ముస్సోలిని, హిట్లర్ లాంటి పాసిస్తు పాలనలు త్వరలో చూడబోతున్నాం
@V.ashok1792 ай бұрын
BNSS కు IPC కి తేడాలు చాలా బాగా వివరించారు సార్
@MuraliGottumukkala-iw7mi3 ай бұрын
మరో స్వతంత్ర పోరాటానికి సమయాత్తం కావాలి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@medepallishanthi68433 ай бұрын
Good information
@jayvadhan69623 ай бұрын
Great sir thank you your analysis report
@kalyannnBH3 ай бұрын
ఇంత ముఖమైన వాటి మీద discussion e లేడు Godi మీడియాలో
@ssg36952 ай бұрын
ఒక సంవత్సరం టైం ఇచ్చారు సలహాలు సూచనలు మరియు మాట్లాడడానికి ఆప్పుడు ఏం చేశారు.
@syamkanakala90623 ай бұрын
Super
@padmajanaidu59372 ай бұрын
Sir thanks వివరంగా విశదీకరించారు
@Dev_Vijaya2 ай бұрын
ఏది పర్మనెంట్ కాదు. ఇప్పుడు చేసిన చట్టాలు సామాన్య పౌరులకు ఇబ్బంది కలిగించే లాఉంటే ..మారి తీరాలి. రాజకీయ బందీలు అయిన పోలీసు వ్యవస్థకు విశిష్ట అధికారాలు ఇవ్వడం ..చాలా ఇబ్బందికరం.
@nithya.b70482 ай бұрын
ఇంతకీ ఇవన్నీ సామాన్యులకి కదండీ పెద్దోళ్ళకి ఇవన్నీ వర్తించవు కదా ఎక్కడో ఉండి కూడా కోర్టుద్వారా బెయిల్ తెచ్చుకోగలరు 😢😢
@KushiM-l8w3 ай бұрын
Dear sir, please add English and Hindi sub titles so that this reaches to many....
@Gopinathutfi2 ай бұрын
మీడియా లో పని చేసే వారిలో ఎంత మందికి హేతుబద్ధమైన ఆలోచనలు ఉన్నాయి. లేవు కాబట్టి ఇలాంటి ముఖ్యమైన విషయాలు పై సైలెంట్ గా ఉన్నారు
@krishnap97453 ай бұрын
Good information Sir
@venkatraman52192 ай бұрын
Good information sir.poor people suffer alot.Let us know more.We must fight for change of sections.
@surnapakavinod78623 ай бұрын
Thanks for good information
@Raja-hg9hq2 ай бұрын
🔴💥 తిరుగుబాట ఒక్కటే మార్గం 🔴
@venkataRamanaKoduri-ri7ck3 ай бұрын
☝👍💐🙏🤗
@VinodKumar-rl6ki2 ай бұрын
Ila the contry lo revolution vastundhi
@KRANTHIKUMAR-c9t3 ай бұрын
The common man has to face numerous odd situations in addition to the ongoing harassment by police officials by these new laws 😢. I am sure this will turn into people's rebellion against the government in future.
@narasimhagopa42132 ай бұрын
Sir,Namasthe sir valuable information sir kindly send this type of videos sir
@srinivasphani982 ай бұрын
మీరు వ్యాఖ్యానం కాకుండా ఆ చట్టాల్లో ఉన్న TEXT నీ చదివి వినిపిస్తూ అర్థం చెప్పవలసిందిగా కోరుతున్నాను
@gracekatam41552 ай бұрын
That is for Raj Dand brought into Parliament.
@gk70462 ай бұрын
Bane to democracy
@gottumukkalasubrahmanyamra3622 ай бұрын
Politicians are helping the culprits. In such case what is use of new act.
@varaprasadraobudeti87293 ай бұрын
Chalabaga chepparu sir . Mari prajala paristhithi emiti. Mothaniki . Idi BJP chattame kani bharathiya chattam kadu.
@JanardhanaRoaC3 ай бұрын
అప్పుడు ట్రైలర్ సినిమా, నేడు 70 mm సినిమా!!
@vinodp62503 ай бұрын
Inka courts avasaram ledu. Eththeyyandi😅
@dandumohan79743 ай бұрын
మనుస్మృతి అంశాల్ని చొప్పించి ప్రజల్ని బానిసలుగా మార్చే కుట్ర బిఎన్ఎస్ఎస్ లో ఉంది.
@vvpvgkacharyulu57332 ай бұрын
నాకర్థమయిందేంటంటే పూర్వంకన్న ఇప్పుడు చట్టాలు కఠినతరంచేశారు .
@Deo3433 ай бұрын
What will happen..???? May be Agniveer training scheme not ment for Indian Army it only to give training to " RSS camp "⛺⛺😂😂😂😂😂😂 In this camp selection process tells inside what happening 🤔🤔🤔🤔🤔
@perumallaah42403 ай бұрын
అవును సారు వాళ్లు మార్పు చేసి అమలచేస్తున్నారు. ఇప్పుడు ప్రతి పక్షం ఆపాచ్చ సారు..
@rajshekargudapaty17413 ай бұрын
It already passed with suspending all opposition parties last year. The only hope is when the new government comes in to power
@giridhark98892 ай бұрын
It looks like Manusmriti is better than this BNS( Bharatiya Nyaya Samhita). These laws though may be good in a fair and just police system considering the succumbing nature of the Indian police system to the ruling governments this BNS can become a hand in tool to oppress all the opponents by the ruling governments. These new laws will deal a death blow to the human rights in India and will create police excesses and also increase the legal litigation by almost 30-40%. In the worst situations we may go back to the model of erstwhile brutal Nizam- Razakar rule in Telangana where police (Razakars) will work for the good of the rulers (Nizam)and the rich ( Zamindars/ Deshmukhs) and oppress the common citizens. Considering the role of political power and money in the police system can we expect something else? The latest example being the police playing mute spectators when the ruling party activists are attacking brutally the opposition party activists and their homes without any humanity. We can only imagine the plight of the common citizens in the future police system under the BNS. I think all the progressive states of India must reject the BNS until all the draconian features are removed from it and human rights, fairness and justice are upheld by the BNS. As Police is a state subject and criminal law a concurrent subject all those states which don't want the BNS in its current form must pass house resolutions opposing the BNS for now and the Old IPC be implemented as Status quo till all the necessary changes are done to the BNS in its present form or pass amendments to BNS in their own states. Also it is a shame that such important law is passed without any discussion and debate in the parliament with the opposition. Thus, it is time to reform the BNS through debate and discussion with the opposition to have a uniform criminal law all over India. If not it's time for legal battles too. Thank you.
@venkatreddy32112 ай бұрын
It's all Rss VHP advise,nothing else,.No discussion by Parlament,it's mean No people Interest,
@pvnarsimha3 ай бұрын
🎉sir🎉 Godi media desham 😢sarva nashanam😢
@Mahathi9402 ай бұрын
అవును..mahua మీడియా లాంటి..దేశ విద్రోహక.మీడియాల.వలన.దేశం సర్వ నాశనం
@Mahathi9402 ай бұрын
అవును... mahua మీడియా లాంటి దేశ విద్రోహ క....మీడియా ల వలన మా దేశం సర్వ నాశనం...నిజమ్ చెప్పారు
@naidukvr55442 ай бұрын
Teft cases after three days of registration what about recvery of property.
@JanardhanaRoaC3 ай бұрын
మనుస్మృతి లోని అన్యాయ గుళికలు జోడించి తయారు చేశారు ఈ పదేండ్లుగా, అవే ఇప్పుడు అమలౌతున్నవి కదా వేణుగారు. నాడు ప్రతిపక్షాన్ని పార్లమెంటునుంచి గెంటేసి సాధించిన ఘనవిజయం కదా!!
@mohammedshafiahamad58233 ай бұрын
Ippudunna IAS lu wrost
@gracekatam41552 ай бұрын
That is Modi's government.
@MohammadEE-jg6ll2 ай бұрын
they get a lot of work done on campus By working behind the scenes, the power of police should be reduced because all these criminals get things done in the name of others, through others and by causing harm to others, they earn money by getting their illegal work done, hence advocate increase
@ramulubaswagalla1672 ай бұрын
E BJP RSS manuvadi party manusruti rajyangam tevali anukuntunnadi e desanni 1947 kante mundu paristhiti lo ki thisukoni pothundi BC sc st mainaraty lu e desamlo unna RSS BJP manuvadi party ki desha pourulu pourulu ga kanabaduta ledu janam Maro swatantra udyamam ku tayaru kavali anukunta jai bheem
@venkataraorimmalapudi64162 ай бұрын
This new act leads to BJP loosing power in next elections.
@anjalaaparna5092 ай бұрын
Desam bagu padutunda Leda?
@IMadhusudanreddy2 ай бұрын
Dangergaundi
@nagarajabhupathim87462 ай бұрын
ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకుంటే ఏమైనా సాధించేందుకు శక్తి కలిగి ఉంటారు. ప్రజలందరూ బ్రిటిష్యుర్లతో, సుల్తానులతో డచ్ వాళ్లతో ఫ్రెంచ్ వాళ్లతో అనేకమంది నల్ల దొరలతో ఇంకా ఎంతోమంది ఎంతోమందితో పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నారు. ప్రజలు ఏదైనా చేయాలనుకుంటే అవి చట్టాలైన ఇంకొకటైనా ఈ ప్రజలకు ఆలోచించే శక్తి ఉంది మార్చే శక్తి కూడా కలిగి ఉన్నారు. ఈ చట్టాలు నిజంగా ప్రజాస్వామ్యానికి సమస్యలు తీసుకొచ్చే విధంగా కనపడతా ఉన్నాయి కాబట్టి వాటిని రద్దు చేసి వాటి స్థానంలో పూర్వపు చట్టాల్ని కొనసాగిస్తే సరిపోతుంది. ప్రభుత్వం ఈ విషయం ఒప్పుకుంటే సరిపోతుంది లేకుంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనుకుంటే ప్రజా ఉద్యమాలు ఎలాగూ ఉన్నాయి. ప్రజా వ్యతిరేక చట్టాలు ప్రజా వ్యతిరేకతతో వారు ఏమైనా చేయాలనుకుంటే వారి పాలన కావచ్చు పార్టీలు కావచ్చు ఈ స్థానంలో ఎవరన్నా ఎక్కువకాలం కొనసాగలేరు.
@mahikommathoti3 ай бұрын
సంకెళ్లు వెయ్యక పోతే పారిపోతారు అప్పుడు మీరు తిడతారు అంటే తిట్టడం కామన్ అన్నమాట ఇప్పుడు ఉన్న చట్టాలు లో కూడా పోలీస్ వ్యవస్థ బాగోలేదు ఏమీ చేస్తాం చెప్పండి
@abcd-hl4wd2 ай бұрын
Police vallaku anni adikarlu evvadaniki karanam vallu political valla matalu vintaru kabatti