ఆ పేరుతో జగన్ ను బలహీనం చేయాలని షర్మిళ అనుకుంటే అంతకు మించి అమాయకత్వం.!

  Рет қаралды 2,932

YUVA TV

YUVA TV

Күн бұрын

Пікірлер: 41
@dasarimohanrao8228
@dasarimohanrao8228 4 сағат бұрын
హిమాలయాలంత ఎత్తుకి ఎదిగిన YSR కీర్తి ప్రతిష్టలని ఆకాశమంత ఎత్తుకి పెంచింది జగన్ గారైతే, పాతాళానికి దించటంలో షర్మిల గారికి విజయమ్మ గారు పూర్తి సహకారం అందించడం అత్యంత దురదృష్టకరం.
@sathishkumarnammiteja6482
@sathishkumarnammiteja6482 4 сағат бұрын
ఎవరు ఎన్ని వైఎస్ఆర్ అనే బ్రాండ్ కి అర్హుడు,హక్కు...కేవలం కేవలం... వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే... ఉంది...జై జగన్ 💪💪💪💪💪
@azeezabdul2930
@azeezabdul2930 4 сағат бұрын
It's absolutely true వైఎస్ఆర్ కి వారసుడు జగన్ అవుతాడు కానీ తాటకి, సూరపనక ఎందుకు అవుద్ది
@guravareddy2133
@guravareddy2133 4 сағат бұрын
Amir విజయమ్మ కి మొరుసుమళ్లి షర్మిళ కి అనిల్ గాడు ABN ఆధ్వర్యం లో వశీకరణ విద్య ప్రయోగింసి వచెం సెచుకున్నారేమో, అనే అనుమానం కలుగుతుంది అందరికీ
@santasulochanamanukonda6297
@santasulochanamanukonda6297 4 сағат бұрын
తల్లి తండ్రుల గుణ గణాలు బిడ్డలకు వస్తాయి అంటారు అలా వైయస్ఆర్ గారి మాట తప్పని మడమ తిప్పని గుణాలు జగన్ గారికి వచ్చాయి. మరి షర్మిలకు ఎవరి గుణాలు వచ్చాయో అమీర్ గారు అటు తల్లిని ఇటు అన్నను ఇబ్బంది పెడుతోంది. ఒకప్పుడు చాలా అభిమానం ఉండేది ఆ అమ్మాయి మీద ఇప్పుడు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే అమ్మాయిలా కనిపించి చిరాకు కలుగుతుంది.
@pmrsocioeducationalmedia5757
@pmrsocioeducationalmedia5757 4 сағат бұрын
కేవలం రక్త సంబంధం తోనే రాజన్న వారసత్వం షర్మిల, విజయమ్మ లకు రాడు. ఆయన పేదల పట్ల చూపే ప్రేమను , ఆదర్శాలను అనుసరిస్తున్న జగన్ మాత్రమే రాజన్న వారసుడు.
@bnarasimha4057
@bnarasimha4057 4 сағат бұрын
గాంధారి మాత కళ్ళకు గంతులు ఎప్పుడు విప్పుతుందో.
@venukalluri7679
@venukalluri7679 4 сағат бұрын
మానవత్వం మరిచి వ్యబిచారం చేసే స్త్రీ లు ఎప్పటికి మారరు మరణం ఒక్కటే మార్పు
@nnrrao9760
@nnrrao9760 4 сағат бұрын
YSR గారి పరిధి కన్న జగన్ గారి పరిధి పెద్దది. ఎందుకంటే వైసీపీ జగన్ గారు పెట్టుకున్న పార్టీ. వైఎస్ఆర్ గారు ఒక జాతీయ పార్టీ నాయకుడు వరకే. జగన్ గారు స్వతంత్రంగా ఆయన చేయాలనుకున్న మంచి ప్రజలకు చేశారు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
@batteryoutfit9289
@batteryoutfit9289 4 сағат бұрын
S 100% Correct anna
@vijayarathnam972
@vijayarathnam972 4 сағат бұрын
thalli 👹 chelli 👹 anna ku vennu potlu❤
@vijayarathnam972
@vijayarathnam972 4 сағат бұрын
prajaa naayakudu sevakudu jagan anna 💙
@learnerram3319
@learnerram3319 4 сағат бұрын
True .. accepted .. thank god it is happening now .. if anything happens now, let it happen now .. ED will definitely call sharmila and vijayamma to turn approvers ...even if they turn one, they have to explain why they scapegoated jagan and why they did not claim they are the true owners when jagan is arrested.. if jagan comes out clean .. 2029 lo jagan will win 170 seats .. mark it
@KingdomofGodDC
@KingdomofGodDC 4 сағат бұрын
Jagan is a fair and strong politician, no one can replace him.
@ramabhadra1669
@ramabhadra1669 4 сағат бұрын
Neither of the two is blood relative of Rajashekar reddy.
@anuradhareddy4473
@anuradhareddy4473 4 сағат бұрын
Oh!! I think 🤔 you are the bloody son of YSR right? ask your parents idiot 👿
@s.ahinditeachingt.v7597
@s.ahinditeachingt.v7597 4 сағат бұрын
Baga sepinaru anna❤ thank you anna ❤nice anna Mee vidios nenu Baga sustanu anna ❤nice anna
@ushasrikommuri3061
@ushasrikommuri3061 4 сағат бұрын
Yellow party matram nagative ga Baga vadukuntundi
@thurlapatikalyani7302
@thurlapatikalyani7302 3 сағат бұрын
Ap రాజకీయ పరిస్థితి చూసాక నేను కొన్ని విషయాలలో ఒక అవగాహన కొచ్చాను , 1.ఆస్తులు సంపఫించవద్దు. Pelli🙏కాగానే పిల్లలని daggara వుంచు కోవద్దు. 3. పిల్లలు పుట్టక పోయినా బాధపడవద్దు. 4 చచ్చినా రాజకీయాలలోకి వెళ్ళకూడదు. 5. డబ్బు జాగ్రత్తగా చూసుకోవాలి
@mallikusam5465
@mallikusam5465 4 сағат бұрын
Good Analysis Ameer Bhai...
@narayananandam760
@narayananandam760 24 минут бұрын
Correct Sir
@Swapna-pv1cp
@Swapna-pv1cp 2 сағат бұрын
Bhai Your Very Correct and Jagan Mohan Reddy is a Humanity and. Genius in Political issues
@fairojabakshi6058
@fairojabakshi6058 4 сағат бұрын
Their false eligation s will be come out one day god always protect true people
@JapamalaKarra
@JapamalaKarra Сағат бұрын
జగన్ లీడర్ గా నాయకుడుగా నిరూపించుకున్నాడు
@k4k4always
@k4k4always Сағат бұрын
వివేకా విషయంలో మొన్న ఎన్నికలలో జగన్ రెడ్డి పలుచన అవ్వలేదు అని అనుకుంటే అది మీ మూర్ఖత్వపు అమాయకత్వమే అవుతుంది.
@kumarraja3257
@kumarraja3257 2 сағат бұрын
అమీర్ గారు జగన్ ఎప్పుడో YSR అనే బ్రాండ్ ని దాటి ప్రజల హృదయాలలో ఎంతో ఎత్తుకి ఎదిగాడు, జగన్ ని ప్రజలు ఇప్పుడు YSR కొడుకుగా చూడటంలేదు జగన్ తండ్రి YSR అని అనుకునే స్తాయిలో చూస్తున్నారు
@shaikabdhulsathar8883
@shaikabdhulsathar8883 3 сағат бұрын
Inspiration YSR anthe migathandha YSJ nirmunchukunna saamrajyame🎉🎉
@nulakaharish5224
@nulakaharish5224 3 сағат бұрын
Jai jagan
@SouthIndian73
@SouthIndian73 3 сағат бұрын
YSR gari Peru sarvanashanam chestunnaru talli kuturulu. Vijayamma ku emaiyondo. 😢
@tirupathireddy8080
@tirupathireddy8080 4 сағат бұрын
Edenjam
@Hanumantharao-t7i
@Hanumantharao-t7i 4 сағат бұрын
Hiameersir
@udayakumarmadireddy9634
@udayakumarmadireddy9634 4 сағат бұрын
My dear Ameer For more than 40 years, I have been watching YSR till his demise and his legacy there after. The situation has come to such a stage that his wife n daughter are ruining his legacy. Hope, the almighty protects his son for the sake of people of Andhravani (ఆంధ్రావని)
@chiru8647
@chiru8647 4 сағат бұрын
Sir, 400 to 1000 litres ghee mixed with cow fat found in pitapuram, Pawan Kalyan constituency. This ghee is supplied to all the temple in and around for various purpose. 3 temples have been demolished for road widening. For, Dusshera Vijayawada durgama temple laddus were procured from local and illegal people and was given as prasadham. Iam really sick and tired of Jagan, sharmila vijayamma property disputes. Change the topic and move on. Above issues medha analysis chieyandi Pawan ni neladhesr breaking news. Meru divert avuthunaru jagan disputes tho.
@chinnathiru6598
@chinnathiru6598 4 сағат бұрын
గత రెండు రోజుల నుంచి జరుగుతున్నది కొందరి ఇంటర్వ్యూలు బ్రదర్ అనిల్ ఇంటర్వ్యూ తర్వాత ఒకటి మాత్రం క్లారిటీ తెలుస్తుంది 151 151 అనిల్ షర్మిల ప్రశాంత్ కిషోర్ ఈ మూడింటి నాలుగింటిని దీపిక ఆలోచిస్తే మీకు ఏమి అర్థమవుతుంది నా గెస్సింగ్ కరెక్ట్ అయితే 2019 ఎలక్షన్ లో ప్రశాంత్ కిషోర్ నువ్వు లోపల ఈవీఎం లో పని చూసిండు ఆ ఈవీఎం వల్లనే వైయస్సార్ సిపి అన్ని సీట్లు వచ్చి ఉంటాయి అందుకే ఆ టైంలో చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ గా చెప్పి ఉంటాడు ఆ తర్వాత పరిణామాలు చూస్తే మీకే అర్థమవుతుంది షర్మిల లోకేష్ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు అందరూ ఒకటయ్యారు దీంట్లో ఒక మేటర్ ఏందంటే అప్పుడు చేసిన ఈవీఎం యాక్టర్స్ ఇప్పుడు చేసిన ఈవీఎం అందరూ గుంపులో గోవిందా లే కానీ అప్పుడు చేయలే తప్పు ఇప్పుడు చేయలే తప్పు జగన్మోహన్ రెడ్డి కానీ లాస్ట్ కి అందరి మనసులో వెళ్లిన అయిపోయింది
@ramanjaneyulujakkam9113
@ramanjaneyulujakkam9113 59 минут бұрын
Jai jagan
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 92 МЛН
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 67 МЛН
Yay, My Dad Is a Vending Machine! 🛍️😆 #funny #prank #comedy
00:17
Chaman Saab Son Umar Mukthar About Chaman Saab | Nagaraju Interviews
6:17
Complex Categories of Respondents under the POSH Act
22:45
Cyril Amarchand Mangaldas
Рет қаралды 1,4 М.
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 92 МЛН