పట్టణప్రాంతాల వారికి పట్టణాల్లోనే ఇల్లులు ఇవ్వండి 🙏🙏
@sivavennela19923 күн бұрын
Tidco ఇళ్లు అన్ని టీడీపీ గెలవగానే అన్ని కేతగిరీలు అందరికి పూర్తి ఉచితం గా ఇచ్చేస్తాం అన్నారు సీబీన్ గారు ఇపుడు గెలిచి ఆరునెలలు దాటుతుంది దాని గురించి వూసే లేదు 🥺🥺😢😢
@satyanarayanap49574 күн бұрын
మాటలు తప్ప చేతలు లేవు ముందుగా టిట్కో హౌసెస్ complete చేసి ఇవ్వండి.. మీ వద్ద డబ్బు లేదు.. ఆశ కల్పించ వద్దు వద్దు
@eswarn17783 күн бұрын
ఉద్యోగులు లో కూడా ఇబ్బందులు లో ఉన్నారు. పిల్లలు ఫీజులు కట్టలేక పోతున్నారు. ముందు pf అమౌంట్ వేయండి. లోన్స్ ఇవ్వండి?
@swami61424 күн бұрын
జగన్ను ఫాలో అవుతున్నట్టు ఉంది మన పార్టీ మగవాళ్ళ పేరు మీద పట్టాలు ఇస్తే బాగుండేది
Tdco house Appudu estru pzTellme in vijaywada 300sft
@Its_me_crazy_varsha14352 күн бұрын
చంద్ర బాబు కు ఎలాంటి ఛావు వస్తుఃదో తెలియదు కానీ ఇంత అబ్బదాలు ఏమిటి రా
@TechTrinity664 күн бұрын
Eలాగే 10 ఏళ్ల క్రితం టిట్కో హౌస్ స్టార్ట్ చేసాడు. Not completed still
@Mr__kalyan883 күн бұрын
జాబ్ క్యాలెండర్ లేదు ఏంటి లేదు. ప్రజలు ఉచితాలు కోరుకోరు సార్. ఉపాధి కల్పిస్తే చాలు. కష్టపడి సంపాదించు కుంటాం .అనే అభిప్రాయంతో ఉంటారు. కానీ ప్రభుత్వాలకు ఉపాధి కల్పించే, సత్తా లేక అప్పులు చేసి పేదల మొహాన చిల్లర విసురుతుంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇంతకంటే అమానుషo ఏముంటుంది. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు తీయండి సార్ మన నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి సార్ ఫస్ట్
@munduruashok4 күн бұрын
Sachivalayam lo server panicheyadu
@sivavennela19923 күн бұрын
Tidco ఇళ్లు అన్ని టీడీపీ గెలవగానే అన్ని కేతగిరీలు అందరికి పూర్తి ఉచితం గా ఇచ్చేస్తాం అన్నారు సీబీన్ గారు ఇపుడు గెలిచి ఆరునెలలు దాటుతుంది దాని గురించి వూసే లేదు 🥺🥺😢😢