ఏపీలో IAS ఆమ్రపాలి మొదటి స్పీచ్👌 IAS Amrapali Shocking Comments on CM Chandrababu | AP Tourism #iasamrapali #amrapali #cmchandrababu #aptourism latest updates For Subscribe To Bharathi TV Telugu- / telugutrending
Пікірлер: 33
@jagannatharaophilkana116511 күн бұрын
చక్కటి వస్త్రాధారణ ఉంటే బాగుంటుంది తల్లీ!👍
@ThummalaSankar10 күн бұрын
తెలుగు మాట్లాడితే బాగుంటది అమ్మ
@CharakondaRajasekharКүн бұрын
అమలాపాల్ మేడంకి కర్నూలు జిల్లా కలెక్టర్గా ఇవ్వండి సార్ మా జిల్లాకి ఇస్తే చాలా బాగుంటుంది సార్ జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
@haranathalamuri97797 күн бұрын
Good speech
@sreenivasputta31567 күн бұрын
Superb Presentation
@gvrrao322511 күн бұрын
ఆంగ్ల భాషలో ఏమి మాట్లాడినా గొప్పగా భావిస్తుంటారు. అదే తెలుగు భాషలో మాట్లడితే పదాలకు విపరీత అర్థాలు తీసి విమర్శిస్తుంటారు. స్వరాష్టానికి ఏ విధంగా కూడా పనికిరాని అధములు. బాలకృష్ణ వంటి నటుడు కూడా వీరి విమర్శలగు గురైన వారే కదా. భాష మాట్లాడే వారిని ప్రోత్సహించడం మాని విమర్శలు గుప్పించడం వలన ఇదిగో ఇలా మాట్లాడే వారు పెరిగి పోతుంటారు.
@krupanidhi91211 күн бұрын
Madam collector Please see that tourism is expanded to water reservoir places also Prof S Krupanidhi
@naraboyinayelleswara530310 күн бұрын
Wrong thumbnail no mention of cm in speech you tube ban channels which are misguiding with Wrong thumbnail
@daggubatibalaiah308011 күн бұрын
ఒంగోయి అమ్మాయి తెలుగు లో మాట్లాడు తెలుగు అమ్మాయి కదా
@digipitta965410 күн бұрын
ఇంత అధమస్థాయిలో తెలుగు బాషని ఖూనీ చేసినవారిలో ఈమె ప్రధమ స్థానం పొందటానికి అర్హురాలు. 95% ఇంగ్లీష్‌లో,5% తెలుగులో వాగి, కలెక్టర్ ఉద్యోగం స్థాయిని తగ్గించిన ఈమెని తెలంగాణాకి తిరిగి పంపించడం మంచిది. ఏడుస్తే పూర్తిగా ఇంగ్లీషులో ఏడు లేదా పూర్తిగా తెలుగులో ఏడు. నువ్వు పనిచేస్తుంది అంధ్రప్రదేశ్‌లో అని తెలుసుకో. ఆమ్రపాలి సిగ్గు సిగ్గు.
@raovvankina195511 күн бұрын
You seem to have overlooked the migratory birds in Kolleru area of erstwhile West Godavari and Krishna Dts.
@rajasekhardhulipala431110 күн бұрын
Well said and remainded and the lake is polluted 😂
@janakiramaraokurra15658 күн бұрын
క్రమశిక్షణ లేని ప్రజలు
@narayanaps11 күн бұрын
ఆమ్రపాలి గారు తెలుగు వారు. తెలుగు రాష్ట్రానికి అధికారి. కానీ తెలుగులో మాట్లాడటం లేదు. ఒక పదం తెలుగులో మాట్లాడి, మిగిలిందంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటున్నారు. తెలుగు మర్చిపోయారా? లేక మాట్లాడటం ఇష్టం లేదా??
@SrikanthSistu-x6i10 күн бұрын
Bro, adi mana telugu vaallu chesukunna kharma bro, ide ae Tamil, Kannada states lo ayte oppukuntaara bro?
@satyanarayanaabburi1367 күн бұрын
వావ్! చాలా బాగా పర్యాటక పాలసీ గురించి చెప్పారు తల్లి
@jayarajug29777 күн бұрын
To attract tourists, Govt focus on cleansing of beaches. Public are least importance of swatch Bharath. The food stalls should maintain cleanliness.
@ramanareddy740410 күн бұрын
Ap wide tourizam pvt tRavels/ govt tariff/ takku va amount pettala/ next ap tourism full devolup avuthundhi ap ki exclent name ravalee. Vasthundhee jai ap india😮
@manikumari344211 күн бұрын
Telugu amma Telugu which has been recognised as Tene ( Houney ) among all indian languages. Please remember and proceed talli
@dvrnaidu60649 күн бұрын
mundu nuvvu telugulo cheppali migatha valliki salaha ichhemundu
@manikumari34429 күн бұрын
@dvrnaidu6064 please write in Telugu or address it properly
@dushyanththammi268411 күн бұрын
Madam🙏 plz telugu speech
@naraboyinayelleswara530310 күн бұрын
Title ki matter ki sambandham ledu donga title pettadam fashion ayyindi 90 percent channels are adopting this method you tube has to ban such channels just for views purposely they're putting wrong thumbnail
@subhachunduru380011 күн бұрын
Telugulo mataladandi madam
@ParimalaChintakula11 күн бұрын
Wrost speech 👎
@janaradhantr947110 күн бұрын
Neelanti officer AP ki chaala avasaram chandhrababu lanti cm ki meelanti nikaarsaina officer chala avasaram srila kshi lanti unfit loffer officerlu, kakkurthi padey cheeda purugulavasaram leydhu, yela 1st class ias chadhivindho yemi arpi nchi alapasaiyendho, prajadrohi worst officer, AP devolopment ki meevalla yemaouthundho adhi cheyyandi, swanthalaba KONTHA manukondi prjalaki meyl cheyyandi😊😊😊😊🎉🎉🎉🎉🎉😊😊😊
@savvysistla586911 күн бұрын
Either you talk inenglish or telugu. Dont speech in broken languages.
@venkatesawrraomovva502711 күн бұрын
ఏవమ్మ అమ్రా పాలి ఏపీ టూరిజం డెవలప్మెంట్ కోసం అంత పాటు పడుతూ వుండగా ఆ ప్రజలకు అంత కంటే ఇంకేమి కావాలి.మరి నీవేమో గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ వెళ్లాలని ఇంట్రెస్టడ్ వున్నారు.మరి ఇది కూడా మంచి బాధ్యతే కదా.నా విన్నపం ఏమిటంటే నువ్వు ఎక్కడ వున్నా నీ బాధ్యతని సరిగ్గానే నిర్వర్తిస్తావు.please carry your డ్యూటీ without any dents on your character.Thanks.
@sarmachpns996910 күн бұрын
👌
@padmagodavarthi864210 күн бұрын
Amrapali garu initially not interested to work in AP ,eventhough she is from vizag.she tried all legal and administrative ways.finally all efforts failed ,hence no alternative to come to AP. Let us hope she will work to improve in tourism and make profits to govt.