పాలు నాణ్యత లేవు అంటున్నారు Induja dairy farm

  Рет қаралды 4,506

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

పాలు నాణ్యత లేవు అంటున్నారు Induja dairy farm ‪@MalleshAdla‬
#indujadairyfarm #cowfarm #malleshadla
కొండాపూర్ గ్రామం రాజంపేట మండలం కామారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న 6 ఆవులతో డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు. మన పాలలో ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ నాణ్యత లేవని కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ చేస్తున్నారని తన అభిప్రాయాలను మనతో పంచుకోవడం జరిగింది.
#kamareddydist #kantharao #dairyfarmertelugu
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
Most Popular Videos
-----------------------------------
1. ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
2. 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
3. 35 రోజులకే కోతకు best fodder for dairy,sheep,goats @MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
4. అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempakam @MalleshAdla • అర ఎకరంలో 700 నాటు కోళ...
5. యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...
గమనిక :-
----------
ఈ వీడియోలో కాంతారావు గారు డైరీ ఫార్మ్ గురించి మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే డైరీ ఫార్మ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుని చేయాలి వీడియో చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.

Пікірлер: 8
@nakka.saidulusaidulu305
@nakka.saidulusaidulu305 Күн бұрын
రైతుల దగ్గర కొనరు ప్రజలు.ప్యాకెట్ పాలు పెరుగు కమ్మగావుంటవి .చావనియ్.మనకెందుకు
@mutyalarajarameshreddy2348
@mutyalarajarameshreddy2348 Күн бұрын
మల్లేష్ అన్న నమస్తే 🙏. రైతు ద్వారా మంచి విషయాలు తెలియ చేసినారు. ఎవరైన డైరీ ఫామ్ లోకి రావాలి అంటే రావచ్చు కానీ మనం ఎంత సేపు అక్కడ ఉండగలం, ఎంత పని చేయగలం, బయట సరదాలు పనులు లేకుండా ఉండగలం అనేది ముందుగా అలోచించి అడుగులు వేస్తే బాగుంటుంది. ఆలోచన లేకుండా వస్తే ఉన్నది పోగొట్టుకున్న వాళ్ళు అయిపోతారు. డైరీ పెడితే ఇంకో ఆలోచన లేకుండా అక్కడే ఉండి చేసుకోగలం అని అనుకున్న వాళ్ళకే డైరీ ఫామ్ సాధ్యం, లాభాలు కూడా. ఈ వీడియో ద్వారా కొంతమంది అయినా అలోచించి నిర్ణయం తీసుకో గలరు. మల్లేష్ అన్న మీకు ధన్యవాదములు 🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐👍
@durgalingammaisigalla2027
@durgalingammaisigalla2027 Күн бұрын
Super Anna videos twaraga upload chestunnaru Tq
@narendersunnal7142
@narendersunnal7142 Күн бұрын
మల్లేష్ బాయ్ దూడలు డైరీలుల్లా అమ్మేటి ఉంటే వీడియో తీసేటప్పుడు ఫోన్ నెంబరు తమినల్ మీనా పెట్టు
@PanyalaShashidar
@PanyalaShashidar Күн бұрын
Vijaya dairy low mony late
@PNvisweswararaoRao
@PNvisweswararaoRao Күн бұрын
మల్లేష్ అన్నా మంచి ఆవులు ఎక్కడ లభిస్తయో తెలియ పరచగలరు
@karnamvikas8683
@karnamvikas8683 22 сағат бұрын
Loni market Maharashtra price low cost bro
@badboybobby4445
@badboybobby4445 15 сағат бұрын
Pungunur , chintamani
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 62 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 36 МЛН
African Tall Maize Seeds| Thanneru Suresh | Srinivasa Agro Seeds |
3:24
srinivasa agro seeds
Рет қаралды 1,9 М.