu10892 жыл бұрын
.....,......
@krupadevi26752 жыл бұрын
Notification vestharu peruke.
@mbl12362 жыл бұрын
After L 4 cr telgana prajalu chala baga develope cheyachu, mana telgana political kani cheyaru
@RK-de2yo2 жыл бұрын
The salary for an assistant professor with an MTech degree is Rs. 18000. This what one gets after doing a BTech and MTech. They collect a lot of fees and use that to fill their pockets. They are not following the AICTE norms and paying the faculty and staff accordingly. This is a clear violation of the AICTE norms...and because of this licenses to his colleges must be cancelled.
@srinivasmudirajk77212 жыл бұрын
English radhu anna telugulo chepu
@pullamraju48552 жыл бұрын
IT to know the wealth. ED to entire the source!?
@SrinivasRao-xg3ud2 жыл бұрын
parents Blood తాగుతూ ఉంటే ఏం చేయాలి
@danielsonraj51792 жыл бұрын
Anna certificates evvatleru adgithe 2 lakhs esthe gani evvamu antunaru em cheyali anna
@subrahmanyamalladi45162 жыл бұрын
ఇంతే..... ! అన్నా. చట్టాలు రాసుకున్నారు... చట్టాలు.... శిక్ష....అమలు శిక్ష కు వేసేందుకు కూడా ఎక్సైపైరీ తేదీ ప్రకటించే చట్టాలు అమలు చేయాలి.. ఏదైతే డబ్బు ఖర్చు చేసి కొనాలో వాటిని ఫ్రీ గా పంచుకున్నారు....( ఉదా:- బియ్యం, లాంటివి. రైతు ఉత్పత్తులు) ఏదైతే ఫ్రీ గా ఇవ్వాలో వాటిని వాటినీ... వాటిని అమ్ముకుని ప్రజలకు నష్టం చేస్తున్నారు. (ఉదా: విద్యా, వైద్యం లాంటివి) చట్టాలు రాసుకున్నారు.... ఇక ఎంతమంది నాయకులు మారినా...... ఇంతే ఈ పరిపాలన....
@subrahmanyamalladi45162 жыл бұрын
మీరు పెద్ద మనిషి అనుకున్నా అన్నా.... దొంగల కుటుబం గాంధీ ది.... 70సం దేశాన్నీ దోచేసిన కాంగ్రెస్ పార్టీ... మీకు ఎందుకు కనిపించలేదు... భా.జ.ప. నే మన దేశానికి మేలు.... కుటుంబ పాలన లేదు సోదరా........ మీలాంటి మేదావులు నిజాయితీగా ఉండాలి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎలా సరిపోయాడు....? 120 సం చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ లో సీనియర్ నాయకుడు ఎవరు లేరా? సోనియా గాంధీకి ఇండియన్ పాస్ పోర్ట్ ఎందుకు లేదో కనుక్కోండి... సోదరా...
@dontcare14242 жыл бұрын
Eamcet lo ceats fill kakaopote Block lo seats ammukuntunaru min 4lakhs ki max 15lakhs