Ma 1month duddeki motion milk la vasthundi water thagadam valla aenda palu ekkuva aenda ardham kavadamledu Murra jathi emaena solution cheppagalara
@VasanthaChoppari-ku4yk2 күн бұрын
నెల దొడ్డికి ఫస్ట్ నీళ్లు అస్సలు తాగించకూడదు మూడు నాలుగు నెలల వరకు తర్వాత వచ్చేసి మనం పాలు వదిలిపెట్టే మోతాదులో ఏ స్థలంలో ఎక్కువ వస్తున్నాయో పాలు అది చూసి వదిలిపెట్టండి పాలు ఎక్కువ తక్కువ కూడా వదిలిపెట్టద్దు ఓకేనా థాంక్యూ యువర్ కామెంట్👍🙏🙏🙏
@mareedusaikumar7 күн бұрын
Akka.goodnight
@VasanthaChoppari-ku4yk6 күн бұрын
K నేను నీ కామెంట్ మార్నింగ్ చూసాను కాబట్టి గుడ్ మార్నింగ్ థాంక్యూ యువర్ కామెంట్👍🙏🙏
@PremalathaPannala-sg8zu9 күн бұрын
Janta buffalo delivery when.
@VasanthaChoppari-ku4yk9 күн бұрын
ఇంకా బఫెలోస్ డెలివరీ లేవు కంప్లీట్ అయిపోయినాయి థాంక్యూ యువర్ కామెంట్ 👍🙏🙏
@ponnamsiddhuramkumar25189 күн бұрын
Akka gudla magi gurinchi chepandi
@VasanthaChoppari-ku4yk9 күн бұрын
K tq కామెంట్ 👍🙏🙏
@Naveen-h7u3h7 күн бұрын
Hi
@VasanthaChoppari-ku4yk7 күн бұрын
Tq👍🙏🙏
@PremalathaPannala-sg8zu9 күн бұрын
Eepalapaly milking video please
@VasanthaChoppari-ku4yk9 күн бұрын
K tq 👍🙏🙏
@KalyanRavula8 күн бұрын
అక్క మా బర్రె ఈని 15 రోజులు అయింది పాలు తక్కువ ఇస్తుంది ఏం చేస్తే పాలు పెరుగుతాయి
@VasanthaChoppari-ku4yk8 күн бұрын
20 రోజుల లోపు పాలు పడతాయి 15 రోజులకి ఇంకా ఏం మించిపోలేదు బెల్లం పచ్చి కూడికలైన ఎండిన కుడుకలు అయినా కలిపి వేయండి తప్పకుండా పాలు పడతాయి థాంక్యూ యువర్ కామెంట్ 👍🙏🙏
@TS_COUNTRY_FARM8 күн бұрын
Entha speed ga pinthea antea manchiga vastadi fat
@VasanthaChoppari-ku4yk8 күн бұрын
Yes👍tq కామెంట్ 🙏🙏🙏
@shivananigoudambati98739 күн бұрын
Motham Anni liters postharu akka...miruu
@VasanthaChoppari-ku4yk7 күн бұрын
15 లీటర్స్ థాంక్యూ యువర్ కామెంట్👍🙏🙏
@sriharshasukhavasi84888 күн бұрын
Karthikeyyaa epudu puttadau asala Video em cheyaled ga
@VasanthaChoppari-ku4yk7 күн бұрын
కార్తీక పౌర్ణమి రోజు పుట్టాడు థాంక్యూ యువర్ కామెంట్👍🙏🙏
@AvinashNallavally9 күн бұрын
Hii akka Ela unnaru three days aythundi akka live ki raka em anukokandi live time chepandi akka ❤❤❤
@VasanthaChoppari-ku4yk9 күн бұрын
బాగున్నాను బ్రో. మీరు ఎలా ఉన్నారు? మాక్కూడా త్రీ డేస్ నుండి అయితే పనే అవుతుంది నేను కూడా ఎక్కువ లైవ్ అయితే చేయట్లేదు థాంక్యూ యువర్ కామెంట్ ఫాలో అవుతున్నందుకు అయితే ఇలానే ఆదరిస్తూ ఉండండి 👍🙏🙏
@AvinashNallavally9 күн бұрын
@VasanthaChoppari-ku4yk bagunam akka ok akka Nina barre inindi kada akka congratulations thinara akka ❤️❤️❤️
@r.s.arunpravin63262 сағат бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super milking video aunty ❤
@maheshmahankali75329 күн бұрын
అక్క ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు
@VasanthaChoppari-ku4yk9 күн бұрын
కొంచం పని ఉంది ప్లీజ్ ఏమనుకోవద్దు థాంక్యూ ఫర్ కామెంట్ 👍🙏🙏🙏