ఏపీలో ఎమెర్జెన్సీ.. | Jaya Prakash Narayana Sensational Interview | CS Rao | CM Chandrababu | WW

  Рет қаралды 67,878

Wild Wolf Telugu

Wild Wolf Telugu

Күн бұрын

Пікірлер: 191
@lets5716
@lets5716 15 күн бұрын
రతన్ టాటా గారు చాలా చాలా గొప్ప వ్యక్తి... ఆదర్శనీయుడు... మనం బ్రతికి ఉండగా ఇలాంటి వాళ్ళని గమనించగలిగే అవకాశం మనకు రావడం మన అదృష్టం.. ఎప్పుడో వేల కోట్ల సంవత్సరాలకు పూర్వం రాముడు, కృష్ణుడు మనం చూడలేదు.. కానీ ఇలాంటి వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి.. కొంతమంది అలాంటి వాళ్ళ గొప్పదనం తెలుసుకోలేరు కానీ... Recent times లో అలాంటి మరికొంతమంది... PV నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, వాజపేయి గారు, అబ్దుల్ కలామ్ గారు, రతన్ టాటా గారు, చంద్రబాబు నాయుడు గారు... వీళ్ళు ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు తమ శాయశక్తులా, తమకు అవకాశం ఉన్నంత వరకు చాలా contribute చేశారు
@rameshraju1643
@rameshraju1643 9 күн бұрын
Mr.... I. A. S.... Garu...... India.. Lo..... 5.kottlu.....ap....lo....4900000.lasks.... Ottlu..... Egstra..... Aela.... Vachhaye. Sir..... Ote. For... Democrasi..... Lekkalu..... Miru.... Vina. Ledha.... Choodaledha
@rameshraju1643
@rameshraju1643 9 күн бұрын
Mak. Polingendhuku.... Medhavi. Garu...... Ranku..... Bayata. Padathadhani... Reecounting.... Cheyyaledhu.....
@avdsprasad4013
@avdsprasad4013 15 күн бұрын
, నిజాలు వాస్తవాలు దాచకుండా నిష్కర్షగా చెప్పారు ధన్యవాదాలు సార్
@paragon369
@paragon369 14 күн бұрын
ఎన్నికల తరువాత ఓడిన వారు ఈవీఎంలపై అనుమానం వ్యక్తపరచటం ద్వారా చాలా ప్రమాదకరమైన విధానానికి తెర తీస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఓట్ల ఎన్నికలపై అనుమానం అపనమ్మకాన్ని ప్రజలకు కలిగించటం దేశంలో అశాంతి నెలకొనేలా చేయడమే ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిపక్ష పార్టీల వారు అరాచకం సృష్టించడానికి అవకాశం కుదురుతుంది తద్వారా అలజడి అశాంతి పార్టీ కార్యకర్తల మధ్య వీధి పోరాటాలు వలన ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉంది
@madeti
@madeti 15 күн бұрын
రాష్ట్రం లో నిరుపేద అయిన "అన్న", కు తను & తనవారు ఆశించిన ఆస్తులు సంపాదించిన వెంటనే, పేదలకు సేవ చేసే ధృఢమైన సంకల్పం 🎉
@tirupathinallabothula1188
@tirupathinallabothula1188 12 күн бұрын
ఒకప్పుడు జేపీ సార్ అంటే అత్యంత గౌరవం ఉండేది. ఇటీవల కాలంలో సార్ నుండి చాలా నీతిమాలిన మాటలు మాటలు వినపడుతున్నాయి. ఒకప్పుడు మధ్య నిషేదం ఎత్తివేతపై చంద్రబాబు నాయుడు గారి విధానం నచ్చని జేపీ గారికి నేడు చంద్రబాబు గారినే నిరంతరము పొగుడుతూ ఉండడం అనుమానాలు రేకెత్తిస్తున్నాయి
@Ashwini-vx4db
@Ashwini-vx4db 8 күн бұрын
You're great
@jkrohini
@jkrohini 8 күн бұрын
Totally agree with him on this topic about EVMs❤
@sankarkumar2788
@sankarkumar2788 14 күн бұрын
ఒక MLA candidate Recounting అడిగితే, Court ఆదేశించినా " EC Recounting చేయకపోవడం ఎంత వరకు correct "
@rajababumadiri6011
@rajababumadiri6011 14 күн бұрын
ఏజెంట్ ఎందుకు ఉండేది కౌంటింగ్ దగ్గర
@grao5827
@grao5827 13 күн бұрын
టిడిపి క్లిష్ట పరిస్థితుల్లో మీరు బాగా వస్తారు sir ఇలా చెప్పడానికి
@tatasuresh531
@tatasuresh531 13 күн бұрын
ఎంతైనా కుల గజ్జి ఉంటుంది...
@ramamohanchowdaryyerraboth8208
@ramamohanchowdaryyerraboth8208 8 күн бұрын
Sir,when I was doing post graduation at Karwar,I heard winning Shankar Rao from shadnagar was the first candidate elected is 100 percent correct
@BB-sx9cd
@BB-sx9cd 15 күн бұрын
కలెక్టర్ గారు V V పాట్ లు ఓట్లు ఎందుకు సరిపోవడం లెదు ? VV పాట్ 7 సెసిండ్స్ ఉండవల సి నది 3 సెకండ్స్ నే ఎందుకు వుంటు న్నాయి ?
@padmanabhamappadwedula1285
@padmanabhamappadwedula1285 15 күн бұрын
GREAT ANALYSIS SIR!
@anuradhapuvvada692
@anuradhapuvvada692 15 күн бұрын
Sir real sir
@ramakrishnarajualluri1052
@ramakrishnarajualluri1052 15 күн бұрын
Good analysis, bhaga chepparu
@vnarayannaik4657
@vnarayannaik4657 15 күн бұрын
సర్ మీ అనాలసిస్ చాలా బాగుంది.
@ravikumar-nq9jw
@ravikumar-nq9jw 14 күн бұрын
మహారాష్ట్ర వేదికగా కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్, ప్రొఫెసర్లు, మేధావులు ఒక బృందంగా ఏర్పడి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఫోరం ద్వారా 2024 పార్లమెంట్ ఎలక్షన్లలో జరిగిన అవకతవకలపై ఒక నివేదికను జులై 22, 2024న ఎన్నికల కమిషన్ కు సమర్పించడం జరిగింది. ఈ నివేదిక ఆధారంగా దేశం మొత్తం మీద వాస్తవ ఓటింగ్ కి కౌంటింగ్ సమయంలో ఉన్న ఓట్లకి మధ్య వ్యత్యాసం దాదాపు 5% ఉందని, అంటే దాదాపు 4 కోట్ల 60 లక్షల ఓట్లని పెంచి చూపటం జరిగింది. పోలయిన ఓట్ల శాతాన్ని పెంచి చూపించారు అనడంలో సందేహం లేదు ఎందుకంటే మొత్తం పోలైన ఓట్ల శాతాన్ని ఎలక్షన్ కమిషన్ చెప్పడంలో జరిగిన ఆలస్యమే దీనికి నిదర్శనం. దీని వలన #ఎన్డీఏ #అదనంగా 79 #పార్లమెంట్ #స్థానాలను #గెలవగలిగింది. దీని వలన ఒడిస్సాలో 18, మహారాష్ట్రలో 11, వెస్ట్ బెంగాల్ లో 10, ఆంధ్రప్రదేశ్ లో 7, కర్ణాటకలో 6 ఇలా NDA అదనంగా గెలవగలిగింది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యత్యాసం దేశంలోనే అత్యధికంగా #ఆంధ్రప్రదేశ్ లో 12.52%(49 లక్షల ఓట్లు అదనంగా కలిసాయి), #ఒడిశాలో 12.48% గా ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక్కో #పార్లమెంట్ స్థానానికి 1,90,000 ఓట్లు, ఒక్కో #అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 25 వేల ఓట్ల గోల్మాల్ జరిగింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలకు ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరిగిందో మీరే ఆలోచించుకోండి. Note: 147 అసెంబ్లీ స్థానాలున్న #బిజెడి 51 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది, కానీ ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది అంటే ఏమి జరిగి ఉంటదో మీరే అర్థం చేసుకోండి. ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభం అవడానికి రెండు రోజులు ముందర కేంద్ర ప్రభుత్వంలో జరిగిన అధికార బదిలీలే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. Link: votefordemocracy.org.in/ స్వీకరణ
@satyanarayana-yo8iw
@satyanarayana-yo8iw 20 сағат бұрын
ఎన్నికల కమిషన్ చేసే బ్లండర్సు మీకు కనిపించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం.
@peddakotlathirumalakrishna866
@peddakotlathirumalakrishna866 14 күн бұрын
Baga chepparu yes
@yesupadamj4497
@yesupadamj4497 14 күн бұрын
కోవిడ్ టైం లో పబ్లిక్ స్కూల్ పబ్లిక్ సెక్టార్ భవనాలు ఆపదలో ఉన్న దేశ ప్రజలకు ఉపయోగపడ్డాయి అది వాస్తవమా కాదా అందుకే విశాఖ ఉక్కు పబ్లిక్ సెక్టార్ లోనే ఉండాలి
@mandrumandru9746
@mandrumandru9746 15 күн бұрын
బాగా చేప్పే రు సూపర్ సూపర్ 🎉
@chavalinageswararao5379
@chavalinageswararao5379 11 күн бұрын
Sir, we should insist for election reform
@neelamraghunadharao7378
@neelamraghunadharao7378 14 күн бұрын
Mr.narayana garu super 6 .pls.comment..???
@KrishnaMohanraoI
@KrishnaMohanraoI 9 күн бұрын
అవన్నీ అనవసరం అండి ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ రీకౌంటింగ్ పెడితే అన్ని పారదర్శకంగా చూపెట్టాలి లేదా ప్రజల సమస్యలను తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అసలు ఈవీఎంల మీద అపోహ ఎందుకు రావాలి
@subbareddy5533
@subbareddy5533 12 күн бұрын
One of the village 1000 voters is there but only 1 vote for YSRCP... How it is possible?
@ramarao8118
@ramarao8118 15 күн бұрын
బాగా విశ్లేషణ చేశారు... Tq
@raghukubireddy6260
@raghukubireddy6260 14 күн бұрын
Sir...pls appoint APPSC chairmen ...the Govt should address the concern of unemployed youth regarding Group mains
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 12 күн бұрын
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయిన మూడు నెలలకు ఫారం 20 వెబ్సైట్ లో పెట్టారు సర్.రెండు రోజుల్లో అప్లోడ్ చేయవలసిన ఫారం 20 ని అప్లోడ్ చేసేందుకు ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు?
@khadarbashasyed-o3g
@khadarbashasyed-o3g 2 күн бұрын
Jayaprakash garu Meeru Anni nijale Cheppevaru Meera Ree Count cheyamante yenduku cheyaledu Meeku theliyada Chala baaga upanyasalu Chepthunnaru
@rameshreddy5536
@rameshreddy5536 10 күн бұрын
SIR,ఏ టెక్నాలజీ అయినా ప్రజా హితంకోసం, మంచి మార్పుకోసం తీసుకొస్తారు... అలాంటిదే EVM SYSTEM కూడా అయితే టెక్నాలజీ ని టాంపర్ చేసే అవకాశం ఉంటుంది కదా..అందుకే అందరికీ అనుమానం ఉన్నపుడు బ్యాలెట్ పేపర్ పోలింగ్ పెడితే ఎవరికి నష్టం..EVM బ్యాటరీ ఒకరోజు వాడిన తర్వాత కూడా 90%పైగా ఉంది అని ఆరోపణలు చేస్తున్నారు..వాడిన ఏ ఎలక్ట్రానిక్ డివైజ్ అయినా బ్యాటరీ తగ్గుతుందని ఇపుడు చిన్న పిల్లవాడికి కూడా తెలుసు..నిజంగా అలా జరుగక పోయిఉంటే ఆరోపణలు తప్పు అని VIA MEDIA EVM కౌంటింగ్ కు ముందు ప్రదర్శించి అనుమానం తొలగించాలి కదా .అలా చేయడం లేదు..అందుకే ఏదో జరుగుతోందని ప్రజలు కూడా నమ్ముతున్నారు.మీలాంటి మేధావులు,మాటలు కాకుండా వాటిని నివృతి చేయమని చెప్పొచ్చుకదా... ఫాం 20 ఎందుకు అప్లోడ్ చేయడం లేదు..అన్ని సక్రమమే ..కానీ వీటిని నివృత్తి చేయాలి...
@sambasivarao6576
@sambasivarao6576 2 күн бұрын
The duty of the election commissioner is to clear the doubts of the contestents. Why this is refused when experts on the subject express that the machines can be managed.
@chsurendranadh2347
@chsurendranadh2347 15 күн бұрын
Real
@richardandrapha5187
@richardandrapha5187 14 күн бұрын
Dear sir, one more thing to add, pl.talk on the lakhs of crores being written of to the big big companies for no turn over.Thanks.
@parvathichittineni620
@parvathichittineni620 15 күн бұрын
ఏ తుఫాన్ వచ్చిన వరదలు వచ్చినా ప్రజలకు సహాయం చేయడం కూడా అలవాటు లేదు అనుకోండి మీకు. అది వేరే విషయం మీకు రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలా లేదా చంద్రబాబు గారు ఒకటో తారీకు జీతాలు పెన్షన్లు వరద బాధితులు ఆదుకోవడం అన్ని ఎలాగా చేస్తున్నారు అని మీకు చెప్తారు ప్రజలు.. విభజనలో నష్టం జరిగి జగన్ రెడ్డి పాలన వలన రాష్ట్రం అప్పుల పాలై ఉన్న పరిశ్రమలు పోయి తను కష్ట కాలంలో అన్నమయ్య గేటు కొట్టుకుపోయిన పోలవరం ముంపునకు గురైన కల్తీ మధ్య మరణాలైన కరోనాలో మరణించిన కుటుంబాలు నయన ఆదుకోలేని జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ! మొన్న చంద్రబాబు గారి నాయకత్వం మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ప్రణాళికలు చూసి. మీరు ఆర్థిక ఎమర్జెన్సీ సంక్షేమ కార్యక్రమాలు చేయలేనని చెప్పాలని ఉచిత సలహా ఇవ్వటానికి వచ్చారా? నష్టం జరిగి దోచుకున్న జగన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డిని పొగిడి మీలాంటి వాళ్ళు అసలు ఐఏఎస్లు ఎలాగయ్యారా అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే రాజశేఖర్ రెడ్డి 43 వేల కోట్ల సీట్ చేయబడ్డ ఆస్తులు. ఇప్పుడు జగన్ రెడ్డి మద్యంతో ఇసుకలో మైన్స్ లో చేసిన దోపిడీఏ కాకుండా రాబోయే మధ్యం ఆదాయంపై ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములు తాకట్టుపెట్టి అప్పులు తీసుకుందే కాకుండా. ఏది చెప్పింది మొదటి సంవత్సరం 42,000 కోట్లకు రసీదుల్లేవని నా చివరి సంవత్సరం వచ్చేటప్పటికి 1,20,000 కోట్లకు రసీదులు లేవని. మీలాంటి మేధావులు జగన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఓడిపోయారు? అంటున్నారు దోపిడీ విషయం మీకు తెలియదా? కానీ చంద్రబాబు గారు 29లో గెలవరు అని ఆశీర్వదించడానికి వస్తే నాలుగు సంవత్సరాలు ఇంకా సమయం ఉంది. మూడు నెలల లవంగాన్ని ఎందుకు మొదలుపెట్టారు? ఇప్పుడు ఇసుక దోపిడి మైన్స్దోపిడి చేశారు మరియు నాలుగు లక్షల కోట్లు కార్పొరేషన్ ద్వారా నిధులు మళ్ళించారు సిఏజి స్వయంగా చెప్పిన 1,20,000 కోట్లు రసీదుల్లేని నిధులు ఉన్నాయి. మరి అలాంటి జగన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డిని సమర్థించే మీరు ప్రజల క్షేమం కోరుకుంటున్నారా ?లేదా వాళ్ళ పెయిడ్ మేధావిగా మారిపోయారు? . 10 రోజులు ప్రజల్లో ఉండి ప్రజలను ఆదుకున్నారు. ప్రపంచంలో ఏ ఒక్క నాయకుడు అయినా ఆ విధంగా ఆదుకున్నారా జెపి గారు? అలా ప్రజలను దగ్గరుండి ఆదుకున్న ముఖ్యమంత్రి చెప్తారా అని జెపి గారికి ఛాలెంజ్ విసురుతున్న. చంద్రబాబు గారు గెలుస్తారని పనులు చేస్తున్నారంటున్నారా లేదా ఆయన అధికారాన్ని ఒక ట్రస్ట్ గా భావించి ప్రజలకు సేవ చేస్తున్నారట ? ఆయన గెలుస్తారని చేసినట్లయితే 19 లోని ఆయన అందరికంటే అభివృద్ధి రేటు చూపించి గ్రీన్ సిటీ నిర్మించి పోలవరం పూర్తిచేసినప్పుడు గెలిచి ఉండేవాడు . జగన్ రెడ్డి గెలిచేలా చేయడం వలన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పోయినప్పుడు జేపీ గారు మాట్లాడలేదు. 2000 కు పైగా ఎస్సీలు బీసీలు అత్యాచారాలు చేతికి నప్పుడు జేపీ గారు మాట్లాడలేదు . సంక్షేమ కార్యక్రమాలు గెలిపించిన జగన్ రెడ్డిని అంటున్నారు సంక్షేమ కార్యక్రమాలు ముసుగులో దోపిడీ చేసి ఇసుక దోపిడీ మైన్స్ దోపిడీ చేసి అప్పులు పాలు చేసినందుకు ఓడించారు జెప్పి గారు . ఐఏఎస్ జెపి కంటే కూడా మా ఆంధ్ర ప్రజలు చాలా విచక్షణ కలవారు. జగన్ రెడ్డిని 11 సీట్ల పరిమితం చేసి రాజకీయ అధికారాన్ని దూరం చేయటం ద్వారా. దేశంలో రాజ్యాంగంలోని వ్యవస్థలు శిక్షించిన శిక్షించ లేకపోయినా జగన్ రెడ్డిని రాజకీయ అధికారానికి దూరం చేయటం ద్వారా ప్రజలు చైతన్యంతో శిక్షించారు. బిజెపి గారు ఇంకా జగన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏంటి అంటే ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఇళ్లపై కూడా వన్ టైం సెటిల్మెంట్ అని 10000 రూపాయలు వసూలు చేశారు. కల్తీ మద్యాన్ని గరిష్ట మేరకు అమ్మి వాళ్ళ ఆరోగ్యం నాశనం చేశారు . పరిశ్రమల పోగొట్టి ఉన్న ఉపాధి కూడా పోగొట్టారు . రాజధాని లేకుండా చేశారు.. ఇసుక అందుబాటులో లేక నిర్మాణరంగం కుబేలు అయ్యింది. పోలవరం లాంటి దాన్ని రివర్స్ టైలరింగ్ కి కి వెళ్లి విధ్వంసం చేశారు. అందుకని మిమ్మల్ని ఏ కారణం చేత మీరు జగన్ రెడ్డి గెలుస్తారు అదే ఇంకొకళ్ళు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? ప్రజలకు ఇంత కష్టంలో కూడా అండగా ఉంటున్న ప్రభుత్వాన్ని సమర్థించలేని మీరు? మీలాంటి వాళ్ళ పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఈరోజు నుంచి ఉండాలి 2019 లాగా నష్టపోకుండా ఈ రాష్ట్రం ఉండాలి అంటే. నా వంతుగా నేను జేపీ గారికి, నా దృష్టికి వచ్చిన ప్రతిదానికి సమాధానం చెప్తాను , ఆయనకు అర్థమయ్యే అడ్మినిస్ట్రేటివ్ ఎకనామిక్ అర్థమయ్యే భాషలో. ఇంకా ఆయనకు అర్థం కాని ధర్మం రక్షతి రక్షిత భాషలో కూడా
@subbareddy5533
@subbareddy5533 12 күн бұрын
If MLA is doubting the EVM count, MLA asking to check VV Pad count n MLA paid to court the govt charges... Why is EC not able to match? They hold hands?
@valmikiarunraj1214
@valmikiarunraj1214 15 күн бұрын
Mari state finance gurinchi chusi. Mari free bees ennduku promise chesaru
@subbareddy5533
@subbareddy5533 12 күн бұрын
Sir, I agree with you.. But one quation 60lakh EVMs buoyed by india govt but EC saying only 40lakh with them... What abt 20lakh EVMs...? Still EC/Govt is not answering why?
@kspsarma6399
@kspsarma6399 13 күн бұрын
Present Govt. Is betterthan previous mindless Govt.
@naiduchannel3165
@naiduchannel3165 12 күн бұрын
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు చెప్పిన సంక్షేమ పథకాలు నెరవేర్చలేదు కాంగ్రెస్ ప్రభుత్వ లేసిన రోడ్లే కూటమి ప్రభుత్వంలో రోడ్లు లేదు పాతకాలం అసెంబ్లీ పాతకాలం కోర్టు పాతకాలం సెక్రటేరియట్ 2014 నుంచి 2019 వరకు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఎంత 60 లక్షలు ఈవీఎంలు చేర్పించారు కొత్తవి 40 లక్షలు ఈవీఎంల వాడరు మిగిలిన 20 లక్షలు ఈవీఎంలు ఎక్కడున్నాయి అని కొంతమంది మేధావులు అడుగుతున్నార bjp ప్రభుత్వం ఎలక్షన్ కమిషనర్ కి ఇచ్చాము అని చెబుతున్నారు ఎలక్షన్ కమిషనర్ నాకు 40 లక్షలు ఈవీఎంలు ఇచ్చారు అని ఆయన అంటున్నాడు మిగిలిన 20 లక్షలు ఈవీఎంలు మీకైనా తెలుసా జయప్రకాష్ నారాయణ గారు సార్ కూటమి ప్రభుత్వం ఏపీలో దిగేటప్పుడు కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్ని లక్షల కోట్లతో అప్పుగా ఈ రాష్ట్రాన్ని ఇచ్చారో చెప్పండి కరోనా టైం లో కూడా తెల్లవారు ఆరు గంటలకే పెన్షన్ వచ్చింది ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ కి రూపాయి కటింగ్ అవకుండా జీతాలు వచ్చాయి గ్రామానికి ఒక సచివాలయం ఒక రైతు భరోసా విలేజ్ క్లినిక్ నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్ రూపురేఖల మార్చారు టిడిపి ప్రభుత్వం కన్నా వైసిపి ప్రభుత్వం లోనే విజయనగరం జిల్లా మంచి డెవలప్మెంట్ అయింది వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేశాడు జనాల్ని సోమర బూతులు చేశాడు వాలంటీర్లు ఏమి ఉద్యోగం గోని సంచులు మోసే ఐదో పెద్ద ఉద్యోగం విమర్శించారు బాబు ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంటే అమ్మ ఓడిస్తే ధన్యవాదాలు 20 24 ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని ప్రసారం చేశారు ఫస్ట్ వాలంటరీ గోవింద ఫ్రీ బస్సు గోవిందా మూడు శీలం రూల్ గోవిందా ఉద్యోగ వృత్తి 3000 గోవిందా 18 సంవత్సరాలు నుంచి 59 సంవత్సరాలు లోపు ప్రతి బీసీ మహిళ కి 1500 గోవిందా అంత పెద్ద రాష్ట్రం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నెరవేర్చే లేకపోతే ఏపీ కొచ్చేటప్పటికి ఏమంటున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు సృష్టిస్తారు ఎలా సార్ విజయవాడ భరత బాధితులు నాలుగు లక్షలు మంది నాటు కోళ్ల పోయారే పోయినాను కి 368 కోట్లట అగ్గి పెట్టి కొవ్వొత్తులు 21 కోట్లట వాటర్ బాటిల్ కి 23 కోట్లు అంట అమరావతిలో వరద కి కొట్టుకొచ్చిన చెత్త తొలగించడానికి ఎనిమిది కోట్లు ఇదే సార్ సంపద సృష్టించడం అంటే అంట కరోనా టైం లో ఒక్కడి దగ్గర చేసి ఆపలేదు మోహన్ రెడ్డి విరాళాలు ఎవరు ఇవ్వలేదు విజయవాడ వరదలు వచ్చేటప్పటికే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ దగ్గర జీతం కట్ చేశారు విరాళాలు వచ్చాయి ఈ డబ్బంతా ఎవరి జోబి లోకి వెళ్ళాయో ఎవరు ఎకౌంట్లోకి వెళ్లారు సార్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్ మేధావులు చెప్పినంత వాళ్ళ మేం కాదు ఇప్పుడు వాస్తవాలు మీ మీరు మాకు ఎంతో గౌరవం ఉంది ఏపీ ప్రభుత్వంలో 32 వేల మంది అమ్మాయిలు మిస్సయ్యారు అని పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు పోలీస్ పవిత్రంగా ఉంది మిస్సయిన 32 వేల మంది అమ్మాయిలు ఎక్కడున్నారు వెతుకు పట్టుకొని వాలు తల్లి తండ్రికి అప్ప జప్ప మను సార్
@jvanmurtymurty817
@jvanmurtymurty817 13 күн бұрын
భజన వీరుడు.....
@subbareddy5533
@subbareddy5533 12 күн бұрын
Why does EC not share the EVMs link to monitor the clock rooms?
@JCC-k7d
@JCC-k7d 15 күн бұрын
ఓడిపోతే ఈవీఎం BLAME చేయాలి గెలిస్తే గాంధీ ల గొప్పతనం గెలిచాం చెప్పాలి ఇదే కదా కాంగ్రెస్ డబల్ గేమ్
@stephengosipathala3156
@stephengosipathala3156 14 күн бұрын
నా వయస్సు ప్రస్తుతం 63సంవ; రాలుJC గారంటే నాకు చాలా గౌరవ భావం నాకు ఈ భారత దేశం లో ఏదైనా రాజకీయ పార్టీలో సభ్యత్వం ఉన్నదంటే లోసత్త పర్టిలోనే ఇలంటిగొప్పావ్యక్తి నేడు ఆయన మాటలు వింటుంటే నీతి నిజాయితీ లేని రాజకీయాలు చేస్తున్న వడిగా అయిపోవటం సిగ్గు గా ఉంది
@doctornvrajuhealth6277
@doctornvrajuhealth6277 5 күн бұрын
Useless comments
@battaganikamalakararao4607
@battaganikamalakararao4607 4 күн бұрын
what about missed EVMs. what abount difference between polled votes and countinted votes. what is the reason for delay for announcing Form 20
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 15 күн бұрын
దేశం కోసం అభివృద్ధి కోసం చేసేది ఎవరు లేరు. అందరూ స్వార్థ ప్రయోజనాల కోసమే రాజకీయం చేస్తున్నారు
@narasimharao1595
@narasimharao1595 14 күн бұрын
Technology tremendously developed. A dog can become lion vice versa.
@veerepallieswaraiah779
@veerepallieswaraiah779 9 күн бұрын
1983 There is no EVMs
@wuritichantibabu7328
@wuritichantibabu7328 15 күн бұрын
సరే కాని బాలినేని వివిపాట్లు లెక్కపెట్ట మంటే ఎందుకు కాల్చేసారు?బేటరీఛార్జి ఎందుకు పెరిగింది?
@bhargav7in
@bhargav7in 14 күн бұрын
సుప్రీం కోర్టు తీర్పు తీరగరాయాల్సిన ఆవశ్యకథ.. అన్నం ఉడికిందో లేదో 25%Vvpod లెక్కింపు ముందే జరిగేలా... తిన్నాక ఊడికిందో లెధో ఎందుకు....!?#Indiaisasking
@chandrasekharammaddila8738
@chandrasekharammaddila8738 15 күн бұрын
గౌ,జయప్రకాష్ నారాయణ గారు అన్నిరాస్త్రాలలో evm లలో బ్యాటరీ లో రాని లోపాలు ఒక్క హర్యానాలోని evm ల బ్యాటరీలు లో మాత్రమే ఎలా వచ్చాయి sir.
@venkateshgade5519
@venkateshgade5519 6 күн бұрын
మీరు మారిపోయారు సార్
@parvathichittineni620
@parvathichittineni620 15 күн бұрын
చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా. అన్నమయ్య గేటు కొట్టుకుపోయిన, పోలవరం ముంపు బాధితులైన,kalthi మధ్య మరణాలైన ప్రజల్లో ఉండి ఆదుకుంది చంద్రబాబు గారు. 16 లక్షలు దొంగ ఓట్ల తొలగించి స్టీల్ ప్లాంట్ రక్షణలో భాగమే , అమరావతి పరిరక్షణ సమితిలో భాగమై, 2000 మంది ఎస్సీ బీసీ ల పై హత్యలు అచ్చరాలు జరిగినప్పుడు కేంద్ర కింద ఉండే ఎస్సీ బీసీ ఉమెన్ మానవ హక్కుల కమిషన్ సహా ఫిర్యాదు చేసి ఎప్పటికీ ప్రజలకు దగ్గరుండి అండగా ఉండి నిలిచారు. మీలాగా అధికారంలో లేకపోతే ప్రజల్లో ఉండకుండా ఉండరు చంద్రబాబు గారు అధికారమిస్తే ట్రస్టీగా ప్రజలకు ఎంత చేయగలరో అంత అభివృద్ధి సంక్షేమము శాంతి సామరస్యాలు చెబుతారు ఇంకా ఒక్కసారి కూడా ఓవర్ డ్రాఫ్ట్ కి వెళ్ళను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టుకొని ఆర్థిక emergency సలహా ఇవ్వటానికి బయటకు వచ్చారా జెపి గారు? అమరావతి పోలవరం ముందుకెళ్తుందని కడుపుubbi పోయి అందుకే ఎమర్జెన్సీ విధించాలని ముందుకు వచ్చారా జెపి గారు. విపత్తునిధుల దారి మళ్ళించుకొని పోలవరం ముంపు బాధితుల గాని అన్నమయ్య గేటు కొట్టుకుపోయిన కల్తీ మద్యం మరణాలైన కరోనా మరణించిన కుటుంబాలైన ఆదుకుleni నే జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని మీరు. సుప్రీంకోర్టు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తమ విపత్తుfunds daarimallinchukunnaru ista రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించుకుంది అని ఒప్పుకున్నా కూడా జగన్ రెడ్డిని చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశారు అని సమర్థించే మీరు. ఇంతవరకు కేంద్రము రాష్ట్రానికి విపత్తు నిధులు ఇంకా విడుదల చేయకపోయినప్పటికీ ,, 450 కోట్లు దాతలు సహాయం చేసినందుకు చంద్రబాబు గారు ఎకరానికి 10000 చొప్పున ఇచ్చిన విషయాలు, ప్రతి ఇంటికి పాతికవేలు బండి వాళ్లకు అందరికీ ప్రతి ఒక్క వ్యక్తికి నష్టపోయిన యంత్ర పరికరాలు రిపేర్ చేయడానికి అన్ని చేసి చెప్పినా చంద్రబాబు గారి గురించి ప్రజలు మీకు మీకు చెప్తారు ఏమి చేస్తారు అని ఏమి చేసి చూపించారు బాధితులకు అండగా ఉండటం డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా చేయటం లాంటివి చేయడం ద్వారా. అసలు తెలియనట్టుగా ఎలా ఉన్నారు జెపి గారు? Vijayawada డొచ్చి వరద బాధితులని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా ఆదుకుందో అడిగితే ప్రజలు చెబుతారు
@chandrasekharammaddila8738
@chandrasekharammaddila8738 15 күн бұрын
మీరన్న ఆ చిన్న పొరపాటులే చాలు కోలాప్స్ అయిపోవడానికి ఈ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోయారు. ఏవీ పేడ్ లు లెక్కించడంలేదు కదా, ఎందుకు లెక్కించడంలేదు.
@ysr1532
@ysr1532 10 күн бұрын
How is it possible sir ,one contestant got one vote? Can say?
@vandanaprocess7589
@vandanaprocess7589 14 күн бұрын
జయప్రకాశనారాయణ్ gaaru చాలా నిక్కచ్చిగా చెప్పారు రాహుల్, కాంగటెస్ గురించి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓడిన పార్టీ నాయకుడు టీడీపీ కుటమి పై అవే ఆరోపణలు చేస్తున్నాడు. ఇదేం న్యాయం. మరి 2019 లో వైసీపీ నాయకుడు EVM la టాంపరింగ్ తోనే గెలిచాడని ఒప్పుకున్నాట్లేనా. వేస్ట్ ఫెలోస్. మొన్న రాహుల్ గాంధీ కి సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు ఎక్కువ ఎలా వచ్చాయి, బీజేపీ కి ఎలా తగ్గాయి. ఒకవేళ అలాచేస్తే తెలంగాణా లో బీజేపీ గెలవాలికదా. ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది రాహుల్, జగన్ గార్ల తీరు.
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 15 күн бұрын
వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వాలు వారు చెప్పినట్టు ఆడిస్తాయి కాబట్టే ప్రజలకు కొంత అపనమ్మకం అనుమానం వస్తుందిఏర్పడుతుంది. ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం చెప్పినట్టు నేనే వ్యవస్థ కాకుండా ప్రతి వ్యవస్థ కి స్వతంత్ర ప్రతిపత్తి ఉండే విధానం తేవాలి.
@cr3976
@cr3976 15 күн бұрын
Sir In some cases agents not attending for Moke poling. There may be possible to vote for interested party of poling officers
@SatyanarayanaJamithi-q9x
@SatyanarayanaJamithi-q9x 14 күн бұрын
పరిస్థితులు బట్టి మార్చవచ్చు
@SuperSreem
@SuperSreem 15 күн бұрын
Jai jayaprakash garu,Ilanti వ్యక్తిని సిఎం గా ఈ రాష్ట్రం చేయగలదా
@JV-re3jt
@JV-re3jt 15 күн бұрын
😳
@venkatanathareddy2232
@venkatanathareddy2232 10 күн бұрын
Sir,meru malli direct elections lo pagonandi sir,prajalu chitanyavantam ayyaremo....
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 15 күн бұрын
దీనికి చాలా వరకు చాలా పార్టీలురాజకీయ పార్టీలు ప్రజలను గందరగోళానికి గురి చేసే తికమక పెట్టాయి. దీనికి ఒకే పరిష్కారం, ఈవీఎం లో మనం బటన్ నొక్కిన తర్వాత ప్రింట్ అయ్యే వివి ప్యాడ్పేపర్ ని తీసుకుని ఓటు వేసిన వారే ఇంకొక బాక్స్ లో వేసే విధానం తేవాలి. దీనివల్ల ప్రజలకు కొంత తికమక తగ్గది. అనుమానం వచ్చినప్పుడు ఆ బాక్స్లను తీసి ఆ వివి పాడ్స్ లెక్క పెడితే సరిపోతుంది.
@valmikiarunraj1214
@valmikiarunraj1214 15 күн бұрын
Up ki funds allocation ekkuva sir anduke neevu vallu better anipistaru
@ChandraReddy-v5i
@ChandraReddy-v5i 2 күн бұрын
Ayya meru cheppedi bagunnafi kani polticianki salary avsaram aita it endku kattaru. Mari employes vartinchi chattalu polticiannki vartinchava sir
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 14 күн бұрын
అందరికీ ఆమోదయోగ్యమైన, అనుమానాలకు తావులేని, సరళమైన పేపర్ బ్యాలెట్ ఎందుకు అనుసరించకూడదు? లెక్కించటానికి మూడు రోజులు పట్టవచ్చు కానీ ఎవ్వరూ నోరు మెదపరు. కాంప్లికేట్ అయిన, అనుమానాలకు తావిచ్చే, విమర్శలపాలయ్యే ఈవీఎం లను ఎందుకు వాడాలి? ఓట్ల లెక్కింపు త్వరగా జరుగుతుంది అనే ఓకే ఒక్కపాయింట్ తప్ప మరేలాభం లేదు. ఈవీఎంలు ఒక్క అధికార పార్టీకి మాత్రమే అనుకూలం.
@subbareddyp.v.2122
@subbareddyp.v.2122 14 күн бұрын
Prajalacheta tiraskarinchabadina vaaru democracy gurinchi matladadam vintagavundi.
@yoganandasarma7771
@yoganandasarma7771 14 күн бұрын
Paper ballot lu vasthae booth capturing lu 3 days counting Anni problems.
@Sivap19
@Sivap19 13 күн бұрын
Ni bondha ra.niku em telusu ballot paper gurinchi
@lets5716
@lets5716 13 күн бұрын
జగన్ లాంటి వాళ్ళు.. రిగ్గింగ్, బ్యాలెట్ పేపర్స్ మార్చడం ఇంకా ఎన్నో చేస్తారు ..vote వేయగానే record అవాలి, అది ఎప్పటికీ counting అయాక delete చేసేవరకు store ఆయి ఉండాలి.. లేదంటే, రౌడీయిజం చేసేవాళ్ళు గెలుస్తారు
@sivakrishna1193
@sivakrishna1193 13 күн бұрын
Baga regging chedu kovachnu kada😊
@battheiah
@battheiah 14 күн бұрын
America is most development country even they expressed EVM tampering now there is ballot votes.
@Prasada-y7m
@Prasada-y7m 15 күн бұрын
Really? What did he do when TDP complained last time?? Arey ?? This guy is involved ..in the EVM scam
@VishalR-rb7hm
@VishalR-rb7hm 15 күн бұрын
Avunas nijamaa peytam kukka
@yarkrao
@yarkrao 15 күн бұрын
ఈ బిజెపి వారి నికృష్టపు నైతిక విలువల లేమితనంతో ఏమైనా చేయడానికి వెనుకాడరు. ED,CBI కేసులు కొంచెం కూడా ముందుకు కదలకుండా 11 ఏళ్ళ పాటు బెయిల్ పై ఉంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వాళ్ళు ఏమైనా చేయగలరు. ఇజ్రాయెల్ దేశం లెబనాన్ పేజర్లలో ప్రవేశించి పేల్చ గలిగినప్పుడు EVM లను హాక్ చేయలేరనటం సమంజసమేనా???
@rangacharyulusribhashyam7206
@rangacharyulusribhashyam7206 14 күн бұрын
You should avoid misleading captions
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 15 күн бұрын
చేతు లారా చేసుకొంటున్నారు.సహనం అన్నివిధాల మంచిది కాదు.ఆదరిద్రుల్ని బొక్కలో వేస్తే .ఎవరికోసం సహాయం చేస్తారు. కొంప మొదలు తెచ్చుకొని ఇప్పుడు భాద పడితే ఎమీప్రయోజనం.ఇదంతా పాలన్ జగన్+పై వారు .మీరు ఏపీ నీ బాగుచేయలేరు. ఇదంతా రాజకీయ చదరంగా. వాళ్ళ నీ ఇన్ని రోజులు అరెస్టు చేయక పోవటానికి కారణం మీ అసమర్ధత. బ్యాడ్ లక్.
@kattasreenivasulu7353
@kattasreenivasulu7353 3 күн бұрын
Jayaprakash narayana garu mi mida Naku manchi abhiprayam vundi...miru enduku Ila matladuthunnato Naku ardham kavatledu. Haryana, andhrapradesh, odissalo EVM lu tampering cheyaledaa.....100 ki 200 percent EVM lu tampering jarigindi.... Kaani meeru jaragaledu Ani chepthunnaru...navvu vasthundi sir...poll ayina votes ki, count ayina votes ki 50 lakshala vote lu difference Leda...
@srk63419
@srk63419 15 күн бұрын
ఖాన్గ్రేశ్ హఠావో దేశ్కి బచావో
@venkateswararaopattamatta1676
@venkateswararaopattamatta1676 11 күн бұрын
Political rivalry speeches on EVMs on unnecessary topics
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 15 күн бұрын
సొంత అభివృద్ధి బాగా చేసుకున్నారు.
@krishnabhari9296
@krishnabhari9296 15 күн бұрын
Anthenduku digital wall clocks ఉన్నాయి కదా వాటిని tampering చేసి running time ను date ను temperature ను maredaina gadjet తో మార్చ మని చెప్పండి naaku తెలిసి that is impossible
@raveendrareddythambireddy1121
@raveendrareddythambireddy1121 14 күн бұрын
J̌ayaprakash garu v.vpadlu saripolchandi cheyyaledhuga sir
@Rpa-n6h
@Rpa-n6h 14 күн бұрын
కాంగ్రెస్స్ పార్టీ అధికారంలో వుంటే మోదీ పాలన కంటే అద్భుతముగా పాలించగలరు ఛాలెంజ్, నీకున్నంత కూలపిచ్చి ఎవ్వరికీ వుండదు.
@shashidharreddy6401
@shashidharreddy6401 14 күн бұрын
Why U ware silent on 2019 AP elections ,CBN comments on EVM
@gopalreddypannala4670
@gopalreddypannala4670 14 күн бұрын
ఒక నియోజకవర్గంలో వివి ప్లాట్లు కౌంట్ చేసి ప్రజలలో ఉన్న అనుమానాలను తీర్చ వచ్చును కదా. ఆంధ్రప్రదేశ్లో వివి ప్యాడ్ 20 రోజులకి ఎట్లా తగలబెడతారు పెద్దమనిషి చెప్పండి
@padmanabhamappadwedula1285
@padmanabhamappadwedula1285 15 күн бұрын
ANTEKAADU SIR, PANDUGALU VINODAALAKU VUPAYOGINCHE BAND MUSIC SABDHAALANU NIGHT PADI GANTALA TARWATA VUPAYOGINCHAVADDANI PRABHUTWAM AADESINCHINDI> BUT WHO CARES?
@kondayyakondayya4823
@kondayyakondayya4823 15 күн бұрын
60 లక్షలు , evm machines 20 లక్షలు ఏమయ్యా ఈ.
@VishalR-rb7hm
@VishalR-rb7hm 15 күн бұрын
Sadist jalaga nu àdugu gorre bidda
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 15 күн бұрын
వైసీపీని గెలిపించి ఉంటే ఇంకో పది లక్షల కోట్లు అప్పు చేసేవాడు
@sankarkumar2788
@sankarkumar2788 14 күн бұрын
ఇసుక mafia, మద్యం mafia తో సంపద create చేసే సత్తా జగన్ కి లేదు.
@challasreenivasulu7783
@challasreenivasulu7783 14 күн бұрын
TDP sampafinchinda dora. 2014 to 2019 appu sadinchindi entoo cheppara
@ganapathiraoyerla1401
@ganapathiraoyerla1401 13 күн бұрын
బాబుని సమర్ధించడమే తెలుసు. ఈ నాలుగు మాసాలు ఏ మి జరిగిందో మా త్రం తెలియదు. మీకు డబ్బే కావాలి . ప్రైవేట్ నే బాలపె డ తారు . ప్రభుత్వాన్నికూడా ప్రైవేట్ చేస్తే
@RiceMill-y4i
@RiceMill-y4i 15 күн бұрын
అదే మన తెలుగు తేజం తాతా ( TATA )ప్రజల సంపద సృట్టి కర్త 👍 స్వ ప్రేమ,అభిమాన, సంపద సృట్టి కార్తీక దీపం బాబు గారు మరి ఎప్పుడు మొదలు పెడతారు? హ 😍😭😜?
@gaddipati00
@gaddipati00 15 күн бұрын
Maha Meta son two wheeler toll Boy Paytm Fan, How much collection today 😋😋😋
@gopalakrishnaravulapalli1369
@gopalakrishnaravulapalli1369 15 күн бұрын
@@gaddipati00YCP gaali vedhavalu AP ni dochukunnaru. Alanti ulfa lucha lafangi jagan gaadiki support chese gaali vedhavalni cheppu tho kottali
@VishalR-rb7hm
@VishalR-rb7hm 15 күн бұрын
Ni lanti peytam kukkalu chasthe AP ni CBN parugulu pettishadu sadist jalaga asuddam thine vedavalu moragadam thappa vere Pani ledu
@saraswatidurgavajhula8444
@saraswatidurgavajhula8444 15 күн бұрын
Excellent question​@@gaddipati00
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 13 күн бұрын
Paytym పిశాచి
@samsonparamata8584
@samsonparamata8584 14 күн бұрын
ఇలా మేధావిగా చలామణీ అవుతున్నఈ బాబూకి EVM లను programming చేయొచ్చు అనే విషయం తెలీక పోవడం మన దౌర్బాగ్యం. ఈబాబుకి ఇఃకోవిషయం కూడా తెలీదు. అదేంటంటే strog room లో ఏరకమైన manipulation కి అవకాశం ఉండదని.
@shashidharreddy6401
@shashidharreddy6401 14 күн бұрын
EE BABAU GARU AAAA BABU Gari Manisha..
@thotamuralidhar2117
@thotamuralidhar2117 10 күн бұрын
Why u have come out in the previous term? What happened to your democracy then?
@bangivaraprasad8028
@bangivaraprasad8028 15 күн бұрын
Regarding EVM frauds can be solved by taking printed votes manually by the voter and putting them in another ballot box not peeping into the machine for printed votes in which printed votes drop automatically into the box
@valmikiarunraj1214
@valmikiarunraj1214 15 күн бұрын
Telnangana gurinchi endukulendi sir babu super six gurinchi cheppandi
@kondayyakondayya4823
@kondayyakondayya4823 15 күн бұрын
జయప్రకాష్ గారు పోల్ ఐన ఒట్లకంటే ,కౌంటింగ్ లో ఎక్కువ ఓట్లు ఎలా వస్తున్నాయి.
@richardandrapha5187
@richardandrapha5187 14 күн бұрын
Dear sir, good evening, you haven't pin pointed and serious on the super 6 six promises. I feel sorry for it.
@venkateswarareddyvaka764
@venkateswarareddyvaka764 9 күн бұрын
Veedu cbn.kosam party lift chesadu
@Coolangryman
@Coolangryman 15 күн бұрын
3 months 30,000 crore debt, ilage unte jagan gathe, Appu cheyakanda unte manchidi.
@nagendrareddy9255
@nagendrareddy9255 14 күн бұрын
Ee medhavi tho emi drama adincha botunnnado babu
@Rpa-n6h
@Rpa-n6h 14 күн бұрын
నీ కూటమి ప్రభుత్వం వారిని సూ పర్ six అమలు చేయమనిచెప్పండి మీరు అధిచేస్తే మిమ్ములను gavravisthaanu,నమస్కరి స్థాను.
@surenderreddy5185
@surenderreddy5185 14 күн бұрын
VV Pats yenduku lekka pettaru
@knphysics
@knphysics 15 күн бұрын
kamma ga chopparu
@Skdev-k7u
@Skdev-k7u 15 күн бұрын
@Knphysics: mee education lo edho problem undhi..physics ani theeseyandi suit avvaledu..pachakamerlu unnodiki lokamantha pachagane kanipisthundhi anta.. meelanti kula jabbu unnavallaki medicine ledhu sir.. ilanti pedda roganiki medicine inka kanipettaledu evaru.. moorkatvaniki parakasta mee comment..
@raghunathareddyummadi5832
@raghunathareddyummadi5832 14 күн бұрын
Election comisson ysr leafers recount money kadite case with draw chesukomani enduku pressure pettindi
@surenderreddy5185
@surenderreddy5185 14 күн бұрын
Court ki kooda vellaru
@manohar5431
@manohar5431 14 күн бұрын
Athi telivi medhavi ... election mundu cheppav anni chesethav ani.... Ippudu AP lo kuda ade kada chesav
@srinivasraob8087
@srinivasraob8087 11 күн бұрын
Jayprakash Narayana BJP & TDP supporter. Sudo Medavi
@raveendrareddythambireddy1121
@raveendrareddythambireddy1121 14 күн бұрын
Jayaprakash garu v.vpadlu eandhuku lekka pettaledhusir neanu kuda gattiga adugutunnanu
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 56 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 43 МЛН
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 16 МЛН
4:30 PM | ETV Telugu News | 26th October "2024
7:38
ETV Andhra Pradesh
Рет қаралды 59 М.