మా కమ్మ కులం గురించి గొప్పగా నిజాలు చెప్పినందుకు ధన్యవాదాలు రాజేష్ గారు,
@kilaruvenkateswararao2 күн бұрын
🙏🌹 గౌరవ నీయులైన మహసేనరాజేష్ గారు,మీరు చెప్పిన , విషయాలకు దగ్గర దగ్గరగా, ప్రజెంట్ ఎం,ఎల్,ఎం గారు, శ్రీ కొలికపూడి శ్రీ నివాస్,( ఆయన ఎం,ఎల్,ఎం) కాక ముందే ,కమ్మ వారి ఆలోచన గొప్పతనాన్ని, చెప్పటం జరిగింది,🙏 మరొక సారి,మరల మీరు చెప్పినందుకు దన్యవాదములు 🙏🌹
@apparaoch6063Күн бұрын
😅😅😅😅😅😅😅😅
@ranjithgurram2 күн бұрын
ఈ లైవ్ విశ్లేషణ మీరు చెప్పినట్టు చెయ్యాలి అంటే టిడిపి లో పుట్టి tadp lo పెరిగి టిడిపి లో ఆఖరి మరణ శయ్య మీద ఉండే తల పండిన నాయకుడు తప్ప కనీసం కమ్మ కులం కి కూడా ఈ విషయాలు తెలియవు sir. Hats off live analysis
@saikishore511610 сағат бұрын
వర్ణక్రమం ఆధారంగా మాత్రమే దళితులైన మీకు మరియు కొలికపూడి గారికి కమ్మవారు కృతజ్ఞతతో ఉండాలి. ఎవరి కులాన్ని వారు సపోర్ట్ చేసుకునే మేధావులున్న ఈరోజుల్లో, కమ్మకులంలో పుట్టిన ఒక నాయకుడి గురించి కమ్మవారు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో. గుర్తించిన మీకు ధన్యవాదాలు.
@sudhakarthammineni-304538 минут бұрын
రాజేష్ గారు. మీకు మరొకసారి ధన్యవాదాలు మరియు నా అభినందనలు.
@chKishore-hi3fx2 күн бұрын
బాలయ్య గారి విషయంలో మీరు చెప్పింది కరెక్ట్
@MeltyWjmm2 күн бұрын
జై భీమ్ జై మహాసేన జై జై రాజేష్ గారు ❤❤❤❤
@sudhakarthammineni-304547 минут бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంటది. ఇటువంటి సందేశం సమాజానికి కావలసింది Rajesh గారూ.
@santoshkumarnakka57172 күн бұрын
జై భీమ్ జై చంద్రబాబు గారు జై లోకేష్ గారు జై రాజేష్ అన్న
@veerababuvijjana5256Күн бұрын
మీరు చెప్పిన విధానం బాగుంది
@paruchuriramamohanarao8919Күн бұрын
best analysis for public sri honest information
@ISAAQ-d8d2 күн бұрын
జై భీమ్ జై మహాసేన
@maddipativenugopal4995Күн бұрын
ఎంత అనుభవం సంపాదించారు... రాజేష్ గారు.. గ్రేట్, మంచి విశ్లేషణ..!!! మీరు పార్టీని కాపాడండి -- అది మిమ్మల్ని కాపాడుతుంది..!!!
@MADHAVARAOMULA2 күн бұрын
బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు పార్టీ ఆయన సీఎం కాండిట్లో కాండేట్గా పోటీ కూడా ఆయన అర్హత ఉన్న వ్యక్తి
మీరు గ్రెట్ అన్న మీరు ఏమి మాట్లాడినా అయేవారిగురించి మాట్లడిన ఏ పార్టు గురించి మాట్లడిన కారట్ ముక్కుసూటిగా మాట్లాడతారు మీరు సుపర్ అన్న👏👏👍✊ Jai bheem jai Rajesh Anna Jai maha Sena Jai TDP
@SattiRajuDadala-r7t22 сағат бұрын
Mahasena real hero. Anna
@sudhakarthammineni-304539 минут бұрын
మంచిని ఆహ్వానించి, చెడును విమర్శ చేయండి.
@sudhakarthammineni-304540 минут бұрын
కావున కమ్మ కులము మీద ద్వేషం వద్దు మిత్రమా.
@kolaparthinarasimharao7819Күн бұрын
రాజేష్ గారు మీరు చెప్పినది 100 పర్సెంట్ కరెక్ట్. మీ విశ్లేషణ సూపర్. వైసీపీ పార్టీ తప్పుడు రాతలు తప్పుడు కూతలు తప్పుడు పోస్టులు పెట్టడము లో డిట్ట. వైసీపీ వాళ్ళు చేస్తారు ఎదుట వారి మీద నిందలు బురద చల్లడం నిందలు వేయడం మొదటి నుంచి అలవాటు. ప్రజలు అభద్దాన్ని నమ్ముతారు. నిజాన్ని నమ్మరు. అందుకే 2019 నుంచి2024వరకు ప్రజలకు బుద్ధి వచ్చే విదంగా వైసిపి పార్టీ చేసినది.
@krantikumar9564Күн бұрын
Being a kamma, I feel humble watching this video brother. Thank you. Specific ga naaku caste anedi immaterial, but unconscious ga eppudanna alochana vasthadi ilaanti videos choosthe.
@AshaKaka-bx4bl8 сағат бұрын
100% correct Anna ❤
@sesettiramanakumar824222 сағат бұрын
Really speech Rajesh babu
@yagamsatyakala3752 күн бұрын
Jai TDP maa CBN 🌺🌺
@balakrishna883723 сағат бұрын
Well said Brother
@RameshMalisetty2 күн бұрын
అవును అన్న ab వెంకటేశ్వరరావు గారికి ప్రత్యర్థి మీదికి మంచి పదవి ఇచ్చి కసి తీర్చుకో అని చొప్పాలి అన్న అదే కరెక్ట్ మనం ఆలా చేయలేదు కాబట్టే వాళ్ళు అంటున్నారు వాళ్లదే కరెక్ట్
@kashapogulazar93882 күн бұрын
Super Anna
@venuchaganti16 сағат бұрын
Super analysis 👌👌👌
@sekharnagalla8553Күн бұрын
Super bro ❤
@srinivasaraoaalla304920 сағат бұрын
Good Rajesh,
@chintuparimi5397Күн бұрын
Super me also same feeling thank you Rajesh
@MsuriMsurendra2 күн бұрын
కామెంట్ చేశా రాజేష్ గారు. అదే నా కామెంట్
@kishoreparvathaneni32712 күн бұрын
Excellent analysis Rajesh bro
@ayaluriramasastry27313 сағат бұрын
Super service
@Useful_information-c2m4 сағат бұрын
సూపర్ డూపర్
@satyanarayanapatnala35142 күн бұрын
Good analysis
@RameshMalisetty2 күн бұрын
అన్న రాజేష్ అన్న అవును అనే అనాలి ఒక్కసారి మీ ప్రభుత్వం లో మొత్తం రెడ్డి వాళ్ళకే కదా డమ్మీకి మిగిలిన కులాలవారినిపెట్టి అడ్డం పెట్టుకొని చేసిన వారికీ ఎందుకు సమాధానం చొప్పాలి అన్న
@parimimurali6352Күн бұрын
Jai Rajesh Anna
@veerababuvijjana5256Күн бұрын
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పొగిడితే కాపులకి అమ్ముడు పోయావా అన్నారు కోంత మంది ఇప్పుడు కమ్మవారికి అమ్ముడు పోయావా అంటారు
@SrikanthDabbuКүн бұрын
Jai CBN Jai TDP
@gunasekhargunasekhar8666Күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@SaiKrishna-b9x6 сағат бұрын
Jai rajesh
@sivakumaridapalapati82272 күн бұрын
👍
@sampathchowdary2214Күн бұрын
CBN is a great leader
@BabjiDevara-v2m2 күн бұрын
JAI TDP JAI CBN JAI LOKESH ANNA
@amareswaripendyala4949Күн бұрын
Very good analasis
@chintalapudijayasrikar6069Күн бұрын
Mahasayna Rajash Garu Mee padhalaku palabhishakam chayali E vidio chaysinadhuku thankyou
@NagarajendraMandla-bs4rg2 күн бұрын
జై టీడీపీ
@mavenaidu848123 сағат бұрын
Rajesh garu meru konne cheppinaru
@parameswararaogudala4607Күн бұрын
👌🏼👌🏼👌🏼
@madhuramya13092 күн бұрын
🎉🎉🎉
@sekharatluri1079Күн бұрын
Jai CBN Sir
@ranjithgurram2 күн бұрын
Jai bhim jai tdp
@jestavthivenkat79033 сағат бұрын
Jai, prathipati
@ramsb20102 күн бұрын
యనమల రామకృష్ణుడు గారు ఎవరి పక్కన ఎదిగాడు?40 ఏళ్లలో 20 ఏళ్లు ఓడిపోయినా ఎప్పుడ్డూ ఏదో ఒక పదవిలో ఉంటూ వున్నాడు. కానీ అతను చంద్రబాబు గారికి రాసిన లెటర్ చూసి ఏమనాలో కూడా అర్షం కాలేదు.చంద్రబాబు గారు యనమల గారి మీద చర్య తీసుకోవాలి.లేదంటే ఇక కమ్మ సోదరులు టీడీపీ కి దూరం అవుతారు.. ఇది చంద్రబాబు, లోకేష్..మిగతా పెద్దలు గ్రహించాలి.
రాజా వాసిరెడ్డి రామ గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గారి గురించి ఎంత.మందికి తెలుసో లేదో ఒక పెద్ద ప్రశ్న. 1955 సమయంలో ముక్త్యాల రాజా గా పిలువబడే రాజా వాసిరెడ్డి రామ గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గారు 55 లక్షల డబ్బు మ్యాచింగ్ గ్రాంట్ గా ఇచ్చారు అని అనేక పత్రికలలో, మరియు ఎలక్ట్రానిక్ మీడియాలలో వచ్చినది.
@LaxmanK-z7y2 күн бұрын
రాజేష్.తమ్ముడు..యలమలరామకృష్ణకు. టీ. డి. పి ఏ మిమో సం చేయలేదు
@littleman123ist6 сағат бұрын
Ramkrishna TDP ki emi chesadu cheppandi party week chesinodiki mla ivadum goppathanum kammavaldi
@sriharsha-jasti2 күн бұрын
Dhulipalla Narendra Kumar - Ponnur Assembly constituency 6 times MLA, but didnot got Minister Post just because he is kammas
@ChintalaSatyanarayana-u1zКүн бұрын
CBN,adarewadukulaluvadu,adaruvakatha,jiy,CBN,saru
@SureshBabu-js3uxКүн бұрын
Rajesh garu miru ponnuru MLA Narendra Garu 6's time MLA
@sekharatluri1079Күн бұрын
Jai T D P
@varasiddhivinayakainfra21 сағат бұрын
Anna alaga bhurugupalli sesha Rao garu MLA seat sacrifice chesi durgesh garu ke echaru
@skpeera380Күн бұрын
Hi
@sreeprasad2808Күн бұрын
Dhoolipaalla Narendra garini marachipoyaaru meeru, aayana 4 times MLA
@ravadakondababu23702 күн бұрын
Ore rajesh maha sena mee bhasathth gurinchi ala chunchi kondi bro
@rathnasagar898813 сағат бұрын
anna adoni meenakshinayudu tdp ayana kuda edhe kovaku chendinavaru 45 years ga tdp jenda mosadu
@satyanarayanakalla78802 күн бұрын
Tammu.. 1989 to 1994. Congress ruled
@mohanoddepelly894Күн бұрын
E bajana adyna post kosamena brother
@krantikumar9564Күн бұрын
Rajesh garu, Meetho matlaadataaniki last one month ga try chesthunna andi, kani reach avvalekapothunna mee profile lo unna phone number ki calls chesa, work avvaledu. Meetho matlaada galige avakaasam kosam choostunna, choodandi kuduruthadi emo..
@adinarayanaeluri98982 күн бұрын
NidadavoleMla sesharao garu kuda
@sekherbabu30312 күн бұрын
రాజేష్ మరి బానిసత్వం చెయ్యొద్దు.. పార్టీ. అభిమానం ఉంటే. ఉండు
@RamanaYadlapalle2 күн бұрын
హో బానీసత్వం గురించి ఇన్ని రోజులు ఏమీ పికావ్ అన్నా
@dbrahmaiah1970Күн бұрын
అన్నా!నిజం మాట్లాడితే బానిసత్వం చేసి నట్లా, ఆత్మ విమర్శ ఒక్కసారి చేసుకోవాలి ఎవరైనా..
@littleman123ist6 сағат бұрын
Manchi evariki bansthvam kadu Rajesh’s cheppina chepkapoyina karunodi and durydandu chrector won’t change kammas like karna
@sekherbabu30312 күн бұрын
రాజేష్ మహా అతి తెలివి.. వివరణ.. ఇదే. వైసిపి చేస్తే..నెగిటివ్ వివరణ ఇస్తాడు?
@RamanaYadlapalle2 күн бұрын
మీకు ఇస్తే వత్తాసు పలికితే ఒకే నా🎉
@princeraju175Күн бұрын
Nagababu gaariki padhavi echharu ani e video chesaru Rajesh gaaru...balayya gaarini trolls chesthunnaru ani balayya gaarini highlights cheyyadaniki balayya kosam e video chesaru..ela video chesthe bagodhu ani minister lu kamma lu komdhari photos petti video chesaru
@sivakomminaКүн бұрын
Jai TDP 🔥
@devanandgurrala70362 күн бұрын
Thammudu better don't care a low class illetrate speak, for them Jagan reddy better when his ruling total Reddys only. Jai Bheem
@rangaswamyagolu76242 күн бұрын
Janasena nundi 4 ministers unte 3 kapulu unnaru...1 kamma unnaru...SC laki okkati ivva ledu
@ranjithgurram2 күн бұрын
Mahasena rajesh గారు టికెట్ లేకుండా చేయిందే జనసేన. వాళ్ళ నుండి ఆశించటం తప్పు బ్రో
@littleman123ist6 сағат бұрын
Anita evaru babu Hom minister kamma or kapu ? Please be in honest otherwise you won’t be bullied