#tdpmanandpaul #jesussongs #hosannaministries #song T.D.P.M Anand pal || తండ్రియైన దేవుని ప్రార్థన మందిరం || #tdpmanandpaul please like - share this video and subscribe to our channel🙏🙏🙏... పల్లవి: పాడనా..మౌనముగానే - స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు ||2|| యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చీ తృప్తి పరచెనే ||2|| ||పాడనా|| 1. ప్రతి ఉదయమున - నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగెనే - నా ప్రాణాత్మశరీరమును ||2|| నా విమోచనా గానము నీవే నా రక్షణ శృంగము నీవే ||2|| ||పాడనా|| 2. దీర్ఘ శాంతమును - నీ కాడిని మోయుచూ నేర్చుకొందునే నీ ప్రశాంత పవనాలు అణచెనే వ్యామోహపు పొంగులన్నియూ ||2|| నా ఓదార్పు నిధివీ నీవే నా ఆనంద క్షేత్రము నీవే ||2|| ||పాడనా|| 3. నీ ఆలయమై - నీ మహిమను నేను కప్పుకొంటినే నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయునూ ||2|| నా మానస వీణవు నీవే నా ఆరాధన పల్లకి నీవే ||2|| ||పాడనా|| please like - share this video and subscribe to our channel🙏🙏🙏... Please Like if useful and Subscribe 🙏... |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||| ఈ వీడియో చూస్తున్న మీకు ప్రభువు పేరట వందనాలు మా ఛానల్ను ఇదే మొదటి సారిగా వీక్షిస్తున్నట్లైతే మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి మరియు లైక్ చెయ్యండి అలాగే ఈ వీడియోను షేర్ చేయండి...