ఎవరికి ఇచ్చినా పరవాలేదు R krishnayya కి ఇవకూడదు వాడు నిలకడ లేని వాడు
@puttaiahchoppara372814 сағат бұрын
వర్ల రామయ్యా గారి కి ఇస్తే బాగుండును
@krishnaprasad48867 сағат бұрын
Yes... he is capable person 🎉🎉🎉
@kvsubramanyam552713 сағат бұрын
క్రిష్ణ య్య కు ఇవ్వద్దండి ,బి సి ముసుగులో కోట్లు గడించినారు, ఆయనకిస్తే తెదేపా కువినాశనమే ఆయన ఒక ఐరన్ లెగ్
@krishnaprasad48867 сағат бұрын
నిజం...నిజం ...నిజం .
@yeleswarapusai73482 сағат бұрын
JOURNALISTS KI SIGGULEDA
@MuraliKanamarlapudi-x5vСағат бұрын
🙏1సిద్ధరాఘవ రావు గారికి 2కరణం బలరాం గారికి 🙏ఒంగోలు నుండి అవకాశం ఇ వాలిని చంద్రబాబు గారిని మనసారా కోరుకుంటూ నను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమో వెంకటేషా నమః 🙏🙏🙏🙏🙏
@gopalkrishna113213 сағат бұрын
హెల్లొ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జీఎస్ టి పడిపోయిన ఎందుకు రాయలేదు
@DamodaramNaidu-t1n6 сағат бұрын
Don't give chance to BJP.
@Ekambaram-kr3ix11 сағат бұрын
Not for kapu kamma reddy only for kshatriyas
@nekkantigajeswararao927812 сағат бұрын
ఆర్ క్రిష్ణయ్య ను ఇవ్వటం వేస్ట్
@ShyamSunderMudumba13 сағат бұрын
ITS AN OPEN SECRET, OPEN AUCTIONS ARE INEVITABLE WINNERS IN THE BIDDINGS ARE--?
@KiranKumar-mn7wk2 сағат бұрын
అసలు అర్థం కాని విషయం ఏందంటే ఎవరి పదవి వాళ్లకు ఇచ్చేదానికి రాజీనామా చేయించడం ఎందుకు. ఎవరిని మభ్యపెట్టడానికి.
@Ekambaram-kr3ix11 сағат бұрын
Ashok is right person for rajya sabha
@PentaVenkataramana8 сағат бұрын
Abn రాధ కృష్ణ ఎవ్వడి
@vangaraparamesh471112 сағат бұрын
Ashok gajapathi ,galla jayadev
@krishnaprasad48867 сағат бұрын
R కృష్ణయ్య కి పదవి అనవసరం.. శుద్ద దండుగ. 😂😂😂
@ranjithmanuka98821 сағат бұрын
నమ్మిన పార్టీ సిద్ధాంతాల కోసం కుటుంబంతో పాటు జీవితం అంకితం చేసిన పసుపు పచ్చ దళపతి ప్రవీణ్* గత 30, 40 సంవత్సరాల క్రితం ఎవరైనా స్వార్థం లేకుండా నచ్చిన నమ్మిన వ్యక్తి చెప్పిన మాటలు విని జీవితాలు ధారపోసుకోవడం విన్నాము చూసాము కానీ నేటి సమాజంలో ఎవరు ఎలాంటి సహాయం అడిగినా నాకేంటి లాభం అనుకునే ప్రస్తుత రోజుల్లో కూడా అతను గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆర్థికంగా ఎన్ని అవాంతరాలు ఎదురైన తన కష్టార్జితమైన వ్యాపార ఆదాయాన్ని సైతం ఇప్పటి వరకు లెక్కచేయకుండా ఖర్చు చేస్తూ పార్టీ చూపించిన సిద్ధాంతాలను నైతిక విలువలను కాపాడుతుండడం నేటి సమాజంలో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు. పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు రైతులకు వెన్నుదన్నుగా ఉండి అనేక ధర్నా రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించి రైతుల మనోభావాలు దెబ్బతినకుండా వారికి సంపూర్ణ ధైర్యాన్ని ఇచ్చి అండగా నిలబడ్డ వ్యక్తి ప్రవీణ్ కుమార్. *పార్టీ ఓటమిలో ఉన్నప్పుడు రాష్ట్ర నాయకులను సైతం ఆలోచించే విధంగా ప్రశ్నించి పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డ వ్యక్తి ప్రవీణ్* పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చేయవచ్చని విషయం తెలిసిందే కానీ పార్టీ ఓటమిలో ఉన్నప్పుడు, నాయకులు నిరాశ ని స్ఫృహాలలో ఉన్నప్పుడు అధికార పార్టీ నాయకులు విమర్శించే మాటలను దీటుగా ఎదుర్కొని పత్రికల ద్వారా ప్రజలను ఆలోచింపజేసే విధంగా ప్రకటనలు విడుదల చేసి నందమూరి తారక రామారావు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులచే. అనేకమార్లు ఉత్తమ ప్రశంస పత్రాలు అందుకున్నారు. పార్టీ ఓటమి చెందినప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించినప్పుడు అన్ని తానై ఆయన వెంట నిలబడ్డ వ్యక్తి మానుక ప్రవీణ్ కుమార్ వ్యాపారాలను పక్కనపెట్టి కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా ఆ రోజుల్లో కార్యకర్తలను వెంటతింపుకోవాలంటే నిత్యం వేళల్లో ఖర్చు కు కూడా వెనకాడకుండా కేవలం పార్టీ నేర్పిన ఉత్తమ లక్షణాలు సిద్ధాంతాలు మననం చేసుకుంటూ అందరి నోటా ఔరా ,! అనిపించాడు. *ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న మానుక ప్రవీణ్ కుమార్* నాటి నుండి నేటి వరకు చేసిన చేస్తున్న సేవలకు గుర్తింపుగా నారా చంద్రబాబు నాయుడు 2024 సంవత్సరంలో కూటమి నేతృత్వంలో ఏర్పడ్డ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మానక ప్రవీణ్ కుమార్ కు ప్రత్యేక ఆహ్వాన పత్రిక పంపించారు. ఆయనకు నందమూరి కుటుంబంలో, నారావారి కుటుంబంలో విడదీయరాని అనుబంధం ఉందని పలువురు ఆయనతో కలిసి నడిచిన సీనియర్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.