ఇలాంటి రాజకీయాలు చేస్తేనే మీకు 11 ఇచ్చారు. రాయలసీమ కి ఎన్టీఆర్, చంద్రబాబు టైమ్ లో ఎక్కువ చేశారు, ఏ సిఎం కూడా చేయలేదు, హంద్రినీవ, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు అన్నీ టిడిపి టైమ్ లో జరిగినవే. 2014-19 మధ్యలో చంద్రబాబు అన్నీ రాయలసీమ లో నే పెట్టాడు. ఇసుజు - చిత్తూరు హీరో మోటో కార్ప్ - చిత్తూరు Gerdau స్టీల్ - అనంతపురం KIA మోటార్స్ - అనంతపురం ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్. విటాల్ ఇన్నోవేషన్ - లేపాక్షి ఎస్సెల్ ఇన్ఫ్రా - చిత్తూరు భారత్ ఎలక్ట్రానిక్స్ - అనంతపురం రక్షణ - DRDO యూనిట్ - కర్నూలు -ఎనర్జి సోలార్రెన్యూ - కర్నూలు లాంగి - సోలార్ సెల్స్, చిత్తూరు పెట్రోనెట్ LNG లిమిటెడ్ పెయింట్స్ బర్జర్ - అనంతపురం బ్రిటిష్ పెయింట్స్ - హిందూపూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు జై రాజ్ ఇస్పాత్ - కర్నూలు అల్ట్రాటెక్ - గుంటూరు, కర్నూలు రామ్కో సిమెంట్ - కర్నూలు కెమికల్స్ శాంతిరామ్ కెమికల్స్ - కర్నూలు ఫుడ్స్ అండ్ ప్రోసెసింగ్ యూనిట్ మోంటాలెజ్ - చిత్తూరు బ్రిటానియా - చిత్తూరు కెల్లోగ్స్ - చిత్తూరు పెప్సి - చిత్తూరు గోద్రేజ్ ఆగ్రోవెట్ - చిత్తూరు అంబుజా ఎక్స్పోర్ట్ - కర్నూలు జైన్ ఇరిగేషన్ - కర్నూలు -మినరల్స్ MPL స్టీల్ - కర్నూలు వెల్స్పన్ రెన్యువబుల్స్ - కర్నూలు -టెక్స్టైల్స్ షాహి గ్రూప్ గార్మెంట్స్ - చిత్తూరు SAR డెనిమ్ - అనంతపురం నిషా డిజైన్ - అనంతపురం -మొబైల్ & హ్యాండ్సెట్ మరియు ఎలక్ట్రానిక్స్ ఫాక్స్కాన్,జియోమి - చిత్తూరు సెల్కన్ - చిత్తూరు మైక్రోమ్యాక్స్ - చిత్తూరు కార్బన్ - చిత్తూరు లావా మొబైల్స్ - చిత్తూరు -పారిశ్రామిక యూనిట్లు, ఉపకరణాలు, భాగాలు థర్మాక్స్ - చిత్తూరు
@Cvarunkumar1990Сағат бұрын
అది కేంద్రం తేచిన ప్రొజెక్ట్ర. ముందు అది తెలుసుకో babu. ఆ తర్వాత ఏ ప్రొజెక్ట్ర ఎందుకు రాలేదు. పచ్చ చానెల్ చూడడం stop చేస్తే నిజాలు తెలుస్తాయి 😂😂😂
@krishnak7Сағат бұрын
@@Cvarunkumar1990 ఏరానా కామెంట్ మొత్తం చదివావా? ఏది కేంద్రం తెచ్చిన ప్రాజెక్టు? నేను దాదాపు 25 కి పైగా కంపెనీల లిస్ట్ వేశా, సరిగ్గా చూడు. సాక్షి చూస్తూ నువ్వు పచ్చ ఛానెల్స్ అంటున్నావ్ అంటే.. మీరు మారరు అని అర్ధం అవుతుంది. నెక్స్ట్ టైమ్ 11 కూడా రావు. మీరు ఇలానే ఉండాలి.😂😂😂😂