చాలా బాగా వాయించారు సార్ చెవి కీ వినసొంపుగా ఉంది. 🙏🙏🙏🙏🙏🙏
@shanmukhabarri5506Ай бұрын
నా చిన్నతనం లో ఇలానే ఉండేవి, మళ్లీ నా చిన్నతనం గుర్తు చేసినందుకు ధన్య వాదములు.... 🙏🙏🙏
@rameshkalala56282 ай бұрын
Left hand tho trumpit exlent dhanyavaadhaalu Mee brundhaaniki🙏🙏🙏
@yelishaxps10583 ай бұрын
Super song🎵🎵🎵🎵👌👌👌 playing gurujii
@srijyothidjremix98314 жыл бұрын
టీమ్ సూపర్ గా ఉంది....మీ బ్యాండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది...
@sanju-foodlovery9v3 жыл бұрын
Na chinnanati జ్ఞాపకాలు గుర్తుచేససారు గురువు గారు ఇప్పుడు ఇలాంటివి పెట్టడం లేదు
@rahmanprasad44013 жыл бұрын
ధన్యవాదములు sir
@gsnaidunaidu4 жыл бұрын
Wonderful all of you..... Thanks to all team members..... excellent performance
@SaiKumar-qt2zf2 жыл бұрын
ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అంత అద్భుతంగా ఉంది సంగీతం 🥰🥰
@ellurunagarajuellurunagara34989 ай бұрын
కళా క్రూరులు మీరు కసిగా వాయంచారు: ధన్య వాదములు సార్!
@narayanaswamy14032 жыл бұрын
Manchi paata paadinaru excellent meeting teamki naa dhanyavadaalu from karnataka
@yarravarapueswararao2455 Жыл бұрын
Sound system wonderfull playing mind blowing
@jettiramakrishna93692 жыл бұрын
Clarinets..అద్భుతః...,
@srijyothidjremix98313 жыл бұрын
మా ఊరిలో మీ బ్యాండ్ ను పిలవాలిఅని ఉంది ...మీరు సూపర్ గా ప్లే చేస్తున్నారు...... మీ అందరికి పేరు పేరు నా ధన్యవాదాలు... తెలియచేస్తున్న..మాది పశ్చిమగోదావరి జిల్లా.. ద్వారకాతిరుమల..నల్లజర్ల.. మండలం... రామసింగవరం. పోతవరం..
@rahmanprasad44013 жыл бұрын
Taphakunda pilavamdi....Memu vastamu...Ma team Andaritarupna Miku Dhanyavadamulu Teliya chestunnam.....Andi Thank u Andi🙏🙏🙏🙏
@srijyothidjremix98313 жыл бұрын
@@rahmanprasad4401ok
@nagarajuyadavkoppula32422 жыл бұрын
@@rahmanprasad4401 ప్రోగ్రామ్ కి ఏంత డబ్బులు తీసుకుంటారు సార్... మీ బ్యాండ్ నాకు కావాలి. ఒక్కసారి మీ బ్యాండ్ తో మా ఊరులో ప్రోగ్రామ్ చెయ్యాలి... ప్లీజ్ రిప్లై మీ సార్...😍😍😍😍😍
@nagahanumanreddy84363 жыл бұрын
Excellent team work guru garu 🙏
@rahmanprasad44013 жыл бұрын
ధన్యవాదములు 🙏🙏🙏
@phanikumarchaka12984 жыл бұрын
ఇందులో మైక్ పటుకున అన్న లేడీస్ voice lo bhaga పాడతాడు సూపర్ అన్న
@srijyothidjremix98314 жыл бұрын
అవునా
@srijyothidjremix98314 жыл бұрын
అవునా...బ్రో
@badaharikrishna82054 жыл бұрын
@@srijyothidjremix9831 netive place akda bro e...band di