ఏపీ లో కూటమి కాపురం ఎన్నాళ్ళకు పెటాకులు.!

  Рет қаралды 10,442

YUVA TV

YUVA TV

Күн бұрын

Пікірлер: 89
@klkrishnakumar8163
@klkrishnakumar8163 18 күн бұрын
సంసారం పెటాకులు అయినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ప్రజలకు జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. మరలా ఎన్నికల వరకు ఇంతే.
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 17 күн бұрын
Meeru anukunna pramadham yemi ledhu 13 lakshala kotla appuku yentha vaddi govt chellinchaalo okka saari aalochinchandi
@nagaramalakshmi470
@nagaramalakshmi470 18 күн бұрын
తిట్టు కుంటారు మళ్లీ అవసరం కోసం కలుస్తారు. జనాలు మోసపోతూనే ఉంటారు...... అమీర్ గారు మీరు ఎంత మొత్తుకున్నా.............????????
@mahakaal5507
@mahakaal5507 18 күн бұрын
CBN ఉన్నంత కాలం కూటముల కి ఏమి కాదు.విడిపోతే వాళ్ల బలం ఏంతో వాళ్ల కి తెలుసు.
@gopinathreddyperugu5529
@gopinathreddyperugu5529 18 күн бұрын
అనైతిక కలయిక, ఇంతకంటె ఏముంటది, తోరలో కొట్టుకుంటరు,
@SRR-555
@SRR-555 18 күн бұрын
GABBU SENA 😂 BOLLi SENA😂 IMPOSSIBLE 😂
@saginalassk
@saginalassk 18 күн бұрын
మొత్తానికి అవసరం """" బలే ఉంది
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 18 күн бұрын
""టీ"" కప్పులో తుఫ్ఫాన్ అంతే.. ఏదగకుండా బేదిరిస్తున్నారు... సీబీన్ పవన్ భుజం మీద చేయ్యి అయ్యాంగానే అంతా గప్ సుప్.
@jagadeeswararao7627
@jagadeeswararao7627 18 күн бұрын
Package 📦 tho gupchup
@rishavidya4888
@rishavidya4888 18 күн бұрын
మీరు అన్న మాట అవసరం అవసరం అవసరం కాదు అక్కడ ఈ మూడు పార్టీలకు అవసరం కాదు భయం మీరు అందరికీ ఒక్కడంటే భయం సినిమాల్లో చూడండి విలన్లు లందరూ ఒక పక్కకు చేరి హీరో ని దెబ్బ కొడతామని చూస్తారు అలాంటి వాళ్లు వీరందరూ
@Muskhin
@Muskhin 18 күн бұрын
ఎన్నికల కు ఏడాది వరకు పె టా కు లు అయ్యే పరిస్థితి లేదు ఇంకా పవర్ ఎంజాయ్ చేయాలి సంపద సృష్టించు కోవా లి అంతవరకు ఈ ముసుగులో ఒకరినొకరు రెచ్చగొట్టే డ్రామా లు కొనసాగిస్తూ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునేందుకు ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నారు అంతే
@budhasatyanarayana1216
@budhasatyanarayana1216 18 күн бұрын
Yes.
@anjireddyreddymalle6217
@anjireddyreddymalle6217 18 күн бұрын
కూటమి ఏర్పాటు చేసే విషయంలో పవన్ కళ్యాణ్ గారు బాగా కృషి చేశారు దాని ఫలితం టిడిపి గెలిచింది లేకుంటే టిడిపి అడ్రస్ లేకుండా పోయేది
@prameelauba1347
@prameelauba1347 18 күн бұрын
కూటమిలో ప్రస్తుతం అవసరాల బంధాలు 😂
@avulasree2079
@avulasree2079 18 күн бұрын
ఖచ్చితంగా గూటమి😂😂 సంసారం పెటాకులు 😂😂 ఖాయం 😊😊
@malliatsee4931
@malliatsee4931 18 күн бұрын
ఇలా కులాల మద్య, పార్టీల మద్య చిచ్చు పెట్టి గెలవాలనుకున్నాడు తుగ్లక్ గాడు.... 11 ఇచ్చారు.. హ హ హా..
@UdayAchanta-l1f
@UdayAchanta-l1f 18 күн бұрын
సార్... ఈ సంసారంలో... పుట్టిన అవినీతి అనే పిల్లలు కు ఎవరు బాధ్యులు
@LavieLavi
@LavieLavi 18 күн бұрын
60% janam
@subbaraom7
@subbaraom7 18 күн бұрын
Jagun ane Bayam vellani kalipe unchurundi
@DileepKumar-v8j
@DileepKumar-v8j 18 күн бұрын
ఇన్నాళ్లు కడుపులో కత్తులు పెట్టుకొని మీదికి మాత్రం కౌగిలించు కొంటున్నారు .
@srinivaskoppula4103
@srinivaskoppula4103 18 күн бұрын
Game change soon 👍👍👍
@ysri4043
@ysri4043 18 күн бұрын
ఇది వాళ్ళ స్ట్రాటెజీ బ్రో, నెక్స్ట్ జమిలి ఎన్నికలకు కలిసి వెళితే జగన్ ఈజీగా విన్ అవుతారు, కాబట్టి విడిగా పోటీచేసి గెలవాలని చూస్తున్నారు
@RameshBob
@RameshBob 18 күн бұрын
Might be
@KingdomofGodDC
@KingdomofGodDC 18 күн бұрын
Good video Sir Namaste 🙏
@yesupadamelizabeth8331
@yesupadamelizabeth8331 18 күн бұрын
Avasaram 👌
@RameshBob
@RameshBob 18 күн бұрын
This is all drama the trio TDP BJP and JSP all are together openly in 2014 and internally together but to avoid drubbing divided in 2019 and together in 2024 but they will be divided in next elections to show that NDA is invincible but they will help each other internally until next election to contest together
@venkataramanalochala5156
@venkataramanalochala5156 18 күн бұрын
EVMlato vachaaruga.... Ilaane untundi Ameer gaaru
@bollavarapuravi3247
@bollavarapuravi3247 18 күн бұрын
Hardly oka 3 months...... after ugadi manchi muhurataluu unaya.....😅😅😅
@sridevireddy5558
@sridevireddy5558 18 күн бұрын
Dabbu marigina vallu anna… adhikaram kosam kalise vuntaru…. Kindavallu kottukoni chastharu anthe
@Manasastra
@Manasastra 18 күн бұрын
This is action
@sravyareddy8527
@sravyareddy8527 18 күн бұрын
Ameer garu...meeru kooda lopala lopala wait chesthunnaaru kada? 😂😂😂
@raghavvavenkatachaluvadi8831
@raghavvavenkatachaluvadi8831 18 күн бұрын
15 ఏళ్లు అని చెప్పాడు గా
@rajacts
@rajacts 18 күн бұрын
ఒక్క సారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు.. అవసరాల కోసం దార్లు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్ లు లేర్రా నాటకంలో ...
@ARTHYD222
@ARTHYD222 18 күн бұрын
ఏమిటా ఆ ఆత్రం సార్!!
@NareshKumar-wk5yq
@NareshKumar-wk5yq 18 күн бұрын
Kachitanga untadi.... Yaak chi ani epudu enni ankunna malli elections time ki kalsipotaru.. YSRCP should prepare to fight vs all, YSRCP Vs Rest of all in AP
@DrRameshReddy
@DrRameshReddy 18 күн бұрын
Count down start ayndi already brother
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 18 күн бұрын
Jagan gariki voodipovadam valana vachina nashtam ledu prajala ku dabbu pathakaalu andaka nashtam😮prajale thelusukovali yevaru valana manchi jarigindi😮
@subhashinimortha2032
@subhashinimortha2032 18 күн бұрын
ఎవరి కాపురం వాలె చేసుకుంటున్నారు కాక పోతే కూతమి పేరుతో ఇప్పుడు ముసుగు తీసేసారు
@prasanthkarlapudi9273
@prasanthkarlapudi9273 18 күн бұрын
My answer: ఎలక్షన్స్ కి సంవత్సరం లేదా 6 నెలలు ముందు (ఓట్లు చీల్చే డ్రామా )
@suryaprakasaraovajjala4178
@suryaprakasaraovajjala4178 18 күн бұрын
పెటాకులు ముహూర్తం కూడా మీరే చెప్పాలి. ఆ శుభ దినం కోసం వేయి కళ్ళతో వేచి ఉన్నాము
@mythby
@mythby 18 күн бұрын
Political chess match CBN vs Pawan ( Modi - Shah)
@rnarayanareddy2964
@rnarayanareddy2964 18 күн бұрын
Noproblemto cbn
@budhasatyanarayana1216
@budhasatyanarayana1216 18 күн бұрын
Do not believe it. They are united.
@vasanthvreddy9618
@vasanthvreddy9618 18 күн бұрын
AMEER BHAI PRAJALLO CHAMBA GADI PAINA CHALA CHALA ASAMMATHI UNDHI. YCP DEENNI UPAYOGINCHU KOVATAM LEADHU. JAI JAGAN
@Kink-8889
@Kink-8889 18 күн бұрын
ఎవరో ఒకరు పోయే వరకు
@janardhanareddy5614
@janardhanareddy5614 18 күн бұрын
EVM blost కావాలి
@appireddyb8947
@appireddyb8947 18 күн бұрын
Ameer garu, in each party, caste, village, town, city have 3 or 4 political groups working how to get benefits, money, power. Please remember.
@sampathkumar4255
@sampathkumar4255 18 күн бұрын
Waiting for Jamil elastion
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs 18 күн бұрын
అవసరార్ధం chandrabaabu చౌదరి మోడీ గారినే మోసం చేస్తుంటాడు. అలాంటిది పవన్ కళ్యాణ్ ని వదిలించుకోవడం ఒక లెక్క కాదు!
@Appalareddy-s7e
@Appalareddy-s7e 18 күн бұрын
Nothing happend bro 😂😂😂
@porurisriramammurthy139
@porurisriramammurthy139 18 күн бұрын
May be drama sir
@srinivasreddymallepally3542
@srinivasreddymallepally3542 17 күн бұрын
10years
@sunny1980gnt
@sunny1980gnt 18 күн бұрын
Tdp prepared ground to send pavan kalyan out.lokesh will become c.m.soon in 2025 or 2026
@prasadreddykovvuri8062
@prasadreddykovvuri8062 18 күн бұрын
EPPATIKI.KALISEVUNTAARU KALISIVUNTENE ADIKARAM VUNTUNDI VIDIPOTE 2019 KALISIVUNTE 2024
@saipranavi3492
@saipranavi3492 18 күн бұрын
Amer bhi rajakeyalantene avasaram ekkadayuna evarayina this is reality
@RameshBabu-bw4yg
@RameshBabu-bw4yg 18 күн бұрын
Eee medhavi kutami kapuramu eppudu petakulu avuthundhi Ani Baga ashaga enduru chusthunnadu? Eee analyst oka vishayamu gurthupettukovali. Okavela ayana anukunnatluga aithey apppu rashtramu lo opposition party leader Pavan Kalyan avutadu? Ayana opposition party leader aithey Mee nayakudu kuda Pavan Kalyan mundu dammy avutadu? Thenini batti okaru nashanamu avvalani korukuntey aakariki valley nashanamu avutaru. Ayanaku ravalasina milage eee 6 nelalaloney sampadinchukonnadu. Mee asha nirasey avuthundhi?
@yaswanth4363
@yaswanth4363 18 күн бұрын
జగన్ తో పొత్తు ఉంటే ,,,,, మళ్ళీ సింహం సింగిల్ అంటారా. ఎంతో ఓ ఓ ఓ అనుకుంటే 11 వచ్చాయి, మరి ఈసారి అవన్న వచ్చేలా చేస్తారా
@subbu7146
@subbu7146 18 күн бұрын
Pk valle gelichina aa credit pk ki ivvakapoga pk ni pachhiboothulu thidathunnaru tdp fans 😂😂😂😂😂😂😂.....but pk fans emo cbn a correct ani aayaniki bajana chestunnaru.....vaalla ki telusu vaalla nunchi vidi pothe mla kuda avvaledu ani😂😂😂😂😂😂 vaalla bhada varnanaatheetham
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 17 күн бұрын
Janam melu kore vaaru petaakula varaku vellaru petaakulaithe jarige nastam prajaleke thappa vaalla vyaapaaraalu cinemalu vaallaku untai nastapoyedhi voter maathrame
@burrikirankumar1183
@burrikirankumar1183 18 күн бұрын
Br me bramA yemi kadu
@Kalla.AdhinarayanaKalla-ph3ry
@Kalla.AdhinarayanaKalla-ph3ry 18 күн бұрын
Cbn hamilu bhutakam
@Hanumantharao-t7i
@Hanumantharao-t7i 18 күн бұрын
Hiameersir
@galamvenkaiah2486
@galamvenkaiah2486 18 күн бұрын
Ameer nevu ycp lo join avvu.
@bondikallanarasimhulu502
@bondikallanarasimhulu502 18 күн бұрын
Neevu ceppite adi jaragadu.
@anjireddyreddymalle6217
@anjireddyreddymalle6217 18 күн бұрын
కూటమి విడిపోతే పవన్ కళ్యాణ్ కి బిజెపి అండ ఉంటుంది పవన్ కళ్యాణ్ సియం కావడం గ్యారెంటీ
@Cricketedits1.8
@Cricketedits1.8 18 күн бұрын
Antha ledule babu muundu vadni single ga poti chesi gelavamanu cm next
@SaiKaruna-b6d
@SaiKaruna-b6d 18 күн бұрын
కలలోనా
@venukalluri7679
@venukalluri7679 18 күн бұрын
అవును DCM క్యాన్సర్ కామ కళ్యాణ్ గాడు రష్యా అధ్యక్షుడు అవుతాడు 2096 సంవత్సరం లో
@venukalluri7679
@venukalluri7679 18 күн бұрын
ఒరేయ్ లంగా రెడ్డి నీకు కొంచమైనా సిగ్గు రోషం మానం మర్యాద లేవా వాడు పల్లె టూర్ ప్రెసిడెంట్ కే ఎక్కువ రా
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН