సూపర్ చాలా చాలా బాగుంది.కామెడీ కేక, అందరూ కామెడీ చాలా చాలా చక్కగా పండించారు. పోశవ కామెడీ సూపర్. ఈ డిసెంబర్ 31 ఇలాగే చాలా ఫుల్ ఎంజాయ్ చేద్దాం. డైరెక్షన్ ఇరగదీసారు. కెమెరా అభి గారు కూడా ఆంగిల్స్ చాలా అద్భుతంగా పెట్టారు all of you team member all the best కొత్త సంవత్సరం శుభాకాంక్షలు 2025
@YadaGiri-j6lКүн бұрын
Super comedy 🎉🎉🎉🎉🎉🎉🎉🎉😅😅
@BattuSumalatha-m5gКүн бұрын
పోషక్క తిట్లకు దండం పాపం వాళ్ళ ఆయన పరిస్థితి ఘోరం ఇంట్ల రోజుకు ఎన్ని తిట్లు పడుతండో ఇద్దరి కాంబినేషన్ సూపర్ గా ఉంది
@sumanbeerelly1503Күн бұрын
Super all
@rkkalpana3328Күн бұрын
👌👌👌👌👌👌
@sathwiksathwik7000Күн бұрын
ఆకెన భాస్కర్ చాలా రోజులకు ఒక మంచి వీడియో నటించి తీసావ్ 👌
@sundaragrilavanya1625Күн бұрын
Supar😂😂😂
@yasa.praveenreddy4158Күн бұрын
First viewer super ❤❤❤❤
@BarathKankaКүн бұрын
Sunny babu super comedy
@arunmamidala7438Күн бұрын
సూపర్ 😂❤ భాస్కర్
@vrs19tvpeddapalli35Күн бұрын
🤣🤣🤣👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@rayithirupathi3341Күн бұрын
All team members ki advance Happy New year.❤ Welcome 2025❤❤❤🎉😂 అందరు కలిసి నటించడం ఆనందంగా ఉంది. కామెడీ చాలా బాగుంది. ఇలాంటి కథలు ఇంకా తీసి ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలి. ❤❤😂😂😂🎉🎉🎉🎉😅
@thotanagesh304515 сағат бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉😊😢
@ravinderjanagam1974Күн бұрын
ఓ పొసవ్వా 31 st దావత్ ముందే చేసుకుంటూన్నవా మొగడు తో.... పలుగా తిని అత్తండా 😂 యాక్టింగ్ Dop Editing Direction సూపరో సూపర్ ...లబో లబో ఒక్క కోడి కి 1000 రూపాలు వెట్టినవా 😂😂 జర పైలం దొరుకుతే దిబడ డబడే నట 😂😂