చూడముచ్చటగా ఉంది మీ family. కొత్త అల్లుడు, కూతురు.. కొడుకు కోడలు మానవరాలితో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్నారు. Very sweet and loving family. Manoj aite enthagano.. Nachhesadu maku very adorable person. Stay always blessed 🎉
@ranigangavarapu920723 күн бұрын
మీరు పిల్లలని కలిసి ఉంచే పని ఒక తల్లిగా బాగా సక్సెస్ అవుతారు. ఓపిక ఉండే ఆడవాళ్ళూ అందరికి దీపావళి శుభాకాంక్షలు 💐
@padmaja899823 күн бұрын
The way Your son in law was trying to adjust the babies dress shows how good natured he is. God bless ur family.. Nazar ny lagna.
@ramadevimanne-p5n23 күн бұрын
Beuatyful family Lalitha happy Divali mee andharki cute mishika ❤❤❤❤