💚🇸🇱🙏,,, ఎన్నాళ్ళు అధికారంలో ఉన్నాము అనేది ముఖ్యం కాదు. ♥️ మనం అధికారంలో ఉండంగా ♥️ పేద ప్రజలకు ఏమి చేసావు అన్నది ముఖ్య 🙏🇸🇱💚
@mandemsuri85227 ай бұрын
100 సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపించే స్పీచ్ సూపర్ సూపర్ తల్లి స్పీచ్ వింటుంటే కంటిలో నీళ్లు వస్తున్నాయి తల్లి
@gummanurusivaiah1967 Жыл бұрын
జగనన్న తాను అనుకున్నది చెప్పినది చేసుకుంటూ పోతున్నాడు అమ్మ చెల్లి ఆయన చేసినవి చాలా చక్కగా వివరించావు హాట్సాఫ్
@AshwithNayak-u9v13 күн бұрын
Super speach chellemma ❤ Jai jagan anna 🙏
@lakkarajureddypantulu553911 ай бұрын
చాలా నిజాలు వివరించిన బంగారుతల్లి భగవంతుడు నీతో యెల్ల వెళలు ఉండాలిఅని కోరుకుంటున్నాను 🙌🙌శ్రీ జగన్ గారు
@prajuakli49599 ай бұрын
చిట్టి తల్లి చాలా బాగా మాట్లాడారు సూపర్ జై జగనన్న❤
@kumarnallabothula28448 ай бұрын
Super Speech Sister 👍 God Bless You Thalli 🙌 . Study Well Sister , Ur Good Brave Student . Best Of Luck For ur Future Sister 👍 😊😊😊😊
@vettypreethi-hy5jbАй бұрын
Supper ra chelli elane happy ga undalani korukuntunnanu ra divya❤️
@bgopalaswmibanndaru420 Жыл бұрын
నీ స్పీచ్ అద్భుతం అమ్మా చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడవు భవిష్యత్తులో నీవు బాగా చదువుకుని మంచి ర్యాంకుల తో పైకి రావాలని కోరుకుంటూ మంచి రాజకీయ నాయకురాలు కావాలి జగనన్న కంటే ఎక్కువ ప్రజాసేవ చేస్తావని ఆశిస్తున్నాను నీ వాగ్ధాటికి నాకే మతిపోయింది తల్లి చక్కటి వాగ్దాటి సంతోషంగా మంచి చదువులు చదువుకొనిమంచి విద్యావంతురాలైన భవిష్యత్తులో మంచి నాయకురాలు కావాలని ప్రజా సేవ నిస్వార్ధంగా చేస్తావని ఆశిస్తున్నాను ప్రజా నాయకురాలు కావాలని కోరుకుంటున్నాను పుష్టికరమైన తృప్తికరమైన ప్రజా నాయకురాలిగా ఎదగాలని నా ఆశ
@AnjibabuAnisetti Жыл бұрын
❤😊😊😅😮😢🎉
@maheshwariputta1758 Жыл бұрын
Super chellamma NV manchi job lo set avvali ra thalli
@divya_stylish_1435 Жыл бұрын
Tqqs andi🥰
@sureshkurubasuresh8394 Жыл бұрын
Very great speech chinne God bless you
@meenameenabhai4894 Жыл бұрын
Really annaya he is a b comming leader
@janukampalli93047 ай бұрын
Jagan anna nee vala arogya sri patakam oddi poyindi dani 😭😭😭😭😭😭🙏🙏🙏😭😭😭😭😭 Gudur gramam [m]miryalaguda [D]nalgonda. My son ki operation ayindi aduku karanam mire so thanks for your help anna 😭😭😭😭😭😭🎇🎆🎇🎀
@lakavathsrinivas7685 Жыл бұрын
సూపర్ చెల్లెమ్మ 👌👌🙏👌🙏
@Crrsl8 ай бұрын
అన్న మల్లి మీరే సీఎం ఇలాగే బీద ప్రజలను ఆదరిస్తారని ఆశిస్తున్నాను
@bondaladevasahayam2586 Жыл бұрын
చక్కని వాగ్ధాటి ..మంచి భవిష్యత్ ఉంటుంది పాప నీకు ..దేవుడు నీకు తోడుంటాడు .
@bugathanandu5602 Жыл бұрын
Divakar 😢😅
@samineniarjun9 ай бұрын
Amma nee speach nayakudilo goppa lakshnalu perigela chesai❤
@vanithamiyapuram9972 Жыл бұрын
Superb words,,,చదువు పై ఉన్న నీ interest ney ee మాటలు
@gangadharbc336511 ай бұрын
తల్లీ నువ్వు సూపర్ గ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడావ్ భవిష్యత్తులో మంచి స్థాయి కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్న జై జగన్
@sivarajaceo56509 ай бұрын
😅😅😅😅
@rumanabegum64009 ай бұрын
Ee Amma ke Vanna aloochana ledars kawale good job
@narasimhakoppadi16749 ай бұрын
😢 8:05 😂q 8:05
@jayapradatulimelli43189 ай бұрын
God bless you thalli.
@K.santharaoK.santharao9 ай бұрын
1:03 1:04 🎉❤😊 1:38 1:40
@sureshgowtham5349 ай бұрын
నారత్నాలు ఇస్తామని చెప్పి పిల్లలనే నవరత్నాలుగా మర్చివేసిన జగనన్న గారికి ప్రభువు నామములో మా వందనాలు
@banjarashow5030Ай бұрын
Jagan anna ante vidya suputrudu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@angelvarsha9608 Жыл бұрын
మీలాంటి చెల్లెండ్ల ఆశీర్వాదం ఆ దేవాతి దేవుని దీవెనలు ఉన్నంతకాలం అన్న కు ఎప్పుడూ కూడ తిరుగుండదు చెల్లి చాలా బాగ మాట్లాడావ్ 👍🙏
@brahmacharymaharaj889 ай бұрын
సూపర్ బుజ్జి మన సీఎం శ్రీ జగన్ గారి పట్ల మీ కున్న అభిమానానికి జోహార్లు మళ్ళీ కాబోయే Ap సీఎంశ్రీ జగన్ మామయ్య గారే no డౌట్
@sreejareddy4836 Жыл бұрын
Amazing words about CM , you are really great,your deep voice , I wish you to use all resources provided by your CM will take AP students into next level By Telangana student
@Lakshmaikhant10 ай бұрын
🇸🇱సూపర్ మేడం 🇸🇱🇸🇱జై జగన్ లక్ష్మీకాంత్ విజయవాడ 🇸🇱
@tgffarmyytgamer9645 Жыл бұрын
ఈ అమ్మాయి ఎంత బాగా మాట్లాడింది అంటే ట్రైనింగ్ ఇచ్చిన మాటలు మాత్రం కాదు ఆమె మనసులో నుంచి వచ్చిన మాటలు అర్థం అవుతుంది
@indurisubhashini840710 ай бұрын
నవరత్నాల తో ఈ విధంగా నిరుపేదలును నిరాశ్రియలును,నిస్సహాయులని,ఆదుకొని వారిపట్ల ప్రేమ,అభిమానాలు ను చూపుతున్న CM గారికి చాలామంది ప్రజలు భావోద్వేగాల తో భందీ అయ్యారు.
@AffectionateBlackKitten-df5je10 ай бұрын
@@indurisubhashini8407ppppppqqqqqppppp
@korimillivenkateswarlu843310 ай бұрын
0
@SimmaGeetha10 ай бұрын
.Bye by r emnn@@korimillivenkateswarlu8433
@bitavaramsrimannarayana413910 ай бұрын
@@indurisubhashini8407¹
@nereekhana7999 ай бұрын
విన్న మాటలను బట్టి చంటి తల్లి చెప్పిన మాటలు ఒకటే మేము గ్రహిస్తున్న మరల మరలా ఈ సంవత్సరంలో జగన్ జగన్ గారు అన్నమల్లా దేశంలో దేవుని కృపలో మీరందరూ ఉండాలని కోరుకుంటూ మరల యేసయ్య ఈ రెండు వేల యువతరానికి మెమరీలో మరల సీఎం క్యాటగిరి లో ద ఫస్ట్ ఉన్నతమైన స్థాయిలోకి యేసయ్య మిమ్మల్ని నడిపించ బోతున్నాడు దేవుని కృప మీకు తోడైయుండును ఆమెన్
She told C M's real facts . Thank you thalli God bless you.
@KarthikVallangiАй бұрын
Good speech amma👍🙏
@georgepidugu333 Жыл бұрын
Superb you are great naana. Your speech make me cry. One day you will become a great leader and dashing leader. God bless you ❤👑👑👑
@balumanojreddy Жыл бұрын
Jai jagan anna
@pallaappalaraju34292 ай бұрын
😊. X🎉q1gffffw@@balumanojreddy
@vadlavijayanirmala214411 ай бұрын
నీజమే అమ్మాయి మరియు మాన్నకు చాలా చాలా సహాయం అయింది
@DonIvan517 Жыл бұрын
Goosbump s thalli ❤ god bless you maa. You will get a good job soon. JAI JAGAN ❤❤❤❤
@FelixIgnatius48 ай бұрын
Wow. Goosebumps Ra Thalli May god bless your future!!!
@girjakumari-vu2jv Жыл бұрын
Super chitti thalli God bless you ❤❤❤
@mramesh578310 ай бұрын
ఎంత సమన్వయం to మాట్లాడవు అమ్మ సూపర్ సూపర్ సూపర్... చాలా మంచి భవిష్యత్ ఉంది చెల్లమ్మ..
@livelihoodfuturegeneration8740 Жыл бұрын
Speach వింటుంటే కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి తల్లీ god bless you ra.....
@jahanavisoppa2494 Жыл бұрын
God bless you raa thalli
@ANILKUMAR-op8gw Жыл бұрын
అవును బ్రో
@VinayKolluri10 ай бұрын
❤❤
@suryayamala83610 ай бұрын
Really 😢
@vandhavasiravi75639 ай бұрын
S bro
@BuchiramuluPanjala11 ай бұрын
సూపర్ చెల్లెమ్మ నిరుపేద ప్రజల బతుకుల్లో మెతుకు జగనన్న రాజన్న ఆశయం జగనన్న జై rajanna🙏🙏🙏👍👌❤️❤️❤️❤️❤️❤️
@MuppaRAJashekarReddy10 ай бұрын
S😂supar
@seerapusreenivasarao3826 Жыл бұрын
ఈ పిల్లల్లో అటువంటి ఆనందాన్ని అందించిన ప్రభుత్వం కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అభినందనలు.ఆలాగే ఆంధ్రప్రదేశ్ లో మూఢనమ్మ కాల నిరోధక చట్టం తీసుకు రావాలని కోరుతున్నా ఈ మేరకు నేను 3 సార్లు మీకు వినతి పత్ర0 పంపాను పరిశీలించా లని కోరుతున్నాను
@ramakrishnay784 Жыл бұрын
ఎ.
@rameshdone510710 ай бұрын
మీ వినతి పత్రం చాలా ఆహ్వానించి తగినది ❤
@shanmukharaovijinigiri36709 ай бұрын
Excellent Speech Thalli
@Chinni5095 Жыл бұрын
Excellent ra thalli👌, GOD Bless U ma 🙌
@diamondjublee397210 ай бұрын
ప్రతీ క్షణం ఆనందాన్ని ఆస్వాదిస్తూ , ఆకాశమే హద్దుగా విజృంభించి కదలండి విద్యార్థుల్లారా , స్వర్ణయుగం అని ఎపుడో విన్నాము ,అదిఇపుడు కళ్లారా చూస్తున్నా ము , ఈ దేవుని పాలనలో ఓటు ఉన్నవా డు , ఓటు లేనివాడు ధన్యుడే .... Once again I thank you , C M jagan Sir ....
@rajinichandrala6851 Жыл бұрын
సీఎం జగన్ మోహన్ గారు మళ్ళీ సీఎం కావాలి. పేదల పాలిట దైవము మళ్ళీ రావాలి 🙏🙌
@thokalasatyanarayana348710 ай бұрын
2024లొ అత్యధిక మెజారిటీ తొ జగన్ అన్నే సీఎం.175/175+25/25===200mla +mp సీట్లు జగన్ అన్నవే, తల్లి, జై జగన్ జై జై జగన్.
@AshokkumarReddy-ot8sk9 ай бұрын
P @@thokalasatyanarayana3487
@DamodarRayi8 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mohant75658 ай бұрын
4:17
@SanthalaDulappah7 ай бұрын
Mmmmi@@mohant7565
@vasunrao772111 ай бұрын
చాల మంచి విషయాలు మాట్లాడేవు తల్లి ఈ అభివృద్ధి అంతా జగన్ అన్న కృషి తల్లి greet jagan anna 👌👍❤️
@bhanuprakashraju3299 Жыл бұрын
First lo emotional chesi @1:50 aa elevation entamma mind blowing goosebumps moment ❤ hope you reach great heights sister. There is a great orator in you. Keep it up ... 🎉
@bhavanimamidalabhavani9977 Жыл бұрын
❤
@kvgranganath4182 Жыл бұрын
Good see no
@SasirekhaRekha-gx4nf10 ай бұрын
మాకు కూడా అమ్మబడి ఇచ్చి మా పిల్లల్ని ఆదుకుంటుంది జగనన్న నాకు ఎప్పుడు స్థలం రాకపోయినా ఆయన వల్లే వచ్చింది ఆయన బాగుండాలి ఆయనే గెలవాలి
@lakshmimantripragada7002 Жыл бұрын
Really super thalli Nee lanti valla ku sahayam cheyyadam ante bhararha desaniki oka ratnam ni andinchadame Hat's off to ur speech
@srinivasforyoutelugu9989 Жыл бұрын
Nice speach thalli
@viveksrihass68359 ай бұрын
Wonder full speech, excellent💯💯💯💯💯💯💯💯💯👍👏 thalli supper. Heart touch chesav good
@bankurusatyanarayana-rc6li Жыл бұрын
నేను ఇంతవరకు 50 సార్లు చూసాను ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఆపాప గుండెల్లోంచి వచ్చిన బాధ కళ్లకు కనిపిస్తుంది
@bobbynerusu2102 Жыл бұрын
😊
@divya_stylish_1435 Жыл бұрын
Tqs andi😊
@bankurusatyanarayana-rc6li Жыл бұрын
@@divya_stylish_1435 నిజంగా చాలా బాగా మాట్లాడావ్ your voice is super n నువ్వు చాలా తెలివైన అమ్మాయివి keep it up DIVYA
@Santhupalleda4500 Жыл бұрын
S
@MaddeshivamaniShivamani-pv2nt Жыл бұрын
@@divya_stylish_143521² QQ q222q22q2q😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😮😮😮😢🎉 hi BTq❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤a❤pp hu PA
@chennaboinasudhakarchennab78399 ай бұрын
Super ra thalli ❤
@martinnp-xj8fv Жыл бұрын
Very good CM sir . God willing we our families praying for you and your team for next 5 years also ... God willing sure you will also be continued next term... hats off all your good works you proved it as per your manestfesto... God bless you family and your MINISTERS...
@ramchander-qz7yl11 ай бұрын
మాది Ts కానీ జగన్ అన్న విద్య వైద్యం బాగుంది అన్న great మాల్లో సారి సీఎం మీరే జై జగన్ జై వైస్సార్
@PrasadammuChowda7 ай бұрын
Love you my dear brother 💓
@rajuy4814 Жыл бұрын
ఈ video ఇప్పటికీ ఎన్ని సార్లు చూసిన చూడాలి అనిపిస్తుంది
@ramadevichamala795710 ай бұрын
😢😢6😢j
@hmrama999910 ай бұрын
Yes
@krishnamurthyhari33210 ай бұрын
Good msg
@shyampsb908710 ай бұрын
చాలా సార్లు చూసా
@ConfusedBirds-qe8wy9 ай бұрын
Good message
@SravanthiSolanky9 ай бұрын
జగనన్న మీరు చల్లగా ఉంటే మీరు మాలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఆనందంగా ఉంటారు జై జగనన్న
@Aggalakshmi Жыл бұрын
Hats off talli wonderful speech God bless you talli
@sandhyas7805 Жыл бұрын
Thali super speech ra God bless you ra ❤
@balumadhu4745 Жыл бұрын
Hoooo My god నాకు చాలా yedopocheindi సూపర్ speech mind blowing god bless you two జగన్ అన్న tq so much దేవుడు నీను దివెంచును
@srikanthgone367910 ай бұрын
సూపర్ స్పీచ్ 🙏🌹🙏
@Medical_department11 Жыл бұрын
ఇప్పటకి నేను 25 సార్లు చూసాను...అన్న ఎన్ని సార్లు చూసిన చూడాలని అని పిస్తుంది. .జగన్న వచ్చాక ప్రతి ఇంటికి ఏంచేశాడో క్లియర్ గా చెప్పింది సిస్టర్. ..జై జగన్ జై జై జగన్ ..
@suvarnalathadasari1938 Жыл бұрын
Same chusina prarisari kannillu vastunnai
@KarishlamurthiKolipaka-bg5um Жыл бұрын
Balanarasihaerravarapm
@KarishlamurthiKolipaka-bg5um Жыл бұрын
No no R
@divya_stylish_1435 Жыл бұрын
Tqq so much andi🥰
@jangashekharreddy639 Жыл бұрын
@@suvarnalathadasari1938😮😮😮😮😮😮
@suryayamala83610 ай бұрын
Kannillu vacchayi e ammayi maatalu vintunte😢😢😢😢🥰🥰. Great amma , Always be happy amma.
@chandu_2765 Жыл бұрын
Goosebumps asalu thagatla bro 🤩💥
@KrishnareddyNaru9 ай бұрын
Thanks jagan garu ma sister daughters are studying in guntur this sooo much bcz of you Anna God bless you I'm from hyderabad my own sister have three kids two girls and one son they are studying bcz of you really I'm proud of you 👏
@ravirocks262 Жыл бұрын
అన్ని బాగునాయి కానీ ఇలాగే కంపెనీలు కూడా తీసుకు వస్తే చాలా ఆనందంగా వుంటది.
@chantichowdary1272 Жыл бұрын
Already 13Lakhs Crores పెట్టుబడులు వచ్చాయి ఏపీ కి Bayapadalsina పనిలేదు బ్రో ఇంకో 2 Years lo Anni company lu open avthai Bro Ma Chittoor lo Vijay Dairy 20Year's Back Close Cheyyinchadu CBN iphudu Jagan Sir e month 4th date Open cheysaru inko one Year 2 lakhs JOBs వస్తాయి 385 crore అముల్ Milk డైరీ వాళ్ళు 99 Years Agreement 3 Years lo 10lakhs JOBs వస్తాయి Byata State ki వెళ్లాల్సిన అవసరం ఇంకా ❤
@ameerbasha612811 ай бұрын
Evadra veedu manchi ni kuda tisukoru
@Rutwikrittu11 ай бұрын
Jagan anna Chala help chesaru public ki tq jagan anna
@rameshdone510710 ай бұрын
కంపల్సరీ గా తీసుకు వస్తాడు భయ్యా మళ్ళీ అవకాశం ఇవ్వండి
@mnagendrababu87510 ай бұрын
కార్క్ట్ బ్రో నెక్స్ట్ వర్క్ అదే
@akhilbabuakhil Жыл бұрын
CM గారి కల నెరవేరిన రోజు ✌️
@gpollaya1340 Жыл бұрын
Really very. Nive. Speech and beautiful😍jai. Jahaan anna and. King of. India🇮🇳 jai. Jagan Anna. C. M. Beautiful. G.m.🎉🎉❤❤❤
@krishnaprasadmynampati634 Жыл бұрын
ఇలాంటి ఎన్నో పేద బడుగు వర్గ ప్రజలకు అండగా నిలచి వారి ఉన్వతికి కృషి చేస్తున్న జగన్ గారు జగన్ గారు ఉన్నంతకాలం తిరుగులేని ముఖ్యమంత్రి జగనే ఇది సత్యం తద్యం శుభకరం.
@TKREDDY-b7n10 ай бұрын
కృతఘ్నత అంటే అది మనవరాలా, ప్రయోజనం పొందిన వారు ఎవరైనా వారి మేలును మరువక గుర్తుంచుకొని రుణం తీర్చుకునే సమయం లో సంయమనం పాటిస్తూ రుణం తీర్చుకోవడం.tkr
@mercy2181 Жыл бұрын
జై జగన్ అన్నా 🥰🥰🥰🥰🥰🥰 God bless dear child
@Veerendarbattula10 ай бұрын
❤❤అన్న నువ్వు సూపర్ అన్న నీలాంటి cm ఉంటే పెదాలు కి దేవుడు నువ్వే అన్న❤❤
@srinivasmudiraj4892 Жыл бұрын
సార్ తెలంగాణలో పార్టీ పెట్టడి.సర్.జగన్.సర్🏹💐🙏🙏🙏🙏🙏
@nageshkanna6230 Жыл бұрын
😂😂😂😂😂
@nageshkanna6230 Жыл бұрын
Telungana ipodi ekaha
@bobbynerusu2102 Жыл бұрын
Joke of day
@venkateswarlukotte9251 Жыл бұрын
@@nageshkanna6230 ❤❤❤ ❤😊 in RF
@bprabhakar4657 Жыл бұрын
T.s.lo.kuda.dhochukovalara.paytm.
@lavanyanulakachandanam5632 Жыл бұрын
❤God bless you thalli 👏👏👏💗
@narayanashaminarayanashami2750 Жыл бұрын
ఇలాంటి పేద పిల్లల్ని ఆదుకుంటున్న జగన్ గారి కి, నా అభివందనాలు, నాకు , కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి
@suresh6412 Жыл бұрын
Good message sitter 💐💐💐
@chinthapallynagaraju3989 Жыл бұрын
కొత్తగా పెళ్లి జరిగిన ఇంట్లోనే ఆరు నెలల కరువు. అలాంటిది కొత్త రాష్ట్రంలో జగన్ సర్ చాలా బాగా పరిపాలన చేస్తున్నారు. మీరు సూపర్ సర్.జై జగన్. అన్న ❤❤❤❤❤
@rameshdone510710 ай бұрын
Super తల్లి hats of you నువ్వు కూడా చాలా కష్టపడి చదువుకున్నారు నువ్వు కూడా జగన్ లాగానే చాలా గ్రేట్ తల్లి ❤❤❤
@RambabuKunderi Жыл бұрын
సూపర్ రా తల్లీ 😭😭😭🙏🙏🙏
@madeenashaik71749 ай бұрын
Very good speech
@syeddadidaadi1074 Жыл бұрын
Heartful thanks for your great speech maa🙏🙏🍧💐💐💐💐💐💐💐💐
@murthydurgam675410 ай бұрын
Super ga Cheppavu Sister. Really great . Jai Jagananna Jai YCP ❤❤❤❤❤
@vasanthachebrolu Жыл бұрын
Really I can't control my self "సంక్షేమ బాటసారి పేద వారి గుండెల్లో నిలిచిపోయిన " ముఖ్యమంత్రి
@ratnamusa2743 ай бұрын
సంక్రమ
@saicharan304511 ай бұрын
Wow great తల్లి..ఏం మాట్లాడవు బంగారం?? నిజంగా నీ వాక్చాతుర్యం అమోఘం..🎉🎉
@sukkaarjun1078 Жыл бұрын
గ్రేట్ మమ్మి... నీ దైర్యం గొప్పది
@ShaikHameed-z2lАй бұрын
Super ❤❤❤😊😊😊
@muthyamucharymuthyamu4763 Жыл бұрын
Wonderful speech!
@GovindhaSai-o8f Жыл бұрын
Neeku manchi future undi akkaa 👌👌👌
@rajendrakannada9797 Жыл бұрын
Great CM Jagan Sir..
@11j16o9 ай бұрын
Maasha Allah Shukarallah Shukriya Jagan Maama ❤🎉
@DadapeerG-mu4qn Жыл бұрын
ಧನ್ಯವಾದಗಳು ಸರ್ ಜಗನ್ ರೆಡ್ಡಿ ಅಣ್ಣ ಜೈ ಸಿದ್ಧರಾಮಯ್ಯ ಸರ್ ಜೈ
@ramakrishnapadamata259810 ай бұрын
అక్కడ గొప్పతనం... అమ్మాయ్ మాటలు 🙌🥰🥰
@GangadharThothara Жыл бұрын
అద్భుతమైన ప్రసంగం. ..భవిష్యత్తులో నాయకురాలు గా అందుపఉచ్చుకోవాలి
@VaniGirram10 ай бұрын
4:41 చాలా మంచిగా చెప్పావు చెల్లమ్మ జై జగనన్న
@priyadarshini1024 Жыл бұрын
God bless Andhra Pradesh 🙏
@kattahyma895110 ай бұрын
Super❤❤❤❤❤
@physicsforallparvathamsati3936 Жыл бұрын
AP లో జగన్ గారు విద్య వైద్యం లో చేసిన రిఫార్మ్స్ హాట్స్ ఆఫ్❤.
@tluntadi_manathoni_77710 ай бұрын
Papa hrudayamlo nundi vachina matalu nijalu cheppavu god bless you thalli❤❤❤great future undi ma neku❤❤❤
@syamturaka7342 Жыл бұрын
కులం చూడం,మతం చూడం,రాజకీయం చేయం. జై జగన్, అన్న.
@bprabhakar4657 Жыл бұрын
Babai.ni.kuda.sudam.lepeshtham.
@theloveskitchenfarmingvlogs Жыл бұрын
@@bprabhakar4657 😂😂
@kanakeswararaopalakurthy24808 ай бұрын
అమ్మ సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SirishaK-kc6eh Жыл бұрын
Super chelli good👍 speech thalli. God bless you.
@venkateswaraomandapaka991211 ай бұрын
❤ she expresso real love
@DonIvan517 Жыл бұрын
I couldn't stop crying while watching the dis video.😔
@kanakeswararaopalakurthy24808 ай бұрын
అమ్మ అమ్మ సూపర్ సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏