'I am big fan' అనేది RGV గారు తరచుగా వాడే వెటకారం dialogue
@manikantasairam23013 жыл бұрын
మీరు అందరూ చాలా చక్కగా సినిమాల కోసం ఎలా మాట్లాడుతున్నారు అదేవిధంగా టీవీ9 & మీడియా కలిసి ఒక్కసారి రైతుల కోసం మనకు అన్నం పెట్టే రైతు సమస్యల కోసం ఇదే విధిగా ప్రోత్సహిస్తూ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాను
@MVS6663 жыл бұрын
RGV అడిగిన 10 ప్రశ్నలలో ఒక్కడానికీ మీ తుగ్లక్ దగ్గర సమాధానం లేదు. కొద్దిగా అయినా సిగ్గు పడండి.
@bpk-yc9cb3 жыл бұрын
RGV is really genuine person and great human being with a lots of guts
@విశ్వామిత్రకొదమసింహం3 жыл бұрын
రాంగో. వ. గారు తను ఎవరికైనా పెద్ద fan అని చెప్పాడంటే సదరు వ్యక్తి కి ఫుల్ బ్యాండ్ బాజా బారాత్ అని అర్ధం.
@Rehansh_Raj.12123 жыл бұрын
చాలా బాగా చెప్పారు పేర్ని నాని గారు. మరి ఒక నాయకుణ్ణి ఒక ఓటరు ఓటు వేసి ఎన్నుకుంటారు కదా,ఎందుకంటే ఆయన ఏదో పికుతాడు అని. మరి ఆయన ఏం మంచి చేయనపుడు ఆయనని పదవిలోంచి తీసేసి హక్కు ఎందుకు ఇవ్వడం లేదు ఓటరికి.
@rameshnagella58873 жыл бұрын
Very good question bro
@ramprasadvaddi35403 жыл бұрын
Anna n Miru keka
@yeruvavenkata90973 жыл бұрын
మరి ఓటరు కూడా డబ్బులు,మద్యం తీసుకోకుండా, హైదరాబాద్,చెన్నై, బెంగళూర్ ఎక్కడ ఉన్నా రావాలి,మీకు ఓటు వెయ్యాలి అంటే మాకు బస్సులు,సుమోలు పెట్టాలి అని కూడా అడగకూడదు కదా..
@Mohan-eg5fn3 жыл бұрын
Rgv Sir Ur 100% Correct & True words and high standards of thinking words I will be with your voice sir👍
@sapatladhanapal78523 жыл бұрын
Veellaku అడ్డుకట్ట ఇంకా inkevaru వేస్తారు
@sapatladhanapal78523 жыл бұрын
Idli వర్మ idli hotels తక్కువ ధరకు ఎక్కువ ధరకు పక్కన పక్కన నే ఉంటాయి కాబట్టి ఎవరికి ఎక్కడ కావాలో అక్కడ తింటారు అలాగే ఒకే సినిమా ను అదే వూరి లో వేరు వేరు థియేటర్ లో వేరు వేరు రేట్లు వుంటే పబ్లిక్ కూడా ఎక్కడ తక్కువ వుంటే అక్కడికి వెళ్తారు
@Pavanrogue3 жыл бұрын
Yaa
@sudhakarmallavarapu64023 жыл бұрын
Bro..oke restaurant lo idli plate veeru. Common hall lo ..n Ac restaurant room.. So multiplxes lo ..ac theatres n non ac theatres lo different rates..
@swaminaidu92293 жыл бұрын
వైసీపీ కి కరెక్ట్ మొగుడు దొరికాడు. వర్మ గారు మీరు సూపర్
@gpkalyan39113 жыл бұрын
దొంగ మొగుడు. ఎపుడు ఎటు ఉంటాడో తెలీదు
@Hari-eb1bg3 жыл бұрын
🤣🤣🤣
@bheembheemesh73053 жыл бұрын
Lowdaaa
@DhruvRathee-Channel3 жыл бұрын
Vallu idharu friends ra babu 😂
@sarellachandra75673 жыл бұрын
ప్రజల కోసం ఆలోచించే వారు - నిజమైన హీరో
@rameshainala3 жыл бұрын
R.g.v is great for bigg hero s
@ravikota69733 жыл бұрын
RGV garu మీరు చెప్పిన లాజిక్ బాగానే ఉంది మీరు తీసిన సినిమాలన్నీ నేను చూస్తూనే ఉన్నాం
@syedbasha21023 жыл бұрын
⁄(⁄ ⁄•⁄ω⁄•⁄ ⁄)⁄⁄(⁄ ⁄•⁄ω⁄•⁄ ⁄)♪\(*^▽^*)/\(*^▽^*
@basaiah123erkt43 жыл бұрын
@@syedbasha2102 ఎంది ఇది
@lokeshreddy45223 жыл бұрын
Sir petrol 1ltr vadanu milege vasata ledu nenu eme cheyali .... Mrp
@GSRentertainmentS3 жыл бұрын
కిలోమీటర్ రాళ్ళు దగ్గరగా పెట్టుకోవాలి .... అప్పుడు మైలేజ్ వస్తుంది బ్రో.....
@lokeshreddy45223 жыл бұрын
@@GSRentertainmentS abba 😅😅
@rameshk13113 жыл бұрын
Rgv question ki evaru answer chepaleru 🦁🦁
@santoshkumar-ff6mq3 жыл бұрын
1. monthly oka theater 50 lakhs ticket collection lo ( 500 seats theater)- 35 lakhs ( 70% distributors tesukunte), 5 lakhs (12% GST pothe), 2.5 lakhs ( current bill pothe), 50,000 projector rent per month pothe , 1 lakh ( workers salary pothe) migiledi 6 lakhs movie theater owner ki. Ade 1 crore movie theater construction chese badulu 10% bank vaddi ki isthe 1 lakh per month vastundi. 5 lakhs extra vastundi kada. inka edupu enduku. 2. Film Distributors 70 % movie theater collection lakunte ela. 50% ki distributors thaginchukovali ante kani ticket penchithe ela. 3. Benefits shows poor orphan kids benefits ki veste parvaledu. Kani Benefits shows permission lekunda swa labham kosam vesthe musiveyaka harathulu isthara ? 4. Theater lo ticket vunna , counter lo ammkunda bayata double rate ki black lo theater valle ammuthunte musiveyaka harathulu isthara ? 5. Cinema ticket ni shirt MRP price tho ela polustaru. Shirt vippi cloth choose kontam. Bagolekapothe vaddu dabbu venaki ivvu antam. Cinema bagoleka pothe dabbulu vennaki istara ? 6. State government valla state theaters lo ticket rates matrame fix cheyagalaru OTT cinemalu, vere states theater rates , foreign countries theater rates , satellite chanells rates fix cheyalevu. High court kooda cheppindi state theater rates collectors fix cheyali ippatiki ani. Alage KCR tickets rates pencharu. Movie tickets rates marche hakku aa state govt ki vundi. 7. low budget movie producers ticket penchithe maa cinemalu evaru anta rate petti choodaru kavuna penchavadu antunnaru. high budget movie producers penchamani adugutunnaru. madhye margam manchidi.
@pallapalla26513 жыл бұрын
నానీ గారు Petrol diseol నిత్యవసర వస్తవులు ధరలు తగ్గించండి 3నెల లు తరువాత amazon చూస్తం
@anjiddd70543 жыл бұрын
Super anna
@ఇండియన్-ప8ఱ3 жыл бұрын
Burra leynimata Avi keyndra paridilonivi
@gundujyothsna43873 жыл бұрын
Farmers mida yeppudaina Enni rojulu debate chesaraa 🤔🤔 State lo chalaa problem s vunnai edi okkate vunnada debate
@prasadsugavasi62863 жыл бұрын
నాని వర్మ లాజిక్ లకు ఆన్సర్ ఇవ్వాలంటే నీవల్ల కాదు.ఎందుకంటే వర్మ అడిగేది కరక్టే కాబట్టి.ఈ విషయం లో మాత్రం i am affriciating RGV
@rajeshdasarathan29713 жыл бұрын
Nani sir has given correct and appropriate answer. There is no guarantee with respect to satisfaction.
@Mr_Vc3 жыл бұрын
Like how RGV questioning on Cinema Tickets Rates ..Many Citizens should come out to speak regarding many issues Going on in society the same media need to keep a debate with concern Ministry and then it will be answerable and accountability.
@rajuprajup17243 жыл бұрын
Absolutely right ..
@sudhakarmallavarapu64023 жыл бұрын
We would appreciate if RGV n others hereos raise increase of basic essentials commodities n gas n petrol n diesel prices along with cinema tickets..
@MrSquirrel-g7s3 жыл бұрын
Absolutely .we should ask about petrol rates, oil rates , education cost ...etc .
@manujai87543 жыл бұрын
Ur really great this thing really great
@vinodhkumar71802 жыл бұрын
He is the right person to question government 🤩🤩
@Athillinaresh1433 жыл бұрын
Sir petrol kuda 30 rupees mamu chala padavalam 😭😭😭😭😭
@raghavaiahbathini3983 жыл бұрын
RGV గారూ, మీరు రాజకీయ నాయకులతో DEBATE చేయటం అంత వీజీ కాదు. వాళ్ళు మాటలతో గారడీ చేస్తారు. అది మీకు సాధ్యం కాదు.
@rajeshdubasi65813 жыл бұрын
Nani garu logical question ki more logical answer ichcharu. Meeru super sir
@NSS-4right3 жыл бұрын
గవర్నమెంట్ టికెట్ రేట్స్ 1000/- కు పెంచి మన తెలుగు ప్రజలను గౌరవించాలి..... పైరసీ లో వాళ్ళను మూవీ చూసేదాకా వదలొద్దు... ఏ బిజినెస్ పెట్టిన బాగాలేకుంటే పెట్టినోడే నష్టపోతాడు ఒక్క సినిమాల్లోనే కాదు రా ... RGV 🤣🤣🤣🤣
@krishna-bu6ft3 жыл бұрын
exactly broo😂i encourage piracy if things goes like this... film industry vallu emi leni vallu kadhu general audience lo chala mandhi lenivallu ahh heros pichi tho benifit show tckts kuda koni chuseyvallu unnaru... producers konchem profits thakkuva expect chesthey set avthdhi ala kadhu ma profits incrse aa avvali antey bokkadipodhi
@ArjunSarkaar13 жыл бұрын
Jai RGV ❤️
@kishoresoma613 жыл бұрын
Rgv garu, its good that u r questioning about the ticket price.. then y is 10rs samosa sold for 100 rs in theatres? 10 rs worth popcorn is sold for more then 150..
@nayakbhaiamcdeffarmer77973 жыл бұрын
Super Ans Nani గారు .
@vijaydude7733 жыл бұрын
Nani gaari response was awesome
@betralasudharshan94123 жыл бұрын
Super babai
@yagnanc50423 жыл бұрын
Cement, Sand, diesel, petrol, gas, electricity, fruits and vegetables all are essential commodities. Govt must reduce price on all these like cinema tickets which will not used by not even 5% population.When YSRCP has so much love on people reduce all these first.
@johndavidraj11253 жыл бұрын
Sir Public ki cinema kanna petrol & Nithya Avasaram sarukulu chala Avasaram dhani Rate Thaggichi fix cheyandi 👏
@chandagovardhan65313 жыл бұрын
Nani garu super reply
@bullibabududdu94193 жыл бұрын
RGV sir meeru thopu sir...
@betralasudharshan94123 жыл бұрын
Varma babai nuvvu super
@bhaskarbhasky75913 жыл бұрын
Well said @RGV
@rajareddyanapareddy64903 жыл бұрын
Petrol? Sand? Wine? Cement? Private school/ College fee LKG/UKG? రేట్స్ సామాన్య ప్రజలకు చాలా అందుబాటులో ఉన్నాయి కదా బామ్మర్ది 😂😂😂😜. తొక్కలోది ఇష్టం ఉన్నవాడు పోతాడు లేనివాడు పోడు. ముందు పనికొచ్చే విషయాల్లో శ్రద్ధ చూపండి.
@sudhakarmallavarapu64023 жыл бұрын
Correct bro..
@Ramesh-gp5zo3 жыл бұрын
Super RGV 👌
@evinodkumar88113 жыл бұрын
Formar ki price aadiginatha evvagalara
@hariravada12393 жыл бұрын
RGV sir super anthey 👌👌👌
@jagannath31653 жыл бұрын
Rgv super words
@dtvdsquaretv33813 жыл бұрын
Superb nani gaaru
@lakshminarayanamathangi74353 жыл бұрын
Nani garu superb answer
@sureshreddy1323 жыл бұрын
I'm a big fan u sir but u missed the logic in ur question
@tirumalak94993 жыл бұрын
Meekenti sir meeru director
@tiriveedhiajaykumar5313 жыл бұрын
Nani. Garu baaaga chepparuuuuu
@Nara-kp4hj3 жыл бұрын
K A pal garu akkada unaru sir.....
@santoshpedakamsetti92203 жыл бұрын
😄😄 మంత్రి గారు సరియైన సమాధానం చెప్పలేక, తత్తమ్మ మమ్మమ్మ అంటున్నారు.. RGV గారు ఊరికే డైరెక్టర్ కాలేదుమరి...
@gattigundlagopi65103 жыл бұрын
Yes
@kraj38543 жыл бұрын
Varma is good talent person
@yadlapallivenkatrao32533 жыл бұрын
Varam garu miru suppar sir
@chandhrashekarbandi83583 жыл бұрын
సినిమా ను నెలకు ఒకసారి చుస్తారు లేదా వారానికి. కానీ చూసినప్రతివాడు అదే సినిమాకు వెళ్ళాడు. నిత్యం ఉదయం లేవగానే ఉపయోగించే ఉప్పు పప్పు నూనె సబ్బు బియ్యం అనేకరకాల నిత్యావసర ధరల్ని దగించి అప్పుడు చెప్పండి ప్రజలకి మేలు చేస్తున్నాం అని 👍జై జగన్న
@prakashr82403 жыл бұрын
Hi RGV sir good question
@pavanchaitanya65133 жыл бұрын
Babu RGV garu andaru scoda car le vaadatara?? Cost enta takkuva unte anta reach avddi Leda only specific group lo ne untundi ..
@kadalinagababu35333 жыл бұрын
R G V 👍👍
@vallepusubbu54233 жыл бұрын
Super Sir nani garu
@king_king_22223 жыл бұрын
Super nani garu
@nobilesuobilesu36923 жыл бұрын
ఫస్టు నిత్యావసర సరుకుల గురించి రేటు తగ్గియండి
@reddyshankarreddy6023 жыл бұрын
Finally RGV had it from Nani.
@nandanareddyreddy6569 Жыл бұрын
RGV Good Director NANI Garu
@Ramachandra19993 жыл бұрын
Brilliant questioning rgv sir
@prabhakarnandru25323 жыл бұрын
RGV గారు మీరు next govt. మీద ఫోకస్ చేయండి... అటు సెంట్రల్ ఇటు స్టేట్ govt లు ఫార్మ్మర్స్ ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు??మీ లాజిక్ ప్రకారం మూవీ ప్రొడ్యూసర్ ఎలా ఐతే తన ఇష్టం వచినట్టు మూవీ తీస్తారో...ప్రైస్ ఫిక్స్ చేస్తారో.. అలానే ఫార్మర్ కుడా తనకి నచ్చిన పంటను, వాతావరణం అనుకూలమైన పంట పండిస్తారు కదా.. మరి govt ఎందుకు ఇంటర్ఫయర్ అవుతుంది ఏ పంట వేయాలో అని..?
@naagraaj20673 жыл бұрын
Rgv sir adigna questions ki eee culprits aaadho soodhi cheyputhunadu😂😂😂😂 Maaku Mee paripalana nachaleydhu marri dhaniki mee answer Nani gaaru!!!!! Okka police case vuntya passport evaru maari political seat ela estharu sir...... Indian politics is almost a bunch of 😂😂😂😂😂🙏🙏🙏🙏 Hope we seen true leaders like kalam sir🙏🙏🙏🙏🙏🙏🙏
@sekharalla74073 жыл бұрын
Nice abba
@maheshbobu70583 жыл бұрын
పేదలకు వినోదం మాత్రమేనా…కడుపు నింపేదేమైనా ఉందా !? పేదలకు వినోదం సంగతి సరే ముందు కడుపు నింపే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా ? అని. కడుపు నిండితేనే ఎవరైనా వినోదం గురించి ఆలోచిస్తారు. .. లేకపోతే ముందుగా కడుపు నింపుకోవడమే ప్రాధాన్యతగా చూస్తారు. ప్రభుత్వం చేయాల్సింది కూడా పేదవాడి కడుపుకు ఇంత అన్నం పెడుతున్నామా లేదా అనే కానీ వినోదం ఇస్తున్నామా లేదా అని కాదు. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా నిత్యావసర వస్తువుల ధరలూ ఎక్కువే. దేశంలో జీవన వ్యయం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ముందు ఉంది. ఉప్పులు, పప్పులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఎక్కువ. చివరికి ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఏపీ ఒకటి. ఓ వైపు ఆదాయం లేదు.. మరో వైపు అత్యధిక ధరలు ఉన్న ఉన్న రాష్ట్రం ఏపీ. ఇక ప్రభుత్వం పన్నుల బాదుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చివరికి ఎప్పుడో దశాబ్దాల కిందట ఇచ్చిన ఇళ్లకు కూడా ఇప్పుడు సెటిల్మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. చెత్త పన్నులని.. అవని.. ఇవని అందరి దగ్గర వసూళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేనా కొత్తగా రోడ్డెక్కితే ట్రాపిక్ చలానాలు.. మాస్క్ లేకపోతే ఫైన్లు పేరుతో డబ్బు సంపాదనే లక్ష్యంగా పని చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అసలు సామాన్య ప్రజలు.. పేదలకు కష్టాలు అంటే ఇవి. వీటి గురించి ఆలోచించాలి కానీ సినిమా గురించి ఏంటో సీఎం జగనే అర్థం చేసుకోవాలి. తమ ప్రతి రాజకీయానికి పేదల్ని అడ్డం పెట్టుకోవడమే కాదు.. కాస్త వారికి మేలు చేసే ప్రయత్నం అయినా చేయాలి. వారి పొట్ట కొట్టకూడదు. దీన్ని అర్థం చేసుకుంటారో లేదో మరి..!
@enarendranaik3 жыл бұрын
Super sir 🍓
@phanisekharsarma26863 жыл бұрын
Logic question
@Commerce19872 жыл бұрын
వస్తువుల్ని వినియోగించుకునే వినియోగదారుడికి వస్తువులు తయారుచేసే ఉత్పతిదారుడికి మధ్య ప్రభుత్వం వుంటుంది
@chanduvillageculture57683 жыл бұрын
Farmer cultivate chesa pantaku manufacturing price isthara rgv garu
@rojaraokommula98063 жыл бұрын
Rgv is best person
@jaanu5523 жыл бұрын
Jai RGV sir
@chadinidance8223 жыл бұрын
ఒక ఫ్యామిలీ సినిమాకెళ్తే మినిమం 1000 రూపాయలు కావాలి, కానీ టికెట్ ధర 500 రూపాయలు అయితే సినిమా ఎలా చూస్తారు,, పేర్ని నాని గారు ,,చెప్తూనేధి అక్షరసత్యం
@mandanagaraju89393 жыл бұрын
Super question RGV sir
@sri58763 жыл бұрын
RGV is arguing correctly . The cost naturally depends upon it's brand and quality . All commodities can not be sold at same price . Is n't it ?
@ramanamurthymuddada13613 жыл бұрын
Superr sir
@nagarajuchannel39423 жыл бұрын
Rgv కి ఉన్న తెలివి వేరే హీరొ లకి లేదు తను ఫైట్ చేస్తుంటే మీరు ఎం చేస్తున్నారు రా బై
@javeedbhaiyt78343 жыл бұрын
అయ్యా సినిమాలు సరదకోసం చూసేది మీరు మీ ప్రభుత్వం సామాన్యులకు నిత్యావసర వస్తువులు తగ్గించండి బాబు
@praveengattamaneni10593 жыл бұрын
Super rgv garu
@nukalaashok72043 жыл бұрын
రైతుల కోసం రైతులు పండించిన ధాన్యం కూ ఒక MRP రేట్ ఉండలి కదా RGV సార్ దీని గురించి మాట్లాడండి
@chantidhadi74753 жыл бұрын
తగ్గేదే లే
@ravitejababa31893 жыл бұрын
Jai rgv sir super
@satishdev183 жыл бұрын
Sir నేను పెట్రోల్ అన్ని డబ్బులు పెట్టీ కొనలేక పోతున్నాను. పెట్రోల్ రేట్స్ తగ్గించమని చెప్పండి సార్ అని
Road ల మీద ఉన్న స్విమ్మింగ్ పూల్స్ మీద, కుప్పకూలిన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మీద, పెరిగిన డీజిల్ పెట్రోల్, నిత్యావసరాల మీద, నిరుద్యోగ యువత మీద, చర్చ చేయండి. ఇవన్నీ divert చేయటానికి సినిమా టికెట్స్ పేరుతో ప్రశాంత్ కిషోర్ and కో తయారుచేసిన కొత్త డ్రామా నే ఈ RGV..
@brkconnecting3 жыл бұрын
same former kuda rate fix chesukovachukada but enduku governmet fix cheasthundi
గుడ్ ఈవెనింగ్ టీవీ9 నా యొక్క విన్నపం ఏందంటే పేదవాడు సినిమా ఎలా చూడాలి 200 రూపాయల టికెట్ పెట్టి చూడాలా 300 రూపాయలు పెట్టి సినిమా చూడాలా నా కుటుంబంతో వెళ్తే 300 రూపాయలు అయింది సార్ పిల్లల కానీ పాప్కాన్ ఏం తీసుకోవాలి బిస్కేట్ ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలి మినిమమ్ ఆటో చార్జి 20 రూపాయలు సార్ ఆటో ఎక్కి దిగి నందుకు ఇలాంటప్పుడు మేము సినిమా ఎలా చూడాలి సార్ జగన్ అన్న చాలా గ్రేట్ అన్న మా అందరికి నువ్వు దేవుడు అన్న మా యొక్క బాధలను అర్థం చేసుకున్నారు జగనన్న ఒకప్పుడు 150 రోజులు 200 రోజులు 300 రోజులు అన్ని సినిమా నడిచేది అన్నా ఇప్పుడు ఏదైనా నడుస్తుందన్న ఎందుకంటే టికెట్ రేట్లు పెంచడం వల్లనే ఇవి నడవట్లేద పేదవాడు సినిమాకు వెళ్లట్లేదు కుటుంబంతో వెళ్ళ లేకపోతున్నాడు
Jeevan anna konchem brain use chey anna....govt poor people gurinchi cheyalante Chala vunai avi cheymanu. Petrol, vegetables, school fees, hospital cost tagginchamanu
@sunisurya41443 жыл бұрын
orai ikkageyy appudalla eaymaindi ra
@andhra53613 жыл бұрын
@@gangadharsgs6587 సార్ అసలు సినిమా రేట్లు పెంచితేనే వీలు సినిమాలు తీస్తారా అయినా మీదేం పోయింది గోవర్నమెంట్ అందరికి ఒక్కటే టికెట్ గుడ్ గవర్నమెంట్
@SubbuSubbu-rv4mm3 жыл бұрын
RGV anna super,, 🥰🤣🤣
@Amogham_3 жыл бұрын
Logic baavundhi but cinema ticket ni bargain chese power kudaa isthe baavuntundhi kadhaa RGV gaaru
@ntr.chinna.7263 жыл бұрын
Nithyavasara sarukulu Petrol ivanni thaggonchali ga mee Government Rgv garu Correct ga Adugutunnaru
@andhra53613 жыл бұрын
చెత్త సినిమా తీసి 2000 అంటే నువు కొంటావు సామాన్యడి పరిస్థితి
RGV గారు నాని గారి పాయింట్ అర్ధం అయ్యిందా? ప్రోడక్ట్ కొన్నాక సాటిస్ఫాక్షన్ లేకుంటే... ప్రోడక్ట్ వెనక్కి ఇవ్వడమో లేక వేరే న్యూ ప్రోడక్ట్ తీసుకోవడమో జరుగుతుంది...మరి ట్రైలర్ లో అండ్ మూవీ పబ్లిసిటీ పీక్ లో ఇచ్చి తీరా మూవీ అంత బాగాలేక మూవీ చుసిన వేక్తికి ఇష్టం లేకపోతె ప్రొడ్యూసర్ మోనీ వెనక్కి ఇస్తాడా?? అని నాని గారి ఆలోచన 😃😃😃
@suresh_creats3 жыл бұрын
Consumer buyer ki madyalo consumer mosapothunte govt action thisukovochu Movie tickets rate matters buyer ki chance vundadu gaa so gvt initiate thisukovochu
@careypallikonda85573 жыл бұрын
Nani garu supar sir
@rgmchinna3 жыл бұрын
Because it is not capitalistic country, AP and India is semi capitalist states. So state have discretion over prices