Рет қаралды 20,787
మంగళ హారతులు, పాటలు.
సిద్ది వినాయక శివుని కుమారుడా
ముందుగాను నీకు నే వందనము చేసేదా (2)
ఓఓఓఓ.. పార్వతి తనయా పతిత పావనా
పాపములను ఎడబాపుమురా మా పాపములను
ఎడబాపుమురా ( సిద్ది ).
ఓఓఓఓ..సనకస నందన షణ్ముకులందరు
నిను పూజింతు రు దేవా నిను పూజింతు రు దేవా..... (సిద్ధి).