ఇండియా రష్యా నుండి స్టెల్త్ su-57 ఫైటర్ జెట్లను కొనాలి
@mallanna3 күн бұрын
@rajeshltv అవును... ఆల్రేడి రష్యా ఆఫర్ ఉంది... ఇండియా ప్లానింగ్ ఉంది...
@Renusri122 күн бұрын
లేదు, మనం ఉచిత పథకాలు ప్రవేశ పెడతాము. సోమరితనం ఉన్నవారు ఓటర్లు గా ఉన్నంత కాలం మనం బాగుపడము. MMRCA deal ఎన్ని సంవత్సరాలు గా కొనసాగుతుంది చూస్తే భాధ కలుగుతుంది
@rajeshltv2 күн бұрын
@Renusri12 correct andi
@adprasad55262 күн бұрын
Mallanna anavasaranga rechhagottadam kakapothey nuclear weapons test cheyakamundhey pak nu odinchalsindhi bjp atyuthsaham kakapothey yenti? Thukku thukku cheyyalsindi ipudu kaallu katteysinatlu ayyindi india ku
@somireddy3680Күн бұрын
చైనా దగ్గర కొంటున్నారు అంటే అది పాత సామాన్లు
@thallasubbu49782 күн бұрын
ముందు యాంకర్ సరిగ్గా మాట్లాడటం నేర్చుకోండి
@subhaniSk-i4o3 күн бұрын
పాకిస్తాన్ తినటానికి తినలేదు వాళ్లు మనల్ని ఏం చేస్తారు😅😅😅😅
@SeeguRajesh2 күн бұрын
పాకిస్తాన్ రోడ్ మీద కి వచ్చి ఆడుకుంరుంది అంత సీన్ పాకిస్తాన్ కి లేదు పకోడీ గాలు
@Renusri122 күн бұрын
@@SeeguRajesh pakisthan army పరిపాలన లో ఉంది కదండీ అందువల్ల వారు తమ సైన్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరు. ప్రజలు గడ్డి తిన్నా, ఆకలితో చచ్చినా, అప్పు చేసైనా నూతన ఆయుధాలు సమకూర్చుకుంటారు
@soyammallesh94282 күн бұрын
Anthaledu
@SivaKumar-qd3hy2 күн бұрын
No reservation implemented in important institutions. Otherwise we will face this.
@nanich4695 сағат бұрын
చైనా యుద్ధవిమానాలా దీపావళి టపాసులు లెక్క తుస్ మంటాయో... పుస్ మంటాయో ఎవడికి తెలుసు
@srinivasuluk-h9v2 күн бұрын
Oh Good pakisthan❤
@thirupathireddyk93802 күн бұрын
Manadhaggare air defense system undhi kada,
@udaykumar122843 күн бұрын
Asalu intha takkuva budget lo 5th gen jets Ela kontundi
@nagarajugowd37973 күн бұрын
Vaall phonelu elano valla jet flights kuda ante😂😂😂
@sgopalreddy44512 күн бұрын
konnadi
@polakapallisunandu7362 күн бұрын
Thokka konnadi Inka ledu konna emi pikaleru manaki Israel Russia chala support unayi