ఆ పార్టీ కుక్క నన్ను కొట్టడానికి వచ్చాడు.. | Radha Manohar Das Comments | Tree Media Devotion

  Рет қаралды 78,790

Tree Media Devotion

4 ай бұрын

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Devotion Channel is The Home of God.
Subscribe for Good Devotional Videos.
#treemediadevotion
ఆ పార్టీ కుక్క నన్ను కొట్టడానికి వచ్చాడు.. | Radha Manohar Das Comments | Tree Media Devotion
Follow Us On
Website : treemedia.in/
Facebook : TreeMediaDevotion/
Twitter : treemedianews
#radhamanohardas #chandrababu #jagan #ysjagan #chandrababunaidu #pawankalyan #ysrcp #tdp #janasena #kutami #madhavilatha #yssharmila #venuswami #rajeshmahasena #christianity #hinduism #tirumala #sriradhamanohardas #devotionalsongs
#telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
#treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Пікірлер: 251
@astrosaradavani480
@astrosaradavani480 4 ай бұрын
స్వామి మీరు చాలా కరెక్టుగా చెప్పారు దన్యవాదాలు, కర్మ ఫలం నుండి వాడు తప్పించుకోలేడు
@samudrala1978
@samudrala1978 4 ай бұрын
కర్మఫలం తప్పించుకున్న తప్పించుకోకపోయినా కొన్ని లక్షల సంవత్సరములు వాళ్ల తరతరాలు కూర్చొని తిన్న తిరగని ఆస్తిని విదేశాలకు తరలించుకున్నారు కదా అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముష్టి రూపంలో ఎంతో కొంత వేశారు దొరికింది దోచుకున్నారు దాచుకున్నారు కర్మఫలం అనుభవించేది అనుభవించక పోయింది తర్వాత చూసుకోవచ్చు ముందు వాళ్ళ కుటుంబాలకి సరిపడా అంతా దోచుకున్నారు కదా నష్టపోయింది ఎవరు? కర్మఫలం అనుభవిస్తుంది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావితరాలు రాష్ట్ర భవిష్యత్తు కర్మఫలం వాళ్ళు అనుభవించడంలే ముందు ముందు రాష్ట్ర ప్రజలు అనుభవిస్తారు
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 4 ай бұрын
​@@samudrala1978😢😢😢😢😢😢😢😢😢😢😢
@sreeramgt5120
@sreeramgt5120 4 ай бұрын
తినే వారు లేకుండా... వారసులు లేకుండా చస్తారు.. ఎన్ని లక్షలు కోట్లు అయిన.... కరిగి పోడానికి కొన్ని నెలలు సమయం సరిపోతుంది....!!ఈ రోజులు లో. అనిల్ అంబానీ బికారి అయ్యాడు కళ్ల ముందే. విజయ్ మాల్యా వేల కోట్లు ఆస్తి ఏమైంది!?
@maheeinvest
@maheeinvest 4 ай бұрын
@@samudrala1978 Karma ni evvaru tappinchukoleru boss, Jagan gaadu entha sampadinchina anubhavinchaka podu. Ee janmalanaina marusati janma lonaina.., chosaava KCR paristhithi ee rojuna.,okappati British choodu adukkutine stage ki vellindi twaralone mukkalu avuthundi. Chesina paapam orike podu.., repu Jagan kooda ade choosthaadu.
@chandrakala9454
@chandrakala9454 4 ай бұрын
Better to completely bjp 😀. Bjp jagan chrerangeiv Pavan purandeswari kcr one only 😀
@puritipativenkatareddy6248
@puritipativenkatareddy6248 4 ай бұрын
హరే కృష్ణ శ్రీ జై శ్రీరామ్ రాధ మనోహర్ దాస్ గారికి పాదాభివందనములు జైశ్రీరామ్ జయహో భారత్
@grandipadma2208
@grandipadma2208 4 ай бұрын
జై శ్రీరామ్.
@satyagun1
@satyagun1 4 ай бұрын
హిందువులు మూర్ఖులు గురువు గారు .
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 4 ай бұрын
Kondharu hindhuvulu ani pettandi comment
@jaibharath123
@jaibharath123 4 ай бұрын
Nee amma murkuralu ayithe andaru avvaru
@bhaskargannamraju9949
@bhaskargannamraju9949 4 ай бұрын
మూర్ఖులు అందరిలోనూ ఉన్నారు
@ramprasadgorthy6550
@ramprasadgorthy6550 4 ай бұрын
ఎందుకు మూర్ఖులు బ్రో
@avulapavanfun4654
@avulapavanfun4654 4 ай бұрын
Hey broker Ela unav
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 4 ай бұрын
గురువుగారూ ఎదురుచూద్దా పాపం ఎవడినీ వదలదూ తండ్రి ఎలా పోయాడో చూశాముగా
@upendrabukkapatnam897
@upendrabukkapatnam897 4 ай бұрын
జైజై శ్రీరామ్ జైవీరహనుమాన్ జై మనోహర్ దాసు గారు ❤
@samudrala1978
@samudrala1978 4 ай бұрын
భూమి మీద ప్రతి జీవి చావక తప్పదు మంచివాడు చావాల్సిందే చెడ్డవాడు చావాల్సిందే ఎవరి చచ్చిపోయిన ఒక దశాబ్దం రెండు దశాబ్దాలు ప్రజలకు గుర్తు ఉంటారు అందరూ మర్చిపోతారు చనిపోయే లోపల ఏ విధంగా ప్రజలని దోచుకున్నాము దాచుకున్నాము మన తరతరాలు కొన్ని లక్షల సంవత్సరములు కూర్చొని తిన్న తరగని సంపదను సంపాదించి ఇచ్చామా లేదా ఎలా చనిపోతే మనకెందుకు అన్న ఆలోచనలో ఉన్నారు అలాంటప్పుడు వాళ్ళ తాత ముత్తాతల గురించి వాళ్ళు ఎలా చచ్చారో ఆలోచించుకునే సమయం వీళ్ళకి లేదు ఎంత దొరికింది ఎంత దోచుకున్నాము ఎంత దాచుకున్నాము విదేశాలకి ఎంత తరలించాము అది ఒక్కటే వాళ్ళకి కావాలి
@KRISHNA-qo2mt
@KRISHNA-qo2mt 4 ай бұрын
అవును ఇందులో సిద్దహస్తులు మన మాజీ ముఖ్యమంత్రి 40 సంవత్సరాల ఇండస్ట్రీ కులగజ్జిగారు ప్రధమ స్థానంలో ఉంటారు
@narayanag-r4r
@narayanag-r4r 4 ай бұрын
గురూజీ... అక్షరసత్యం. కానీ నిజాలు చెబితే కొంతమంది మూర్ఖులు నమ్మే స్థితిలో లేరు. వాస్తవం వాళ్లకు అక్కర్లేదు. భరతుడు పాలించిన భరతభూమి, భారతదేశం మనది. సనాతన హిందూ ధర్మం 🙏
@sudhakarpadavala4492
@sudhakarpadavala4492 4 ай бұрын
మూడో దాని కోసం ఎదురు చూస్తున్నాం, మా కోరిక ఎప్పటికి తీరుతుంది స్వామీ
@sreeramgt5120
@sreeramgt5120 4 ай бұрын
కర్మ ఫలం నుండి ఎవ్వరు తప్పించు కోలేరు. కర్మ అనివార్య ప్రకృతి నియమం. నాస్తికులు అయిన బుద్దుడు, మహావీరుడు కూడా దీని ని అంగీకరించి నారు. తాత కర్మ ఫలితం గా ఘోర o గా రోడ్డు పై అర్త నాదల తో ప్రత్యేర్టు లు /బాధితుల ప్రతీకారం లో చచ్చాడు. తండ్రి యముడి స్క్రిప్ట్ ప్రకారం నల్లమల లో సజీవ దహనం అయ్యాడు. తిన్న దంత ఎవరూ అయిన కక్కల్సిన దే. నీతి సొమ్ము మాత్రమే నిలిచి ఉంటుంది.
@jithendratvl8922
@jithendratvl8922 4 ай бұрын
You are correct guruji
@kumaralamanda2487
@kumaralamanda2487 4 ай бұрын
✨🙏ఓం శ్రీలక్ష్మీ నారాయణాయ నమః 🙏✨
@arunajyothi790
@arunajyothi790 4 ай бұрын
మీడియా లేనప్పుడు శాంతి గా వుండేవారు 😢
@viswanathammu2547
@viswanathammu2547 4 ай бұрын
Avunu appudu hinduvulam babbunamu ippudu lechi chusi chuste mana dharmam manaki lekunda chesinatuvanti congress gurunchi teliste dimma tirigi mind block ayindi. Innalu enduku babbunammu Ani.😢
@tatiparuvuSrinivasarao
@tatiparuvuSrinivasarao 4 ай бұрын
కుటిల, స్వార్ధ రాజకీయాలు లేనపుడు చాలా ఆనందం గా ఉండే వాళ్లము
@Sriharihara777
@Sriharihara777 4 ай бұрын
హిందువులు ,స్వార్థ పరులు,అసూయపరులు,అజ్ఞానులు.....ఇంత గొప్ప సత్యమైన సనాతన ధర్మంలో పుట్టి.....శత్రువులను పెంచుకుంటున్నారు
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 4 ай бұрын
Meeru comment pettetappudu andharni annatlu undoddhu kondharu hindhuvulu ani mention cheyyandi jai sreeram sathruvulanu penchukuntunnaaru annaru hindhuvulu yevarini sathruvugaa chuudaru vaallu kaafirlu ani anyulu ani hindhuvulanu sathruvugaa chuusthaaru grahinchandi
@jaibharath123
@jaibharath123 4 ай бұрын
Nee amma, ammamma, nannamma andaru andulone vunnaru
@krishnaveni8161
@krishnaveni8161 4 ай бұрын
హిందువులను ,60 ఏళ్లుగా అలా తయారు చేసిందీ కాంగ్రెస్ ప్రభుత్వం , ప్రస్తుత జనాలు డెవలమెంట్ ను కోరుకునే సోమరులు , మిగతా వారు చదువులేని ఏమీ తెలియని వారు , అదే క్రిస్టియన్ లు అనుకోండి ఒక ఆదివారం.సమావేశం అవుతారు కంటిన్యూగా , అక్కడ చెప్తూ ఉంటారు , కాబట్టి వాళ్ళు ఒక మాటగా ఉంటారు , కానీ మనం అలా కాదు , సమావేశం అవ్వం , కొందరు అవుతారు సాయి భజన సంఘాలు , కానీ వాళ్ళు సెక్యులర్ లు ఉపయోగం లేదు ... ఇలా తయారు అయ్యారు హిందువులు
@puritipativenkatareddy6248
@puritipativenkatareddy6248 4 ай бұрын
జైశ్రీరామ్ తెలియనప్పుడు చేశాను తెలుసుకున్న తర్వాత దాన్ని వదిలేయాలి మంద కానీ దాన్ని మనం పట్టుకున్న ప్రయోజనం ఉండదు జైశ్రీరామ్ ​@@jaibharath123
@avulapavanfun4654
@avulapavanfun4654 4 ай бұрын
Rey Boku na kodaka
@ramk6460
@ramk6460 4 ай бұрын
జైశ్రీరామ్
@lakshmipathinaidu7555
@lakshmipathinaidu7555 4 ай бұрын
jai sriram
@spvramana7783
@spvramana7783 4 ай бұрын
Hare Krishna!
@ramakrishnarajana5006
@ramakrishnarajana5006 4 ай бұрын
Jai sreeram 🙏 Jai gurudeva 🙏
@KrishcareFormulations
@KrishcareFormulations 4 ай бұрын
Hare Krishna
@ratnakishorenakka5596
@ratnakishorenakka5596 4 ай бұрын
Jai Sri RAM. 😊🙏⚘⚘
@ompsnreddyreddy9767
@ompsnreddyreddy9767 4 ай бұрын
HARE KRISHNA
@kandalasrinivas7723
@kandalasrinivas7723 4 ай бұрын
కర్మ వొదలదు గురూజీ, వాడి పాపం పండే రోజు ఉంది దగ్గర్లో
@sivajimunnaluri6125
@sivajimunnaluri6125 4 ай бұрын
స్వామి మీకు నా సాష్టాంగ నమస్కారాలు
@bheemeswararaop257
@bheemeswararaop257 4 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు
@jagathlakshmisamudrala1222
@jagathlakshmisamudrala1222 4 ай бұрын
*HARE KRISHNA GURU GARU PRANAMALU 🇮🇳🕉️🔱🪷🙏🏻🚩*
@swamykammary9057
@swamykammary9057 4 ай бұрын
స్వామి గారికి నా పాదాభివందనాలు 🙏🙏🙏
@mahi181481
@mahi181481 4 ай бұрын
Jai Sriram Jai SriKrishna Jai Sanathanam
@bammu123
@bammu123 4 ай бұрын
Chala bada chepparu guruvu garu.
@shaikdoulathbegum4112
@shaikdoulathbegum4112 4 ай бұрын
Correct swami
@kuntaniramala7522
@kuntaniramala7522 4 ай бұрын
జై శ్రీరామ్🙏 జై గురువు గారు🙏
@babukuralla3106
@babukuralla3106 4 ай бұрын
Swamy ji meeru gatti ga bhudi chaparu
@VenkatRamana-fz2wj
@VenkatRamana-fz2wj 4 ай бұрын
వాడికి 4 తరువాత జీవితం ఏంటో చూపిస్తారు స్వామి గారు
@kseshadrireddy3566
@kseshadrireddy3566 4 ай бұрын
నిజం చెప్పేవాడు లేదు నిందలు వేసేవారు ఎక్కువ గ ఉన్నారు
@SayannaBotla-qr3mq
@SayannaBotla-qr3mq 4 ай бұрын
Jai.gurudav.ji
@parthasarathy5369
@parthasarathy5369 4 ай бұрын
Om namo guru Devaya namaha 🙏🙏🌹🚩🚩🚩🚩🚩🚩🚩🚩 Dharmamu thappakunda gelusthundi jai shree Ram ji ki jai Hare Krishna Krishna Krishna 👏
@Agent-st2ub
@Agent-st2ub 4 ай бұрын
Excellent speech
@vvvsranganayakulu1774
@vvvsranganayakulu1774 4 ай бұрын
Jai shree Ram.jai Jai shree Ram
@SBTV-p8w
@SBTV-p8w 4 ай бұрын
My blessings to you dear wonderful Das, since I am reincarnated God idol Sri Krishna or God idol Sri Venkateshwara Swamy or God idol Sri Rama or God of Earth 🎉🎉🎉🎉
@RajuMulll
@RajuMulll 4 ай бұрын
Good news 🎉
@RK-hb4eh
@RK-hb4eh 4 ай бұрын
Foooool
@vemuricreations3272
@vemuricreations3272 4 ай бұрын
Jaisriram
@thehindu4825
@thehindu4825 4 ай бұрын
Andhrapradesh needs a hindu cm
@narayanag-r4r
@narayanag-r4r 4 ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@vje5363
@vje5363 4 ай бұрын
Hare krishna prabhuji
@boazruth3060
@boazruth3060 4 ай бұрын
ఎవరు ఏది చెబితే అది నమ్మకూడదు అండి
@YedukondalKondal-sb6rt
@YedukondalKondal-sb6rt 4 ай бұрын
" Don't Have Any Pity ...Towards Society / Public ...Because These People Were More Dangerous Than Wild Wolfe ....!
@chsurendranadh2347
@chsurendranadh2347 4 ай бұрын
Super
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 4 ай бұрын
Meeru cheppevi vaasthavaalu kaani rajo gunam unnavaariki ee janmaku ardham kaadhu jai sreeram
@Kalla-Thulasi-Rao
@Kalla-Thulasi-Rao 4 ай бұрын
Well said
@krishnapidaparthi6489
@krishnapidaparthi6489 4 ай бұрын
మీరు జాగ్రత్త సర్...🙏🙏🙏
@srinivastadicherla1215
@srinivastadicherla1215 4 ай бұрын
స్వామి, భగవంతుడు మహిమ ఉంటే ఆ పార్టీ ఈ సర్వత్రిక ఎన్నికల లో ఓడిపోవాలి...
@arunakumarilakkoju2010
@arunakumarilakkoju2010 4 ай бұрын
Carret sir 🙏🙏🙏🙏🙏
@srinvasa8855
@srinvasa8855 4 ай бұрын
Yes correct sir
@nageswaranaidu3033
@nageswaranaidu3033 4 ай бұрын
🚩🙏🚩
@taatagaarikadhalu7664
@taatagaarikadhalu7664 4 ай бұрын
అమ్మకి ఒక ముద్ద అన్నం పెట్టి ఆవిడకి వచ్చే స్త్రీ ధనం అంతా తినే రకాలు వీళ్ళు.
@misterperfect8089
@misterperfect8089 4 ай бұрын
విదేశీ సోషల్ మీడియాలో స్వదేశీయ ప్రజలలో మత కలహాలు ప్రోత్సహిస్తూన్న స్వామిజీ... భగవంతుడు ఉన్నాడు నువ్వు ప్రజలను పక్కదారి పట్టిస్తే... నువ్వు ఖచ్చితంగా కర్మ ఫలితం అనుభవించక తప్పదు....
@PVRSNMURTHY
@PVRSNMURTHY 4 ай бұрын
స్వామీజీ దేముడు వున్నాడా,వాళ్ళకి శాస్తి జరుగుతుందా,వాళ్ళకి పాపపుణ్యాలు వుండవా
@chinthalapatisivaramaiah1956
@chinthalapatisivaramaiah1956 3 ай бұрын
తప్పక శాస్తి జరుగుతుంది సందేహం వలదు
@NagaRaju-pf4ns
@NagaRaju-pf4ns 4 ай бұрын
🎉🎉🎉❤❤
@balamms6181
@balamms6181 4 ай бұрын
బుద్ధి కర్మానుసారిణి అని అంటారు ఖర్మ దూసుకు వస్తే అలాగే నడిపిస్తుంది😮
@Pa1j-2608
@Pa1j-2608 4 ай бұрын
Had he been an actor he would have won many oscars.. his dialogue delivery and diction is amazing
@srinivasuluongole168
@srinivasuluongole168 4 ай бұрын
మీ దగ్గరకు కుక్క కొట్టడానికి రాలేదు కలవటానికి వచ్చింది కానీ వాళ్ళ కర్మ ఫలం వాళ్ళని వెంటాడుతుంది
@ginnidevi3615
@ginnidevi3615 4 ай бұрын
Jai sriram Jai Hindu
@mathematicsclassy.v.s1644
@mathematicsclassy.v.s1644 4 ай бұрын
What about Manipur issue.kindly give information sir
@Sridevi-uw7uf
@Sridevi-uw7uf 4 ай бұрын
🙏
@mavudichakradhararao3262
@mavudichakradhararao3262 4 ай бұрын
Yenni ports build chesadandi. Yenni operation loki vachayandi cheppa manandi.
@mathematicsclassy.v.s1644
@mathematicsclassy.v.s1644 4 ай бұрын
What about Switzerland black money. Kindly give information
@Pulihara
@Pulihara 4 ай бұрын
ఎవరి పని వారు చేసుకుంటే, ఏ గొడవా ఉండదు.
@couragecub1473
@couragecub1473 4 ай бұрын
Jagan money containers lo panpithunte , nuvu gudlu appagistu kurcho kuya
@tilucks2324
@tilucks2324 4 ай бұрын
జగన్ గాడు లక్షల కోట్లు కొటేశాడని అందరికీ తెలుసు, వాడంతట వాడే విదేశాలకు పారిపోతాడేమోనని ప్రభుత్వం ఎదురుచూస్తుంది. వాడు అలా వెళ్ళి విదేశాలలో సెటిల్ కాగానే లూక్-అవుట్ నోటిస్ ఇవ్వడానికి మన చట్టాలు తయారుగా ఉంది. గమనించగలరు. జయహో భారత్ వాడు తప్పులన్నీ రక్తంతో కడిగివేయబడతాయని బలంగా నమ్మాడు. అంతకైనా తెగిస్తాడు.
@gottipativenkateswarrao1655
@gottipativenkateswarrao1655 4 ай бұрын
💐💐💐🙏
@JaiJagan175
@JaiJagan175 Ай бұрын
మాటలు జాగ్రత్త!!!!!!!🤬🤬🤬🤬
@satyanarayanabv4479
@satyanarayanabv4479 4 ай бұрын
త్యాగమే ధనం గా బ్రతికిన మహానుభావులు వున్న మనదేశంలో గుణమునకు ప్రాధాన్యతనిచ్చి వారు ఈ రోజులలో వున్నప్పటికీ వారిని రాజకీయంగా ఎదగనివ్వరు.వాళ్ళ,వాళ్ళ పొట్టలు పట్టవు కానీ,పట్టేటట్లైతే ఏపీ లోని డబ్బుమాత్రమేకాదు.పంటలూ,నదులలోని నీళ్లను కూడా ఎవ్వరికీ ధక్కకూడదని మొత్తం (ఇప్పాటి రా"నాయకులు)తాగేస్తారు.తినేస్తారు.అందుకని భగవంతుడు వీళ్లకు మన అందరిలానే చిన్నపోట్టలు ఇచ్చి వాళ్ళ లోభానికి కొంచెం అడ్డుకట్టవేశాడు.లేకుంటే సామాన్యులకు తినటానికి,తాగటానికి కూడా ఎమీమిగిల్చేవారుకాదు. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.
@a.g.s.reddyreddy8601
@a.g.s.reddyreddy8601 4 ай бұрын
మంచి పని చేశారు...ఎర్ర గులివింద తన నలుపు ఎరుగునట్లు.....
@Sureshkumar-on3hp
@Sureshkumar-on3hp 4 ай бұрын
Swamy meru TTD chairman avvalani korukuntunnam swamy
@rameshbabujbabuj2087
@rameshbabujbabuj2087 4 ай бұрын
Jai shree ram ♈
@mathematicsclassy.v.s1644
@mathematicsclassy.v.s1644 4 ай бұрын
What about electoral bonds of BJP.Kindly give information
@gatturamarao9234
@gatturamarao9234 4 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@pavankumaryateendra3291
@pavankumaryateendra3291 4 ай бұрын
👍👍👍👍👍✌️🤘
@jspgaming2244
@jspgaming2244 4 ай бұрын
కరెక్ట్ మోడిని ఏమైనా అంటే దేశద్రోహలు అంటున్నారు
@S.R.DASARI
@S.R.DASARI 4 ай бұрын
Sarvasanga parityagi notiventa ravalasina marlena avvi?
@prasanthkumar6919
@prasanthkumar6919 4 ай бұрын
Proof ఎక్కడ స్వామి
@mathematicsclassy.v.s1644
@mathematicsclassy.v.s1644 4 ай бұрын
Supreme court asked SBI for electoral bonds.kindly say few words about BJP received.
@thanthatiyesuratnam1832
@thanthatiyesuratnam1832 4 ай бұрын
Veeru matram e pani cheyyaru
@narasingaraok5881
@narasingaraok5881 4 ай бұрын
ప్రౄఫ్ ఉంటే మోడీ గారు ఎందుకు ఇంకా ఊరికే ఉన్నారు?
@happyending3130
@happyending3130 4 ай бұрын
Do you believe that cash was transported .Then what is the action taken by the Central Governmemt
@TheMahis007
@TheMahis007 4 ай бұрын
Ports inka ready avvaledu appude taralimpu ela
@sekharmasa7562
@sekharmasa7562 4 ай бұрын
4:41 4:42 4:42 4:43
@tilakchowdary723
@tilakchowdary723 4 ай бұрын
Anchor garu pls mention name of a single port supposedly constructed by mr. jagan
@jspgaming2244
@jspgaming2244 4 ай бұрын
రామయ్యా పట్నం, మచిలీపట్నం, శ్రీకాకుళం, వెళ్ళి చూసి రండి
@tilakchowdary723
@tilakchowdary723 4 ай бұрын
@@jspgaming2244 vorey Babu did u visit these three sites till today these three are on paper if u start ramaya patnam u need to acquire thousands of acres but land required to construct port now in litigation in the name of vanpic your boss grabbed around 28000 acres when his dad in power later got loans from banks by mortgaging same land hence there was no question of ramayapatnam second one machilipatnam actually proposal of this port came in around late 90 s then government in power started kakinada seaport, gangavaram, machilipatnam port , krishnapatnam , bhavanapadu srikakulam district out of these Babu govt able to complete kakinada, and got permissions from center to construct gangavaram and krishnapatnam with respect these two he completed all skeleton work required regarding machilipatnam then congress govt. Came into power after 2004 played cruel games put it into hybernation later after 2014 TDP govt started its works at the same time it started land acquisition in srikakulam for bhavanapadu port when works were in progress again this govt came into power now tries to label on the hardwork had been done by others this is the history
@jspgaming2244
@jspgaming2244 4 ай бұрын
7 లక్షల కోట్లు ఎలా తీసుకెళ్తారు మన దేశ జిడిపి 14లక్షల కోట్లు
@chinthalapatisivaramaiah1956
@chinthalapatisivaramaiah1956 3 ай бұрын
ఊరూర విలాస మందిరాలు ఎమిటి... ఒక వంక ప్రతిదానికి డబ్బులేదని అప్పులు చేస్తూ అవి అవసరమా ఎవరికి
@kosuruvenkatesu7178
@kosuruvenkatesu7178 4 ай бұрын
స్వామి 7 లక్షల కోట్లు అంటే ఎంత ధనం స్వాయి, ఎవరూ అంతా ధనం దొంగిలించలేరు
@rameshy-ex6gn
@rameshy-ex6gn 4 ай бұрын
Easy andi for political leaders.
@kishorepandraju795
@kishorepandraju795 4 ай бұрын
Yse sir u r correct it impossible but jagan proved it jai hind
@rameshbabujbabuj2087
@rameshbabujbabuj2087 4 ай бұрын
Oke saari kaadu appudappu easy ga tharlinchochu
@3మే2చె1గో-ఘ9ఖ
@3మే2చె1గో-ఘ9ఖ 4 ай бұрын
🙏🙏😢
@sitamahalakshmipatham4802
@sitamahalakshmipatham4802 4 ай бұрын
Naaki same feeling evvaru ardham cheskovadam ledu cheptunte....
@bvr3646
@bvr3646 4 ай бұрын
ఎవడో పెట్టిన వీడియోలు పట్టుకుని మనం మద్ల్టటం కరెక్ట్ కాదు.సెంట్రల్ గవ్నమెంట్ తెలియకుండా ట్రాన్పోర్ట్ చేయడం అంత ఈజీ నా.పనికిమాలిన,ఎవడో చెప్పిన,విషయాలమీద మీలాంటి మంచి యుక్తులు చర్చపెట్టడం ఏమిటి స్వామి.
@gunturnagabhushanam601
@gunturnagabhushanam601 4 ай бұрын
Who is responsible for anything out from 🇮🇳india coming to India🇮🇳 . What central government doing, what is the duity of center government. Sleeping, just sleeping😴
@shankartinku5523
@shankartinku5523 4 ай бұрын
Ys jagan valla father ela chanipoyadu ayana shavam kuda ledu antha darunamga sachi potharu antey
@venkataramasastry302
@venkataramasastry302 4 ай бұрын
ANCHOR GARU YEE.KUKKA MEE.GURUVU?
@durgasapthanshmopuru8472
@durgasapthanshmopuru8472 4 ай бұрын
Andhra lo churches super ga development ayyai. Kani oka gudi kuda development avaledu. Vijayawada lo chupistanu kavalantey
@satya2846
@satya2846 4 ай бұрын
Psycho లు ఎప్పటికి సైకో లా ఉంటారు...జనాలు కి ఇబ్బంది పెట్టడం ,డబ్బి దోచేయటం ఆ సైకో ఆలోచన...వాళ్ళు బ్రతికి ఉన్నంత వరకు జనాల్ని నరకం చూపిస్తూ ఆనందం పడతారు...
@kotrikemadhusudan4546
@kotrikemadhusudan4546 4 ай бұрын
Chinnanna kooda alage poyaru swamy
@maradanajnaidu647
@maradanajnaidu647 4 ай бұрын
అంతా అబద్ధం ఒక్క పో ర్టు complete చేయ లేదు , రెండు పోర్టులు , CBN ప్రారంభించినవే , మళ్ళీ ప్రారంభించాడు. అంటే కానీ జగన్ చేసినది ఏమీ లేదు.
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 110 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 23 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 21 МЛН
Epic Reflex Game vs MrBeast Crew 🙈😱
00:32
Celine Dept
Рет қаралды 10 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 110 МЛН