ఎంత మధురంగా ఉందో..... గొప్ప సాహిత్యం, అద్భుతమైన సంగీతం.... Thanks..అనడం తప్ప... ఇంతకంటే.. చెప్పడానికి వేరే words ఉన్నాయేమో తెలీదు... 🙏అమోఘం.. 👌 శివ రాత్రి రోజు....... 👌tnq
@mohaninguva13569 ай бұрын
And took me to my childhood days Esp this song is sung by my mom SMt AV savithri and vasantha Garu KVK mohan Garu Raju and chittaran Garu Hats off to them 🙏🏻🙏🏻🙏🏻👏👏
@pankajakumari62559 ай бұрын
అద్భుతమైన రచన. పాత పాట కొత్త గా వింటున్నాను. చాలా సంతోషం. లిరిక్స్, ఇతర వివరాలు ఇస్తే సంతోషం 🙏🙏🙏
@patrisrihari7317 ай бұрын
ఈ పాట సాహిత్యం అద్భుతం ఆద్యంతం శివ తాండవ వర్ణన ..నటరాజ ఉమ మహేశ్వర సాక్షాత్కారం…శోభనాచల వాహిని శుభాభినందనలు
@satyavani60489 ай бұрын
Apoorvamaina rachana.Arudaina record.lyrics vuntee petta galaro. OM NAH SIVAYA.🙏🙏🙏
@bhramagidda73356 ай бұрын
నేను ఈ పాట పెట్టుకొని దీపారాధన చేసుకుంటున్నా.రాసిన వారికి పంపినవారికి శత కోటి వందనములు
@gandeneeraja17358 ай бұрын
Pranaamumulu.
@umadevicharepalli11426 ай бұрын
ఓం నమః శివాయ చాలా బాగుంది. మీకు శ్రీ సాంబ శివ అనుగ్రహము కలుగు గాక.
@saiduluj60307 ай бұрын
కమనీయం,రమణీయం, అమృత సమానమైన ఈ అద్భుతాన్ని మాకందించినందుకు ధన్యవాదాలు........ధన్యులం.