Overview: Job

  Рет қаралды 61,779

BibleProject - Telugu / తెలుగు

BibleProject - Telugu / తెలుగు

Күн бұрын

The overview video on the book of Job breaks down the literary design of the book and its flow of thought. Job explores the difficult question of God's relationship to human suffering and invites us to trust God's wisdom and character.

Пікірлер: 67
@awarenessofgodchannel
@awarenessofgodchannel 4 жыл бұрын
గ్రంధాన్ని చాలా బాగా వివరించినందుకు వందనాలు
@thankfulvoice6474
@thankfulvoice6474 2 жыл бұрын
All Glory to YESHUVA Our Saviour LORD YESAYYA 🙏🙏🙏🙌🏻 Excellent explanation Brother Garu GOD bless you Always
@user-up1wo9it3o
@user-up1wo9it3o 3 ай бұрын
🥰🙏🥰🙏🥰
@andrewmeena821
@andrewmeena821 4 жыл бұрын
అద్భుతమైన వివరణ అన్నా దేవునికే మహిమ ఆమెన్. బైబిల్ ప్రాజెక్ట్ వెరీ వండర్
@srikanthseendra6314
@srikanthseendra6314 Жыл бұрын
Prais the lord amen
@sadasivaraoyeddu63
@sadasivaraoyeddu63 4 жыл бұрын
చక్కని వివరణ.. దేవునికే మహిమ ఆమెన్. బైబిల్ ప్రాజెక్ట్ వెరీ వండర్
@biruduladevaraj4529
@biruduladevaraj4529 3 жыл бұрын
Animation is so good
@naraharidomakonda6104
@naraharidomakonda6104 8 ай бұрын
Glory to God
@loverboymahendra1173
@loverboymahendra1173 4 жыл бұрын
అన్నయ్య మీరు సుపరగ వివరిస్తూ న్నారు దెవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదించాలని కొరుకుంటున్నాను please tha lord
@vaddivijayaprasannakumar5381
@vaddivijayaprasannakumar5381 4 жыл бұрын
Great
@ivanboss1092
@ivanboss1092 4 жыл бұрын
చక్కని వివరణ
@airswatipraisethelordbroth5369
@airswatipraisethelordbroth5369 Жыл бұрын
Praise the lord brother
@bharatprakshal
@bharatprakshal Жыл бұрын
👌👌👌
@ANILKUMAR-vx9hn
@ANILKUMAR-vx9hn 5 жыл бұрын
Praise the Lord 🙏 🙏
@vikramkumarkommula2183
@vikramkumarkommula2183 Жыл бұрын
Amen
@sundararuhaan7257
@sundararuhaan7257 4 жыл бұрын
Praise the lord 🙌🙏 Amen!
@vbknageswararao7059
@vbknageswararao7059 9 ай бұрын
Good analyszation
@priyanikkel9635
@priyanikkel9635 Жыл бұрын
Thanks brother ,meru chala Bhaga explain chesaru, vandalanu🙏
@sureshgaru5138
@sureshgaru5138 4 жыл бұрын
Manchi vivarana
@veeraswamy6816
@veeraswamy6816 4 жыл бұрын
సార్ మీ వీడియోలు అన్ని ఆత్మీయంగా బాగున్నాయి కానీ మీరు చాలా గ్రంథాల్లో రచయిత ఎవరో తెలియదు అంటున్నారు యేషయ గ్రంథం యెషయ గారు రాశారు సార్ అలాగే సార్ అలాగే ఎస్తేరు గ్రంథం మర్దెకై రాశారు సార్ ఎలా రచయితల పేర్లు కూడా మీరు చెబితే బాగుంటుంది ఎవరు రాశారో తెలియదు అని చెప్పడం ఆశ్చర్యం గా ఉంది
@sadiyamammu4877
@sadiyamammu4877 2 жыл бұрын
Thanks.... Amen
@kirankumarchintalapudi7778
@kirankumarchintalapudi7778 Жыл бұрын
Vandanalu brother
@perikasahadev2534
@perikasahadev2534 3 жыл бұрын
కృతజ్ఞుడిని
@Oneinlove123
@Oneinlove123 2 жыл бұрын
Superb ....
@ahweldingandfabricationwor8889
@ahweldingandfabricationwor8889 2 жыл бұрын
Tq brother for give this information
@ushathumpuru8656
@ushathumpuru8656 3 жыл бұрын
Wonderful explanation 🙏🙏 brother thanks for all videos 🙏
@sujatharanitirupathi7969
@sujatharanitirupathi7969 5 жыл бұрын
Praise the Lord well done God bless you 😇🙌 bro
@simonpeter1805
@simonpeter1805 3 жыл бұрын
Good Explanation sir..... God bless You
@nandininandini7144
@nandininandini7144 4 жыл бұрын
Wonderful explaination
@vinolyakalpana7000
@vinolyakalpana7000 4 жыл бұрын
Good description
@danielgorlas7305
@danielgorlas7305 4 жыл бұрын
Very good explanation thank you brother God bless you
@biruduladevaraj4529
@biruduladevaraj4529 3 жыл бұрын
Exallent brother...
@bharathirajnish5441
@bharathirajnish5441 2 жыл бұрын
Thank you
@akumarthinaveen2094
@akumarthinaveen2094 4 жыл бұрын
Praise the Lord brother super video editing keep it up
@srinivas.s5071
@srinivas.s5071 4 жыл бұрын
యోబుకి ఆ పరిస్థితి రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. దేవుడు యోబుని రెండింతలు గా ఆశీర్వాదించాలనుకున్నాడు.అయితే అతనిలో ఓ లోపం ఉంది.దాన్ని సరిదిద్దాలి.దాని కోసం సాతానుని పావుగా వాడుకున్నాడు.ఆ లోపం ఏంటో దేవునికి మాత్రమే తెలుసు.సాతానుకి,యోబుకి కూడా తెలీదు.
@kalyandarling7101
@kalyandarling7101 4 жыл бұрын
Aa lopam eantii konchem cheppandii brother
@srinivas.s5071
@srinivas.s5071 4 жыл бұрын
@@kalyandarling7101 తెలివైనవారు అడుగుతాడు అనుకున్న మీరు అడిగారు. ఏమి లేదు బ్రదర్ రెండు విషయాల్లో యోబు తప్పిపోయాడు. 1.యేసయ్య, మీరు ఎంత నీతిమంతులైనా దేవుని ఎదుట అయోగ్యునిగా ఒప్పుకోండి అప్పుడే అది నిజమైన నీతిమంతుని లక్షణం అంటే యోబు మాత్రం తన వంటి భక్తి గలిగిన వాడు మరొకడు లేడు అనే ఫీలింగ్లో ఉన్నాడు. యోబు 32 1 యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. మరలా తాను నీతిమంతుడు అని నిరూపించుకొనుటకు సాక్షాత్తూ దేవుని పైనే నేరం మోపుతున్నాడు. యోబు 34: 5 నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను యోబు 40: 8 నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా? 2. ఇంత కాలం కను పాపల కాచినవాడు ఇక మీదట కాచునను నమ్మలేదు.దేవుడు మనతో కూడా ఉండగా మనకు చింతయేలా అనుకోలేదు.ఈ రోజు నా భక్తి వలన ఈ మేలు జరిగింది అనుకున్నాడే కానీ నా దేవుడు మార్పు లేని వాడే,తల్లియైన మరచిన గానీ ఆయన మరువడే అనుకోకుండా భవి‌ష్యత్ విషయమై భయపడ్డాడు.కానీ పౌలులా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనలేదు. యోబు 3: 25 ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఈ విషయంలో దేవుడు యోబుని సరిచేసి సాతానుని ఫూల్ చేశాడు."అందుకే యేసు యేసే".ఆయన జ్ఞానంను,ఆయన ప్రేమను కొలవగలవాడెవడు. యోబు 42: 2 నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని
@kalyandarling7101
@kalyandarling7101 4 жыл бұрын
Tq Soo much brother
@kalyandarling7101
@kalyandarling7101 4 жыл бұрын
Brother inko vishayam yobu frnds thanani comments chesaaru kadhaa??? Assalu alaa comments cheyadam endhuku vaalla uddesam emayi untadhii...
@kalyandarling7101
@kalyandarling7101 4 жыл бұрын
And inkoka vishayam brother,,,grandham chivarilo devudu oka maata antaadu yobu tho,,,neevu palikina palukulu nijaaniki vaastavaale aniii. Marii daanini manam Elaa ardham chesukovaali brother... konchem veetiki naaku answer cheppandii brother
@shobasr4868
@shobasr4868 4 жыл бұрын
Thank you sir.
@sunkayyaj7745
@sunkayyaj7745 3 жыл бұрын
🙏🙏🙏🙏
@mokanihani3330
@mokanihani3330 4 жыл бұрын
May GOD bless you all in JESUS name Amen.
@768subbutallurisubbu3
@768subbutallurisubbu3 4 жыл бұрын
యోబు మొత్తం చర్రిత
@frienduBuddy
@frienduBuddy Жыл бұрын
My god is Ever Caring God . But I always ignore him .
@dvmsongs
@dvmsongs 4 жыл бұрын
Exllent sir.. May God Bless you sir..👏👏👏
@kingdavid593
@kingdavid593 4 жыл бұрын
ఆదికాండము 46 13. ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా {యోబు} షిమ్రోను
@joelfiresafety7532
@joelfiresafety7532 4 жыл бұрын
Please refrence brother
@mahenderentertainments9648
@mahenderentertainments9648 3 жыл бұрын
Praise the Lord brother Mi graphics chala bagundi. Kani enka artham ayye vidanga straight forward lo cheppandi brother 🙏🙏🙏
@laladikiran3771
@laladikiran3771 3 жыл бұрын
Give more details about Jesus
@swapna7520
@swapna7520 Күн бұрын
Bro 👆🏻pdf kaavali,
@patooryogiswari8832
@patooryogiswari8832 2 жыл бұрын
Praise the Lord bro manaku 4 bible unnai anta kada pari sudha Bable 4 di anta kada bro aa 3 bible endi adi kunchum maku cheppava plz bro
@kandulakumar7282
@kandulakumar7282 4 жыл бұрын
అంటే ఇక మనం ఈ లోకం లో ఇది ఇలాగా ఎందుకు జరుగుతుంది అది అలాగ ఎందుకు జరుగుతుంది నా జీవితం లో ఇలాగా ఎందుకు జరిగింది / జరుగు తుంది అని ప్రశ్నించ కూడదు అన్న మాట, అంతేనా బ్రదర్
@dileeppolumaati5932
@dileeppolumaati5932 3 жыл бұрын
Bible📖parishudha grandhamu yehovaa gurthupettukovalasina vishayam yemiti ante nethala baby rani yehovaa kaadhu ani gurthupettukovaali. Yehovaa laantodu ani vonkara maatalu cheppakandi. Yehovaa ledu kaabatti Bible📖parishudha grandhamu📖lo yevaroo vundaru. (Aadhikaandamu nundi prakatana grandhamu varakoo).
@dargupallykrishna716
@dargupallykrishna716 2 жыл бұрын
Pp
@dileeppolumaati5932
@dileeppolumaati5932 3 жыл бұрын
Bible📖parishudha grandhamu dhevudu yehovaa ki polumati dileep parishudha grandhamu📖Loni yehovaa ni kaanuka gaa yichaadu. Yintha varakoo polumati dileep maathrame yilaa cheyyagaligaadu. Polumati dileep anabade vaadu yinkokadu vunnaadu anta kadhaa ani vonkara maatalu cheppakandi. Bible📖parishudha grandhamu yehovaa prathyaksham kaaledhu kaabatti yehovaa ledu. Bible📖parishudha grandhamu📖lo (aadhikaandamu nundi prakatana grandhamu varakoo yevaroo vundaru.) Yehovaa laantodu vunnaadaa ani vonkara maatalu cheppakandi. Yehovaa ledu kaabatti Bible📖lo yevaroo vundaru (aadhikaandamu nundi prakatana grandhamu varakoo)
@sathishkumar-qf9xl
@sathishkumar-qf9xl 2 жыл бұрын
Pls respect God don't speak like devudu vachadu velladu chesadu .vacharu vellaru chesaru you must respect God .think if I said mee nanna vachadu chesadu I use du for ur father is that correct. You people respect pasters more than God like pastar garu vacharu vellaru why don't u respect God you must respect God more .pls change your words .
@ultravegito4339
@ultravegito4339 Жыл бұрын
Who the fuck is this giga nigga? Mate dhevunni bible lo ne "డు" ane pedhanne ekuva upayogincharu infact 100% God ni refer chese apudu "డు"ne vaadataru dhani artham respect disrespect kadu raa pulkaa in fact this acknowledgement his one and only universal sovereignty as a singular God. Dhevudu manatho untadu antar kani dhevudu manatho untaru ani untada.. butcher Gallu unnar endi raa pedha
@ServentofGod-ju8du
@ServentofGod-ju8du Жыл бұрын
ఏందుకో కొద్దిగా నెగిటివ్ఉందండి
@MrFinny008
@MrFinny008 3 жыл бұрын
Praise the Lord brother
Overview: Psalms
11:34
BibleProject - Telugu / తెలుగు
Рет қаралды 59 М.
ДОКАЗАЛ ЧТО НЕ КАБЛУК #shorts
00:30
Паша Осадчий
Рет қаралды 933 М.
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 26 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
సారాంశం: యిర్మీయా Overview: Jeremiah
9:15
BibleProject - Telugu / తెలుగు
Рет қаралды 64 М.
Derek Thomas: The Book of Job
29:09
Ligonier Ministries
Рет қаралды 84 М.
Overview: 1-2 Kings
11:51
BibleProject - Telugu / తెలుగు
Рет қаралды 69 М.