Sir.. చాలా మంది veeraabhinullo నేను కూడా మీ అభిమానిని. స్టేజ్ మీద హనుమంతుని వేషం వేసిన లక్ష్మణా రావు గారికి , ఇంత శాంతంగా మాట్లాడుతున్న లక్ష్మణా రావు గారికి ఎంత తేడా ఉందో!? ఆంజనేయ స్వామిగా ఈయన రౌద్రం, ఆ భక్తి..great. mana ఆంధ్రులు చేసుకున్న అదృష్టం ఈయన.
@anumanchisrinivasachakrava42303 жыл бұрын
పి లక్ష్మణరావు గారు మాంచి వయసు లొ ఉండగ పాడుతుంటే స్టేజి కంపించేది, జనాలు పునకంతొ వూగి పొయెవారు. మహనుభావుడి వయసు పైబడి గాత్రంలో గంభీరత మరియు పటుత్వం కొల్పోయింది, మి కీర్తి అజరామము.
@mahendraaralingam74705 жыл бұрын
అద్భుతమైన అపురూపమైన ఇంటర్వ్యూ ధన్యవాదములు
@tunganarao46243 жыл бұрын
Very nice 👍👍... ఈ రోజుల్లో అటువంటి సంప్రదాయం ఉంటే బాగుండేది
@Telugu_pro_gamer-p9y4 жыл бұрын
ప్రతి గ్రామాల్లో ఈ మహానుభావులు పద్యాలు ప్రతి రోజు ఉదయం సాయంత్రం ప్రతి పండగలు తీర్దాలులో వింటూ పెరిగాము ఈ పద్యాలు ఆలకిస్తున్నప్పుడల్లా ఏదో ఎనర్జీ వస్తుంది లక్మాణరావు గారికి పాదాభివందనాలు
@jayaprakashnarayannimmagad83032 жыл бұрын
జన రచయిత టీవీ1 విజయ భాస్కర్ గారు సంపత్ లక్ష్మణరావు గారు మన ఆంధ్రప్రదేశ్లో గొప్పనట్లు గొప్ప డ్రామా నటించేవారు ఉన్నారు నేను చూసాను లక్ష్మణ్ రావు గారి పాత్ర చూశాను షణ్ముఖ ఆంజనేయరాజు గారి పాత్ర చూశాను అలాగే డివి సుబ్బారావు గారు ఆచంట వెంకటరత్నం గారు ఇంకా అనేకమంది ఆడిన నాటకాలు చూశాను ఈ రామాంజనేయ యుద్ధం అనే విషయ నాటకము చూస్తా ఉంటే నాకు చాలా సంతోషం అందుకనే మీకు పోస్ట్ పెడుతున్నాను విజయ భాస్కర్ గారికి లక్ష్మణరావు గారికి వందనం అభివందనాలు మీరు 110 సంవత్సరాలు జీవించగలరని మీ కుమారుడితో పాటు వేరే వాళ్ళని కూడా ప్రయోజకులు చేయగలరని నా మనసా వాచా కర్మణా నేను చెప్పాలనుకున్నాను చెప్పాను భగవంతుడు మీకు మీ కుటుంబాలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మన భారత ఖండంలో అన్ని చోట్ల తిరిగి మన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ఇనుమడింప చేయాలని కోరుకుంటున్నాను నేను నా కుటుంబం మీ అందరికీ అభినందనలు నమస్కారములు
@swamy66knp714 жыл бұрын
మనసులో ఎలాంటి కల్మషం లేని వ్యక్తి ఆయన్ను చూస్తే ఆ మాటల్లోనే తెలుస్తుంది.🙏🙏🙏🙏🙏
@lakshmanarao41302 жыл бұрын
As a legendary actor Sri, P Lakshmana Rao garu came to my native village Kinneravada of Srikakulam district in 1989 on the occasion of lord checitammatalli ammavaru pandaga along with Sri A.V Venkateswara Raogaru it's beautiful memories never ignore that programme 👏👏
@kathieeswaraiah54775 ай бұрын
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ సార్ పి లక్ష్మిణరావు గారు సూపర్ సార్ 👍👌💯🙏
@nageswararaovangara5436 Жыл бұрын
Without education ,he performed wonderful great job ! Hats of to Sri P Lakshmana Rao, a great drama actor ! There is no actor till now equal to Sri P Lakshmana Rao for Anjaneya character in dramas !
@pprasadarao78655 жыл бұрын
OMG! MARVELOUS TONE. UN COMPARABLE . A LEGENDARY. I AM EXCITED. I AM ENJOYING THIS PADHYAM SINCE MY CHILDHOOD.
@VenuGopalBsnl5 жыл бұрын
A genius and we are lucky to see and listen your rangasthala padyalu. We are blessed sir.Long live Lakshmana Rao Garu.
ఇప్పటి మీ వయసును అప్పుడు మీరు పాడిన పద్యాలను ఊహకు అందడం లేదు స్వామి
@satyamurtyj51923 ай бұрын
మా గ్రామం లో కూడా 5 .. 6 టైమ్స్ జరిగింది చూశా అద్భుతం
@janakiramaraorella47374 жыл бұрын
పి లక్ష్మణరావు గారితో ఇంటర్వ్యూ ప్రసారంచేసినందుకు ధన్యవాదములు స్టేజి మీద వారి ఆలాపన చూసినప్పుడు అది ఆయన గారి ఆలాపనో హార్మోనియం ధ్వనితో అర్థమయ్యేది కాదు ఇప్పుడు హార్మోనియం లేకుండా విన్నందుకు చాలా సంతోషం
@sriharigarapati18966 жыл бұрын
Its a real pleasure to watch the legendary Laxman Rao garu. He is a versatile Drama Artist. Very specialised in portrayal of Anjaneya character. He has invented the display of various acts / mannerisms of Monkeys for a true reflection of the Hanuman's actions. Salute to you Sir..
కొంతమంది అన్ లైక్ కొడుతున్నారు చాలా తప్పు రంగస్థల కళారంగాన్ని కళాకారులను ఇప్పటికే చాలా కోల్పోయాము ఈ టైంలో కళాకారుల ను నిరుత్సాహ పరచడం కరెక్ట్ కాదు
@prasadsumanam78814 жыл бұрын
Manam maroka janma ettali , elanti artist ni chudadaniki. East and west godavaris are rich in culture. The blood is such. Long live art and artists. Govt has to take care of such artists . As cinema is the cause of the art getting vanished besides the tastes of the public, cine field is bound to take care of these living legends.
@kankatalavisweswarrao2844 жыл бұрын
Super sir
@e.rangaratlugoud9596 Жыл бұрын
Supar
@brahmanaidukomarisetty22104 жыл бұрын
Great valueble..actors...our Telugu gadda....,,
@radhakrishna23965 жыл бұрын
SUPER TONE SIR. RK KAKINADA
@tirupathinaidu37335 жыл бұрын
1988 me program chooses vam disti
@shivanandadr21163 ай бұрын
jai shreeram, jai hanuma
@mohanakrishna28506 ай бұрын
అధ్భుతహః
@kvbangrunaidu4932Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@subbarajunibhanupudi85645 жыл бұрын
గాత్రం గొప్పగా ఉంది గాత్రం భాష దోషాలు అంతకంటే ఎక్కువ గొప్పగా ఉన్నాయి. అందుకే పద్య నాటకం పండిత పరిషత్తుకు దూరం అయింది
@gedelasimhachalam14833 жыл бұрын
కొంచం వివరంగా చెప్పండి sir
@gedelasimhachalam14833 жыл бұрын
భాషా దోషాలు అంటారా అతనికి చదువు లేదు కాదండి... కానిఅతని జ్ఞాపక శక్తిని మెచ్చుకోవాలి కదా sir