ఏపీలో ఈనెల 5న భారీగా హైందవ శంఖారావం | Ntv

  Рет қаралды 9,533

NTV Telugu

NTV Telugu

Күн бұрын

Пікірлер: 87
@RamyaRaghu-xg8xr
@RamyaRaghu-xg8xr 5 күн бұрын
నేను కూడా తిరుపతి నుండి బయలుదేరుతున్నాను హైందవ శంఖారావానికి 🚩🚩✊✊
@SurprisedBread-ye7yl
@SurprisedBread-ye7yl 4 күн бұрын
🙏🙏🙏🙏🙏
@sangasrinivasulu5063
@sangasrinivasulu5063 5 күн бұрын
హిందువులు హిందువులుగా ఎవ్వరైనా రావచ్చు
@bandaruajay8494
@bandaruajay8494 4 күн бұрын
చాలా రోజుల తర్వాత నిద్రలోంచి లేచారు ఎప్పుడో ఇలాంటి ప్రోగ్రామ్ చేసి హిందువులను ఐక్యత చేయాల్సింది ఇప్పటి నుంచైనా ఇలాంటి ప్రోగ్రామ్ చెయ్యండి
@venkateshgvk6925
@venkateshgvk6925 4 күн бұрын
Idhi program kadhu babu . . . idhi oka యజ్ఞం .. . నువ్వు వస్తున్నవా ఇంతకీ
@appanakishore4481
@appanakishore4481 5 күн бұрын
కాకినాడ నుండి వస్తునం❤
@VENKATARAMANATK
@VENKATARAMANATK 4 күн бұрын
ధన్యవాదాలు
@ధర్మసేన
@ధర్మసేన 5 күн бұрын
రాజకీయ కోణం కాదు. రాజకీయ ఆహ్వానం ఏం హిందువుల్లో రాజకీయ నాయకులు లేరా వాళ్ళు హిందువులు కదా .. ఏ పార్టీ అయినా హిందువులైతే వస్తారు
@kalidindiprasad4557
@kalidindiprasad4557 4 күн бұрын
బిజెపి కాదు విశ్వహిందూ పరిషత్. నేనుకూడా 💪👍👍👍
@ushadarshikaa8436
@ushadarshikaa8436 4 күн бұрын
రాజకీయం కాదు ..అస్సలు కాదు..., హై ద వ శంకారావం.... జైశ్రీరాం జై శ్రీ కృష్ణ జై భారత్ మాత.,ఓం మాత్రేనమః,ఓం నాాయణాయ మః,ఓం గంగణపతయే నమః
@venkeyramana3718
@venkeyramana3718 4 күн бұрын
జై శ్రీ రామ్ 🙏🥀🇮🇳 మేము కూడా వెలుతున్నాం
@Rajesh_yenduri_1982
@Rajesh_yenduri_1982 4 күн бұрын
కులాలుగాతీతంగా రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ హైందవ శంఖారావం కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి జాగో హిందూ జాగో
@ThandelRaj
@ThandelRaj 3 күн бұрын
కులాలకి అతీతంగా వచ్చి కుల వ్యవస్థని కాపాడాలా?
@naveenreddy7757
@naveenreddy7757 4 күн бұрын
ఇప్పుడిప్పుడే హిందువులు ఏకమైతే ఉన్నారు వాళ్ళకు రాజకీయాలు పోసి ఏకం కావడానికి అడ్డుకోవద్దు ఇది దానిని అడ్డుకునే కుట్ర. రాజకీయాలకు చెప్పే కొన్ని వర్గాలను ఇక్కడికి రాకుండా చేయాలనే ప్రయత్నం సమావేశాన్ని విఫలం చేయాలని ప్రయత్నం గా ఈ వీడియో ఉంది
@rushikesh1881
@rushikesh1881 4 күн бұрын
ఈ ఛానెల్ హిందువుది, బాధ పడేది హిందువువేతరుల కోసం
@narendarreddy8693
@narendarreddy8693 5 күн бұрын
Rajakiyam lo vunna hinduvulu andaru ravali.. Rajkiyam cheyyavaddu..
@srinuonteru9376
@srinuonteru9376 4 күн бұрын
S మనలో ఐక్య మత్యం రావాలి
@Palnadu1
@Palnadu1 4 күн бұрын
అవును
@ThandelRaj
@ThandelRaj 3 күн бұрын
వచ్చాక ఇతర మతాల పై దాడులు చెయ్యాలా?
@abhikancharla5582
@abhikancharla5582 5 күн бұрын
Jai sri ram🙏
@Murariashok-h6g
@Murariashok-h6g 4 күн бұрын
సనాతన సాగరం ఉప్పొంగుతుంది భారత్ మాతకి జై
@vijaykumarkarodi5397
@vijaykumarkarodi5397 4 күн бұрын
హిందువులు అందరూ వెళ్ళాలి రాలేని వారు వెళ్ళే వారికి సపోర్ట్ ఇవ్వండి నేను హిందువుని వెళ్తున్నాను.గుంటూరు నుండి
@SAMHITARAVIKISHORE
@SAMHITARAVIKISHORE 3 күн бұрын
❤❤ నేను కడప నుండి వస్తున్న జై హింద్❤
@DileepKumar-v8j
@DileepKumar-v8j 2 күн бұрын
ఇలాంటి మీటింగులు వేలకొద్దీ పెట్టీ హిందువులను ఐక్యం చెయ్యాలి ఇలాంటి మిటింగులను ప్రతిఒక్క హిందూ విజయవంతం చెయ్యాలి🙏🙏🙏
@pavankumardasari7618
@pavankumardasari7618 4 күн бұрын
Jai Sri Ram
@goudbhaskar1067
@goudbhaskar1067 4 күн бұрын
ఎన్టీవీ గారు...హిందువులు సభలు ఏర్పాటు చేసుకుంటే.... రాజకీయం, మతం అని మీరు రాజకీయం చేయకండి.... ఈ సభ మా హక్కు...జై హిందూ
@sriramsriram8933
@sriramsriram8933 4 күн бұрын
నాది తెలంగాణ కల్వకుర్తి నేను వస్తున్న జై శ్రీరామ్ 🚩🙏
@saikirandodda1872
@saikirandodda1872 4 күн бұрын
సాక్షి-2😂😂 నీ కష్టం ఆ జగన్ మామ కి రాకూడదు..
@KR_14341
@KR_14341 4 күн бұрын
Jai Sriram 🙏
@edetiramkrishna8519
@edetiramkrishna8519 4 күн бұрын
Jaisirama
@Keshavaprasadmani
@Keshavaprasadmani 5 күн бұрын
🙏🚩🚩🚩🚩🕉️
@giddangistreet
@giddangistreet 4 күн бұрын
Jai shree Ram ❤
@sureramakoteswarao9944
@sureramakoteswarao9944 3 күн бұрын
నేను కూడా వస్తున్నాను.
@searchme3149
@searchme3149 3 күн бұрын
మతం పేరుతో ఓట్లు ఆశించే పార్టీ యెదైనా ఉంది అంటే అది ..బీజేపీ... దేశంలో ఎన్నో చోట్ల అసలు మౌలిక సదుపాయాలు లేవు...ఈ సభకి ఖర్చు పెట్టే డబ్బుతో ఎంత మంచి చేయొచ్చు....జనాలని బీజేపీ manipulate చేస్తుంది.ఆది గుర్తించని జనాలు జై శ్రీ రామ్ అని యాగేసుకుంటూ వెళతారు..మీరు మారారు...
@sivapolireddi4473
@sivapolireddi4473 5 күн бұрын
Jai sreeram
@bgnaneshwar7139
@bgnaneshwar7139 5 күн бұрын
మేము సైతం
@ramadevipakanati8842
@ramadevipakanati8842 4 күн бұрын
మేము సైతం
@perumallaobulaiah966
@perumallaobulaiah966 5 күн бұрын
hindu karyakramalaku rajakiya nayakulu vaste rajakiyam , ade ethara mathalaku ayithe secularism ?
@nickysiragam16
@nickysiragam16 3 күн бұрын
జై శ్రీ రామ్🚩🚩🙏
@Sirisha-p4x
@Sirisha-p4x 4 күн бұрын
JAI SHREE RAM JAI BHARAT JAI MODI JAI RSS JAI VHP JAIBJP
@himagiriparasingi8142
@himagiriparasingi8142 4 күн бұрын
ముందు మనం హిందువులం.... తర్వాతే రాజకీయ నాయకులం.. అప్పుడే విషయం చిమ్ముతున్నారు..
@thirupatireddydodda2763
@thirupatireddydodda2763 4 күн бұрын
Jai shree ram
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 3 күн бұрын
Dear Sir, Jai Sri Ram ! The Sankharavam is LOUD. The Sankharavam is Exciting. The Sankharavam is Thrilling. The Sankharavam is Gripping. The Sankharavam is Impressive. The Sankharavam is Interesting. The Sankharavam is Inspiring. The Sankharavam is Enthralling. The Sankharavam is Captivating. The Sankharavam is Enticing. The Sankharavam is Mesmerizing. I am not a Poet. I have no more words to explain my Joy. The Sankharavam is Devotional ! Thank you very much for your great services. Wish You All The Best. Batenge Toh Katenge ! Ek Hain Toh Safe Hain ! Bharat Mata Ki Jai ! Jai Hind !
@sivaprakash9208
@sivaprakash9208 4 күн бұрын
Ayithe emi, anni polical party lu support cheyali. Sanatana dharma is the only way of life for anyone.
@ThandelRaj
@ThandelRaj 3 күн бұрын
Ee sollu Cheppa erripappalni chestunnaru
@shivashivudu9774
@shivashivudu9774 3 күн бұрын
జై శ్రీ రామ్.... అందరూ కదలి రావాలి....
@sudheersudhee7527
@sudheersudhee7527 4 күн бұрын
BJP is one and only Hindus party
@manimahipal5274
@manimahipal5274 3 күн бұрын
Jai shreeram
@sangasrinivasulu5063
@sangasrinivasulu5063 5 күн бұрын
Yes memukada
@govindanaik753
@govindanaik753 3 күн бұрын
జై హింద్ జై శ్రీరామ్
@anilk4872
@anilk4872 4 күн бұрын
Yes
@rushikesh1881
@rushikesh1881 4 күн бұрын
మీ ఛానెల్ బాధ ఏమిటో??
@marpuraju5528
@marpuraju5528 4 күн бұрын
రాజకీయాల్లో వున్నంత మాత్రాన వారు హిందువులు కారా ఏమిటి..ప్రజలు చూస్తున్నారు..
@nujiveetisuresh3136
@nujiveetisuresh3136 3 күн бұрын
Jai sri ram
@yogi_bharateeyudu
@yogi_bharateeyudu 4 күн бұрын
Free temples 😡
@avulanarasimha
@avulanarasimha 4 күн бұрын
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@srinuonteru9376
@srinuonteru9376 3 күн бұрын
దేవాలయాల పరిరక్షణ
@NaveenkumarNaveenkumar-de6lv
@NaveenkumarNaveenkumar-de6lv 4 күн бұрын
🙏👌
@prameshkumar9703
@prameshkumar9703 4 күн бұрын
🙏🙏💐
@MvrMaddula-kh6kh
@MvrMaddula-kh6kh 4 күн бұрын
భారతదేశం లో హిందువులకు రాజ్యాధికారం తక్షణ అవసరం.
@ravitejaravirala6237
@ravitejaravirala6237 3 күн бұрын
Telangana Govt has issue TET exam and many competitive exams and many more exams tomorrow and Even Monday surprisingly. Unfortunately we are unable to join this powerful meeting tomorrow.
@ఎంఎంసి
@ఎంఎంసి 4 күн бұрын
అదే ముస్లిమ్ సమావేశాలు పెట్టుకుంటే ఎలా మాట్లాడేవారు ఒక్క సారి అడుగుతున్న దేశ వ్యతిరేక మీడియా ప్రభుత్వం బ్యాన్ చెయ్యాలి.
@GOUD-qy4wy
@GOUD-qy4wy 3 күн бұрын
నేను సైతం
@anilk4872
@anilk4872 4 күн бұрын
Wr wrong
@jaijambavantha
@jaijambavantha 4 күн бұрын
last week kadappa or somewhere muslims mottham sabha chesinappdu yevari mogga cheekutunnaru
@sivaprasadsingaraju3770
@sivaprasadsingaraju3770 3 күн бұрын
Earlier the government delink government control on hindu temples administration and their funds is better. We have to work in that direction only.
@mobi.things
@mobi.things 3 күн бұрын
Weekly okati ..village lo cheyyali ilantivi....
@Educateagitate
@Educateagitate 3 күн бұрын
Fully religion politics 😢😢😢kharma
@ThandelRaj
@ThandelRaj 3 күн бұрын
Idi kevalam bjp battayila shankaravam Jai battayi⛳
@laknarayana
@laknarayana 4 күн бұрын
Rahul Gandhi should come 😅
@subbu2024
@subbu2024 4 күн бұрын
Khan gress will not attend
@Sai.PedapudiPedapudi
@Sai.PedapudiPedapudi 4 күн бұрын
Nanu kuda vastuna
@rcrvlogs8349
@rcrvlogs8349 3 күн бұрын
Jai Hindu e deshanee dhikmalanee christhavam control vella kudadhu antay Hindu dharmanee support cheyalee
@mandelachinna671
@mandelachinna671 4 күн бұрын
Hindhuvulu ikytaga undali media makalu nammakandi
@anjineyulu966
@anjineyulu966 4 күн бұрын
Vunte thappenti
@EswarSantohosh
@EswarSantohosh 3 күн бұрын
పోలిటీకల్ డ్రామా సూపర్ 👍👍
@tvenkatalaxmi5788
@tvenkatalaxmi5788 3 күн бұрын
అవును ఇలా అన్నీ మా తలు వాళ్ళు పెట్టుకుంటే రాజకీయాలు వాళ్ళు వస్తారా రారు
@KAnush-m7s
@KAnush-m7s 3 күн бұрын
Jai sthree RUM🕉️❤️
@Boss-iw6xc
@Boss-iw6xc 4 күн бұрын
Jai shree Ram ♈❤❤
@sultanasalim9249
@sultanasalim9249 4 күн бұрын
అసలు ఉద్దేశ్యమే రాజకీయం....సమాజం లో బ్రాహ్మణ మనువాదం ను బలపర్చడమే వీరి ముఖ్య ఉద్దేశ్యం.....పైకి చెప్పే కబుర్లు వేరు.....సమాజంలోని SC, ST, BC, గిరిజన, ఆదివాసీ సోదరులు,మైనారిటీ సోదరులు దీనికి దూరంగా ఉండండి....🎉
@venuvarma7488
@venuvarma7488 4 күн бұрын
Jai shree ram
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.