పాడి ద్వారా నెలకి ₹70వేల ఆదాయం||తరకటూరు చుట్టూ పక్కల దేశీ ఆవు లీటర్ పాలకి ₹80/-ఇస్తాము||Full Details

  Рет қаралды 14,515

Back to Roots

Back to Roots

Күн бұрын

Пікірлер: 37
@Billeshanmukha3992
@Billeshanmukha3992 3 күн бұрын
పోస్ట్ ఇపుడే చూశాను నేను చాలామటుకు తిరిగి వెనక్కి వెళ్ళాను ఇంకా వెళ్ళాలి,మా ఊర్లో చానమంది ఉన్నారు,నేను వాళ్ళతో వ్యవసయం, ఆహారం గురించి మాట్లాడాను💚🌱🌾
@backtoroots1
@backtoroots1 3 күн бұрын
గొప్ప పని చేస్తున్నారు మీరు, ఇప్పటి పరిస్థితి లో ఇదే చాలా ముఖ్యం
@bobbyrblbobbyrbl
@bobbyrblbobbyrbl 3 күн бұрын
జై పాలేకర్ గారు జై విజయరామ్ గారు జై గోమాత జై ప్రకృతి 🙏🙏❤️❤️
@backtoroots1
@backtoroots1 3 күн бұрын
ధన్యవాదములు
@praveenkumar11123
@praveenkumar11123 Күн бұрын
ఒకప్పుడు వ్యవసాయానికి అనుబంధంగా పాడి పోసిన జీవాల పెంపకం చేసేవాళ్ళు ఈరోజు వ్యవసాయం తప్ప పశువులు దేనిని రైతు పెంపకం చేయట్లేదు దయచేసి రైతులు మేల్కొని జీవాలు పాడిపరిశ్రమ లో కి రావాలి సార్ మీరే గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్లాలి పోతే భూమి ప్రస్తుత పోగొట్టుకుంటుంది ఒక కెమికల్ ఫార్మింగ్ వల్ల సేంద్రియ వ్యవసాయం చేసినప్పుడే భూమికి బలం వస్తుంది. పశువులు పెంచకపోతే ఆ వ్యవసాయదారుడు కి ఎలాంటి స్కీమ్స్ అందించ కూడదు రైతు రైతులకు డబ్బులు కూడా వేయకూడదు పాడి పోషణ జీవాల పెంపకం ప్రతి రైతు చేసినప్పుడే యొక్క వ్యవసాయదారుడు కి ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములు అందించాలి.
@Sthitapragnyaa
@Sthitapragnyaa Күн бұрын
విజయ్ రాం బాబాయ్ గారు spk గారు program ఎందుకు cancel చేశారు చాలా expectations అనుకున్నాం బాబాయ్ నేర్చుకోవాలి ఎప్పటికైన రైతుల బ్రతకాలి అని...మళ్ళీ ఆ program organise చేయండి march or april లో అయిన miss అవుతాం లేదంటే మా generation
@pbalasanjeevaiah
@pbalasanjeevaiah 3 күн бұрын
సార్ 🙏 మావూరు కడప జిల్లా జమ్మలమడుగు లో ఉండాము మేము చేయాలి అనుకుంటున్నాము మాదగ్గర ఆవు లేదు మాకు ఆవు ఇస్తారంటే మేము మొదలు పెట్టుతాము మాకు పొలం లేదు కానీ భూమి కౌలుకి తీసుకొని చేద్దాము అనుకుంటున్నాము మా ఏరియాల్లో ఎవరన్నావుంటే చెంపండి సార్ 🙏🙏🙏
@gourisankarreddybasireddy3749
@gourisankarreddybasireddy3749 3 күн бұрын
జమ్మలమడుగులో ఏ ఊరన్న
@GPR-n3f
@GPR-n3f 3 күн бұрын
Nice ice news gives 🙏
@backtoroots1
@backtoroots1 3 күн бұрын
ధన్యవాదములు అన్న
@satyatakasi8417
@satyatakasi8417 3 күн бұрын
మాది చాలా పల్లిటూరు మాకు చాలా ఆసక్తి వుంది కానీ మాకు నాటు ఆవు లు లేదు జెర్సీ లు వున్నాయి మాది అనకాపల్లి జిల్లా v మాడుగుల మండలం
@janammanamchannel
@janammanamchannel 3 күн бұрын
@satyatakasi8417 konukkondi santhati vruddi cheyyandi vivaralu kavali ante sampradinchandi
@shaikyaseenali7598
@shaikyaseenali7598 3 күн бұрын
విజయ రామ్ గారు నమస్కరం మాది నల్లగొండ శాలిగౌరారం మండలం నాకు భూమి ఉంది దేశి ఆవుల పామ్ పెట్టాలని ఉంది కాని మాదగ్గర ఆవుపాలు త్రాగటానికి ఇష్టపడరు మీరు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే పామ్ పెట్టటానికి నేను సిద్ధంగ ఉన్నాను, మార్కెటింగ్ సౌకర్యం కల్పించ గలరా?....
@-Ravindar-paadi-pantalu2024
@-Ravindar-paadi-pantalu2024 2 күн бұрын
విజయరామ్ గారికి నమస్కారం మీరు చెప్పింది బాగుంది సార్ కానీ 8 ఆవులు కొనాలంటే 80,000/- వేల వరకు అవుతుంది ఇంకా షెడ్ కి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది సర్. ఇంకా వాటి ఆరోగ్యం సరిగా లేకపోతే చాలా ఖర్చు అవుతుంది. గడ్డి కట్ చేసే చాపర్, గడ్డి కట్టింగ్ మిషన్ ఇలా చాలా ఖర్చు తో కూడుకుంది సర్. మీరు మిగిలే amount గురించే చెప్పారు కానీ వాటి వెనకాల ఉండే కష్టాలు గురించి చెప్పలేదు సర్. ఇవ్వన్నీ భరించి వచ్చే వాళ్ళే ముందుకి వెళ్ళగలుగుతారు. సొంత డబ్బులు ఉంటే వడ్డీ కట్టే పనిలేకుండా ఉంటుంది పర్వాలేదు. కానీ.... మీరు చెప్పిన లెక్కలో ఇంకో 20000/- వడ్డీలకు ఇవ్వాల్సి ఉంటుంది.
@Ashwin.kolusu
@Ashwin.kolusu 3 күн бұрын
Chala manchi udhesyam kani lekkalu saripadaledu andi 14 avulu 1 nandi total 15 7 Out of 14 milking 7*8=56 ltrs every day Dudalu calfs ki 28ltrs so balance 28ltrs a 28*80=2240*30=67200 36k Labour and 30k daana theesesthe balance 7200 miguluthayi per month Dudalaki palu compulsory ivvali adhi dharmam. Me calculation correct ga undali ante aavu minimum 12 to 15ltrs ivvali duda 4ltrs thaagite viable avthundi. Peda ghana jivamrutam by products thyaru chese opika undali 80rs ki sell cheyakundaa neyyi chesthe 28ltrs ku 950gms ghee osthadi which is 2800 per day 84000 per month 66k Labour and feed 18k
@venkats7194
@venkats7194 3 күн бұрын
Duda palu dharmam gurinchi matladutunnaru ,meeru enni desi avulunu penchutunnaru sir???
@praveenji9954
@praveenji9954 3 күн бұрын
గోవిందా గోవిందా
@PalliMamata
@PalliMamata 3 күн бұрын
Prati. Gillalo. Mee grouplu. Pattndi
@balajib1928
@balajib1928 3 күн бұрын
సార్ మేము వచ్చి చూడొచ్చా ఎలా కాంటాక్ట్ అవ్వాలి
@kagithaajaykumar4831
@kagithaajaykumar4831 3 күн бұрын
Vijayramgaru emo paalu thisukuntuntaki siddamga unnam antunnaru Memu emerald (machilipatnam) sampradisthenemo , mem thisukomu qntunnaru Ayya meeru daya thalisthe rooju 2+2 litres daka poyyadaniki mem readyga unnam Dana kosam ibvandiga undani me daggariki ( emerald machilipatnam) ni sampradinchandi ani ma pedanana valaki Cheppa, vallu emerald ki velli adigithe , mem thisukovadam ledhu antunnaru
@kothalapallyvigneshchary5658
@kothalapallyvigneshchary5658 3 күн бұрын
Aaa 35. 40 rs akada gurugaru 32. 35 rs esunara gurugaru ala ani chala madi remove chasunaru gurugaru
@harishyadav7350
@harishyadav7350 2 күн бұрын
మాది మహబూబాబాద్ జిల్లా నాకు ఒక ఆవుని పెంచుకోవాలని ఉంది ఇవ్వగలరా
@udaykumargella3628
@udaykumargella3628 Күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Sthitapragnyaa
@Sthitapragnyaa 3 күн бұрын
ఎవరైనా save office number పెట్టండి ...ఎన్ని సార్లు అడిగిన పెట్టడం లేదు
@luckylovely337
@luckylovely337 3 күн бұрын
Save office ani maps lo search chayandi no. Untundi
@Sthitapragnyaa
@Sthitapragnyaa 3 күн бұрын
@luckylovely337 madhi east godavari andi...Google maps lo ala cheste vastunda
@pbalasanjeevaiah
@pbalasanjeevaiah 3 күн бұрын
గూగుల్ లో సర్చు చేయండి ఉండాది
@govindaraopalla5146
@govindaraopalla5146 3 күн бұрын
@@Sthitapragnyaa send u brother
@SanthoshKumar-jj9zv
@SanthoshKumar-jj9zv 3 күн бұрын
Call chesina vallu lift cheyaru
@vemulapallibrahmajirao1401
@vemulapallibrahmajirao1401 3 күн бұрын
నేను ఒంగోలు ఆవు నెయ్యి కల్తీ లేని నెయ్యి ఇస్తాను మీరు కేజీ నెయ్యి ఎంతకి తీసుకుంటారు సర్.
@SanthoshKumar-jj9zv
@SanthoshKumar-jj9zv 3 күн бұрын
But lift chestaro ledo teliyadu
@backtoroots1
@backtoroots1 3 күн бұрын
6309111427
@Dr.Challanageswarrao
@Dr.Challanageswarrao 3 күн бұрын
Cheyandi తప్పక చేస్తారు, వేరే ఫోన్ వచ్చినపుడు లంచ్ time తప్ప అన్నివేళలో అందుబాటులో ఉంటారు. ఒకటికి రెండు సార్లు ట్రై చేయగలరు ఏమి అనుకోకుండా.
@bobbalajanardhann5822
@bobbalajanardhann5822 3 күн бұрын
ఎద్దులని ఆవులని పెంచాలని అంటున్నారు మిషిన్ గానుగలని ప్రమోట్ చేస్తున్నారు సార్ కొంచం బాధగా ఉంది
@Angirekulasowjanya
@Angirekulasowjanya 2 күн бұрын
మొదటిpreference ఇచ్చింది ఎద్దు గానుగల కె కదా , aa video nenu kuda chusanu
4 ఎకరాల్లోనే అనేక పంటలు, జీవ సంపద | Modern Integrated Farm
17:43
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
పొలం చుట్టూ కొబ్బరి తోట పెట్టాను | Coconut Farm
14:30
తెలుగు రైతుబడి
Рет қаралды 156 М.