Sita kosame e cinema chushanu...good story, good direction...all the best for entire team❤ happy sankranti to team❤❤❤
@sheelaallada952220 күн бұрын
Super acting Seetha n Ganesh anna nice pair keep it up ❤❤❤❤🎉🎉🎉🎉
@baskarbairagoni118420 күн бұрын
Fun and comedy super cinima Sankranthi panduga shubhakankshalu prekshakadevullaku marokkasari shubhakankshalu
@RAJKUMARKUNTA20 күн бұрын
రాధా కిషన్ సారు, నగునూరి భాస్కర్ అన్న ఇద్దరూ క్యారెక్టర్ సూపర్ కుదిరాయి. సీతా మేడం గణేష్ సార్ వచ్చే సీన్ల మధ్య చాలా అద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టర్ గారు మొత్తానికైతే ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ అందించారు 👌🏼👌🏼👌🏼
@Ravi_official-r3z20 күн бұрын
కామెడీ...అదిరిపోయింది పో...సురేష్
@Ravi_official-r3z20 күн бұрын
థాంక్యూ...LBK నీ కథ దర్శకత్వంలో నీ సినిమా అదిరిపోయింది..వెరీ నైస్...వేదాంతం రవి రైటర్
@prabhutipparthi638220 күн бұрын
🌹👏👏👏NICE PICTURE, GANESH BRO. SEETA MAM. SHEELAM SRINIVAS BRO. RADHAKISHAN. BHASKAR ANNA, STORY EDITING, DIRECTION SUPER 👏🌹👍💪SIDE ARTISTS ALSO GOOD👏LBK అదిరింది సిన్మా. GREAT 👏👏👑👑💪💪💞💞🌺🌺
@vinaykothakonda786211 күн бұрын
Ganesh sir 👌👌👌
@giribeligari837720 күн бұрын
Sita Naa cinema devatha❤
@RAJKUMARKUNTA20 күн бұрын
సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా చాలా బాగుంది. ఎవరి క్యారెక్టర్ కు వాళ్లు ఇరగదీసారు. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ. గణేష్ సార్ సీతా మేడం లోకి నీ కుమార్ ఎల్బీకే సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డారు. మిగతా ఆర్టిస్టులు కూడా చాలా చాలా కష్టపడ్డారు సినిమాకు. శ్రీనివాస్ రావు సార్ పోలీస్ క్యారెక్టర్ ఇరగదీసారు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు
@SheelamMahendhar17 күн бұрын
ఫిలిం చాలా బాగుంది , లోకినీ కుమార్(Lbk) గారు డైరెక్షన్ చేసిన విధానం చాలా బాగుంది స్టోరీ బాగుంది, స్టోరీని చాలా చక్కగా మలిచారు లోకిన్ కుమార్ గారు, కెమెరా వర్క్ కూడా చాలా చక్కగా చేశారు, లోకి కుమార్ గారు, ఇందులో యాక్టింగ్ చేసిన గణేష్ సార్, సీత మహాలక్ష్మి గారు ఆక్టివ్ నాచురల్ గా చేశారు, S I క్యారెక్టర్ సీన్ శ్రీనివాస్ గారు చాలా న్యాచురల్ గా చేశారు, అలాగే రాధా కిషన్ గారు, భాస్కర్ గారు,యాక్టింగ్ చాలా చకగా చేశారు, కానిస్టేబుల్ గా గుంట రాజ్ కుమార్ యాక్టింగ్ చాలా చక్కగా చేశారు, నాకు ఇందులో ఇంత మంచి కానిస్టేబుల్ క్యారెక్టర్ ఇచ్చిన లోకి కుమార్ గారికి నా కృతజ్ఞతలు
@giribeligari837720 күн бұрын
Combination set kaaledhu❤❤❤
@SreenivasaTalkies20 күн бұрын
Super కామెడీ
@TelanganaMattiManushulu20 күн бұрын
super
@giribeligari837720 күн бұрын
Sita mundhu anushkane waste...iga sridevi oka lekka...sita is universal beauty of this world❤