టీడీపీ కార్యకర్త BVR పై హత్యాయత్నం..టిప్పర్ తో తొక్కించే యత్నం చేసిన వైసీపీ నేతలు | Santhubabu

  Рет қаралды 8,152

Santhubabu Yellapu

Santhubabu Yellapu

Күн бұрын

Пікірлер: 28
@Santhubabuyellapuofficial
@Santhubabuyellapuofficial Күн бұрын
అదృష్టం బాగుండి. BVR కి ఏమి జరగలేదు.. తను సేఫ్..
@Ram-hl4ev
@Ram-hl4ev Күн бұрын
thank god andii..ee 5 years lo nenu chusina 1st tdp strong supporter bvr gare..thana voice tho oka vibe creat chese varu.arrest ayi vacchaka kuda anthe balam ga thana voice vinipincharu.ekkada thaggaledhu..we should produ of him
@muttenanageswararao9231
@muttenanageswararao9231 Күн бұрын
అప్పటికంటే ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి
@Chowdary-e5b
@Chowdary-e5b Күн бұрын
మనలని మనం చెప్పుతో కొట్టుకోవాలి..టీడీపీ గవర్నమెంట్ వచ్చిన ela చేస్తున్నారంటే తప్పు వాళ్ళ లో లేదు మన నాయకుల్లో ఉంది.
@geethureddy4117
@geethureddy4117 Күн бұрын
💯 Currect bro
@Ram-hl4ev
@Ram-hl4ev Күн бұрын
vaallu rowdy lu alane behave chestharu.chattam anna police lu anna bayam ledhu vaallaki.bunch of criminals vaallu..kani aata ipude modhalayyindhi 1 yr kuda avvaledhu inka..konchem opika pattandi..anthe kani party ni thakkuva chesi matladakandi..
@RamakrishnaNadipudi
@RamakrishnaNadipudi Күн бұрын
బి. వి. ఆర్. గారికి మద్దతుగా ఉండండి.
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Күн бұрын
హాయ్ సంతుబాబు గుడ్ మార్నింగ్ 💐
@stylish9629
@stylish9629 Күн бұрын
Santhu గారు, మా అన్న చేసిన పాలన కి (అరాచకానికి) 11 seats రావడం చాలా ఎక్కువే.
@rangaraokakunulla3044
@rangaraokakunulla3044 Күн бұрын
సంతు.... ఇప్పుడే bc Reddy vídeo చూసా.... ఉదయగిరి నుంచి bvr గళం గట్టిగా వినిపించాడు... టీడీపీ సానుభూతి పరులు జాగ్రత్త లు తీసుకోవాలి అవసరం అయితే లోకేష్ గారి కి చెప్పి సెక్యూరిటీ అరెంజ్ చేసుకోవాలి....
@premkumarvegoori
@premkumarvegoori Күн бұрын
వాడ్ని బతిమిలాడేది ఏంది సార్
@syam90909
@syam90909 Күн бұрын
Krishna floods ki boats vadilina vallani kuda sikshinchalekapoyaru
@ActorDD
@ActorDD Күн бұрын
భగవంతుడు అన్ని చూస్తూ వుంటాడు...leki vedhavalaki ముందు ముందు వుంటుంది.. ఏదేమైనా కూటమి ప్రభుత్వం వైసీపీ lo చెత్తని చెర్చుకోకూడదు
@maddaiah.m
@maddaiah.m Күн бұрын
జగన్ గాడు శవ రాజకీయాలు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి బ్రదర్ చంద్రబాబు గారు అలా మనం చేయకుడదూ అంటున్నారు మనం కరెక్ట్ గానే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అవతలోడు రాంగ్ రూట్లో వచ్చి గుద్దితే జగన్ గాడు అదే చేస్తాడు తెలుగుదేశం పార్టీ వాల్లే చంపినారు అని ప్రచారం చేస్తాడు
@medisettisrinu3669
@medisettisrinu3669 Күн бұрын
Jagrttha ga vundandi anna meeru kuda care full ga vundandi anna jai janasena jai tdp
@vrdasari3299
@vrdasari3299 Күн бұрын
BVR was an outspoken real TDP person who underwent worst third degree. A brave TDP soldier.
@koppisettisreenivas321
@koppisettisreenivas321 Күн бұрын
Asalu ippudu evaru adhikaaram lo unnaru?
@syam90909
@syam90909 Күн бұрын
Dr sudhakar ni nadi road meda ela himsincharu... Ma jaggadu babai case lo A1 ayyi vundi kuda... Vadini matram evvaru emi anakudadhu...
@eriswamy1445
@eriswamy1445 Күн бұрын
Ippatikaina TDP cadre artham chesukunte better…vaallu vaallu andaru okate…maname last ki ilaa avutaam….especially TDP cadre… so think once before you troll them…
@kbksharma733
@kbksharma733 Күн бұрын
కూటమి PRABHUTWAM VALLAMEEDA CHARYALU LEKAPOVATAMVALLE VALLURECHHIPOTUNNARU
@TilakchowdaryTummala
@TilakchowdaryTummala Күн бұрын
Santhu babu ,bvr ,journlist like pavan krishna Murthy ,SP, gundusoodi they questioned erstwhile government without any fear eventhough they are well aware of how dengerous then rulers literally they put their lives in jeopardy
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН