No video

పాపం పెంటి గోస ఎవ్వరికి రావద్దు |Jabardasth Komaram|Jabardasth Praveen

  Рет қаралды 557,346

komarakka Tv

komarakka Tv

Күн бұрын

Download WinZO - winzo.onelink....
Category
పాపం పెంటి గోస ఎవ్వరికి రావద్దు
please subscribe for more updates
Subscribe : / komarakk tv 👉Facebook : / komarakka.fans 👉Instagram : / komarakka #KomarakkaTv#Jabardasthapraveen#VillageComedy
Category
Entertainment

Пікірлер: 677
@tajtaj6398
@tajtaj6398 2 жыл бұрын
కోమరక్క....ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో ఉన్నా దురాచారం గురించి చాలా చక్కగా వివరించావు..కానీ మెట్టినింటి వారికి కనువిప్పు కలిగించే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుండు....So super...,,
@gunderani2137
@gunderani2137 2 жыл бұрын
Komuram brother meru ilanti vedio lu inka marinni cheyali ani, samajam lo maarpu ravali ani manaspurthi ga dewudu ni koruthuna.
@khadarbandaru7088
@khadarbandaru7088 Жыл бұрын
Taj taj i love your name
@swarnalatha8999
@swarnalatha8999 2 жыл бұрын
కొమరక్క 👌👌ఇలాంటి వీడియోలు ఇంకా తీయండి నీ దైర్యం ప్రతి ఆడపిల్లకి ఉండాలి gud msz 👌👏👏👏👏👏
@RaviTeja-nx1sc
@RaviTeja-nx1sc 2 жыл бұрын
5:12 కామెంట్ ఏమని పెట్టాలో అర్థం కాలేదు...😢 కొమురక్క. పెంటన్న... చాలా బాగా చేశారు.. అలాగే ఆ పాప కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది...👌👌👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@djkumari4320
@djkumari4320 2 жыл бұрын
చాలా మంచి message కొంతమంది ఇలా చేసినవవాళ్ళు ఉన్న ఎలా ఎంత మంది బలియైపోయినారు పేదింటి బిడ్డలు 😢😢😢
@sureshtv-khatri
@sureshtv-khatri 2 жыл бұрын
ఏడిపిస్తే ఏడిపించావు కానీ ఎంతో మంచి మెసేజ్ ఇచ్చావు. ఈ వీడియో రెండో భాగం కోసం వేచి చూస్తున్నాము.
@harikaakula4601
@harikaakula4601 2 жыл бұрын
ప్రతి ఇంట్లో జరుగుతున్న విషయం మీరు లైవ్ లో చూపించారు కొమురక్క వెరీ వెరీ థాంక్స్ 😭😭😭🙏🙏
@thapelashekhar4031
@thapelashekhar4031 2 жыл бұрын
Hi
@nagarajukandukuri8468
@nagarajukandukuri8468 2 жыл бұрын
ప్రతి బిడ్డకి అర్థమయ్యే విధంగా వీడియోలో చూపించడం చాలా బాగుంది సూపర్ కొమురక్క పెంటి అన్న 👍👍👍
@mydream-singer
@mydream-singer 2 жыл бұрын
ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతుంది మీరు లైవ్ లో చూపించారు మీకు ధన్యవాదాలు ఆడపిల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడతారు అని కొంతమంది నరకం లోనే ఉండిపోతున్నారు😭🙏
@bablu.2977
@bablu.2977 2 жыл бұрын
😭😭😭😭
@maruthiprasad5325
@maruthiprasad5325 2 жыл бұрын
Kamar ka
@maruthiprasad5325
@maruthiprasad5325 2 жыл бұрын
Kamar dhake
@swarnalathamanupati2573
@swarnalathamanupati2573 2 жыл бұрын
Avunu
@jinukalasrikanth2978
@jinukalasrikanth2978 2 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌🤔🤔🤔🤔😥😢
@m.w.prremsaghar4751
@m.w.prremsaghar4751 2 жыл бұрын
మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సమాజంనకు భవిష్యత్ లో జరిగిన సంఘటన ఓ చిత్రంగా చూపించిన దృశ్యంనకు నా యొక్క కృతజ్ఞతతో తెలిజేెయుతున్నాము మాది విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్
@nareshkumardasari996
@nareshkumardasari996 2 жыл бұрын
Super MSG's ఆన్న ఇలాంటి వీడియోస్ ఇంకా 2పార్ట్ తియ్యాలని కోరుకుంటున్న
@AnilKumar-ts2ku
@AnilKumar-ts2ku 2 жыл бұрын
కొమరక్క ఇలాంటి వీడియో స్ ఇంక్కా తీయాలి అని కోరుకుంటూ న్న అక్క గుడ్ మెస్సేజ్ 🤝🤝
@vankudothuramesh805
@vankudothuramesh805 2 жыл бұрын
సమాజానికి మంచి మెస్సేజ్ ఇచ్చారు 🙏🙏🙏🙏🙏కొమరక్క టీమ్ కు ధన్యవాదములు
@saikumarpagilla3060
@saikumarpagilla3060 2 жыл бұрын
గుడ్ మెసేజ్...కొమరక్క.. ఈ వీడియో చూసన్న కొంత వరకు ఈ సమాజంలో మార్పు రావాలి అని కోరుకుంటున్న🙏🙏😥😥 కొమరక్క టీం ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏🙏👌
@shireeshashireesha8351
@shireeshashireesha8351 2 жыл бұрын
ఈ వీడియో చూసినంత సేపు చాలా ఏడుపొచ్చింది,,, మంచి మెసేజ్ ఇచ్చారు 🙏🙏🙏🙏🙏🙏
@khhiogiugi
@khhiogiugi 2 жыл бұрын
అక్క నువ్వు అందరికి కొండంత ధైర్యం అక్క
@csvlogsdommata9638
@csvlogsdommata9638 2 жыл бұрын
మంచి massage కొమ్రాక్క టీవీ nd team members.Inka మంచి మంచి వీడియోస్ తీయాలి అని కోరుకుంటూ..... మీ subscribers.......💖💕🔥
@gamingwitharavind07
@gamingwitharavind07 2 жыл бұрын
Hi
@madhashivamadhashivakumar4323
@madhashivamadhashivakumar4323 2 жыл бұрын
Super
@mahendarchittimalla6340
@mahendarchittimalla6340 2 жыл бұрын
part 2 thiyyandi anna
@ashoknayak.kashoknayak.k321
@ashoknayak.kashoknayak.k321 2 жыл бұрын
కొమురక్క చాలా మంచి మెసేజ్ ఇచ్చింది ప్రతి స్త్రీకి గౌరవం ఇస్తే మన ఇంట్లో మనం కూడా గౌరవంగా ఉన్నటం బలవంతం ఎవరిని చేయకూడదు వాళ్ళ మనసులో ఇచ్చింది తీసుకోవాలి కానీ బలవంతం చేయకూడదు ఆడపిల్ల విషయంలో మనసు ప్రేమించండి డబ్బుని కాదు పోయే రోజు మన తోడు ఏమి రాదు ఉన్నంత రోజులే 4 ముచ్చట్లు తప్ప ఏమీ లేవు మీకు ఆపద వస్తే బంధు వస్తాడో రాడో తెలియదు కానీ నీ ప్రేమ నీతోనే ఉంటుంది అందరినీ విడిచి పెట్టి రావాలంటే ఎంతో బాధ మనం డబ్బులు ఎడిసి పెట్టుకో లేమా కట్నం అడిగినవాడు గాడిదతో సమానం
@venkateshneerati5233
@venkateshneerati5233 2 жыл бұрын
Wahha.... super komrakka, exalent. Especially radhamma perfamence super super... No words..., only tears👌👌👌👌🤌
@rajuchakrala7818
@rajuchakrala7818 2 жыл бұрын
గుడ్ మెసేజ్ కోమరక్క టీం🙏🙏🙏🤝
@sagarbandi783
@sagarbandi783 2 жыл бұрын
Father and daughter conversation was very emotionally
@prashanthreddyputta7694
@prashanthreddyputta7694 2 жыл бұрын
ప్రతి ఇంట్లో జరిగే సంఘటన సూపర్ అక్క వీడియో
@komuriahg4361
@komuriahg4361 2 жыл бұрын
O
@gotlathirupathigotlayadavg7546
@gotlathirupathigotlayadavg7546 2 жыл бұрын
కొమురక్క ఈ వీడియో హార్ట్ టచింగ్ ఉంది చాలా మంచి విషయాలు ప్రతి ఇంట్లో జరిగేవి జరుగుతూ ఉంటాయి గ్రేట్ వీడియో థాంక్యూ
@m.rameshramesh4964
@m.rameshramesh4964 2 жыл бұрын
అన్నా రక్షాబంధన్ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ మనసుని కదిలించే వీడియో చేశారు మరొకసారి. నిజంగా అన్నా మీరు ఇలాగే మంచి మంచి ఎపిసోడ్స్ మా ముందుకు ఇంకా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. God bless you komram anna
@satya3636
@satya3636 2 жыл бұрын
సహజసిద్ధమైన నటనతో అందరిని కదిలించిన చక్కటి సందేశాత్మక చిత్రం 👏
@vasanth60
@vasanth60 2 жыл бұрын
😭😭😭😭 awesome concept komaram .superb msg ..love you from KARNATAKA 🌹🌹🌹🌹💐💐
@Sandeepsandy-eh3rj
@Sandeepsandy-eh3rj 2 жыл бұрын
సమాజంలో జరిగేవి చూపించి మంచి మెసేజ్ ఇస్తున్నారు కొంరక్క టీం 👌🙏
@kanukapavanteja616
@kanukapavanteja616 2 жыл бұрын
Waiting for next episode....aathha mama change chese laga inko video cheyyandi
@shekarjidevotional2225
@shekarjidevotional2225 2 жыл бұрын
అద్భుతమైన కాన్సెప్ట్ నాకు ఈ వీడియో నచ్చింది
@dasgauranga03das47
@dasgauranga03das47 2 жыл бұрын
Komaram sister has sent nice message to the people in general about the negative impact of dowry system which is in a true sense horrific but is practiced by many people since long time also thanks to all the team members.
@user-bq8bq1ge1o
@user-bq8bq1ge1o 2 жыл бұрын
అక్క ఎంత ఏడ్చానో 😭
@darpallyashokashok5892
@darpallyashokashok5892 2 жыл бұрын
Nice
@saraswathi-or9vb
@saraswathi-or9vb 2 жыл бұрын
Wow supper komarraka heart touching story and supper acting Radhika chala natural ga baga acting chesaru andaru
@rajgaddam3683
@rajgaddam3683 2 жыл бұрын
Nice execution komrakka, ur video may help to society...,లోకం మీద ప్రతి కొంపలో ఇట్లనే అయితున్నాయ్...వరకట్న నిషేధ చట్టం ఉన్నా ఉత్తదే ఐతుంది. మార్పు వ్యవస్థలో జరగాలి, ప్రభుత్వాలు కట్నం తీసుకోవద్దని ప్రచారం చేయాలి. న్యాయస్థానాలు మరిన్ని కఠిన చట్టాలు చేయాలి. ఎంతోమంది చస్తున్నారు, పసిపిల్లలు అనాధలైతున్నారు.అలాగే మేనరికాన్ని తగ్గించుకోవాలి.
@maheshkatapogu6664
@maheshkatapogu6664 2 жыл бұрын
ప్రతి ఇంట్లో జరుగుతున్న విషయాన్ని లైవ్ లో సమాజం మొత్తానికి తెలియజేసినందుకు కొమ్మరాక్క టీమ్ మొత్తానికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@kottamasikiran4936
@kottamasikiran4936 2 жыл бұрын
ఏమని comment చెయ్యలొ అర్థం కాలేదు 😢😢😢❤❤❤
@vijayalakshmig6463
@vijayalakshmig6463 2 жыл бұрын
Excellent 👌 komrakka every video of your s become a sensation good ♥️🙏
@vikaschavan315
@vikaschavan315 2 жыл бұрын
😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👌👌👌😘😘
@chandramohanreddy2604
@chandramohanreddy2604 2 жыл бұрын
No coments,,,, only emotions and tears.... Good Message...
@maheshmudhirajsandepeta870
@maheshmudhirajsandepeta870 2 жыл бұрын
Komarakka me videos chala super ga unayi meru e society ki oka Machi msgs esthunaru elati video inka chala cheyandi 🙏💐
@boddupallymallesh8257
@boddupallymallesh8257 2 жыл бұрын
బయట ఇలా చాలా చూస్తున్నాం ఎప్పుడు మారుతారో ఈ మనుషులు మంచి మసాజ్ ఇచ్చారు కొమ్రక్క టీమ్
@shaiknazma3510
@shaiknazma3510 2 жыл бұрын
😭😭😭😭Elanti pariseethi evariki rakudaru papam chesina vadikiayena ra kudadu paisa kosam entha goraga Adapillalani bada pedutunaru please 🙏🙏🙏🙏🙏🙏 e ee video chusi aiyena marandi 🙏🙏🙏🙏🙏🙏
@kakatiya_tutorial
@kakatiya_tutorial 2 жыл бұрын
You have best team Anna Kommaraka -manishi chuste gadusu Manasu chusthe Chinna pilladu. Praveen -vetakram Penti -amayakathavam Gopalaanna -bolathanam Bharthamma-gabirathanam Jangribi-chilipthanam Ramu- bangaram ...
@yerradurgaprasad4277
@yerradurgaprasad4277 2 жыл бұрын
సమాజములో జరుతున్నది చూపించినవ్ కొమురక్క సూపర్ సూపర్ 👌👌👌👍👍👍
@shahinbegum1687
@shahinbegum1687 2 жыл бұрын
Andariki buddi vachela super video komrakka 😢😢😢😢👏👏👏👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ajayreddytiyyaguravlogs6879
@ajayreddytiyyaguravlogs6879 2 жыл бұрын
Good message for youth
@krushnaiah
@krushnaiah 2 жыл бұрын
Super prathi entlo chalamandhi elaga chesthunaru dhaya chesi ser cheyandi konthamandhi iena marutharu super vidoe
@srinivasulareddyappalapura1997
@srinivasulareddyappalapura1997 2 жыл бұрын
కొమరం నువ్వు సూపర్ నీ వూమట్లాడే ప్రతి మాట్స్ అసలు బలే వుంటాయ్ అసలు ఆడదాని మాదిరిగా మంచు యాక్షన్ చేస్తావు
@rameshyadav2416
@rameshyadav2416 2 жыл бұрын
Chala bagundi andhari entlo edhe paristhithi vundi e video chusi change avtharu super anna
@gurrammanasamanasa1524
@gurrammanasamanasa1524 2 жыл бұрын
సూపర్ msg కొమ్రాక్క 🙏🏻🙏🏻
@kurimillaravalika2755
@kurimillaravalika2755 2 жыл бұрын
Very heart touching episode it's fabulous
@duke_boy_jagadish6578
@duke_boy_jagadish6578 2 жыл бұрын
Episode aeithe super Next episode thondaraga release cheyandi
@chilukurgangadharreddy1003
@chilukurgangadharreddy1003 2 жыл бұрын
Komrakka TV . good feeling and amotions.good message . All the best your team.each and Avery one.god bless you all ❤️🥰. Switzerland.
@narsimuluchinnayagari8118
@narsimuluchinnayagari8118 2 жыл бұрын
సూపర్ మెసేజ్ కొమురక్క టీం సూపర్ రాధిక మీయొక్క అమాయకత్వంతో బాగా నటించారు మరిన్ని వీడియోస్ తో ముందుకు వెళ్లాలి
@srinivasgujja6837
@srinivasgujja6837 Жыл бұрын
కొమరం గారు మీరు చూపెట్టిన ఈ వీడియో సందేశం తో కొందరైనా మనసు మారుతుంది
@LUCKYCREATIONS897
@LUCKYCREATIONS897 2 жыл бұрын
కోమరక్క మీరు తీసిన వీడియోలో ఈవీడియో బెస్ట్ వీడియో no comment just emotional 😔😔
@mdhanunjay8503
@mdhanunjay8503 2 жыл бұрын
మంచి సందేశం ఇచ్చారు . నేటి సమాజం లో ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి . 😣తర్వాత పార్ట్ కూడా చేయండి ప్లీస్
@swamyswamy826
@swamyswamy826 2 жыл бұрын
Chala bagundhi komarakka next vidio cheyandi pls
@sainakshatraashwinkumaryad7177
@sainakshatraashwinkumaryad7177 2 жыл бұрын
కోమురం అన్నయ్య prathi ఇంట్లో ఆడపిల్లలు unna vallu elanti badha అనుభవిస్తున్నారు
@maheshwariarukala2533
@maheshwariarukala2533 2 жыл бұрын
Manchi massage echaru pentana komrakka team super🥰🙏🙏 epudu jarugutunade chupincharu really video chusi iena marali public
@villageharika9834
@villageharika9834 2 жыл бұрын
Plzzzzzz anna part 2 plz 🙏🙏🙏🙏 Anna plz nice video plz 🙏🙏🙏🙏🙏 Anna
@sureshmailaram8896
@sureshmailaram8896 2 жыл бұрын
Really komuramma chala bada ga anipichindi super ❤️😭
@posanpallysrinivas1773
@posanpallysrinivas1773 2 жыл бұрын
So emotional all members super 👌👌😭😭
@shainiyoutubechannel8231
@shainiyoutubechannel8231 2 жыл бұрын
Akka super emotional 😍😭😭😭
@shivaganesh2820
@shivaganesh2820 2 жыл бұрын
Heart touching video bro, new actress did a fabulous job and penti owned his character role, all the best team👍
@ravinderg-dv4nm
@ravinderg-dv4nm 2 жыл бұрын
Good morning komrakka video super ga undi 💐💐💐
@praveenpsps4740
@praveenpsps4740 2 жыл бұрын
కొమ్రాక్క వీడియో సమాజానికి మంచి మెసేజ్ ఇస్తున్నావు సూపర్ కొమ్రాక్క 👏🏻👏🏻👏🏻
@saffrongardener1196
@saffrongardener1196 2 жыл бұрын
చాలా చాలా మంచి విషయం చెప్పినవ్ కొమ్రక్క. ఇటువంటి సందేశం ఇచ్చే వీడియోలు ఇంకా చేయండి 🙏🏾
@sridhar723
@sridhar723 2 жыл бұрын
Part 2 vedio theyale komarakka super vedio
@krishnakanchugantla7001
@krishnakanchugantla7001 2 жыл бұрын
Super message komrakka
@sailajabodapati5354
@sailajabodapati5354 2 жыл бұрын
Chala manchi massage komarakka video chudugane yedupu vochindi manasu ke Chala Badha vesindi komarakka. Pentty Anna yedavatam chustunte Chala Badha anipinchindi. Avrey Sunday me video. Kosam waiting memu
@shilpabhumi789
@shilpabhumi789 2 жыл бұрын
అందరూ ఆడ పిల్లల్లా బ్రతుకు ఇంతే అక్క కానీ అందరు అలా cheppukoleru అక్క అమ్మ అయ్యకు చెప్పుకోలేక అత్త మమలతో ఎగలేక చస్తున్నారు అక్క చాల Baga చూపించారు అక్క 🙏🙏🙏🙏
@somarapupentidas3599
@somarapupentidas3599 2 жыл бұрын
Very emotional video penti story is really nice I like so much I cant say what can explain it very emotional
@vaishnavimudhiraj5657
@vaishnavimudhiraj5657 2 жыл бұрын
Super akka 😳🙏🙏
@rajapurammanjula6794
@rajapurammanjula6794 2 жыл бұрын
Chala manchi video chesharu pentaya acting super 👍
@venkysoftskillstrainer6683
@venkysoftskillstrainer6683 2 жыл бұрын
Waiting for part2 akka Please serious ga manchi message kavali Comidy kaadhu
@anusri3201
@anusri3201 2 жыл бұрын
సూపర్ కొమ్రక్క ఆల్ ద బెస్ట్ టీం అందరికీ ధన్యవాదాలు సుఖీభవ 👌👌🚩🚩🇮🇳🇮🇳🙏🏻🙏🏻
@kvijay6023
@kvijay6023 2 жыл бұрын
చలా మంచి ఏమోసనల్ స్టొరీ చలా కుటుంబాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి ఇంక జరుగుతున్నాయి.. వరకట్నం విషయంలో చలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. జీవితాలు నసినం అయినాయి..
@sridatthavaralaxmi872
@sridatthavaralaxmi872 2 жыл бұрын
Very good message komrakka Pandya 🙏
@kamininarayana3278
@kamininarayana3278 2 жыл бұрын
Pentaiah acting superrr raja+
@viswanetra-px4si
@viswanetra-px4si 2 жыл бұрын
కోడలును. మీ బిడ్డ లాగా చుడండి 🙏ప్రతీ అత్త మామలకు కుటుంబానికి సాలు ఉంటది, వీడియో సూపర్ కొంరక్క 👍
@lavanya3709
@lavanya3709 2 жыл бұрын
👌komurakka adapilla attavarintlo Ela vuntundo cheparu thank u
@rampoguraju8563
@rampoguraju8563 2 жыл бұрын
Chala roju laku me program chesthunna nenu exedent ie 15th days coma lo unnanu nenu ee roja Anna chuda galiganu ante devudu naku pranam echadu naku
@vijayammakarusara602
@vijayammakarusara602 2 жыл бұрын
Present jarige sangathulu meeru chala baga video chupincharu super komarakka 👌👌
@teludevarajuteludevaraju3005
@teludevarajuteludevaraju3005 2 жыл бұрын
కొమ్రక్క ఈది సూపర్ వీడియో ప్రతి విలేజ్ లో ప్రతి ఏంట్లో జరుగుతుంది అక్క😔😥😥😥😥😥
@praveenaddu360
@praveenaddu360 2 жыл бұрын
Super massage. ఇచిన అక్క
@swathiakula9607
@swathiakula9607 2 жыл бұрын
Pettayya acting...father laga chala baga chesaru.....urlo chala varaki elage avthunai kommarakka......inka jaruguthunai...evani arrikatali...akka........me videos chala impress chesthunai akka tq for your videos
@saiprabha8961
@saiprabha8961 2 жыл бұрын
Komurakka Chala bagundhi video manchi msg echaru samajaniki e video chushi Anna kondharu maralani korukunttuna ha devviny tq u komurakka 🙏🙏
@azizmuhammed9280
@azizmuhammed9280 2 жыл бұрын
Komrakka nuw video lu manchi message supinchinaru janalaku 🙏🙏🙏🙏
@villageharika9834
@villageharika9834 2 жыл бұрын
Great video r. Good massage 🙏🙏🙏🙏🙏
@Uservinay-m7b
@Uservinay-m7b 2 жыл бұрын
Good message kommarakka garu thanks for video upload 💐💐💐😊 👍😊😍🤩😍♥️♥️♥️
@gunnalasurendar3459
@gunnalasurendar3459 2 жыл бұрын
వీడియో సూపర్ చాలా బాగుంది 👌👌👌👌👌నైస్
@RajuYadav-hh8tq
@RajuYadav-hh8tq 2 жыл бұрын
Super vedieo komrakka and team vedieo chustu unte kallalonchi water vastunnay akka prathi intlo jarige problem okka vedieo tho chuponcharu chalal thanks akka
@lalusabavath4120
@lalusabavath4120 2 жыл бұрын
Super message esamajamlo elage jaruguthundhi
@jameershaik5716
@jameershaik5716 Жыл бұрын
Hadsap komarakka super story pettinav akka😢😢😢😢😢😢😢😢😢😢😭😭😭😭🙏🙏🙏🙏🙏🤝
@revuprasad3893
@revuprasad3893 Жыл бұрын
సహజ సిద్ధమైన నటన super
@Mechitti56143
@Mechitti56143 2 жыл бұрын
Really akka elative challa jerugthuniee akka
@shaikbaba3933
@shaikbaba3933 2 жыл бұрын
Super message komrakka awesome🙏🙏👍👍👌👌❤❤🌹🌹
@shiva420shiva
@shiva420shiva 2 жыл бұрын
Ah ammai real ga annante act chesindi.. First time ainagani super chesindi... Great eeme to inka cheinchu videos... Super acting...
@g.upendar6860
@g.upendar6860 2 жыл бұрын
Super kommrakka 🙏🙏🙏
@sagarikasony5497
@sagarikasony5497 2 жыл бұрын
Ma akka and bava and bava valla Amma goduvalu valana ma family 3 years suffer ayamu and and last year. November 1 ki ma akka goduva padi ma Daddy dhagariki vachindhiee chala tension patukoni ma daddy November 15 roju heart attack tho chanipoyaru 😭😭😭😭😭😭😭😭😭. Meku thanks elenti vati medha awareness kalipusunadhku ...
@gunderani2137
@gunderani2137 2 жыл бұрын
Very good komuram brother. Chala mandhi face chesthuna problem edhi. Maarpu ravali e lanti vedio valla.
@karnatinagaraju4461
@karnatinagaraju4461 2 жыл бұрын
సమాజం లో జరుగుతున్న సమస్యలపై కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆడపిల్ల జీవితం అరిటాకు చందం
@kambalashiva0069
@kambalashiva0069 2 жыл бұрын
మంచి మెసేజ్ ఇచ్చావు అక్క..🙏🙏🙏
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 20 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН