వైకాపా జగన్ తన సీబీఐ అవినీతి కేసులు రద్దు/వాయిదా కోసం ఢిల్లీ వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర కోసం విజన్ సాకారం సాధించడం లక్ష్యంగా ఢిల్లీ వెళ్లి విజయం సాధించాడు. జగన్ తాను సంపాదించిన లక్షల కోట్ల రూపాయల అవినీతిసొమ్ము పెట్టుబడిగా ప్యాకేజీతో మీడియాను, నేతలను, ఉద్యోగులను కొని మళ్ళీ అధికారంలోకి రావాలని కలలు కంటున్నాడు.
@gonnabattulakanakaraju934815 сағат бұрын
Railway zone CBN garu exlent.
@vaggelaramarao687417 сағат бұрын
మూర్తి గారు.స్టీల్ ప్లాంట్ గురింఛి మోడీ దగ్గర ఎందుకు మాట్లాడలేదు.
@vinaykumarshetty134513 сағат бұрын
Very good sensible debate, by all guests Thank u
@bapiraju.sagiraju389217 сағат бұрын
Jayaho CBN
@sakthiss99917 сағат бұрын
That is CBN.
@sudhakard141110 сағат бұрын
ఐ లవ్ యు జీసస్ ఐ లవ్ యు పట్టాభి గారు ఐ లవ్ యు
@singamsingam839014 сағат бұрын
తులసి రెడ్డి గారు హోదా vadeleyindi
@vuyyurisatyasrinivasarao924614 сағат бұрын
Good Anjaneya Prasad sir . Pattabhi sir. And Tulasi sir..
@varadhavenkatarajulamma235314 сағат бұрын
Babu vison great
@VenkataBhaskarRaoSarvepalli17 сағат бұрын
కాంగ్రెసు పార్టీ స్వాతంత్ర సంగ్రామంలో విజయం సాధించింది, ఆర్థిక అభివృద్ధికి పునాదులు స్ధాపించింది. బీజేపీ కాంగ్రెస్ భయంతో "కాంగ్రెసు పార్టీ రహిత రాజకీయాలు" కోరుకోవటం ప్రజాస్వామ్య విరుద్ధం.
@srinivasulu905414 сағат бұрын
Jai TDP leader
@kadiamsrinivasarao20279 сағат бұрын
That is cbn. Jai tdp
@chandrasekhar342116 сағат бұрын
విజన్ 2040అని వుంటే బావుండేది
@chandrasekhar342116 сағат бұрын
ఎస్.. ఏపీ ఈజ్ హ్యాపీ..
@PSNReddy-df3qh6 сағат бұрын
Jai cbn jai. nda Happy Ap
@BhaskarvarmaP19 сағат бұрын
YEMI HAPPY MURTHYGARU,AA JAGAN GADIPAI CASULU CBN ACT CHEYYALEKA POTUNNADU,AMITHSHA KODUKU JAGAN GADU BUSINESS PARTNERS JAGAN GADU BAYATA VUNTAY STATE OUT
@gotetivisweswararao82816 сағат бұрын
H"AP"PY
@MedetiSubrahmanyam17 сағат бұрын
Steel plant 4500/_ jobs gone?, 20 yers avuthya, 2029 ap appu 20 laks avuthundi, appulu vasthai,
@sudharshanyadavyadav9789 сағат бұрын
Gotham lo matti ichinattena. Ippudu akkada govt nadavalikafa
@varalakshmimylapalli50407 сағат бұрын
ఇప్పుడు కాంగ్రెసులో అంత విజను వున్న నాయకత్వం లేదు మూర్తిగారు.. అలా అని మోడీ తప్పులు చలాచేసాడు. తతిమ్మా తెలివిగల నాయకుల సహకారాన్ని మోడీ ఏష్ట్లాభిష్ కానీ వ్వడు క్రెడిట్ అంతా తానే తీసుకుంటాడు అలాని నెహ్రూ , ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ. ఇక. సోనియా. ? వీళ్ళందరూ. చలా తప్పులు చేసారు
@badampudivenkatanageswarar939117 сағат бұрын
ఇవన్నీ నిజాలేనా లేకపోతే పేపర్ వరకే వచ్చి ఆగిపోతాయా 2016లో మరి నరేంద్ర మోడీ గారే కదా అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసింది నిజంగా అప్పుడు ఆంధ్రప్రదేశ్కి నిజంగా మంచి చేయాలనుకుంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ బిజెపికి చాలా ఫేవరెట్ గా ఉన్నాడు కదా మరి అతనికి మద్దతు ఇచ్చి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంత నాశనం అయి ఉండేది కాదు కదా ఆరోజు జగన్మోహన్ రెడ్డికి తెర వెనక ఉండి సహాయం చేసి చంద్రబాబునాయుడు వాడు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు ఆనాడు పవన్ కళ్యాణ్ కి బిజెపి పార్టీ అండగా నిలిచి ఉంటే ఈరోజుకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేది కదా అమరావతి సగానికి సగం పూర్తయి ఉండేది కదా ఆ క్రెడిట్ మీద దక్కుండేది కదా వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబు కాంగ్రెస్ కి ఒక మూల స్తంభం లాగా పని చేశాడని మీకు తెలియదా అప్పుడు ఇప్పుడుకైనా పవన్ కళ్యాణ్ తో బాగా సన్నిహితంగా బీజేపీ ప్రభుత్వం ఉంటే తమిళనాడులో కనుక పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది
@skepticmind2313 сағат бұрын
It’s better TDP don’t defend and back BJP.. malli reverse aiyyi tittali ante credibility undadu..already 2014-19 chusam BJP TDP ki em chesindo..
@niceacademy896117 сағат бұрын
Outdated తులసి reddy రెస్ట్ తీసుకో. కాంగ్రెస్ కు no future ఇన్ ap
@MedetiSubrahmanyam17 сағат бұрын
Ani bagunti petrol dessel vat 4/- thaginchavachukada ap, samasyanu srustistharu, samasyani thrichinatu adi miku subavartha, valasalu apandira babu
@PrabhakarRaoSiripurapu15 сағат бұрын
Murtygaru namaste,CBNgaru was went to Delhi for releasing grants.Previously the then govt went there for CBI cases and for asking loans.