స్పష్టంగా పద్యపఠనం పామరులకు, పండితులకు, చేరి వారి ప్రతిభని చాటుకునీ వారి విశిష్టతని నిరూపించుకున్న రంగస్థల నటరాజులు, ఎవరంటే, నేనంటాను, శ్రీ పిసపాటి మరియు బి. వీ. రంగారావు గార్ల కళా నైపుణ్యం అద్భుతం. గద్యభాగం లో వారిస్వరం నుండి జాలువారిని పలుకులు అద్భుతం. ఇటువంటి కార్యక్రమాన్ని వినే భాగ్యమును, శ్రోతలకు అందించిన . ఎంవీర్ వారికి సాష్టాంగ నమస్కారం. గాయోపాఖ్యనం, పౌరాణిక నాటక రాచియతకు న్యాయం చేసి, పౌరాణిక నాటక ప్రక్రియకు,పరిపష్టతను చేకూర్చి, సరిరారు, మాకెవ్వరు అనిపించుకుని, స్వర్గస్తులయ్యారు. ఎన్ని సార్లు విన్నా మరల, మరల వినాలనిపిస్తున్న నాటకం. మాటలు లేవు. నేను కూడా అదృష్టవంతుడాను. వారిరిరు చే ప్రదర్శింపబడిన గాయోపాఖ్య్నం చూచేఅదృష్టం నాకూడక్కినది పద్యం ఆలపిస్తున్న సమయంలో, గద్య భాగంలోని వచనములు పలుకుచున్నాసమయంలో, సంగీత వాద్య నిపుణులు, మోతాదుకు మించి సంగీతం, వినిపించడం వలన , సాహిత్యాన్ని విని, సాహిత్యంలో రచనవిశేశాన్ని ఆస్వాదించగలిగాము. MVR వారికీ మరొక్కసారి....... ధన్యవాదములతో..... బందా వెంకట రమణయ్య, 7013688910
@bandavenkata26974 жыл бұрын
మోతదుకు మించని సంగీతాన్ని అందించినమూలమున.... అని చదవండి
@jeevarathnamjeevarathnam43252 жыл бұрын
Among all గ యో పాఖ్యా నం recordings , I feel this is best. Wonderful dailogu delivery & no తోక పద్యాలు
@VanamAppajiVanamAppaji-uh3vd8 ай бұрын
జైశ్రీరామ:జై హొ పీసపాటి, రంగారావు మహానుభావులు.
@yellaiahchatla49924 жыл бұрын
కొండ కేకలు లేకుండా సుస్పష్టంగా ఉంది. మహానుభావులు పీసుపాటి, రంగారావు ల గాత్రం వినిపింపచేసిన "MRTV" వారికి ధన్యవాదములు.
@venkataramanakota88494 жыл бұрын
బహుచక్కని పద్యపఠనం. మరీ రాగాలాపన లేదు. అద్భుతమైన వీడియో.
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@vattikutivenkataratnam6041 Жыл бұрын
Thank you very much for uploading sir. Great artists of that old golden days.
@prasadduggina76883 жыл бұрын
Clear voice perfect sahityam thanks great voice s
@prasadduggina76883 жыл бұрын
Wonderful padyam s old is gold
@jeevaratnam79854 жыл бұрын
చక్కని పద్య ప ఠ నము, తగు మాత్రం రాగం a wonderful collection of MRTV.( నేను బాల్యం లో విన్న ఈ combination ఇప్పుడు నెను 80 సం. కి వింటు న్నా ను) once again thanks to .MRTV
@paparajubollepally23484 жыл бұрын
పీసపాటి నరసింహమూర్తి, రంగారావు ల కృష్ణా అర్జు ల గయోపాఖ్యానం వాద సంవాద పద్యాలు మీరు ఎంతో శ్రమకోర్చి సేకరించిన ఈ ఆడియోలో విన్నాము మాకు బాగా నచ్చింది ఎందుకంటే ఇప్పటిలాగా దీర్ఘమైన రాగాలాపన లేకుండా హార్మోనియం డామినేషన్ లేకుండా స్పష్టమైన పదాల ఉచ్చారణ ఉండడము వల్ల మొదటిసారి వినే వారికికూడా సబెజక్టు అర్థమౌతుంది నాటక కళారంగానికి ఎనలేని సేవ చేసిన పీసపాటి, మరియు రంగారావు గార్ల కు వందనాలు MR TV వారికి కృతజ్ఞతలు
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@gollab31214 жыл бұрын
పీసపాటి గారి పద్యాలు వినిపించినందుకు ధన్యవాదములు
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@bandavenkata26974 жыл бұрын
ఇటువంటి మహోత్తరమైన, మధుర స్వరాలాపనతో, పద్యాలాపనతో, రసహృదయులను, పార్వశింపచేసిన కార్యక్రమ్మన్ని అందించిన MTV వారికీ ధన్యవాదములు బందా వెంకట రమణయ్య
@bandavenkata26974 жыл бұрын
స్వర్గీయ శ్రీ పిసపాటి నరసింహామూర్తి, మరియు డి. వి. రంగారావు గార్లకు కళాంజలి ఘటిస్తూ, వారిరువూరి, స్వరం (గళం )నుండి జాలువారిన పద్యాలు, వచనములు, ఎన్నిమార్లు విన్నా, మరల, మరల, వినాలనిపిస్తుంది. వారి కళా ప్రావీన్యం, అమోఘం. నాటకరాచియతకు న్యాయచేకూర్చి, పౌరాణిక నాటక కళా ప్రక్రియకు పరిపాక్వన్ని చేకూర్చి, నాటకరంగం ప్రేక్షకుల ను రంజింపాచేసినారు. సంభాషణలు పలికినతీరు, పద్య రాగాలాపన తీరూ. తెలుగు భాషకే వెన్నెతెచ్చి శాశ్వతంగా శ్రోతల మదిలో స్థానాన్ని పొందినవి. పౌరాణికనాటక ప్రదర్శన ఏరీతిలో ప్రదర్శించవలెనో, ఉశ్చర్ణ దోష రహిత పదప్రయోగం, ఎలా పలకాలో పలికి., కళా ప్రియులకు ఆత్మీయులై, ఈ నాటికి రానిస్తూ.... భాసిళ్లుచున్నారు. వారికి కళాంజలి....... బందా వెంకట రమణయ్య 7013688910
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@gsrsubrahmanyam16264 жыл бұрын
Excellent
@rajasekharpv10773 жыл бұрын
Real rangastala natulu hats of
@dhulipallachalapatirao49214 жыл бұрын
సార్ మీరు అద్భుతమైన వీడియోలు పెడుతున్నారు సార్ ధన్యవాదాలు 💐🙏 మన ఛానల్ ఒక సంగీత భాండాగారం లా తయారవుతుంది ఇలానే విజయవంతంగా కొనసాగించాలని ఆశిస్తున్నాను 💐🤝
@mrtvtelugudrama75204 жыл бұрын
చలపతిరావు గారు, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కామెంట్ చేసినట్లు ఉన్నారు. మీ కామెంట్ లకు ధన్యవాదములు. మీకు ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఈ నెంబర్ కు ఫోన్ చేయగలరు 9440934930
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@santoshkondetichannel39034 жыл бұрын
చాలా బాగుంది ..మహానుబావులు
@knarayanapakummaranarayana20434 жыл бұрын
బాషా స్పష్టత చక్కగావుంది ఇప్పటి జనానికి ఈ ఆలాపన చాలదు lపది తప్పులు పలికిన రాగం అరుపు బాగాఉంటే చాలు కేకలు వేస్తారు
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@jeevaratnam79854 жыл бұрын
అవును బ్రదర్. ఎంత అరిస్తే అంత గొప్ప పాటగాడు.ప్ర జలు కే కలు
@pvs20604 жыл бұрын
అవును ప్రస్తుత తీరు అదే.
@pvs20604 жыл бұрын
అద్భుతమైన గాత్రం, చాలా సాఫ్ట్ simply superb
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@challasathish34054 жыл бұрын
Chala peaceful ga vundi. Kotthavallu nerchukovalante baga useful ga vuntundi. Every word very clean ga vundi.
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@kurpaswamykurpaswamy2104 жыл бұрын
Super.old.ig.gold
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@gouruvenkateshwarlu55164 жыл бұрын
Peesapati and bv rangarao good combination entire play gayopakhyanam chhala baagundi peesapati vaaru panditavamsam dialogue delivery padya parhanam chhala peculiar ga vundi other artists peesapati gaari tho cheyalante chhaala kastam b v rangarao suitable combination meaning ki vy importace estaadu onthe whole the entire yuddasceene excellent i once agn tks to the organisers how they have collected such a wonderful material,
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@bandavenkata26974 жыл бұрын
నాటి పౌరాణిక నటులకు ప్రణామములు, నాటకులు, పలికిన ప్రతి పలుకు శ్రోతలకు అర్ధమైనచో, సాహిత్యం విలువలు ప్రస్ఫూటామోతాయి. నటులు పలికిన ప్రతి పదం అర్ధమైంది. ఎక్కడ,సంగీతం తారాస్థాయికి దగ్గరగా లేకుండా, నటులు పలికిన మాటలు అందరికి అర్ధమయ్యేలా యున్నవి. అందుకేనేమో అలనాటి పౌరాణిక కీర్తి గడిoచిన్నారు. శ్రీ పిసపాటి నరసింహ మూర్తి, శ్రీ బి. వి. రంగారావు గార్ల కళా వైభవం మరువగలమా. ధన్యవాదములు బందా వెంకట రమణయ్య
@satyamanikonda29844 жыл бұрын
We are fortunate to meet Pisapati garu in early 90s in USA. Great master in great art.
@ShivaShankar-sf7kj4 жыл бұрын
Sir, Any videos related to his performance in Newyork Aata program.
@sssrraju72694 жыл бұрын
Gud voice
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@మువ్వలరాంబాబు.తెలుగుమాస్టారు2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@chukkaapparao84104 жыл бұрын
Sir7/03/2020 gayopakhyanam war seen కొటఁయఢ talaru లో వేశారు R. R. నాయుడు పద్యాలూ పంపండి sir
@chssprasadcheekatla20764 жыл бұрын
🙏🙏
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@venkateswararaokosana50772 жыл бұрын
99
@sureshd70164 жыл бұрын
బాగుంది కానీ పాత సంగీతం. రంగస్థల దిగ్గజాలను మాకు వినిపించి నందుకు మీకు ధన్యవాదములు