వాలంటీర్స్ వల్ల కూటమి ప్రభుత్వానికి వచ్చేవి సమస్యలే..! అవి ఏంటంటే ఇచ్చిన హామీలు, సూపర్ -6 పథకాలు, ఫ్రీ బస్సు ఇలా అన్నింటిని అమలు చేయవలసి వస్తుంది. ఏ పథకాలను, హామీలను నెరవేర్చడం ఈ కూటమి ప్రభుత్వానికి చేత కాదు. వాలంటీర్స్ ఉంటే వారు ప్రజల్లో ఉండి,ప్రజలకు ప్రతిఒక్క పథకం అందేలా చేస్తారు. కాబట్టి "కూటమి ప్రభుత్వం" వాలంటీర్స్ ను విధుల్లోకి తీసుకోవడం లేదు.
@rahaman68727 күн бұрын
ఎలక్షన్ ప్రచారంలో చాలా నిజాయితీగా హామీలు ఇస్తారు చాలా క్లియర్ స్వచ్ఛమైన మనసుతో హామీలు ఇస్తారు ఎలక్షన్ తర్వాత ఏం ఐతడి భద్ర వీళ్లకు
@harsha544827 күн бұрын
వదిలేయండి అన్న 🙋♂️లేదు అన్ని చెప్పేసారు ఇవ్వరు వాళ్లు ఉద్యోగం చిన్న ఉద్యోగం 5000 వేతనం పోనీ పాపం బిడ్డలు అన్ని లేదు జాలి, దయ కూటమి ప్రభుత్వం కి... మేము ఏ పార్టీ తరపున ఉండము ప్రజల కి సేవ కి వచ్చాము ఉంటాము చేస్తాము నిలబడుతాము అన్ని గొంతు ఎత్తి అరచిన వినరు నమ్మరు కూటమి పెద్దలు.. హామీ పత్రం రాసి ఇచ్చినా ప్రజల కి సేవ కి ఉన్నాము ఏ పార్టీ తరపున ఉండము గతం లో మాదిరి మమ్మల్ని నమ్మండి కూటమి పెద్దలు 🙏🙏🙏🙏🙏అన్ని వేడుకొన్న ఒప్పుకోరు.. అంతే
@bhadratechtelugu27 күн бұрын
Ham
@K.ramuduK.ramudu-hn4gx27 күн бұрын
అన్నయ్య నమస్తే మీ వీడియోలు చాలాగా ఉపయోగపడేలాగే మంచి వీడియోలు చూస్తున్నారు ధన్యవాదాలు అన్నయ్య పట్నంలో పెన్షన్ తీసుకునేవారు 7 సెంట్ల స్థలం ఉండవచ్చా అన్నయ్య.
@bhadratechtelugu27 күн бұрын
Contact whatsup please sir i will explain clear information
@taherhussain424627 күн бұрын
Hmpv virus yela face chestaro ???
@Rani-3221 күн бұрын
Anna jagan free houses gurinchi video cheyndi anna....kattukunte untaya ledaa cheppandi anna....
అప్పుడు go no online lo pettaledu evariki thelydu కాబట్టి ఆమె ఇచ్చారు
@RajaBabunaik-e2e27 күн бұрын
Maku volunteer avaramu ledhu kani maku jagan Mohan Reddy next cm jagan Mohan 2027 Jai jagan Mohan Reddy sir
@prameelataaticharla271227 күн бұрын
Nenu ayithe yeppudo vadilesa bro
@harsha544827 күн бұрын
10000 కోసం రాజీనామా చేయకుండా నమ్మారు అదే తప్పు... ఉద్యోగ భద్రత ఇవ్వండి గౌరవ వేతనం 10000 ఏమి వద్దు 7000 చాలు అంటే 2000 పెంచితే చాలు మీ కూటమి ప్రభుత్వం వస్తే అన్ని ఏ ఒక్కరు అడగలేదు చెప్పలేదు అన్న 🙋♂️.. కూటమి ప్రభుత్వం వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా అన్ని జీతం కి బదులు ఉద్యోగం వాలంటీర్ వ్యవస్థ ఉండేటట్లు కూటమి పెద్దలు నీ కలసి అడిగి ఉండాలి ఎవ్వరు అడగలేదు 10000 ఇస్తాము అన్ని చెప్పాక నమ్మేసారు... చిరు ఉద్యోగం అది వాలంటీర్ ఇప్పుడే డిమాండ్ చేయకూడదు.. ఉద్యోగం భద్రత వస్తే వినతి చేయాలి అంతే ఈ చిన్న లాజిక్ వదిలి రాజీనామా చేసిన మేము చేయని వాళ్లు ఇప్పుడు ఈ 6 నెలలు గా రోడ్డు పైన పడిపోయాము
@damerlasudhalakshmi566627 күн бұрын
10000 estamu ani cheppi mosam matalu cheppadu eka devude chudali
@Lover_boy_krishna6727 күн бұрын
Hi mama
@BujjinaiduR27 күн бұрын
దారుణం మరి సెప్టెంబర్ దాక శాలరీ బిల్ అలా పెట్టారు టీడీపీ kada
@rajibandaru570927 күн бұрын
Bhadra garu naku oka doubt undi clear chesthara
@bhadratechtelugu27 күн бұрын
Contact whatsup group sir i will explain clear information
@rajibandaru570927 күн бұрын
Wts app group lo memu msg chese option ledu kada bhadra garu
@anjaneyaswamyprasannam181227 күн бұрын
సచివాలయం లో ఉన్న 11 , 12 ఉద్యోగుల కే కేవలం 5 , 6 వందల ఇళ్లు గల పంచాయతీలలో పైసా పని ఉండదు ఇంక వాలేంటీర్స్ అవసరమా.
@yedukondalupuliboina959127 күн бұрын
అవసరం .. హామీ ఇచ్చే డప్పుడు ఏమైంది... అవసరం లేదు అని