ఏపీ అప్పులను చూసి..చిన్నారుల ఐడియా అదుర్స్ | Childrens Idea | SHE SEVA | Women Empowerment | ABN

  Рет қаралды 146,173

ABN Telugu

ABN Telugu

Күн бұрын

ఏపీ అప్పులను చూసి..చిన్నారుల ఐడియా అదుర్స్ | Childrens Idea | SHE SEVA | Women Empowerment | ABN Telugu
#sheseva #womenempowerment #abntelugunews
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indianki...
► For ABN Devotional: bit.ly/abndevot...
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZbin. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZbin News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZbin news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 167
@Myyoutubechannel-365days
@Myyoutubechannel-365days 3 ай бұрын
జగన్ ఖజాన నుంచి తీసుకోండి...అప్పులు రికవరీ చేయండి
@haritejareddy5141
@haritejareddy5141 3 ай бұрын
Pakka rastram appulu kuda terchavachu 😂
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 3 ай бұрын
​@@haritejareddy5141pakka rastramulo kuda dobbesaadu kada
@tulasidas8703
@tulasidas8703 3 ай бұрын
విజనరీ లెజెండ్రీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు,ఆ అమ్మాయిలో కలగడం మన అదృష్టం.
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 3 ай бұрын
ఇలాంటి దేశభక్తులు ఉంటే a. P.కి భయంలేదు. మళ్లీ మనం అభివృద్ధి చెందుతాం. జగన్ బ్యాచ్ ఎంత నాశనం చేసినా అందరం కలిసి అభివృద్ధి చేసుకుండం.
@sridevisridevi1853
@sridevisridevi1853 3 ай бұрын
❤❤🎉
@GaneshMamidishetty
@GaneshMamidishetty 3 ай бұрын
గ్రేట్ ఐడియా చిట్టి తల్లులు రాష్ట్రమ్ మీద ప్రేమతో మీరు చేస్తున్నా. ప్రయత్నం చాలా గొప్పది. ఇలానే కొంతమంది బయటకు వచ్చి సహాయం చేయండి తల్లులార 🙏🙏🙏
@snehavideos7441
@snehavideos7441 3 ай бұрын
AP ప్రజలంతా, కులం మతం విభేదాలు లేకుండా అందరం కలిసి కట్టుగా, మన వంతు ఆర్థిక సహాయం చేద్దాం! మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలలో వున్న మన ఆప్తులకు Ap అభివృద్ధి కోసం సహాయ సహకారాలు తీసుకుందాం!
@KavanakiranaluTelugusahithisam
@KavanakiranaluTelugusahithisam 3 ай бұрын
ఉచిత పథకాలకు అలటుపడిపోయారు ఆంధ్ర ప్రజలు... పని చేయాల్సిన పని లేదు, చేయరు కూడ. ఉచిత పథకాల కు సంవత్సరాకి లక్ష కోట్ల పై మాటే. రాష్ట్ర అభివృద్ధికి ఇదే అసలైన ఆటంకం.
@Bunny-k9n
@Bunny-k9n 2 ай бұрын
Not only ap over all india lo kuda uchitha padhakalu thisi kashte Pali kashtapadi pani chesi dabbulu thisukomani alavatu cheyali
@RamChowdary-d2o
@RamChowdary-d2o 3 ай бұрын
Jai TDP ❤️😘❤️😘❤️😘 support for good governance 🙏🙏🙏🙏
@vijayamyneni48
@vijayamyneni48 3 ай бұрын
ఎవరి వలన అప్పుల పాలు అయామో...వారి దగ్గరనుంచే. వసూలు చేయాలి... అప్పనంగా వచ్చే సలహాలు తీసుకోవచ్చు...కానీ అప్పనంగా వచ్చే దానధర్మాలు.. . తీసుకోలేరు ఆంధ్ర ప్రజల...
@s.s3209
@s.s3209 3 ай бұрын
ప్రజలు ప్రభుత్వ అప్పులకు ఏదైనా సహాయం చేద్దామని ఆలోచన మంచిదే, కానీ ప్రజా పాలకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వారి నెలవారీ వేతనాలు నుంచి ఎంతో కొంత రాష్ట్ర ఖజానాకు ఇస్తే బాగుంటుంది.
@Revolution6925
@Revolution6925 3 ай бұрын
తీసుకునే పథకం లు అవసరం లేని వాళ్ళు స్వచ్చoదంగా ముందుకు వచ్చి వద్దు అన్న వాళ్ళు కూడా కొంచెం AP ని develop చేసేవాళ్ళు అవుతారు
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 2 ай бұрын
Correct
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 2 ай бұрын
Arhulu kaani vaallu pathakaala nunchi swacchandhamgaa thapukunte raastraaniki melu chesina vaaru avuthaaru
@pchittemma2822
@pchittemma2822 3 ай бұрын
నీ ఔదార్యం ముందు చూపు సమాజానికి ఏదో ఒక సాయం చేయాలనే నీ ఆలోచన అద్భుతం తల్లీ 🎉🎉🎉❤ God bless you Amma
@Anjaneya-xb1ix
@Anjaneya-xb1ix 2 ай бұрын
సంపద సృష్టించి పంచి ఉంటే అర్ధం చేసుకోవొచ్చు కానీ కూర్చుని పది లక్షల కోట్లు అప్పు చేసాడు రాష్ట్ర శని గాడు ఈ అప్పు చేసిన డబ్బు పంచాడ అని నా అనుమానం ఎన్ని వేల కోట్లు నొక్కేసాడో ఈ అప్పులో
@padmajamurapaka8294
@padmajamurapaka8294 2 ай бұрын
100% కరెక్ట్
@sadaramchetan6306
@sadaramchetan6306 2 ай бұрын
వాడి పుణ్యమా అని ఓటు వేసిన పాపానికి మనకు ఇంత దౌర్భాగ్యం మిగిల్చాడు మీరు ఇంత పెద్ద మనసుతో మన రాష్ట్రముని కాపాడుకుందాము అని వచ్చినందుకు కళ్ళమెట నీళ్లు తిరుగుతున్నాయి 🙏
@maruthikodipyaka1572
@maruthikodipyaka1572 2 ай бұрын
Recovery jagan ac లోంచి చేయాలి.కానీ ఎలాంటి చర్యలు అన్ని అప్పులను 5పర్సెంట్ కూడా కవర్ చేయలేము.వారి సహాయం అధ్బుతం కంగ్రాట్స్ మాతృభూమి పై ప్రేమ.కానీ కరెక్ట్ యాక్షన్ ఏంటంటే అవినీతి డబ్బులు వసూలు చేస్తే అదే గొప్ప మన రాష్ట్రానికి.రికవరీ చట్టాన్ని బలోపేతం చేసి వసూలు చేయాలి అప్పుడు ఏ అవినీతి నాయకుడు ఎలాంటి అవకతవలకు పలుపడడు
@sivakesava7427
@sivakesava7427 3 ай бұрын
సోదరీమణులు లకి ఓం నమో వెంకటేశయ. మీకు ఇంకా ఎక్కువ బుద్ధిబలం కండబలం ఈయాలి తిరుప్పావై సామి ఇలాంటి సహయ సహకారాలు ఇతరులు కూడా ఈయాలి.
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf 2 ай бұрын
TQ NRI sir 👍 TQ chinnrulu All the best 👍
@durgak9122
@durgak9122 3 ай бұрын
జగన్ దగ్గర అప్పు తీసుకోవాలి కోటికి one ఇయర్ క ₹10 వడ్డీ
@vithalkumari8028
@vithalkumari8028 2 ай бұрын
ఉచితంగా డబ్బులిచ్చి,వాళ్ళని సోమరులను చేయకుండా,కష్టపడి సంపాదించుకునే అవకాశం ఇవ్వటం అద్భుతమైన ఆలోచన.GOD BLESS YOU CHILDREN.
@khajashaik3279
@khajashaik3279 3 ай бұрын
All The Best Papa To All,💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💕💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@nageshwararao5052
@nageshwararao5052 3 ай бұрын
Protect 😭😭😭😭🙊🙊🙉🙉🙈💯against criminal political leaders 😭😭😭😭😭😭 where is constition law 🙈🙉🙊💯💯💯💯
@user-ly8bc6tj7b
@user-ly8bc6tj7b 3 ай бұрын
Great idea young ladies. Proud of you and your parents have bought you up well. Thank God, there is no Manchu Lakshmi accent despite being born in USA.
@seshaiahyeggina1441
@seshaiahyeggina1441 3 ай бұрын
It is very great. God Bless them in their efforts to rebuild A P.
@nagalakshmigajjala8145
@nagalakshmigajjala8145 3 ай бұрын
Vari, alovhanaki, 💐🙏🙏
@satyanarayanap4957
@satyanarayanap4957 3 ай бұрын
అప్పులు చేసి దారి మళ్లించి నా డబ్బును తిరిగి రాబట్టి, ఆ అప్పులు తీర్చండి. Good decision, best' wishes అమ్మ...🎉🎉🎉
@siripurapujanakidevi5604
@siripurapujanakidevi5604 3 ай бұрын
She Seva...A good concept. God bless you Vikasini. We are happy for your initiative for development of people of A.P. God bless the entire family
@venkatp9263
@venkatp9263 3 ай бұрын
Very good initiative
@MPK1881
@MPK1881 3 ай бұрын
Hats off for the thinking that youre encouraging. Its inspiring
@ramakrishna-dw7zb
@ramakrishna-dw7zb 3 ай бұрын
Wish you all the best🌹🌹🌹🌹
@thimmarajuc5937
@thimmarajuc5937 3 ай бұрын
❤❤❤❤❤❤
@krishnashasthry7074
@krishnashasthry7074 3 ай бұрын
మంచి ఆలోచన అభినందనలు,
@thimmarajuc5937
@thimmarajuc5937 3 ай бұрын
👌👌👌👌👌👌👌👌💪💪💪💪
@preschoolavp8098
@preschoolavp8098 2 ай бұрын
Good God Bless you ❤
@bhaskarvardhi8267
@bhaskarvardhi8267 3 ай бұрын
L😊🙏🙏🙏🤝🤝👏👏👏👏👏👏👏💯patriotism
@sreeragavandra
@sreeragavandra 3 ай бұрын
Congratulations
@SrinavasraoVeravalli
@SrinavasraoVeravalli 3 ай бұрын
Wish you All The Best
@VanajaTatineni
@VanajaTatineni 3 ай бұрын
❤ Great &Sweet heart. ❤️
@Laxmikalyanam-b81
@Laxmikalyanam-b81 3 ай бұрын
గుడ్
@MohanP-jn6er
@MohanP-jn6er 2 ай бұрын
Good idea thank you
@lalithak1379
@lalithak1379 2 ай бұрын
Good idea and great job amma👏
@jinkalasravankumar8787
@jinkalasravankumar8787 3 ай бұрын
She seva lo join avvadam ela ,ekkada undi
@RamaKrishna-sz8bj
@RamaKrishna-sz8bj 2 ай бұрын
God bless you chitti tallulara . You are doing amazing job . Every citizen of AP should appriciate and encourage the awsome work to their kids . God bless all those little flowers .👏👏👏👏👍👍👍🙏🙏🙏 . Jai Ap ,Jai amaravathi .
@srinivasaraonakkina2604
@srinivasaraonakkina2604 3 ай бұрын
Goosebumps...!!!
@umadevi3761
@umadevi3761 3 ай бұрын
Super
@lakshminarayanamamidi1172
@lakshminarayanamamidi1172 3 ай бұрын
Angels
@anusiri818
@anusiri818 3 ай бұрын
SHE SHEVA vallani ela contact avvali pls reply
@vyshu-thecreator9771
@vyshu-thecreator9771 2 ай бұрын
Suuper
@Ramachandra0760
@Ramachandra0760 2 ай бұрын
అప్పులు మనం కట్టడం కాదు దోచుకున్నవాళ్ళ చేత చట్టం కట్టించాలి
@RonankiSujatha
@RonankiSujatha 2 ай бұрын
Nice decision
@udaybhaskar2587
@udaybhaskar2587 3 ай бұрын
First of all, all this debit amount should be recovered from 151 MLAs and ex ministers by attaching their properties.
@vayunandanaraogovada5386
@vayunandanaraogovada5386 3 ай бұрын
We we need to give, if he spent the taxes lavishly, we should collect from him.
@suryanarayanap8284
@suryanarayanap8284 3 ай бұрын
Sir ,acrama kattadalu velamvesi ammandi .govtki money vasthundi .intha govt money addadiddanga veste aipoindi .konthamadi chethulloki lakshala crores vellipoindi .andra pradeshku appulu cheyyatam ,adukkovatam ide daarulu migilai .mingina valla chetha kakkinchandi sir .mee power vupayoginchi .
@KrishnaiahJanapati
@KrishnaiahJanapati 3 ай бұрын
Verygood decision mahilalaku marketing ilaanti ideas istunna chinnapillalaku hatessoff.
@PuppNainar
@PuppNainar 3 ай бұрын
So great Nanna 👍 good thought
@prasadmahirayudu3532
@prasadmahirayudu3532 Ай бұрын
Telugu chala baga mataladutunav
@satyanarayanamurthygudala8222
@satyanarayanamurthygudala8222 3 ай бұрын
Good job 🎉
@narenderchary4458
@narenderchary4458 2 ай бұрын
Chinnarula Idea Great Adrsham
@SwapnaMeda-vi1og
@SwapnaMeda-vi1og 3 ай бұрын
Nic idea
@UmaJagan-lc5df
@UmaJagan-lc5df 3 ай бұрын
Verygood iedey
@venkiroyal
@venkiroyal 3 ай бұрын
@basavarajudora8298
@basavarajudora8298 3 ай бұрын
Great idea. God bless them.
@dk1901
@dk1901 3 ай бұрын
Not only within India ,we can make export quality garments and export to different vendors and countries
@Sam-lq5go
@Sam-lq5go 3 ай бұрын
Nice job
@12343a
@12343a 2 ай бұрын
Good maa... మా జగన్ sir చూస్తే మిమ్మల్ని అంతే... మీరు ఎవరు నా cridit తీసుకోవడానికి అని ******
@kolliparasrinivasarao9227
@kolliparasrinivasarao9227 2 ай бұрын
జగన్ గారు చేప్పారుగా రివర్స్ టెండరింగ్ చెయ్యండి అని ✊🌾 దాని వల్ల రాష్ట్రానికి లాభం అని ✊ ఐదు సంవత్సరాల క్రితం చెప్పినట్లుంది . ఇప్పుడు అదే చెయ్యాలి.
@kishorenelakondapally5981
@kishorenelakondapally5981 3 ай бұрын
Superb idea!
@elapakurthilakshmi7367
@elapakurthilakshmi7367 3 ай бұрын
Great... Nri
@SailajaOgirala
@SailajaOgirala 2 ай бұрын
HATSOFF to you అండి. నేను groups leader నీ. ఎప్పటినుంచో వారికి ఏదైనా ఉపాధి ఇవ్వాలని నా కోరిక.
@AkkinaElavelpu
@AkkinaElavelpu 2 ай бұрын
జగన్ హౌస్ ఫోర్ హాస్ అమ్మాయి. అప్ తీరే అవకాశం ఉంది
@venkataramanapotla5673
@venkataramanapotla5673 2 ай бұрын
అమ్మా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉచిత పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నాము మాకు కష్ట పడటం అవసరమా మాకు కులం మతం వర్గం ముఖ్యం మీరు మాకు ప్రతి నెల డబ్బులు పంపండి చాలు
@ktsundar
@ktsundar 2 ай бұрын
Wonderful 👏🏻👏🏻👏🏻
@chandanareddy8449
@chandanareddy8449 2 ай бұрын
Balapadudam kalasikattuga annaru chalabagundi vintaniki.india lo sadyama,special ga Andhra lo asalu kudaradu.meekubanubhavam takkuvaga vunnatlundi.
@suryanarayanap8284
@suryanarayanap8284 3 ай бұрын
Meeru inthavaraku govt furniture kuda handover chesukolekapoyaru .inka boothula ex lu matladuthune vunnaru .kukkakatuku cheppudebba padali .athimanchithanam panikiradu
@indirareddy5921
@indirareddy5921 2 ай бұрын
hello she seva my name is Indira .Naku mee program chala baga nachimdi Naku join avvalani vumdi nenu ala contact avvali mimmalni.pls me help u
@sudhakargvstv5270
@sudhakargvstv5270 2 ай бұрын
Chandrababu gaaru leader ayithe entha mandainaa swachhandamugaa munduku vasthaaru, jagan prabhuthwamlo temple hundi lo kudaa money veyyataaniki alochimnchina paristhiti, Vinasanamu chesevallani aa visveswarude chusukumntaadu
@siripurapujanakidevi5604
@siripurapujanakidevi5604 2 ай бұрын
God bless you Vikasimi and Devanshini. Your Idea is super. People should never be given freebies but train them to live their life with respect .God be with you always
@muneswararaomareedu7462
@muneswararaomareedu7462 2 ай бұрын
🌹👌👌💐
@mudigondanageswararao5468
@mudigondanageswararao5468 2 ай бұрын
other than educational knowledge social moral life is missing. example how many dowcra groups are striving for self-sustain sincerely
@Bees3689
@Bees3689 3 ай бұрын
🙏🙏🙏
@janujhansi9015
@janujhansi9015 2 ай бұрын
We don't want free buses just change the prices for buses and we don't have buses for some villages so plz keep more buses .
@Jesus-709
@Jesus-709 2 ай бұрын
చంద్రబాబు ఖజానా లోంచి తీసుకునిరండి
@veeranjanealumothukuri337
@veeranjanealumothukuri337 3 ай бұрын
Musali vallaku , vikalangulaku tappithe pathakalannee aapeyyandi . A.pni bagu cheyyandi . Vyvavasaanni encourage cheyyandi .
@kavyaramakrishna9524
@kavyaramakrishna9524 3 ай бұрын
well done girls
@vssnbabji4776
@vssnbabji4776 2 ай бұрын
JAI CBN JAI TDP JAI CBN JAI LOKESH ANNA JAI BALAYYA JAI JAI
@chsnsarma1074
@chsnsarma1074 3 ай бұрын
Raastranni dochukunna vaari nundi kuuda recovery veganga cheyavachchu kadaa!
@psrinivas4240
@psrinivas4240 3 ай бұрын
ఇలా పిల్లలు సైతం ముందుకు వాస్తే రాజధాని ఏర్పడుతుంది
@srinivask483
@srinivask483 3 ай бұрын
AP PRAJALLU EACH AND ONE 1000 ISTHAI BHAGUNTADHI BUT APPULLU CHESADU OKKA SYCO GADU AND BATCH ANDHARANI JAIL VEYALLI LEKHAPOTHAI FEATURE ILANTI SYCO GADU DOCHUKOVATAM DACHUKOVATAM CHESTHARU
@kotagirivenkataapparao2637
@kotagirivenkataapparao2637 2 ай бұрын
It is a serious problem there should be a debate to combat financial crisis in AP
@bankabujjibabu8759
@bankabujjibabu8759 2 ай бұрын
Govt s failed to recognise the poorest of the poor.that is main problem.
@mohanavelichety8770
@mohanavelichety8770 3 ай бұрын
మోడీ దగ్గర ఆంధ్రుల ఆత్మ గౌరవం తాకట్టు పెట్టి ఢిల్లీ చుట్టూ తిరిగేకంటే ప్రవాస ఆంధ్రులనుండి 5 సం,, దాటినవారినుండి మినిమం 1 కోటి నుండి 50 కోట్ల వరకు డొనేషన్స్ కలెక్ట్ చేస్తే ముందు అమరావతి డెవలప్ చేస్తే అమరావతి భూములను కొంతమంది ప్రవాస ఆంధ్రా పారిశ్రామిక వేత్తలను ఘార్ వాపస్ చేయించండి. దెబ్బకు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ ను మించి పోతుంది.
@chandanareddy8449
@chandanareddy8449 2 ай бұрын
Sadyyamayye korika korandi brother,recovery Naa?
@venkatasatyatraders7883
@venkatasatyatraders7883 2 ай бұрын
Ayya rajakeyya nayukulunundi vasuli cheyandi sir
@tummalababji9975
@tummalababji9975 2 ай бұрын
Daridrapu padakalu apandi rastram baguntadi
@AnveshKatakam-r8k
@AnveshKatakam-r8k 2 ай бұрын
Very good initiate we support them
@seshasairangarao
@seshasairangarao 2 ай бұрын
జగన్ ఆస్తులు జప్తు చేయండి
@VinayTruth
@VinayTruth 3 ай бұрын
పిల్లల్ని కనకపోతే సగం సమస్యలు తగ్గుతాయి, ఉచితాలు ఇస్తే అందరూ 2-3 కంటారు, 80% నిరుద్యోగులుగా మిగలాల్సిందే. దయచేసి ఏవైనా ఇవ్వండి కానీ అందరికీ one child policy / no child policy ప్రాముఖ్యత చెప్పండి.
@parvathammavunise3305
@parvathammavunise3305 3 ай бұрын
E pani muslims cheyali okkokkaru 4mambrs ki Paine janmanistharu
@sarvankumar8154
@sarvankumar8154 2 ай бұрын
Great Support Madam... 🙏🙏🙏🙏
@DpoojaTnl-5
@DpoojaTnl-5 Ай бұрын
She sevani yela contact avvali
@nagalakshmigajjala8145
@nagalakshmigajjala8145 3 ай бұрын
Appulu, chesina, valladaggara,, kuda, mana, netalu, vasulu, cheste, bagundu, 🙏🙏🙏🙏
@suryanarayanap8284
@suryanarayanap8284 3 ай бұрын
Palace la lopala containers lo dabbulu untai .avi bayataku thisthe lakshala crores bayatiki vasthai .sadalu cheyinchali maajila palacelu ,houses
@Honeyvolga
@Honeyvolga 2 ай бұрын
Akka naaku kuda help cheyyandi i am poor
@aksharab6976
@aksharab6976 2 ай бұрын
Tq super sisters🎉🎉🎉🎉🎉
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17