ఇలాటి డైరీస్ వీడియోస్ చాలా ఆరుద్దుగా కనిపిస్తాయి. సొంతంగా డైరీలో పానులు మనమే చీసుకునపుడే డైరీలో లాభాదయాకఖంగా ఉంటుంది. మంచి ఇన్ఫర్మేషన్ అంధిచిన కర్షక మిత్ర యాజమాన్యానని ధనవాదాలు
@KarshakaMitra4 ай бұрын
Nice. Thank you
@Pujarenaganna4 ай бұрын
😮😮😮😮😊😊😊
@SrinivasReddy-tp9js4 ай бұрын
Lp.kpop9p
@KatragaddaPadmavathi4 ай бұрын
🎉
@prashantvendi-hb2sr4 ай бұрын
అన్నగారు చాలా మంచి వీడియో తీశారు ముఖ్యంగా మిల్కింగ్ మిషన్ గురించి చాలామందిని అడిగాము మీరు ఒక మహిళా రైతు చక్కగా వాడే పద్ధతిని చూపించారు మేము కొత్తగా డైరీ ప్రారంభించబోతున్నాము హైదరాబాదుకి 40 కిలోమీటర్ల దూరంలో సొంత పొలంలోని మిల్కింగ్ మిషన్ పై ఆధారపడి చేయాలని థాంక్యూ
@KarshakaMitra4 ай бұрын
Thank you very much
@KarshakaMitra4 ай бұрын
All the best
@RAITHUSEDHYAM2 ай бұрын
సార్ మీరు అడిగిన ప్రశ్నలు నరేష్ గారు ఇచ్చిన సమాధానాలు చాలా బాగున్నాయి కొత్తవారికి చాలా ఉపయోగకరంగా ఉంది.
@KarshakaMitra23 күн бұрын
Thank you
@nalamsubbarao15394 ай бұрын
చాలా మంచి వీడియో చేశారు యాంకరింగ్ కూడా చాలా బాగా చేశారు. మీరు అడిగే విధానం వారు సమాధానం చెప్పే విధానం అందరికీ చాలా చాలా బాగా అర్థమవుతుంది
@KarshakaMitra4 ай бұрын
Thank you
@Ismatboynaga4 ай бұрын
చాలా చాలా మంచిగా వివరించారు అటు సైడ్ పాడి రైతు కూడా ప్రతి ఒక్కటి నీటుగా మిషన్ గాని దానా గురించి గానీ చాలా మంచిగా వివరించారు సూపర్ సార్ సూపర్
@KarshakaMitra4 ай бұрын
Thank you
@Ismatboynaga4 ай бұрын
చాలా చాలా మంచిగా వివరించారు సార్ పాడిరైతు kuda చాలా నీటుగా ప్రతి ఒకటి ప్రతి ఒకరికి అర్థమైఎ విదంగా చెప్పారు సూపర్ సూపర్ సూపర్
@KarshakaMitra4 ай бұрын
Thank you
@bhaskarvattipally68514 ай бұрын
మంచి సమాచారం అందించారు కర్షకమిత్ర బృందానికి ధన్యవాదాలు
@KarshakaMitra4 ай бұрын
@@bhaskarvattipally6851 thank you
@kasaganiravi30964 ай бұрын
సూపర్ వీడియో వెరీ usefull ఆంజనే యులు గారు మీరు సూపర్
@KarshakaMitra4 ай бұрын
Thank you
@khajavalikhajavali73964 ай бұрын
సూపర్ వీడియో బ్రూ ఇలాంటి మంచి ఇన్ఫహోర్మేషన్ వీడియో పోస్ట్ చేయాలనీ కోరుకుంటూ
@KarshakaMitra4 ай бұрын
Thank you
@sksadar89733 ай бұрын
👏🏼👏🏼👏🏼 chana manchi information sir ..... Ellanti videos chana rare _____ So Naku aite ee video chana chana nachinde 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@KarshakaMitra3 ай бұрын
Thank you
@rajumaheshwaram11504 ай бұрын
అన్న మంచి వీడియో చేశారు మీరు చాలా నెమ్మదిగా అడిగారు అలాగే మంచి విషయాలు చెప్పారు మీకు ధన్యవాదాలు అలాగే నరేష్ అన్న నీకు నిను ఫ్యాన్ నిను ఈ రంగంలో దిగితే తప్పకుండా మీ సలహాలు కావాలి అన్న చాలా బాగుంది అన్న
@KarshakaMitra4 ай бұрын
Very nice. Thank you
@DevendharCh4 ай бұрын
సూపర్ సిర్ చాలా బాగా చెప్పారు నేనుకూడా మిల్క్ మెచ్చిన్ తీసుకుంటాను సర్ మీరు ఎలాంటి విడియస్ చాలా తియాలి సర్
@KarshakaMitra4 ай бұрын
Thank you
@thotlavijaykumar9841Ай бұрын
Milk mission ఖరీదు ఎంత ఉంటుంది బ్రో. 3 or 4 same ఇలాంటి బర్రె లతో ఇంటి దగ్గరే ప్లాన్ చేద్దాం అనుకుతున్నాను.. నాకు వచ్చే జీతం సరిపోవడం లేదు బ్రో..నేను desibility deaf ... So savings tho చిన్నగా ట్రై చేద్దాం అనుకుంటున్నాము..నేను మా మదర్ ఇదే మా ఫ్యామిలీ బ్రో.. 3 బరెలతో ఏమైనా ఉసూఫుల్ గా ఉంటుందా.. ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చేలా..pls gudie me some tips bro.. deaf avvadam valla nenu వినలేను..pls reply me once
@CCI200225 күн бұрын
GREAT,VALUBLLE,WORTH VEDIO, EDUCATIOAL ALSO. GREAT ROLL MODEL COUPLE. KEEP IT UP, WISH YOU HEALTHY,WEALTHY LIFE & BRIGHT FUTURE FÓR CHILDREN
@KarshakaMitra25 күн бұрын
Nice
@sateeshkoleate12822 ай бұрын
పాల మిషన్ ని గేదె లకి మెదట. ఎలా. అలవాటు చెసినారు
@babuk59802 ай бұрын
నేను చాలా వీడియోస్ చూశాను సార్ ఇంత మంచి వీడియో చూడలేదు. థాంక్స్
@KarshakaMitra2 ай бұрын
Thank you
@abhilashbonagiri96594 ай бұрын
Chala bagundhi ee video sir 👍👌👏👏
@KarshakaMitra4 ай бұрын
Thank you
@RamellyRajendhar124 ай бұрын
Thank you for good video.. &. information
@KarshakaMitra4 ай бұрын
Thank you
@PadakantiShivakumar-ri9rp4 ай бұрын
Super video super annaya
@KarshakaMitra4 ай бұрын
Thank you
@santhivangara69404 ай бұрын
Anchor బాగా క్వశ్చన్ అడిగారు, వెరీ useful
@KarshakaMitra4 ай бұрын
Thank you
@rakeshchedolla4 ай бұрын
హాయ్ అన్నా నేను కూడా మిలానే చిన్న డైరీ మెంటెన్ చేస్తున్నాను నదికూడా సొంత కష్టమే నాకు కూడా తెలుసు కష్టం విలువ
@KarshakaMitra4 ай бұрын
Nice
@venumanam8826Ай бұрын
Good 👍
@KarshakaMitra23 күн бұрын
Thanks
@drakesh172 ай бұрын
Kind heart - great values
@KarshakaMitra23 күн бұрын
Thank you
@siripurivenkatesh28094 ай бұрын
Nice information sir Thank you
@KarshakaMitra4 ай бұрын
👍
@narendranadhpavuluri84654 ай бұрын
Milking Machine ki veellu open type wire use chesthunnaru.. ekkadyna break ithey aa thadi meda current pass authundi.. Seal type wire use cheyali..
@KarshakaMitra4 ай бұрын
Good suggestion
@harshach83144 ай бұрын
Good to see you this story exactly matches to my family ❤️
Video 📸📷 chusina vallu andaru 1 like kotandi pls ❤
@KarshakaMitra4 ай бұрын
Thank you
@SudhakarVydala4 ай бұрын
🙏🙏🙏👌👌👌👌సూపర్ సార్
@KarshakaMitra4 ай бұрын
Thank you
@nagurmeeravali60644 ай бұрын
Super vedeo
@KarshakaMitra4 ай бұрын
Thank you
@saradadevi28733 ай бұрын
God Blesse You More
@KarshakaMitra23 күн бұрын
Nice
@rambabuj-pl1vd4 ай бұрын
Miru super sar manchi information icharu
@KarshakaMitra4 ай бұрын
Thank you
@KarshakaMitra4 ай бұрын
Thank you
@ChahalAchintya4 ай бұрын
Naresh Anna Super ❤
@KarshakaMitra4 ай бұрын
Nice
@kanakaraju90763 ай бұрын
💐అల్ ది బెస్ట్
@KarshakaMitra23 күн бұрын
Thank you
@shaiksubhani73552 ай бұрын
Pmgp loan gurunchi video cheyandi sir
@KarshakaMitra2 ай бұрын
Okay
@SowjanyaMedabalimi4 ай бұрын
Exlent video super
@KarshakaMitra4 ай бұрын
Thank you
@saiharikrishnavulavakayala4 ай бұрын
Milking machine valla problem amina vachaya milk amina taggutaya
@KarshakaMitra4 ай бұрын
Please call to farmer
@sathishgoskula35854 ай бұрын
Super 🎉
@KarshakaMitra4 ай бұрын
Thank you
@thirupalugorantla26104 ай бұрын
కర్షక మిత్ర బృందం కి నమస్కారం..., అన్న గారు కర్నూలు జిల్లాలో ఈ మిల్కింగ్ మెషీన్ + చాప్ కట్టర్ ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరు....
@KarshakaMitra4 ай бұрын
@@thirupalugorantla2610 call 7207227224
@thirupalugorantla26104 ай бұрын
@@KarshakaMitra అన్నా, కర్నూల్ లో బ్రాంచ్ ఏమి లేదంట కావాలంటే విజయవాడ నుండి ట్రాన్స్ ఫర్ చేస్తారంట.... తీసుకున్న తర్వాత ఏదైన సమస్య వస్తె మళ్ళీ విజయవాడ కి పంపించాలి, అక్కడ మాకు ఎవరు తెలీదు ఎలా నమ్మాలి అన్నా., అలా కాకుండా లోకల్ లో ఉంటే చెప్పండి అన్న....
@sriramamurthypuppala7584 ай бұрын
anchor good knowledge person
@KarshakaMitra4 ай бұрын
Thank you
@RajkumarDamera4 ай бұрын
Video lo chusinatha esy kadhu e work Millk mission mak kuda undi bt last blood ni kuda gunjjuthadi ha mission
@KarshakaMitra4 ай бұрын
Your thinking is not correct
@KarshakaMitra4 ай бұрын
Your thinking is wrong. Take technology support
@nakka.saidulusaidulu3054 ай бұрын
ఇలాంటి వీడియోలు చూసి తొందరపడి డైరీలు పెట్టి కొంపలు ఆరుతున్నాయి.
@KarshakaMitra4 ай бұрын
Be positive. This is a very inspirational story.
@venkateshjakkulajakkulaven68714 ай бұрын
రేట్ లేక ఇబ్బంది పడుతున్న రైతులకి అండగా పాలకు ఎందుకు రేట్ కల్పిస్త లేరో మరియు పాల బిల్లులు ఎందుకు సకాలం లో రైతులకి. ఇవ్వడం లేదో కూడా ..ఒక వీడియో తీసి పెడితే రైతులకు మేలు చేసిన వారు అవుతారు.sir
@Itz_nanio74 ай бұрын
Last varaku video chusi valla matalu sraddhaga vini Comment chey anna...kastefali na dhaggara 50L unnay Haryana velli oka 10 barrelu thechi workers ni pettukoni Dairy farm pettestha ante avvadu
@VijayNavya22 күн бұрын
Manchi interview sir
@SaddamBhai909783 ай бұрын
Video Clear Ga Ledu
@KiranKumar-zm2sr4 ай бұрын
Namaste Anjana
@KarshakaMitra4 ай бұрын
🙏
@rasulrasul61994 ай бұрын
🙏🙏హైబ్రిడ్ డైరీ ఫామ్ లో వద్దు ఆరోగ్యానికి మంచిది కాదు ఫ్యూచర్ ఉండదు కాబట్టి నేచురల్ గేదెలు ఆవులు పెంచండి, నాటు రకం గడ్డి (జంజీరా గడ్డి మట్కా సోఫా ఎక్కువ ప్రోటీన్ దుంప గడ్డ తీగ )నాటు రకం దాన (ధాన్యాలు ,తౌడు, పల్లి పొట్టు ,హైబ్రిడ్ ధన వద్దు పత్తి పిండి వద్దు) ఇస్తే ఒక పూట బయట తిప్పని వ్యాయామం అవుతుంది అసలైన పాలుA2 మిల్క్ అవి 100 200 మధ్యలో రేటు ,మంచిది కొద్దిగా తీసుకోవాలి కోటర్ వందలు, హాస్పిటల్ వేలలో కడతారు గొర్రి జనం🇮🇳
@tnaresh9864 ай бұрын
👍
@KarshakaMitra4 ай бұрын
Thanks
@madhubollimuntha30354 ай бұрын
👌🏻😀🙏🏻👍🏻
@KarshakaMitra4 ай бұрын
Thank you
@lovaraju90534 ай бұрын
Nice vedio సార్ 🤝, ప్రశ్న :చుడి గేదలకు ఉలవలు పెట్టతాము అన్నారు రైతు, ఉలవలు ఎందుకు పెడతారు? ఎన్నో నెల నుంచి పెడతారు, ఉలవలు పెట్టడం వాళ్ళ ఉపయోగం ఏమిటి,చెప్పగలరు సార్.
@KarshakaMitra4 ай бұрын
Okay. I Will give write up to you soon
@vinaychowdary22723 ай бұрын
MY Honestly reply
@vinaychowdary22723 ай бұрын
the best video❤❤❤
@KarshakaMitra23 күн бұрын
Thank you
@satlapallysanthoshjaisimha15924 ай бұрын
Annna milk mission lo gede rommulu chinna peddaga unna Pani chestunnada
@KarshakaMitra4 ай бұрын
Yes
@VijayKumar-kx2hd4 ай бұрын
Ana maths adress chepandi
@KarshakaMitra4 ай бұрын
Which addresses
@chapalasandeep4154 ай бұрын
Telanga state janagm lo dorukuthaie
@VaanaraAgricultureDairyFarm4 ай бұрын
కష్టం అనేది డైలీ చేసే వాళ్ళకే తెలుస్తుంది కనీసం ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకుంటే డైరీ భారం కాకుండా భాద్యత గా వుంటుంది కష్టం చేసే వాళ్ళకే సెట్ అవుతుంది. లేబర్ తో కూలీల తో అయితే ఎక్కువ రోజులు డైరీ లో వుండలేరు any way allthe best all 👍
@KarshakaMitra4 ай бұрын
Nice 👌
@srinivasaraomahankali60813 ай бұрын
హాయ్
@venkatpallapothula196527 күн бұрын
Jersy అనేది ఒక బర్రె... ఆవు కాదు.
@RAMAIAHRamaih-de3bq4 ай бұрын
మాగంటి వీరాంజనేయ గారు మీ బాష యాస ప్రత్యేక లక్షణం ఏదో మన కుటుంబ సభ్యులు మీరు అనే లాగా ఉంది 🙏 మాకు ఇష్టం అయిన మిత్రమా 🙏
@KarshakaMitra4 ай бұрын
🙏
@edubillikameswararaoedubil58174 ай бұрын
లెక్కలు చెప్పినంత ఈజీ కాదు.
@KarshakaMitra4 ай бұрын
You are right but listen carefully true farmer voice
@vijaypapireddythumma60554 ай бұрын
Buffalo milk machine price
@KarshakaMitra4 ай бұрын
Check description
@allagaddaprabhakarreddy13472 ай бұрын
33 ekkuva
@SambasivaraoSambasivarao-gn2jm3 ай бұрын
Ji. Maganti
@chowdaryb10254 ай бұрын
Meruu andhuku number aduguthunnaruu
@kothalapallyvigneshchary56584 ай бұрын
:anna real ga vayray odi sir. na bochu anna ekada Milk bot lo money aa vasta laydu sir Milk price loss odi sir oka litre ki 30 rs esunara sir
@KarshakaMitra4 ай бұрын
Cont understand your language
@rajimeghana83873 ай бұрын
Meeru ekkada dairyfarm
@RameshPullelli1434 ай бұрын
చాప్ కట్టర్ ప్రమోషన్
@KarshakaMitra4 ай бұрын
Thanks
@JAIJAWANBASHABHAI4 ай бұрын
హాయ్ సర్ ఇ డైరీ వల్లడి లొకేషన్ కాని ఫోన్ నంబర్ కాని ఇస్తారా pl
@@KarshakaMitra ఈ milking మెషిన్ ని అలవాటు లేని గేదా లు సహకరిస్తాయా సార్ ఒక వేల సహకరించాలి అంటే ఎలా అలవాటు చేయాలి ఏమైనా మెలకువలు ఉంటే తెలియజేయగలరు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ Thankq sir