Events పెడితే cases veyali.... రమాకాంత్ ఆచ్రేకర్ ఎన్ని వేల పరుగులు చేశాడు అని సచిన్ కి గురువు అయ్యారు ..... అయినా chess cricket kabaddi volleyball లాంటి క్రీడల్లో skill వున్న చాలా మంది runs jumps throws వేయేలేక పోవచ్చు.... అయినా జాబ్ వస్తె మనకి పెట్టిన ఈవెంట్స్ మాత్రమే పిల్లలకి నేర్పాల ఏంటి...ఈవెంట్స్ పెట్టినపుడు అన్ని రకాల క్రీడలకు అవకాశం ఇచ్చినా బాగుణ్ణు.... ఎవరికి ప్రతిభ వున్న క్రీడలు వారు ఎంచుకుంటారు వారికి తగ్గ మార్క్స్ వారికి వస్తాయి....పోనీలే ఏవో ఒకటి వేద్దాం తప్పదు కదా అనుకుంటే వాటిలో కూడా ఫ్రాడ్స్.....neet లాంటి exam papers నే ఫ్రాడ్ చేస్తున్న రోజులు ఇంక ఇలాంటి ఈవెంట్స్ అయితే 2018 కన్నా ఘోరం గా చేస్తారు fraud...... Fraud check చేయాలి అంటే 2018 లొ job వచ్చిన అందరినీ తీసుకొచ్చి మళ్ళా ఈవెంట్స్ వేయించాలి.... అప్పుడు నిజంగా టాలెంట్ తో వచ్చిన వారు ఎవరో fraud గాళ్లు ఎవరో తెలుస్తుంది...
@Vipram2464 ай бұрын
@@rajunaidusisti4648 సోదరా! మీ వివరణకు ధన్యవాదాలు.
@enjoymyvideos17194 ай бұрын
నిజం చెప్పారు బ్రదర్ ప్రౌడ్ పక్కగా జరుగుద్ది
@YathamNaganjaliАй бұрын
Nijam ga sports persons unte events kavalane antaru
@vykuntammopada7717Ай бұрын
Events undali
@Rajeswari-lr1elАй бұрын
Events oddhu endukante ladies ki chaala problems vuntayi eg naku ippatike 2 c-sections jarigayi present gynec problem vundhi uterus thologinchali surgery antunnaru event ninu Ela veyyagalanu nalanti vallu chala vunnaru
@RameshTalluri-l5h3 ай бұрын
Physical efficiency test conduct cheyyalli thapakunda nonsport mans వస్తున్నారు cirtificate s konukuntunaru coaching llo ఉంటున్నారు bed remaining వాళ్ళు games and sports skill test conduct cheyyalli bro❤
@birususunil42563 ай бұрын
Non sports vallali drugs' market lo vunnayi bro.. don't worry..30 ki 20 plus score confirm...
@dharmaraju-kabaddi14343 ай бұрын
Yes
@Amruthaseelam-k8j4 ай бұрын
Chala baaga chepparu bro. Meeru cheppindhi 100℅ right okkappudu best playerni nenu
@asshokkravula59074 ай бұрын
మీరు డిస్రిక్ట్ కి 100 నుండీ 200 ల పోస్ట్లు ఉన్నాయ్ కదా బ్రదర్ చదువుకోండి సర్ అందరికి జాబ్ వస్తుంది అనవసరంగా కాంట్రావెర్సీ చేసి ఉన్న పోస్ట్లు పోగొట్టుకోకండి తెలంగాణ వాళ్ళ లాగా
@Vipram2464 ай бұрын
@@asshokkravula5907 మీరు చెప్పే ప్రతి మాట కూడా నాకు చెప్పాల్సిన మాటలు కాదు సార్. కొంతమంది వ్యక్తులు ఇన్ సర్వీస్ లో ఉండి ప్రభుత్వ పెద్దలకు (లేదా)అధికారులకు వీటి గురించి తెలియజేస్తున్నారు గతంలో నష్టపోయినాము మరి నష్టపోవడానికి సిద్ధంగా లేము అన్న కారణం చేత ఇలాంటి చేస్తున్నాం తప్ప మీరు ఊహించిన విధంగా అయితే కాదు.
@charansaijoss4 ай бұрын
@@Vipram2469
@rajunaidusisti46484 ай бұрын
@@Vipram246 2018 లో నాతో కోచింగ్ తీసుకున్న ఒక student రోజూ చదవటం తప్పా ఒక సారి కూడా ground కి వచ్చి ప్రాక్టీసు చేసింది లేదు....21 మార్క్స్ వచ్చాయి ఈవెంట్స్ లో....
@enjoymyvideos17194 ай бұрын
ఈవెంట్స్ పెడితే ఫ్రౌడ్ పక్కా 2018 అదే జరిగింది
@birususunil42564 ай бұрын
Events vundakunda notification echharu kadha anna election mundu..alage ippudu vastundi...anduku kottaga malli gurtu cheyadam@@Vipram246
@trkfunworld27774 ай бұрын
Events పెడితే ఏకంగా డీఎస్సీ రద్దు చేయించే వరకు ఆమరణ నిరాహార దీక్ష కూడా yadaaniki venukadam
@marrapumadhusudanarao1064 ай бұрын
ఓన్లీ ఎగ్జామ్ అవుతుంది టైమ్ pass... Mater వద్ద్దు...
@rajunaidusisti46484 ай бұрын
కేసు వేయాలి పెడితే
@krishnareddy76484 ай бұрын
ఈవెంట్స్ పెడితే చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే ఓన్లీ ఎగ్జామ్ ఇతే బావుంటుంది
@guntuapparao62413 ай бұрын
బాబు ఈవెంట్స్ వద్దు Exam బెస్ట్ పెద్ద ప్రౌడ్ కిందటి సారి వారికి నచ్చిన వారికి నచ్చిన మార్కులు వేసుకున్నారు ఒక్క మార్క్ చాలు పోస్ట్ పోవడానికి మీరు చెప్పిన దానిలో fact లేదు
@pillasudheernaidu71144 ай бұрын
Already syllabus notify ayyindhi bro aa notification aa pattern ki manam fees kattamu Soo aa application carry forward avutundi if syllabus or pattern marchestey kuda cases avutai event 100 ki 1000 % pettaru dont worry pedithey case pakka NCTE ki విరుద్ధం 👍🏻
@rajunaidusisti46484 ай бұрын
Case వేయాలి పెడితే
@birususunil42563 ай бұрын
Drugs veskoni veldam bro.. Don t worry😂😂30 ki 25
@rajunaidusisti46483 ай бұрын
@@birususunil4256 అవేవో నాకు ఇవ్వు బ్రో.....
@RameshTalluri-l5h3 ай бұрын
Minimum 20 marks Anna pettalli brother 80 marks exam
@Rahamathshaik074 ай бұрын
అవును మీరు చెప్పింది వందకు వంద శాతం నిజం. నాలో ఉన్న ఆలోచనని మీరు వీడియో రూపం తెలియచేశారు. ధన్యవాదములు. గడిచిన 2018 DSC లో నా విషయంలో కూడా అదే జరిగింది. 0.5 మార్క్స్ తో నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయాను. National Certificate ఉంటే రిజర్వేషన్ కోట కల్పిస్తారు కాని మార్క్ ఇవ్వడం ఏంటో ఈ విచిత్రం.
@Vipram2464 ай бұрын
@@Rahamathshaik07 గతంలో నష్టపోయిన వాళ్ళమున్నాం, భవిష్యత్తులో ఒక్కరు కూడా ఇలా నష్టపోకూడదు అని తెలియజేయడానికి ఈ యత్నం ప్రయత్నం తరువాత దైవేత్నం.
@buttalasatyam81933 ай бұрын
బ్రదర్ ఈవెంట్స్ ఫ్రాడ్ జరుగుతుంది
@nadimintiramu54884 ай бұрын
..we are with u sir....
@RajKumar-kk7xb4 ай бұрын
Events only qualifying system aithe manchi alochane
@pillasudheernaidu71144 ай бұрын
Appudu exam ki kuda qualify mark pettamani antaru eventa pedithey anni thala noppi ley anni case lu ye bro
@RajKumar-kk7xb4 ай бұрын
@@pillasudheernaidu7114 exam qualifying pedithe chala mandhi qualfy aitharu vacancy kuda undali kadha bro events qualifying tho central government diffence jobs events qualifying petti exam lo merit vaallake kadha bro job ichedhi evaru demend cheyaleru exam qualifying ki job ivvandi ani events anedhi just qualifying dhani valla vachina nastam ledhu bro
@nandiganaganapathirao72674 ай бұрын
Events లో ప్రాడ్ జరిగే అవకాశం వుంది..మీరు ఎంత కట్టడి చేసిన...అన్ని జిల్లాల్లో పోస్ట్స్ వున్నాయి ..చదువుకోండి
@Vipram2464 ай бұрын
@@nandiganaganapathirao7267 అందరికీ అనుకూలంగా ఉండడానికి, ఎటువంటి అన్యాయ,అక్రమాలు జరగకుండా ఉండటం కొరకు ఈవెంట్స్ ని కేవలం క్వాలిఫై పద్ధతిలో మాత్రమే నిర్వహించాలని కోరుకుంటున్నాము.
@RajKumar-kk7xb4 ай бұрын
Yes brother 2018 lo chala froud chesaru
@pillasudheernaidu71144 ай бұрын
@@Vipram246appudu exam ki kuda qualify mark pettamani inko problem face avtundi😂 assalu events anevi vundakudadu 💯
@kummariMurali-ni4mp4 ай бұрын
Bro Lokesh ni Kalisthe work jaruguthunhi
@birususunil42563 ай бұрын
Super answer bro...okavela events pedite drugs vesukoni vellipodam@@pillasudheernaidu7114
@krrishmedavala9688Ай бұрын
2018 లో ఈవెంట్లో చాలా ఫ్రాడ్ జరిగింది మా సార్ అమౌంట్ ఇచ్చి పోస్ట్ వేయించుకున్నారు
@vamisettinagababu95764 ай бұрын
Exlent analasis bro,thank u
@sureshindiansprinter20544 ай бұрын
Events padetene physical ga fit ga vunna physics education teachers vastaru..
@Vipram2464 ай бұрын
మేము కూడా అదే తెలియజేస్తున్నాం సార్, కాకపోతే మార్కులు ఇవ్వకుండా నిర్వహించండి అని అభ్యర్థిస్తున్నాం.
@pillasudheernaidu71144 ай бұрын
అలానే exam lo 70 marks lo 40 వచ్చిన వాళ్ళకే events pettadam cheyyali, లేకపోతే events వద్దు 💯
@Vipram2464 ай бұрын
@@pillasudheernaidu7114 నీకోసం, నాకోసము నీయమ నిబంధనలను మార్చి చేయలేం బ్రదర్.
@pillasudheernaidu71144 ай бұрын
@@Vipram246Events qualify ante ilanti complications vastai annaya anthe rules anadam ledu events even qualify ki pettina fraud jargadu ani gurantee enti antunna
@boddunarendra8104 ай бұрын
Sports people ki sports reservation 2%undi..so physical no chance
@ashoklg970215 күн бұрын
🙏🙏🙏🙏🙏
@harunibukkitla35073 ай бұрын
Only exam is good
@majjarisanjeevakumar97334 ай бұрын
Super b bro
@Vipram2464 ай бұрын
Thanks
@villagelovers5029Ай бұрын
Court case neene వేస్తా events vunte sir
@Selflovequeen8634 ай бұрын
Sir mi video chusam. Video thunmnail marchandi sir. Events valla nastapoye avakasham leda necte rules ki viruddam ani pettandi sir. Manam.diniki againeat ga unnatlu pracharam lokinravali
@bhaskarbille6684 ай бұрын
100% frad jarugutundhi
@renukabammidi10614 ай бұрын
A subject lo leni practicals enduku ala aite biology vallu lab chepistunna ra migatha vallu demo esthunnara ? Frad jaruguthundhi. Age ayye vallu surgery chesukunnavallu losss avutharu
@pillasudheernaidu71144 ай бұрын
India lo ye board vallu conduct cheyyaru chesthey cases padatai 💯
@Vipram2464 ай бұрын
@@pillasudheernaidu7114 ప్రస్తుతానికి ప్రాథమికంగా తెలియజేస్తున్నాం, అలాంటి పరిస్థితులు ఎదురైతే తప్పక మీరు చెప్పినట్లు చేద్దాం.
@pillasudheernaidu71144 ай бұрын
@@Vipram246Create what's app group link annaya
@rajan36764 ай бұрын
Court Cases will come And some of the guys have Athletes and some are in Indoor Games Not possible..! Start Reading Don't wast time Guys...!
@sunkarijagannadham67344 ай бұрын
Evente vundavu bro ncrtc prakaram vundkuddhu
@birususunil42563 ай бұрын
Mari events vuntayi ani drugs konnnam bro... events lekapote eppudu am cheyyali😂😂
@birususunil42564 ай бұрын
Anna 100 marks paper vuntundi kadha .anduku malli efficiency test gurinchi matadatam avasarama
@KOTINIMMAKA3 ай бұрын
నా దృష్టిలో అయితే,టెట్ ,ఈవెంట్స్ రెండూ ఉంటే మంచిది.
@birususunil42563 ай бұрын
Meeru kastapadi events veste 15 marks vastayi..adhe political management cheskoni 23 marks vestunnaru.. alantapudu athletes events pedite am peekinattu ..waste kakapote
@guntuapparao62413 ай бұрын
మనం ఏమి పోలీసు జాబ్ కి వెళ్తున్నమా
@prudhvifitnesstrainer266814 күн бұрын
Antha kantai ekuva
@YeddulaRaghuАй бұрын
Events undali Appu day talent telusthundi
@YathamNaganjaliАй бұрын
100% Events undali untene asalu sports persons Bayataki vastaru nowadays lo Andharu certificate konukkuni mari vastunaru asalu physical education teacher ante physical ga fit undali skills emi lekunda students ki teach cheyadam anedhi Ela jaruguthundhi
@Vipram246Ай бұрын
We are also saying like you, but don't allotted marks for events.
@pitambarugowri60104 ай бұрын
Kontha mandhiki sports certificate lekapothy valiki nastam kada sir sports certificate unnavaliki mark esthy sports certificate lenivaliki andhuku training cheyisthunaru sir
@galaxysportshockeyclub49954 ай бұрын
అన్ని జిల్లాలకు పోస్టులు బాగానే ఇచ్చారు 100 ,200, ప్రకాశం జిల్లాకి 196, 167 .. అని ఆంధ్రజ్యోతి పేపర్ లో లాస్ట్ కి 74 చూపిస్తున్నారు.... రాష్ట్రంలో ఏ జిల్లా ఏ జిల్లా గురించి ఏ న్యూస్ పేపర్ వాళ్లు రాయలేదు ఒక ప్రకాశం జిల్లా గురించి ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు ... ఎందుకు ప్రకాశం జిల్లా గురించి.. ఎవరుకి వాళ్ళు సైలెంట్ గా ఉంటే లేనిపోని ఆశలు పెట్టి లాస్ట్ 74 వస్తున్నాయని... ఎందుకు ఇలా చేశారు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లాల్లో మూడవ జిల్లా ప్రకాశం జిల్లా..
@bedamgurunath67153 ай бұрын
I subscribers your channle
@dhanudhanush48754 ай бұрын
Assalu sports man yekkuvagaa chadivey vallu vundaru eippudu asalu minimum yem teliyani vallu kooda BPD UGD CHEYSINAVALLU BOLDANTA MANDI AYYITHEY VALLATHO POTIPADTAANIKI VOKA SPORTS PERSON YENTHOO KASTPADITHEY VACHEYY CERTIFICATES USE AVVAKAPOTHEY YENDUKU BAYYA VASTE ANTEY NIYAMA NIBANDALU NOTHO CHEYPPEYSTEY VACHHEYSTAADA VALLAKI PHTSICALGA GAME SKILLS AVSARAM LEYDHU YENATOOO KASTAPADITHEY VOKA STATE SELECTION RAADHU VACHHINA PLACE PADAALANTEY KASTAMEY NATIONALS YENNO SAMVATSARAALU KASTAPDITHEY GAANI RAADHU KAANI DAAANIKI VALUE LEYDHU INKENDHUKU VOKA SPORTS PERSON AVVATAM
@birususunil42563 ай бұрын
Events pettina parledu bro.. energy and speed ni penche drugs vuntayi..or sping type shoes aina konukondi..lekapote mana area lo politician tho adjustment cheskoni 25 marks vachhela cheskovachhu..qualify enkenduku😂
@vollurudharani4764 ай бұрын
Events kanna medal vallake national adenavallake marks kalepethay game ne nammukunna vallu bagupadutharu sir
@YeddulaRaghu3 ай бұрын
Okk
@sunkarijagannadham67344 ай бұрын
Ts lo avi yami levu manchi ga exms avutunnaye
@vollurudharani4764 ай бұрын
Events lo compulsory froud jaruguthnde sir 2018 na kallara chusamu
@prudhvifitnesstrainer266814 күн бұрын
Events 20 markes exam 80 markes naa opinion
@ambatidurgaprasad19744 ай бұрын
Events vundali vaddu anevaadu pet kaadu pd kaadu Vaadu bed vaadu
@@hasavathsurinaik6181 ఈ విషయంలో నాకు కూడా బాధేస్తుంది సోదరా! కారణం అధికారులు, పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు మనలాంటి వాళ్ళు బలైపోతున్నాం.
@dabbuguntasambasivarao19724 ай бұрын
100 percent currect mithrama
@SubbaraoVelpula-wo3cb4 ай бұрын
Theory who can teeuh present job chestunna variki every year physical efficiency test not conduct meeku job vachinaka every year physical efficiency chesstava course lo join ku mundu physical efficiency test Leda
@nnkvnaiduNaidu28 күн бұрын
Physical test undali
@Vipram24628 күн бұрын
We are also saying like you but don't allotment marks for the Efficiency Test
@Ram-m6t7yАй бұрын
మీ number పెట్టండి మేం మీకు సపోర్ట్ గా వస్తాం
@nagarajuchapalamadugu92014 ай бұрын
Brother ఈరోజుల్లో దేశాన్ని, రాష్టాన్ని, సమాజాన్ని బాగుచేదాం అని ముందుకు వస్తే నువ్వు zero అవుతావు. మంచి నోటిఫికేషన్ ఇది మంచిగా చదువుకో జాబ్ వస్తుంది. అందరి గురించి ఆలోచించకు
@Vipram2464 ай бұрын
@@nagarajuchapalamadugu9201 ఇలాంటి ఉచిత సలహాలు ఆపేసి, నువ్వు బుద్ధిగా చదువుకో మా బాధలు మేము పడతాం.
@megama.creddy729426 күн бұрын
Event exam vadu sir
@bommannaboya53404 ай бұрын
There are six months, brother, how fit can you be in six months?.Physical efficiency test should be made compulsory then physical education will be improved direct anyone will come and study and pass it not that
@birususunil42563 ай бұрын
Only depends on drugs bro..so many there market..30 ki 25 confirm..
@Mr.J-u7e4 ай бұрын
Ugd ki 1691 lo chsnce unda leda
@Vipram2464 ай бұрын
It's depend on government rules and regulations.
@Mr.J-u7e4 ай бұрын
@@Vipram246 tq sir.
@dokalaakkunaidu59204 ай бұрын
Sports quota undda kabatt 2/: eenki points eandki
@bujjibalu50453 ай бұрын
Innaallu jarigina dsc lo nuvvu yemi chesaavu, ippudu gurthochchaaya niku.. Aite only sports persons ke bped,ugd courses pettanandi
@g.damodarbabu40013 ай бұрын
Events conduct చేయాలి కానీ పోలీస్ events లాగా conduct చేయాలి
@prudhvifitnesstrainer266814 күн бұрын
Neeku physical fitness laydu ani naaku baaga arthamaye di 🧢 t- 👕🎽 gagunaei
@vollurudharani4764 ай бұрын
Events pettalante government pets ne officials ga pettale
@birususunil42563 ай бұрын
😂😂
@ganapathivavilapalli31764 ай бұрын
Migithaa e rastaram lo lenidhi manaku endhuku
@apdscpetpd73114 ай бұрын
Whatup group create chaiye
@Vipram2464 ай бұрын
@@apdscpetpd7311 thank you Sir.
@pillasudheernaidu71144 ай бұрын
@@Vipram246cheyyu bro whats app group ready ga vundali manam
@msudha66113 ай бұрын
Non sports vaallu vachi mottam gabbu gabbu chesesaru eefiled nii
@Vipram2463 ай бұрын
@@msudha6611 మరొకరి గురించి మీకు అక్కర్లేదు, మీరు ఎన్ని బంగారు పతకాలు సాధించారు అనే విషయాన్ని ఒక్కసారి తెలియజేయండి...?
@msudha66113 ай бұрын
Nenu em sadinchano Naku telusu dabba kottukovalsina pani ledhu bro nenu annadhi non sports vaallani meerendhuku bro react avvatam hmm
@msudha66113 ай бұрын
Events undakudadhu tet undakudadhu and sports vaallaki sports certificate ki marks undakudadhu haa pet course ni kompallo kurchoni college laaki vellakunda coching center loo join ayipoyi exam rasesi job kotteyali anthenaa
@msudha66113 ай бұрын
@@Vipram246 మీరు నాన్ స్పోర్ట్స్ నా బ్రో ok ok feel ayyara bro
@Vipram2463 ай бұрын
@@msudha6611 స్పోర్ట్స్ వాలైనా, నాన్ స్పోర్ట్స్ వాలైనా, వారు ఎవరైనా కానీ మనదంతా "ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ" కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదు అన్న విషయం వల్ల స్పందించాల్సి వచ్చింది సోదరా!
@chintachandrasekharraju90423 ай бұрын
Pd ki events undali
@bujjibalu50453 ай бұрын
Already froud jarigindi Nuvvu ade daari lo vellali ani set chesukunnavaa, ela aipotunnavu
@ramramanji89524 ай бұрын
Anna certificate techukovadam kosam amount chala karchupettinattu unnadu
@Vipram2464 ай бұрын
@@ramramanji8952 మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం సోదరా! రాష్ట్రంలో అత్యుత్తమైన ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ అయినా RCPE మరియు యోగి వేమన యూనివర్సిటీ నందు సర్టిఫికెట్లు అమ్మినట్లయితే నేను కొనుక్కున్నట్లే.
@ramramanji89524 ай бұрын
@@Vipram246 Mari meru events nu endhuku vethirekistunaru sodara
@ramramanji89524 ай бұрын
@@Vipram246 meru emina coching centre run chestunara
@ramramanji89524 ай бұрын
@@Vipram246 mamuluga ithe elanti video s coaching center vallu chestuntaru
@Vipram2464 ай бұрын
@@ramramanji8952 నేను ఈవెంట్స్ కి వ్యతిరేకమని ఎక్కడ తెలపలేదు. కానీ ఈవెంట్స్ ను కండక్ట్ చేసేటటువంటి విధి,విధానాలకు మాత్రమే వ్యతిరేకం ఎందుకంటే 46 లేదా 48 సంవత్సరాలు వాళ్లు కూడా జీవనోపాధి కోసం చివరగా పాల్గొంటారు. ఒకసారి వారి స్థానంలో ఉండే ఆలోచిస్తే 20 & 22 సంవత్సరాలవారితో పోటీపడే శక్తి సామర్ధ్యాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీరే ఆలోచించండి..?
@AkhilSri99004 ай бұрын
Events anevi Peddha Fraud....
@justwatchjejamma4 ай бұрын
Asalu ekkada vachindi sir news events unnai ani miru endhuku videos chesi inka kotha kotha idealu istunaru. Chadhukondi sir com ga coaching center sir vallu valla pillalaku daggara undi marks vepincharu poina sari. Ekkada leni vidam ga ikkadaconduct cheyadal enti. Last time nasta poinavarilo memu unnamu
@Vipram2464 ай бұрын
మీరు నాకు కాదు ఈ విషయాలు చెప్పాల్సింది, ఇన్ సర్వీస్ లో ఉన్న కొంతమంది వ్యక్తులు సర్టిఫికెట్స్, ఈవెంట్స్ గురించి మాత్రమే ఎక్కువ ఇష్టపడే వాళ్లను పోగేసుకొని ఈమధ్య వీడియో తీశారు అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు కూడా వారి, వారి అభ్యర్థనను తెలియజేశారు వాళ్లకు చెప్పండి ఈ మాటలు.
@justwatchjejamma4 ай бұрын
@@Vipram246 nenu video purthiga chusa sir nenu mimalni thappu pattadam ledhu. Events chestam ani kuda manam oppukokudadhu sir ekkada lenapudu ikkada endhuku chepandi. Andaram dinni vethirekinchali. Last time dsc lo 40m vachina events lo anyayyam jarigindi. Nenu oka single motherni chala kastapadi chadivanu kanibraledhu. Evebts antene mosam miru mundhugane andrini manam nasta potham ani hecharistunru daniki thanks sir.
@Vipram2464 ай бұрын
@@justwatchjejamma అలా జరగకూడదని ఇలాంటివి తెలియజేసుకుంటున్నాం చేతనైతే సహకరించండి
@justwatchjejamma4 ай бұрын
@@Vipram246 thank you sir
@enjoymyvideos17194 ай бұрын
@@justwatchjejamma బ్రో alredy events పెట్టించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు సర్టిఫికెట్లు మార్క్స్ కూడా మనకు తెలియకుండా లాస్ట్ టైం కూడా అలానే గందరగోళం చేసి మనల్ని మోసం చేశారు
@msudha66113 ай бұрын
Event's undali pakka gaa vatiki marks kuda undali
@marrapumadhusudanarao1063 ай бұрын
Nuvvu chuduveko
@vanamkrishnaprasad896Ай бұрын
Evant s వద్దు Not correct
@nandiniAnkamreddy3 ай бұрын
Chadvko baaga
@K.P.PRAVEEN4 ай бұрын
మొత్తం నాశనం అయిపోతుంది.. పోయిన సారి జరిగింది చాలు.. ఇంకా ఆపండి.. మూసుకొని చదువు కోండి.... వెదవ తెలివితేటలూ చూపించకండి sir plz ఫోకస్ ON DSC.. . పోయిన సారి EVENTS కి వెళ్లారో లేదో మాకు తెలియదు.. మేము వెళ్ళాం.. చూసాం,, అనుభవించాం.. దయచేసి నిజాలు తెలుసు కొన్న తరువాత వీడియో UPLOAD చెసింటేయ్ బాగుంటుంది.. మూసుకొని చదువు కో సోదరా.. వెదవ తెలివితేటలూ వాడకు ప్లీజ్.. ఇంకా బాగా చెప్పగలను.. వద్దు ok నా నువ్వు ఒక్కడివే ఏమేమి పీకాలేవ్.. Court లో కేసు లు పడతాయి.. సంక నాకి పోతారు.. నిన్ను తప్ప ఎవ్వరిని తిట్టారు జనాలు.. ఆ ఉసురు నీ ఫ్యామిలీ కి అవసరమా.. THINK UR SELF..
@Vipram2464 ай бұрын
@@K.P.PRAVEEN సోదరా! మీరు చేసిన కామెంట్ కి నేను చాలా చక్కగా రిప్లైఇవ్వగలను. నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట కూడా అందర్నీ దృష్టిలో పెట్టుకొని మంచి జరుగుతుందన్న కారణంతో చెప్పాను తప్ప వేరే ఎటువంటి ఉద్దేశం లేదు. ఒకవేళ గతంలో నష్టపోవడం గురించి ప్రస్తావించినట్లయితే 2018లో నాకంటే ఎవరు నష్టపోలేదు అందుకు నిదర్శనం నా ప్రీవియస్ వీడియోస్ నా ఛానల్ లో ఉన్నాయి చూడండి.
@K.P.PRAVEEN4 ай бұрын
@@Vipram246 సోదరా నువ్వు 100 చెప్పు.. మీకు పోస్టులు ఉన్నాయి.. చదవండి plz మీరు కూడా ఒక్క dsc భాధితుడే కదా.. ఈ సారి కస్టపడి చదవండి.. All the best
@Vipram2464 ай бұрын
@@K.P.PRAVEEN మీతో వంద చెప్పలేను సోదరా! నేను ఒక్క విషయం చెప్పగలుగుతా నాకు ఏదో ఉద్యోగం రాదు, నా అన్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ పని చేయలేదు. నాకు అన్యాయం గతంలో జరిగింది నాలాగా ఏ ఒక్కరూ బాధపడకూడదు అని సదుద్దేశంతో ఈ పని చేస్తున్నాను.
@K.P.PRAVEEN4 ай бұрын
@@Vipram246 ok.. మీకు ఇప్పుడు eligibility untey చదవండి.. చదువుతూ ఉండండి..... All the best
@enjoymyvideos17194 ай бұрын
బ్రో ఆయన ఈవెంట్స్ లో అన్యాయం జరిగింది అని చెప్తున్నారు అందులో మేము కూడా బద్యులమే నువ్వే నోరుముసుకో అండ్ చదువుకో
@msudha66113 ай бұрын
Ippudu meeru cheppedhi enti haa event's unna marks undakudadhu nd sports certificate ki marks add cheyakudadhu haa college laaki vellakunda certificate konukkoni course complete chesukoni unnavaallu matladeyla matladutunnaru ok last tym tet kuda cancel chesaru chettanadash gaallu
@sunkarijagannadham67344 ай бұрын
Pakkana state lo yala avvutunnayo chudu madhu
@Vipram2464 ай бұрын
@@sunkarijagannadham6734 పక్క రాష్ట్రం మాత్రమే కాదు సోదరా! దేశంలో ఏ రాష్ట్రము కూడా ఇలాంటివి నిర్వహించడం లేదు.
@adapakirankumarnaidu68474 ай бұрын
1st ee Video delete chesai Bro andhuku.
@Vipram2464 ай бұрын
@@adapakirankumarnaidu6847 గతంలో కూడా ఈ విషయంలో మొదట స్పందించకపోవడం వల్ల చివరికి చాలామందికి అన్యాయం జరిగింది సోదరా! అందుకోసమని ఈ వీడియో రూపంలో తెలియజేసుకుంటున్నాను.
@enjoymyvideos17194 ай бұрын
@@adapakirankumarnaidu6847 నీకు ఏమైంది బ్రో ఆ వీడియో వల్ల ఈవెంట్స్ కావాలి అని వీడియో పెట్టారు కదా ఆ వీడియో డిలీట్ చెపించు ముందు
@enjoymyvideos17194 ай бұрын
నీకు ఎందుకు బ్రో ఆ వీడియో సంగతి ఈవెంట్స్ కావాలి అని వీడియో పెట్టారు కదా ముందు అది డిలీట్ చేపించు అప్పుడు ఈ వీడియో కోసం మాట్లాడు
@trkfunworld27774 ай бұрын
Events పెట్టీ అక్షరం ముక్క రాని వాడికి జాబ్ ఎలా ఇస్తారు చెత్త నా...
@msudha66113 ай бұрын
Events pedithey fraud jarugutayi ani sollu kaburlu vaddu meeru mingaleka ikanti kaburlu cheppoddu ok pet cource ki entrence loo events cheyaledhaa enti haa and
@ambatidurgaprasad19744 ай бұрын
Events vundali vaddu anevaadu pet kaadu pd kaadu Vaadu bed vaadu
@ambatidurgaprasad19744 ай бұрын
Events vundali vaddu anevaadu pet kaadu pd kaadu Vaadu bed vaadu
@Vipram2464 ай бұрын
నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదు, నీకు తెలుసా మేము బీఈడీ వాళ్ళమా..?లేదా BPEd లేదా MPEd వాళ్ళమా అనేది..?
@AkhilSri99004 ай бұрын
Events lo rank vastene colz lo seat vastundhi bro...... Last time events lo fraud jarigindhi.... Indialo ye state lo events levu....
@pillasudheernaidu71144 ай бұрын
@@AkhilSri9900yes pettaru kuda👍🏻 manaki 💯
@birususunil42563 ай бұрын
Nuvvu kastapadi events veste 15 marks vastayi..adhe political management tho aite 23 marks vestunnaru...alantapudu athletes am peekinattu events pettinchukoni