పాడి పశువుల్లో గర్భకోశ వ్యాధులు - నివారణ || Control of Cervical Diseases in Cattle || Karshaka Mitra

  Рет қаралды 2,424

Karshaka Mitra

Karshaka Mitra

Күн бұрын

Join this channel to get access to perks:
/ @karshakamitra
పాడి పశువుల పోషణలో రైతులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యల్లో గర్భకోశ వ్యాధులు అనేవి రైతును తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. దీనిలో ప్రధానంగా ఎండో మెట్రిటిస్ గర్భకోశ వ్యాధి అనేది పశువుల ఆరోగ్యాన్ని, డెయిరీ అభివృద్ధిని కుంటుపరుస్తోంది. దీని నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా వుండి, పశువైద్యుల సూచనలతో సత్వర నివారణ చేపట్టాలని హెరిటేజ్ పశువైద్యులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలను హెరిటేజ్ పశువైద్యులు డాక్టర్ ప్రదీప్ ద్వారా తెలుసుకుందాం.
పాడి పరిశ్రమలో సలహాలు సూచనల కోసం
హెరిటేజ్ డెయిరీ సంస్థ
హెల్ప్ లైన్ నెంబరు : 7815912266
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZbin:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Пікірлер: 5
@kiranalimineti970kiran8
@kiranalimineti970kiran8 2 күн бұрын
ఈ ఎండోమెట్రీస్ అనే వ్యాధి గురించి చాలా చక్కగా వ్యాధి నివారణ గురించి వివరించారు. డాక్టర్ గారు మరియు అదేవిధంగా మీరు ఈ వీడియో చేసినందుకు కూడా చాలా ధన్యవాదాలు అందరి రైతులకు చాలా ఉపయోగం అదే విధంగా పశువులలో పొదుపు వాపు గురించి కూడా వివరించే వీడియో ఒకటి చేయగలరు.
@KarshakaMitra
@KarshakaMitra 2 күн бұрын
Sure. Thank you
@srikanthkandula6199
@srikanthkandula6199 2 күн бұрын
Video 📷📸 chusina vallu andaru 1 like kotandi pls ❤
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 2 күн бұрын
Super information
@KarshakaMitra
@KarshakaMitra 2 күн бұрын
Thank you
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 16 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 8 МЛН