ఈ పాటలు వింటే డిప్రెషన్ మాయం | Chandrabose's Powerful Lyrics Can Change Our Lives | iD Post Mix

  Рет қаралды 257,974

iD Post Mix

iD Post Mix

Күн бұрын

ఈ పాటలు వింటే డిప్రెషన్ మాయం | Chandrabose's Powerful Lyrics Can Change Our Lives | iD Post Mix
#chandrabose #telugusongs #motivationalsong #idpostmix
Welcome to iD Post Mix, part of the iDream Media Network! 🎥✨ Telugu New Movies, Latest Interviews in Telugu, Cricket News in Telugu, iDream Interviews and the latest in tech updates, all in Telugu. Subscribe for exclusive insights and engaging content. From in-depth political analyses to untold stories, we've got it all. Join our community for a diverse range of content and stay connected with Telugu cinema, politics, and more. Subscribe now for your regular dose of curated content! 🚀🔗 #iDreamPostMix #SubscribeNow
🔗 Follow iDream Media Network:
Website: iDreamPost.com
Twitter: / idreampost
Facebook: / idreampost
Thank you for being a part of the iDreamPost family. Let's embark on this exciting journey together!
Subscribe 🔔 / @idpostmix
Here you can find everything about our iDream Exclusive Content😉
#iDreamMedia #iDPostMix

Пікірлер: 276
@chinthalanarasimhuluatoz84
@chinthalanarasimhuluatoz84 13 күн бұрын
5:44 same నేను కూడా చదువు కునే టప్పుడు నాకు ఇంగ్లిష్ రాదు నన్ను ఎందుకు చదువు కుంటావు, చదువు విడిచి పెట్టి మీ తల్లితండ్రుల వ్యవసాయ పనులు సహాయం చూసుకో పో అన్నారు. అప్పుడు నేను బడ్జెట్ పద్మనాభం మూవీ లో ఒక సాంగ్ విన్నా అదే ఎవరు ఏమి అనుకున్నా నువ్వు ఉండే రాజ్యాన్న రాజు నీవే ఆ సాంగ్ విన్న తర్వాత ఎవరేమనుకున్నా నాకు పరవాలేదు అని అవమానాల్ని ఆభరణాలుగా మార్చుకోవాలని ఇంగ్లీష్ మీద దృష్టి పెట్టాను,ఇంగ్లీష్ పెద్దగా రాకపోయినా నా జాబ్ కి అవసరం ఎంత అవసరమో అంత వచ్చు ఇప్పుడు నేను MNC కంపెనీ లో job చేస్తున్నా
@RamabrahmamPandalaneni
@RamabrahmamPandalaneni 3 ай бұрын
పాట రాసే విధానం దాన్ని మీరే పాడి విశ్లేషణ విధానం మీపాటకి వాణి చేసే దర్శకులు కీర ఎంతో గొప్పగా తయారు అయ్యి మాకు చేర్చే భాగ్యంకు మేమెంతో ధన్యులం - 🌹మీకూ 🌹🌹వాణి గారికీ 🌹🙏🌹✍️
@SuryaPrakashraoVoruganti-de4qm
@SuryaPrakashraoVoruganti-de4qm 25 күн бұрын
చంద్రబోసు గారు రాసే పాటలు తెలుగుదనానికి ఒక ఆణిముత్యాలు ధన్యవాదములు గురువుగారు.
@nirmalakumari7796
@nirmalakumari7796 3 ай бұрын
అలసిన గుండెకు ఆలంబనగా ఎంతో స్ఫూర్తిని ధైర్యాన్ని ఇస్తాయి సార్ మీ పాటలు వింటూ ఉంటే
@gopaly9683
@gopaly9683 3 ай бұрын
చంద్రబోస్ గారు అసాధారణ రచయిత. మీ పాటలకు ఎందరకో స్ఫూర్తినిచ్చాయి. ధన్యవాదాలు
@malayappa777
@malayappa777 2 ай бұрын
చంద్రబోస్ గారు ఆధునిక యోగి, మంచి సంస్కారవంతులు. ఇలాంటి మేలిమి రత్నాన్ని మాకిచ్చిన తల్లిడండ్రులు కి ప్రణామాలు. 🙏🙏🙏 ❤❤❤ "💎" 🇮🇳🇮🇳🇮🇳
@padmajaguddeti5990
@padmajaguddeti5990 2 ай бұрын
అద్భుతం బాబు. మీ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకుంటే మీరు పుట్టారు. కరణ జన్ములు. భారతదేశం గర్వించదగ్గ అసమాన గొప్ప రచయిత బాబు మీరు. నా ఆయుష్షు కూడ మీకే ఇవ్వాలని పది కాలాలు చల్లగా వుండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను నాన్న.❤
@veerabhadraraodangeti7025
@veerabhadraraodangeti7025 3 ай бұрын
మీ బ్రెయిన్ లో ఉన్న భావాలు చేయి వ్రాసిన మాటలు మీ గొంతులో పలికే నాదాలు మమ్మల్ని ఎంతో ఉత్సాహ పరుస్తాయి ఉత్తేజం గొలుపుతాయి. మీ లాంటి రచయితలు మన ఇండస్ట్రీలో ఉన్నందుకు మనందరి సినీ కళామతల్లి ఎంతో ఆనందపడుతుంది
@raghumurthy2765
@raghumurthy2765 2 ай бұрын
అన్నా...మీరు ఆధునిక వివేకానంద...యువత కి స్ఫూర్తి ప్రధాత..very proud of you
@bhaskarreddy4940
@bhaskarreddy4940 3 ай бұрын
సర్ మీ పాటలు వింటుంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది ఇలాగే మీరు ఈరోజుల్లో సమాజానికి పనికి వచ్చే ఇంకా ఎన్నో మంచి పాటలు రాయాలని ఆశిస్తున్నా❤
@ashajyothi7407
@ashajyothi7407 2 ай бұрын
తెలంగాణ గడ్డ మీద ఎంత గొప్ప రచయితలు జన్మించినందుకు తెలంగాణ బిడ్డలుగా గర్వపడుతున్నాను. మీరు రాసిన పాటలతో ఇంతమంది ఇన్స్పైర్ అయినందుకు గర్వ పడుతున్నాము. మిమ్మల్ని హృదయపూర్వక అభినందనలతో ముంచెత్తారు ప్రేక్షకులు.❤🎉😊
@gowrimopidevi1927
@gowrimopidevi1927 3 ай бұрын
ఎదగాలి అని సాధనచేసే వారికి మీపాటలు మార్గదర్శనం చేస్తున్నాయండి. మౌనంగానే ఎదగమని పాట నాజీవితానికి ఒక పాఠంలా తెలుసుకుని ఆచరిస్తూ ఉన్నాను. మీరచనలకు చాలా గౌరవంతో కూడిన అభిమానిని. ఈసమాజానికి మీలాంటివారు చాలా అవసరం. భగవంతుని కటాక్షము మీకు మీకుటుంబానికి సదా రక్షగా ఉండాలని ప్రార్ధిస్తూ అభినందనలతో శుభాకాంక్షలు చంద్రబోస్ గారికి. 🙏🙏🙏🙏
@kbsguptagupta8324
@kbsguptagupta8324 3 ай бұрын
నాకు అత్యంతప్రీతిపాత్రమైన గేయ రచయిత చంద్రబోసు గారు. 🙏🙏👏👏👏👏మీ మాటలు ,పాటలు వింటుంటే కలుగుతున్న పులకింత, గగుర్పాటు, ఆనందం అనిర్వచనీయం. ..నర్మద
@aanandiniharini3471
@aanandiniharini3471 20 күн бұрын
Super ఏదో రోజు తప్పకుండా మీకు జాతీయ అవార్డు వస్తుంది పక్క
@sytakis6777
@sytakis6777 2 ай бұрын
వాటితోపాటు ఎవరేమీ అనుకున్న నువ్వెల్లే బడి సాంగ్ కూడా చాలా ధైర్యం నూరిపోస్తుంది సార్
@ankineedukavuri8634
@ankineedukavuri8634 Ай бұрын
అన్నీ స్వచ్ఛమైన తెలుగుపదాలు వాడారు సార్ చాలా సంతోషమ్.
@KSR-w7k
@KSR-w7k 2 ай бұрын
అంతరించిపోతున్నా మన తెలుగు బాషాకి., మీరు ఒంటి చేతితో అయినా సరే.... నాలుగు దిశలను నిలుపుతున్నారు,... సిరివెన్నల గారి 🙏., తరువాత. ఆ గౌరవ కిరీటం ., అభిమానులకి స్ఫూర్తి దాయకం కావాలని. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. 😊😊🙏🙏🚩🚩🔱🔱🔱
@malayappa777
@malayappa777 2 ай бұрын
సత్యం 🙏🙏🙏
@komiresathyanarayana6882
@komiresathyanarayana6882 2 ай бұрын
ఇది సత్యం
@murtysaripallivenkataraman8261
@murtysaripallivenkataraman8261 3 ай бұрын
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది is a wonderful song and deserves Oscar. Natu naatu kante 100 % best song.
@vrm1732
@vrm1732 3 ай бұрын
చంద్ర బోస్ తెలుగు చిత్రసీమ చేసుకున్న అదృష్టం.
@sirikonda8516
@sirikonda8516 3 ай бұрын
అన్నా చంద్రబోస్ అన్న మీ పాటలు రాయడం వినడము మా తెలంగాణలోని ఒక వ్యక్తి ఇంత స్థాయికి ఎదిగిన అందుకు సంతోషంగా ఉంది ఇలాంటి పాటలు మునుముందు రావాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి, మీ సిరికొండ సదన్న జీడీకే పెద్దపల్లి డిస్టిక్❤❤❤❤❤❤❤❤❤❤❤
@laxminarayana266
@laxminarayana266 3 ай бұрын
మీ యొక్క పాటలు నా జీవిత లక్ష్యానికి దారి సార్ మీ పాటలు చాలా అద్భుతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పాటలు వింటుంటే ఇటువంటి డిప్రెషన్ అయినా బయటకు రావాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👍🏻
@caaravindn
@caaravindn Ай бұрын
నేను 2004 లో పై చదువులకు వెళ్ళినప్పుడు సిలబస్ చూసి చాలా భయపడి నిరాశ పడ్డాను అప్పుడు ఆర్యా సినిమాలో తకదిమి తోమ్ పాట నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. పాటకు , అక్షరానికి ఎంతో శక్తి ఉంది
@karunakarguntaka4611
@karunakarguntaka4611 24 күн бұрын
దేవుడు ఎక్కడో లేదండీ ! దిక్కూ దిశా నిర్దేశం లేని అయోమయ. స్థితిలో. వున్నప్పుడు వినపడే శబ్ద తరంగాలు . ఇవే ముక్కోటి దేవతలు
@vijayakommaraju6181
@vijayakommaraju6181 2 ай бұрын
మీ ఈ పాట తో నేనూ క్యాన్సర్ తగ్గించుకున్నాను.ఇంకా ఆశ లేదు . ఎక్కడకు వెళ్లినా మికు చికిత్స లేదు డా.శేఖర్ పాటిల్ (హెచ్‌సిజి హాస్పిటల్) బెంగళూరు.ఈ పాట ఎవరేమి అను కున్న రోజు వింటూ అందరికి పంపించేదానిని. ఈరోజు కూడా మా ఫ్రెండ్స్ కి పంపించాను. ఈ సాంగ్ నిజంగా అద్భుతమ.నాకు పునర్జన్మను ఇచ్చింది. ఇంతా మాంచి పాట రాసిన మీకు నా శత కోటి 🙏వందనలు🙏🙏🙏👌👌🙏🙏God bless you sir.
@yamunachintapalli457
@yamunachintapalli457 2 ай бұрын
అద్భుతమైన సాహిత్యం. ఆ అంతర్గత భావాలని మీ గొంతులో పూర్తిగా అందించారు, చంద్రబోస్ గారు! వినగలగటం మా అదృష్టం.
@viprasree3037
@viprasree3037 Ай бұрын
పొరపాటున శ్వాస ఆగిన పడం కదల కున్న గళం యెట్ట లేక పోయినా దృష్టి సృష్టి క్డ కున్న ఏకాగ్రతతో ఏకాలయ్యుని వారసునిగా సా ద్ధించు.నీ లక్ష్యం ఆదే.అడ్రీ ముక్కయ్యం దేశానికి రక్షణ కవచ ఆర్థ రాత్రి నిరంతరం వెలిగే ఆశ దీపం వెళ్లువున్నెన సంకల్ప వృకష్చం మాన భారత వంస్ వృకష్చం భవితకు దిక్సూచి నవ తకు శంఖ ఆర్వం శుభోదయం పురిటికి విశ్వతత్రి ఆంటానికి స్వాగతం
@srinivasaraokataru9300
@srinivasaraokataru9300 3 ай бұрын
చంద్రబోస్ గారు మీ జన్మ ధన్యం
@sairam-mz6sairam
@sairam-mz6sairam 2 ай бұрын
చంద్రబోస్ గారు మీలాంటి వారిని కలవడం మా జన్మ ధన్యం మీరే స్వయంగా మా షాప్ కి వచ్చి కలిశారు రాజకుమార్ గారి ద్వారా ఎంత గ్రేట్ పర్సన్ అండి మీరు గ్రేట్ పర్సన్ నేను మిమ్మల్ని చూసే ఫస్ట్ టైం లవ్ యు బ్రదర్
@kumara1476
@kumara1476 12 күн бұрын
సంగీత సాహిత్యం లో మీరొక తెలుగు వేలుగు చుక్క 🎉🎉🎉🎉🎉
@purusothamp8135
@purusothamp8135 3 ай бұрын
తెలుగు ప్రజలకు దొరికిన మరో ఆణిముత్యం బోసు గారు మీరు!🙏
@saisubrahmanyam5194
@saisubrahmanyam5194 Ай бұрын
Great Chandrabose garu. Your songs are more inspiring. Pata manishi jeevitam lo enta prabhavitam chestundo chala baga chepparu.
@praveennaveen6306
@praveennaveen6306 2 ай бұрын
Very good information thank you sir thank you universe
@vijayakumarvijayakumar2279
@vijayakumarvijayakumar2279 17 күн бұрын
మీ గొప్పదనం వర్ణింప నిఘంటువులో పదాలు కరువు అయ్యాయి బోస్ గారు మీ జీవితం ధన్యం మా మనసు మేధ పూనీతం
@lalithakurapati3883
@lalithakurapati3883 2 ай бұрын
మీరు రాసిన పాటలు చాలా అద్భుతం నిజజీవితంలో జరిగేవి
@badekrishna4096
@badekrishna4096 21 күн бұрын
మీరు వ్రాసే ప్రతీ పాట పాడే ప్రతీ పాట బ్రతుకుమీద విరక్తిపుట్టిన ప్రతీ జీవితానికి వెలుగౌతుంది,పూల బాట అవుతుంది, మీ పాటలకు అవార్డులు రివార్జులకంటే మా ప్రాణాలే విలువైనవి కనుక మాకోసం మీ కలం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము❤❤❤
@tulasidas8703
@tulasidas8703 Ай бұрын
నేను మా పాఠశాలలో ప్రాధమిక విద్యార్థులకు మీ పాటలు వినిపించి ,అర్థం వివరించి సూక్తులుగా చెబుతున్నాను.
@prakashraopandalaneni8688
@prakashraopandalaneni8688 3 ай бұрын
సర్ మీ పాటలు వింటుంటే చనిపోయిన వ్యక్తి కూడా లేసి వస్తాడేమో అని నా అలా నాకు అనిపిస్తుంది సార్ అంటే మీ పాట అంత భరోసానిస్తుంది
@kyakubreddy8842
@kyakubreddy8842 3 ай бұрын
నేటి యువత కు మంచి సందేశాత్మక ఇంటర్వూ బ్రదర్
@gangatutika145
@gangatutika145 2 ай бұрын
స్పూర్తి దాయకమైన వీడియో.అభినందనలు.
@rathnakarmuduganti7761
@rathnakarmuduganti7761 Ай бұрын
తెలుగు సినీ రచయిత లలో అందరిని మించిన వాడు. తెలంగాణ వాడు కాకుంటే మరింతగా ఎదిగేవాడు. అత్యంత విలువైన పురస్కారాలకు అర్హుడు
@jayapalreddy6789
@jayapalreddy6789 2 ай бұрын
మీ తల్లి తండ్రులకు ,, మీ గురువులకు వందనం పాదాభవందనాలు 🎉
@manju78bujji19
@manju78bujji19 2 ай бұрын
Chala baagaaa chepparu,paadaaru Chandrabosh garu meeku vandhanaalu
@lalithakurapati3883
@lalithakurapati3883 2 ай бұрын
మీరు పాడే పాటలు చాలా అద్భుతం సార్
@venkatalaxmiturlapati790
@venkatalaxmiturlapati790 3 ай бұрын
మీరు రాసిన ప్రతి పాట ఒక ఆణిముత్యం సార్
@shaiksitara
@shaiksitara 20 күн бұрын
good evening sir oka Happy sir E short bagundi good sir wow wow very good sir oka Happy sir Andharaki thank you sir l lndians Hi sir good sir Hi sir
@vijayalakshmichitturu5929
@vijayalakshmichitturu5929 3 ай бұрын
చంద్రబోస్ గారికి నమస్సుమాంజలులు.❤
@annapurna6462
@annapurna6462 3 ай бұрын
Sir meeru 100 allu ilage manchi manchi patalu rayali🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@komiresathyanarayana6882
@komiresathyanarayana6882 2 ай бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స
@P.Hemamber
@P.Hemamber 21 күн бұрын
Very good, Very Very good for Your Decisions, Thank you so much for your Inspiration.
@caaravindn
@caaravindn Ай бұрын
మీరు అమ్మవారిని స్మరించడం నాకు స్పూర్తిని ఇచ్చింది.
@BHOJANAPUNirmala-xk3qh
@BHOJANAPUNirmala-xk3qh 10 күн бұрын
,sar super
@ChandraiahNagapuri-u2y
@ChandraiahNagapuri-u2y 2 ай бұрын
Super. Expression, very. Good analysis, moral real. Story.thanks.
@nvskrishnarao4085
@nvskrishnarao4085 2 ай бұрын
మీరు వంద సంవత్సరాలు జీవించి ఇంకా ఎన్నో ఆలోచించే పాటలు రాయాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
@prashanthmula8211
@prashanthmula8211 2 ай бұрын
ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని కలుస్తాను సార్ తప్పకుండా నెరవేరుతుందని ఆశిస్తున్న👍🙏🌹
@viprasree3037
@viprasree3037 Ай бұрын
స్వాగతం గతమ్మరవి భవిష్యత్తుకు శుభ సంకేతం విజయ నికేట
@bhagyalaxmiginne1591
@bhagyalaxmiginne1591 Ай бұрын
Great rachaetha chandraboss garu
@sudhadevi9666
@sudhadevi9666 2 ай бұрын
Wow అండీ 🙏🙏👌👌
@sandyaprasad1470
@sandyaprasad1470 14 күн бұрын
Thank you sir.
@maahis1611
@maahis1611 24 күн бұрын
Mee lirics really excellent
@prabhabojja1336
@prabhabojja1336 2 ай бұрын
హాట్స్ ఆఫ్ sir 🎉 Thank you so much 🎉
@sleevarajug4981
@sleevarajug4981 2 ай бұрын
Mee rachanalu anni chala meaning full ga untayi
@rathnamsallagalla8104
@rathnamsallagalla8104 24 күн бұрын
Great writer Bose 🙏sir
@iqbaliqbal624
@iqbaliqbal624 18 күн бұрын
sir miru super
@rayapudij
@rayapudij 2 ай бұрын
🙏🏼Chaalaa Chaalaa baagaa Lyrics raasthhaaru andi meeru - mee paatalanni just great & inspiratinal , motivational words tho jeevithaalani mundhuku Nadipe meeku johaaarlu 🙏🏼👏👏👏
@annapurna6462
@annapurna6462 3 ай бұрын
Chandraboss gari patalu ayana mataluexllent very neet🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 Ай бұрын
బోస్ గారు. , హిందీ లో కూడా వ్రాయండి పాటలు. మీ గొప్ప పాటలు మొత్తం భారతావని కి అవసరం
@VasanthaBochula
@VasanthaBochula 19 күн бұрын
Wow matalu ravatle
@nagarajub2068
@nagarajub2068 13 күн бұрын
TQ Sir 🙏🙏🙏🙏🙏
@SreedharChandra
@SreedharChandra 4 күн бұрын
Mind blowing
@sukumar-i8u
@sukumar-i8u Ай бұрын
Great sir. Her drawing is good
@tirumalathatta8528
@tirumalathatta8528 2 ай бұрын
అక్షరాలా కూర్పు పాటగా మీ నోటి వెంట వింటున్న చాలా బాగుంది
@kgrao6882
@kgrao6882 3 ай бұрын
🌹 వివేంకానంద పదాల మాదిరిగానే, మీ పాటలు కొన్ని స్పూర్భిని ఇస్తాయి. 🌺
@kameswararaoappallajao9313
@kameswararaoappallajao9313 Ай бұрын
Exactly what you described each and every word is true.our idea is also same. I always listen your song Bose garu. 🙏
@BaleraoManoharrao
@BaleraoManoharrao 2 ай бұрын
Super 🎉Jai Telangana ✊🌺🌺🌺
@bpurnanandam3506
@bpurnanandam3506 Ай бұрын
గుడ్🎉
@VasanthaBochula
@VasanthaBochula 19 күн бұрын
Wow gude nu kadha linchina paata edhi❤
@msrajuibps2866
@msrajuibps2866 3 ай бұрын
చంద్రబోస్ గారు మీకు దేవుడుఇచ్చిన వరం ఈ లాగే మీ ప్రయాణం సాగాలని మనసారా కోరుకుంటున్నాను
@somasubbaraosoma8630
@somasubbaraosoma8630 7 күн бұрын
జయహో కవి రాజా జయహో
@Sunder-l6c
@Sunder-l6c 2 ай бұрын
Chala bagundi sir Mee songs
@somasubbaraosoma8630
@somasubbaraosoma8630 7 күн бұрын
మీరు అనేక భాషలు నేర్చి, పాడి ప్రపంచం మొత్తం గర్వించాలి
@jojireddy6981
@jojireddy6981 26 күн бұрын
Thanks
@karunakarguntaka4611
@karunakarguntaka4611 24 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯💯💯💯💯 మీరూ , గరికపాటి నరసింహారావు గారూ , శాగంటి గారూ ,,,,,, మీరంతా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నిరాశ కు లోనైన యువతకు మీరు స్వామీ. వివేకానంద తో. సమానం , ఇది. నిజం ,,,,నిజం,,,,నిజంగా నిజం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gorityalasagar
@gorityalasagar 2 ай бұрын
Great sir
@sagarkurapati6255
@sagarkurapati6255 Ай бұрын
మీరు రాసే పాటల్లో సమాజంలోని పేదరికం రూపుమాపటం, అవినీతిని అన్యాయాన్ని అరికట్టడం, అలాంటి వాటిని కూడా జత చేయండి మీ పాటలకి గొప్ప విలువ వస్తుంది.
@vasundharadevikurapati3765
@vasundharadevikurapati3765 3 ай бұрын
నా ఆరాధ్య అమూల్యమైన పాటలు అపురూపంగా లిఖించి ఆవిష్కరించి మనందరి జీవితాలకు స్ఫూర్తి ప్రదాత శతకోటి వందనాలు
@shyamprasadbajaru731
@shyamprasadbajaru731 28 күн бұрын
We are really proud of you Chandra Bose ji
@AravindPatnayak
@AravindPatnayak Ай бұрын
Wow....reyal speal sir...
@tarakeswarrao8367
@tarakeswarrao8367 Ай бұрын
My heartly Namaskaram
@sujathadoguparthi5263
@sujathadoguparthi5263 Ай бұрын
Good afternoon sir.I am a teacher . Ee mee song naaku chala chala ishtam .Very very impressive.
@yadagirichinthakayala3826
@yadagirichinthakayala3826 2 ай бұрын
డియర్ God🙏
@angel1rvr
@angel1rvr 2 ай бұрын
Bose garu, Mee pata Everest sikharam......Dani bhavam samudramantha lothu...... Meeku marokka sari Oscar varinchalani whole heartedga korukuntunna.....paduta teeyaga shootinglo meeto photo digutu meetho annanu kuda.....
@kumaraswamypaladugula3958
@kumaraswamypaladugula3958 2 ай бұрын
We are proud of you Sir.
@sujathadoguparthi5263
@sujathadoguparthi5263 Ай бұрын
🎉
@ratnamalas6329
@ratnamalas6329 3 ай бұрын
మాకు మీరంటే ఆరాధన చంద్ర బోస్ గారు శతమానం భవతి
@sanjeevachilukamari7459
@sanjeevachilukamari7459 2 ай бұрын
పంకం లో జనించిన పంకజం మీ పాట ఆనందాన్ని ఆత్మీయతను పెంచింది మీ నోట
@rasoolmunna3900
@rasoolmunna3900 2 ай бұрын
Mee rachanaki... Hands off 👏👏👏👏👏👏👏👏👏
@ammammapatalu8060
@ammammapatalu8060 3 ай бұрын
చాలా మంచి పాటలు రాశారు మీరు ఈ పాటలు మనసుకి ఆనందాన్ని కలిగిస్తాయి 🎉
@umamaheshwararao4454
@umamaheshwararao4454 Ай бұрын
Great Poet, Great Artist Great Vision.
@djtej154
@djtej154 Ай бұрын
Hatsup anna. You says verywell trith
@bosesubash980
@bosesubash980 Ай бұрын
Live long sir❤❤❤❤❤
@kollurumadanmohanbose818
@kollurumadanmohanbose818 11 күн бұрын
స్ఫూర్తి స్ఫూర్తికి స్ఫూర్తినిస్తుంది అనగా INSPIRATION INSPIRES INSPIRATION అంటే ఈ వీడియోనే నిదర్శనం. మీకు ఆ మహా వీరుని పేరు పెట్టిన మీ తల్లి తండ్రులకు 🙏🙏🙏
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Alitho Saradaga| 23rd April 2018 |  Suddala Ashok Teja | ETV Telugu
49:35
etvteluguindia
Рет қаралды 1,3 МЛН
Telugu Motivational Songs
18:26
Get Motivated
Рет қаралды 354 М.
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН