సాత్విక మీ అమ్మ గారికి తొందరగా తగ్గిపోవాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤
@KRANTHI345675 ай бұрын
ఇలాగే sri తో కలసి మెలసి వుండు, sri ఎంత మందిని ఎలా చూశాడో మాకు తెలుసు. గంగజల లాగా చేసుకోమాకు సొంత లాభం చూసుకోకుండా సమిష్టి గా ప్రయత్నించ్చు అదే నీకు బలం any where తొలి ఏకాదసి బాగా చేసారు good సాత్విక
@HarikanthThokala5 ай бұрын
సాత్విక మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ ఏకాదశి మీ అమ్మగారికి తొందరగా తగ్గిపోతాయి నీ వీడియోలు లేటుగా వస్తున్నాయి
@shivapatel22335 ай бұрын
సాత్విక నీకు నేను పెద్ద ఫ్యాన్ ని మీ యాక్టింగ్ చాలా చాలా బాగుంటుంది
@sathishkaare575 ай бұрын
Acting ha
@పేరంవీరబాబు4 ай бұрын
సాత్విక మీ అమ్మగారికి తొందరలో దక్కుతుందనే దేవుడు ప్రార్థిస్తున్నా😊😊😊
@bhaskarporandla64645 ай бұрын
సాత్విక గారు మీ వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి
@MadhuKar-ik4sv5 ай бұрын
సూపర్ video సా త్విక ..చాలా బాగుంది video. .❤❤❤❤❤
@aaradhyaatozvideos5 ай бұрын
కిడ్నీలో స్టోన్స్ కరగాలంటే ఒక స్పూన్ నిమ్మ రసం, తేనె మిశ్రమాన్ని క్రమం తప్పకుండా ఆరు నెలలు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ళు నివారించబడటమే కాకుండా తిరిగి కిడ్నీలో రాళ్ళు వచ్చే సమస్యే ఉండదు.నిమ్మ రసంలో సైంధవ లవణం కలుపుకొని తాగడం వలన మూత్ర పిండాల్లో రాళ్ళు కరిగిపోతాయి.
@kanuguntlabhagyalaxmi85095 ай бұрын
Mounika Apudu smile face thone vuntadhi so nice And Sathvika manchigha anipistadhi
@VenkatVlogs-lp6ld5 ай бұрын
మీ అమ్మ గారికి తొరగా హెల్త్ problm తగ్గాలి అని కోరుకుంటున్న మీ ఫ్యామిల్ లో ఎవరికి హెల్త్ problam రాకూడదు అని ఆశిస్తూన enjoy your life always హ్యాప్ లైఫ్.😊
@rajithae35 ай бұрын
Hi sathwika sister Iam big fan of you Sathwika మంచి ఇల్లు కట్టుకోండి First ప్లాన్ ఫర్ new House 🎉🎉❤❤ Take another cylinder extra Keep smiling enjoy ❤❤❤❤
@thirumalarajkumar67635 ай бұрын
Superrrrrrrrrrrrrrrrrrrrrrr 👌❤ Health jagratha amma❤
@tvimala51242 ай бұрын
Swathika nuvu Sri anna mounika vadinamma chinni meru kalasemelese Baga vundade ❤❤❤
@mantheshbamndlapelli62875 ай бұрын
సాత్విక సూపర్ ❤❤❤
@maddimoninarasimha38215 ай бұрын
❤
@rajeshwarichitta359417 күн бұрын
సాత్విక నీ మ్యారేజ్ ఎప్పుడురాధిక నీ మ్యారేజ్ ఎప్పుడు
@rajeshwarichitta359417 күн бұрын
సాత్విక నీ మ్యారేజ్ ఎప్పుడు
@YerravallyMadhavi5 ай бұрын
Hi sawthika happy Sunday tholliekadhashi nice vedio
@KummariShiva-fb3lq5 ай бұрын
తొలి ఏకాదశి శుభాకాంక్షలు స్వాతి గారు సిస్టర్❤❤❤
@chetpellysathish5 ай бұрын
Sree mounika kuda vaccharu superb🎉🎉🎉
@saicharangoudsaicharangrs63835 ай бұрын
Super video sathwika👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@mediajaygoud.1435 ай бұрын
మనసులో ఉన్న మాట అందరికి చెపుతున్న..😂.. 😍💔😍
@SrimanMushnam-lh3pt5 ай бұрын
Hi super sawthika videos super nice 🎉🎉❤❤
@JaitharamjagadeshwarredyJJagan5 ай бұрын
I like ur all videos sri good support u god bless u satwika
@swathivadlakonda90835 ай бұрын
స్వాతిక నువ్వు మాత్రం శ్రీ వాళ్లతోని వీడియోస్ తియే వాళ్లను మరచిపోకు వాళ్లు చాలా మంచి వాళ్లు నిను చాలా బాగా చూసుకుంటారు
@isha-nixa93865 ай бұрын
Hi Sathwika, Happy Tholiaekadashi to you and your family members 💐
@kondaprashanth57855 ай бұрын
Ulavalu boil cheysi aa rasam lo nimma Kaya Pindi koni daily two times tagandi 1 week salt tagginchandi tea and cofee bandh cheyandi including cool drinks... Papaya kuda tinnandi size chinna ga unna taggiddi
ఏకాదశి పండుగ చాలా మంచిగా చేసుకున్న పేర్ల పండుగ అలాహి చాలా మంచిగా ఆడి వీడియో మంచిగా ఉంది. మీ గంగరాజు బింగి నిర్మల్ జిల్లా
@SagarJenjarla5 ай бұрын
Hai Sathwika gd mrng Sri vallaku okka silindar konivvu akkati aipothe okkati untadhi Vallaku gems petti vallaku adho okkati estav kada appudu konivvu bro Video's thoraga petandhi Sri .. Adhuru chustunnam byee🎉🎉
@dhoomjabardhasth5 ай бұрын
Happy yekadahi sathvika monna sri valla video chusa mikosam vallu purilu chesi testhunnaru
@thirupathiraoidha80905 ай бұрын
Naturalga Chaala bagundi video. Sri & mounika valla meeku chala perochindi vaari sahayamtho daily vlogs cheyandi ❤
@ramsgopal44425 ай бұрын
V love ❤️❤️❤️ sathvika big fan 🎉❤❤❤❤
@SriLaxmiDhurgaCreations5 ай бұрын
Super 🎉🎉🎉🎉
@venkateshkolluri815 ай бұрын
Happy Sunday swasthika super videos ❤❤
@keerthikarthik25765 ай бұрын
Hiii🥰🥰👌👌👌
@Rasool815 ай бұрын
Happy Sunday swathika AKKA super akka video nice akka ❤
@sanakondareddy48195 ай бұрын
Hii sathwika ni videos supperrr
@Rishireddy285 ай бұрын
Induction stove tesukondi Ila gas ayipoinapudu best
@HunmanlaLavankumar5 ай бұрын
Super swathika
@rameshuppuleti1645 ай бұрын
Super video swathvika🎉
@Familypassage3 ай бұрын
Nuvvu oka influencer nuvvu sachpoyinollu kanapaduthurru antavem sathvika
@MaliniVallamallaАй бұрын
Ilove swathvika ❤❤❤❤❤❤❤❤😂
@nandukumar47575 ай бұрын
సాత్విక మంచి ఇల్లు కట్టుకో
@Vikram-z4v5 ай бұрын
లగ్గo చేసుకుని కట్నం పోసి పొయెటోల్లకు 2bhk బంగ్లా ఎందుకు బ్రో.
@nandukumar47575 ай бұрын
@@Vikram-z4v లగ్గం అనేది సెకండ్ మ్యాటర్ మనకంటూ ఇల్లు ఉండాలి బ్రదర్ లైఫ్ ఎప్పటికి ఒకేలాగా ఉండదు కదా
@Vikram-z4v5 ай бұрын
@@nandukumar4757 ఆమె ఆడపిల్ల బ్రో. ఆమె ఉన్నది తల్లి గారి ఇంట్లో. రేపో ఎల్లుండో మారేజ్ చేసుకుని పోతది. వాళ్ళింట్లో వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, ఆ ఇల్లేదో ఆయనను కట్టుకొమ్మను. మీకు వీలైతే ఒక 5 లక్స్ వాళ్ళకు డొనేషన్ ఇవ్వండి. ఇల్లు స్టార్ట్ చేస్తారు కనీసం ఓపెన్ స్లాబ్ వేసుకుంటారు. పుణ్యం కూడా వస్తది మీకు. 👍
@Cherry455675 ай бұрын
ఇంకా 12ఇయర్స్ దాకా సాత్విక marrige చేసుకోదు
@nandukumar47575 ай бұрын
@@Cherry45567 పెళ్ళికి ఇల్లుకి సంబంధం లేదు ఇల్లు ఉంటే పెళ్లితో సంబంధం లేదు ఒంటరిగా బతికినా ఇల్లు ఉండాల్సిందే కదా ఎలా ఆలోచన చేసినా ఇల్లు ఉండాలి
@Sai_yadav0015 ай бұрын
Nice contents... 😊
@gurijalahyma2665 ай бұрын
Hiii smiling star sathwika....😊😊😊
@MadhaviGaddi-n6j5 ай бұрын
Video chalabagundi ❤❤❤❤❤
@dumplagangamohan66435 ай бұрын
స్వాతి కా మంచి ఇల్లు కట్టుకో🎉🎉
@Sp191635 ай бұрын
Letuga letest ga thiypu satweek good luck All the best 👍❤
@Vikram-z4v5 ай бұрын
నైస్ వీడియో సాత్విక మేడం. వాటర్ లెవెల్స్ సరిగ్గా తీసుకోకపోవడమే కిడ్నీ స్టోన్స్ కి మొదటి కారణం. ఫ్రీ గా సలహాలు ఇవ్వలేను. కన్సల్ట్ గుడ్ డాక్టర్ అండ్ గెట్ వెల్ సూన్ అండ్ స్పీడ్ రికవరీ.
@Ravilucky345 ай бұрын
హాయి సాత్విక త్వరలో మీకు వన్ మిలియన్ రావాలి కోరుకుంటున్నాను 💯💯🌹
@nagellymaheshnagellymahesh64695 ай бұрын
సిస్టర్ వీడియో బాగుంది 🙏🙏🙏🙏💯💯💯💯
@rajashekarreddy13885 ай бұрын
Lemon water daily 200ml taaagithe 1 week continues gaa kidney lo stones takkuva autai, just try once
@NarasimhaReddy045 ай бұрын
Take care ❤ Lotss of love From USA 😊
@Sanabala22825 ай бұрын
Hi Sathwaika How u,,,❤ triangle love story episodes kasta fast ga petochuga dear 😍
@archanasanvika54035 ай бұрын
Hai sawthika happy sunday happy tholliekadashi nice vedio🎉❤👍👍
@VarshiniNaikini5 ай бұрын
Mi. video s thondharaga pettandhe chala let ga vasta naye ❤
@radhikarangavalli5 ай бұрын
Nice👍😊video ra
@ramyasriramulu68795 ай бұрын
Sathwika very very nice video ❤❤
@hemanthallinonechannel96725 ай бұрын
Good morning sathwi 😍😍
@SyedsirajSiraj-d6m5 ай бұрын
Village video sathwika super ❤❤❤❤❤
@sankatimounika95155 ай бұрын
Super sathwika
@JITTUREDDY-qs8eu5 ай бұрын
శ్రీ అన్న అభిమానులు ప్రతి ఒక్కరు వీడియో కి LIKE కొట్టండి
@JITTUREDDY-qs8eu5 ай бұрын
ADVANCE CONGRATULATIONS సాత్విక 50K SUBSCRIBERS
@SathwikaCreativeThinks5 ай бұрын
thanks andi🥰
@Arunachandu28165 ай бұрын
Hii maa Ela unnaru Andaru Amma health baga chusuko sathwika chelli Amma baguntene Andaram happy ga undagalugutham . Video bagundi ...Sri Anna, vadina vacharuga super..... Adiganani cheppu mi vallandariki especially mi Amma gariki cheppu ok na bye..
@SwapnaNani-n6x5 ай бұрын
Nice video sathwika
@nadhigamaraju52145 ай бұрын
బోనాల పండుగ శుభాకాంక్షలు సాత్విక🎉🎉🎉🎉🎉
@nadhigamaraju52145 ай бұрын
థాంక్యూ సాత్విక రిప్లై ఇచ్చినందుకు
@DurgaPrasad-p3j5 ай бұрын
స్వాతిక నువు బాగుండాలి 🎉🎉
@laxmanpatel34885 ай бұрын
అల్లరి పిల్ల అప్పాలు చేస్తుంది😊
@rajaneekarreddy4465 ай бұрын
నాకు కూడా మొన్న కిడ్నీ లో స్టోన్స్ వచ్చినాయి ఆ నొప్పి చాలా గోరంఘ ఉంట్టది