పాస్పోర్ట్ కోసం కాదు | Analyst Appasani Rajesh on YS Jagan Mohan Reddy Passport Cancel | Aadhan

  Рет қаралды 35,135

Aadhan Telugu

Aadhan Telugu

Күн бұрын

Пікірлер: 77
@venkateswararao2656
@venkateswararao2656 6 күн бұрын
మరి 5 .1/2 సంవత్సరాలు కోర్టు సమన్లు తీసుకోకపోతే ఎందుకు అరెస్టు చేయలేదు.
@Indiann007
@Indiann007 6 күн бұрын
Appudu government lo unnavallu arrest cheyyadaniki bhayapaddaremo ?
@nagamanikasaraneni2490
@nagamanikasaraneni2490 6 күн бұрын
Tappu chesinavadu padavilo vumte adi tappu kaada
@venkateswararao2656
@venkateswararao2656 6 күн бұрын
న్యాయం అందరికీ ఒకటే అని అంటారుకద. సామాన్య జనులకు అలాగే రాజకీయ నాయకులకు ఎందుకు వ్యత్సాము.
@pavankodali129
@pavankodali129 5 күн бұрын
ఎందుకు వ్యత్సాము ante diamond watches, Maney Mun... Mandhu సామాన్య prajallu supply cheyaleru kadha
@mvrr2270
@mvrr2270 6 күн бұрын
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా ❤❤ ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@dhulipalasatyanarayanamurt9008
@dhulipalasatyanarayanamurt9008 6 күн бұрын
మీరు చెప్పినట్లు నాయస్థానం ఉనికిని గుర్తించని వ్యక్తి లేదా వ్యక్తులను న్యాయవస్థ ఏమిచేస్తుంది! దీనిని బట్టి న్యాయవ్యవస్థ కు స్వతంత్రత లేదని అర్ధం కావడం లేదా!
@narayanamurthy1113
@narayanamurthy1113 6 күн бұрын
Nyayavyavasta anta losugulamayam
@Surapaneni-z8s
@Surapaneni-z8s 6 күн бұрын
న్యాయ దేవత కళ్ళు మూసుకుని ఉండిపోయింది
@ramarao8118
@ramarao8118 6 күн бұрын
న్యాయస్థానానికి ఎబౌ వ్యక్తిని అనిభావిస్తాడు.
@venkateswararao2656
@venkateswararao2656 6 күн бұрын
ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కి లాయరు పంపిన నోటీసు తీసుకోకపోతే ఆ employeeni అరెస్టు చేయమని కోర్టులు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.
@guruprasad-ts8sv
@guruprasad-ts8sv 6 күн бұрын
Lawyer నోటీసు లీగల్ కాదండి
@srinivasarao9238
@srinivasarao9238 6 күн бұрын
లాయర్లు పంపిన నోటీస్ లు కాదు,కోర్ట్ వారు పంపిన నోటీస్ లు తీసుకోకపోతే అరెస్ట్ చేసి అవకాశం ఉంది.
@Surapaneni-z8s
@Surapaneni-z8s 6 күн бұрын
Yes
@Surapaneni-z8s
@Surapaneni-z8s 6 күн бұрын
Yes
@solomonraju5913
@solomonraju5913 6 күн бұрын
Yes Sir... కోర్ట్ notice teesukoka పొతే arrest chestaaru
@SrinivasRao-pf1bq
@SrinivasRao-pf1bq 6 күн бұрын
న్యాయ స్థానం నీ గౌరవ వించకు పోతే అరెస్టు చెయ్యరా,కోర్టుకు దమ్ము హక్కు లేదా,మరి ఎందుకు కోర్టులు, సామాన్యుడు ఒక న్యాయం,జలగ కి ఒక న్యాయం మా,ఇంతేనా కోర్టు లు పని తీరు,
@gjagan7538
@gjagan7538 6 күн бұрын
Jalaga ki bhayam kadadu pogaru balisi kottukuntunnadu yadava
@Surapaneni-z8s
@Surapaneni-z8s 6 күн бұрын
ధన మూలమిధం జగత్ (జగన్)
@vidyaranivemulapalli677
@vidyaranivemulapalli677 6 күн бұрын
​@@Surapaneni-z8snijamga nijam
@Chanakya81
@Chanakya81 6 күн бұрын
Why Ponnavolu should not be punished now...
@usnmurty8232
@usnmurty8232 6 күн бұрын
Rajesh garu, You may please note that Jagan feels that he is incarnation of God on earth. He is above all on earth. Jai Hind.
@drnreddy7
@drnreddy7 6 күн бұрын
Yes rajesh sir, correctga chepparu vadu cortlo samadhanalivvaledu bhayam dochukunnappudu bhayam ledu
@subrahmanyamyanamandra5768
@subrahmanyamyanamandra5768 6 күн бұрын
తప్పు ఎవరిదంటారు, న్యావ్యవస్థ కొరడా జూలిపించి ఉంటే, న్యాయవ్యవస్థ కున్న అధికారాలేమిటో చూపించి ఉంటే, ఈ వేళ ఈ పరిస్థితి వచ్చేదికాదేమో.
@JadduSrinivasrao
@JadduSrinivasrao 6 күн бұрын
Namaste Appasani garu
@mumamaheswar2674
@mumamaheswar2674 6 күн бұрын
Good. Analysis
@sreenivasuludirsavancha2651
@sreenivasuludirsavancha2651 6 күн бұрын
దీన్ని బట్టి ఏమి అర్థమౌతుందంటే, డబ్బు, డాబు ఉంటే, ఎంత ఉన్నత స్థానం లో వ్యవస్థ అయినా "జీ-హుజూరే"🤣
@vinaybvk2001
@vinaybvk2001 6 күн бұрын
Excellent Analysis
@a_s_bharadwaj
@a_s_bharadwaj 6 күн бұрын
ఒక సామాన్యుడు కోర్టు పంపిన సమన్లు అయిదున్నర సంవత్సరాలు తీసుకోకపోతే ఆ కోర్టు ఊరుకుంటుందా. ఆ కేసు civil defamation case అయితే ఆ వ్యక్తిని exparte చేసి అతనికి వ్యతిరేకంగా exparte decree ఇస్తుంది. అదే criminal defamation case అయితే non bailable warrant (NBW) జారీ చేస్తుంది. మరి విజయవాడ లోని ఆ కోర్టు జగన్ విషయంలో అలా ఎందుకు వ్యవహరించలేదు? న్యాయం అందరికీ సమానం అన్న న్యాయసూత్రం పుస్తకాలకే పరిమితం.
@adinarayanachowdary9435
@adinarayanachowdary9435 6 күн бұрын
That Lofar fighting not for Pass port fighting for Parrar.
@narayanamurthy1113
@narayanamurthy1113 6 күн бұрын
Yes you are 100%correct
@MrcRao58
@MrcRao58 6 күн бұрын
After showing 5 year passport claim for immigrant/citizenship possible
@svas
@svas 6 күн бұрын
if he has 5 year passport , he can opt for uk citizen based on his depndency on his daughters , he should stay for 3years in uk. thats why he is seeking passport for 5 years.
@hariprasadhari342
@hariprasadhari342 6 күн бұрын
సామాన్యుడి చేతిలో గొడ్డలి ఉండదు. కాబట్టి రూల్స్ ఎక్కువగా ఉంటాయి. అదే సైకో గొడ్డలి అంటే రూల్స్ గూడ చాలా వరకు వెనక అడుగు వేస్తూ ఉంటాయి. అదే తేడా! అందుకే కాసులు, కాంతలు, కిడ్నాపులు, బెదిరింపులు, దందాలు, కబ్జాలు, యెత్తేయటాలు, లేపేయటాలు, ఫేస్ చేయటం అవసరమా సామాన్యుడికి?
@venkatasiromani3597
@venkatasiromani3597 6 күн бұрын
Yevarann a paper mida vrasiste chaduvutaduga. Courtlo.
@kiran96412
@kiran96412 6 күн бұрын
Judiciary system siggu padali inni years lo vadu yenni tappulu chesina kuda kanisam court ki kuda telakpoinandukum
@dvsraju9907
@dvsraju9907 6 күн бұрын
Okka nelaki minchi ivvakudadu
@vvskondapalli7676
@vvskondapalli7676 6 күн бұрын
అసలు పాస్ పోర్టు ivvakoodadu
@mocherla79
@mocherla79 6 күн бұрын
Bhavatheeee... Passport Dehi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vidyaranivemulapalli677
@vidyaranivemulapalli677 6 күн бұрын
Cheyyi kaali ledu mee passport ivvadaniki, velli supremcourt lo try chesukondi😊
@SusheelaMiriyampalli
@SusheelaMiriyampalli 6 күн бұрын
తననిఎవరూఎంచెయ్యలేరుఅనుకుంటేపైనదేవుడుచూస్తూఉంటాడు
@Surapaneni-z8s
@Surapaneni-z8s 6 күн бұрын
దేవుడికి కూడా లంచం ఇస్తాడు ఈ సైకో గాడు
@hussainpeeran8405
@hussainpeeran8405 6 күн бұрын
కోర్టు లో అడిగితే ప్యాంటు లో ఉచ్చ పోసుకుంటాడు
@mandalaprabhakar8307
@mandalaprabhakar8307 6 күн бұрын
జగన్ రెడ్డి ది నూటికి నూరు పాళ్ళు నాదమంత్ర పు సిరి 20 years క్రితం వారి పరిస్థితి అప్పుల పాలై వున్న ఇంటి కాపాడు కోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి ని వైస్సార్ బతిమిలాడి బయట పడ్డా రు కర్మ 20 years తరువాత కర్మ రిపీట్స్ ఇదే పరిస్థితి రావచ్చు ( example T సుబ్బారామి రెడ్డి గతం లో ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ధనవంతుడు నేడు ఇప్పుడు పెట్టాడు )
@pnageshwarrao4327
@pnageshwarrao4327 6 күн бұрын
Here, justice for only common man.
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 5 күн бұрын
జగన్ రెడ్డి కి న్యాయస్థానాలను లెక్క చేయవలసిన అవసరం లేదు; ఎందుకంటే జగన్ రెడ్డి న్యాయస్థానాలకంటే "పైవాడు"; కారణం వాడికి "పైవాడి" అండ ఉంది కాబట్టి.
@sreenivasulukanuku7938
@sreenivasulukanuku7938 6 күн бұрын
Meeru chebutunnadhi maamulu vyakthi gurinchi. Jagan Reddy maamulu vyakthi kaadu kadaa.
@hussainpeeran8405
@hussainpeeran8405 6 күн бұрын
ముందు దేంతో నన్న కొట్టండి వాణ్ణి లేకపోతే దారిలోకి రాడు
@GRGKRAO
@GRGKRAO 6 күн бұрын
No connection between law and politics. The Supreme Court has to answer for it. Similarly PM.Office is also responsible for it. Mainly raise the number of courts for speedy judgements. Jai Sriram.
@mohan2407
@mohan2407 6 күн бұрын
47 వేలకోట్లు ద్ధొబ్బేసి ఒక క్రిమినల్ గా దేశం లోనే అతిపెద్ద నృగానిగా, ముద్ర పడ్డ వీడికి , నామోషీ అయితే ,నీతికలిగిన జడ్జీలు చట్ట పరిధిలోకి అంశాలను పాటించి నడుచుకోవడం కూడా నీకు ఇబ్బంది గా,వారి ఎదుట నిలవడానికి నామోషీ ఐతే ,అసలు పాస్పోర్ట్ దరఖాస్తు ఎందుకు పెట్టాడు ,? ఆ అవకాశం సీబీఐ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు ? కేంద్ర హోం శాఖకు ,వైసిపి వారి సహాయం తో కలిగిన మత్తు ఇంకా దిగలేదేమో ! అనిపిస్తుంది..మరో 2 వారాలలో , బోట్లు విడిచిన కేసు తేలేవరకు,రాష్ట్ర పరిధి జైళ్లలోనే వుంచి విచారణ చేస్తే ,అసలు పాస్పోర్ట్ ఇచ్చే అవకాశం లేక మరణానంతరం వరకు శిక్షపడి ,పాస్పోర్ట్ అవసరం కూడా ఉండదు, ఏ (igo ) నామోషీ పడవలసిన అవసరం రాదు ,🤣🤣
@sivajyothi6997
@sivajyothi6997 6 күн бұрын
NO PROBLEM, HE WILL GO BY SPECIAL FLIGHTS EVEN WITHOUT PASSPORT?
@SankarPasupureddy-dc9cj
@SankarPasupureddy-dc9cj 6 күн бұрын
According to my assumption , High court will reject his passport permission
@ravinanduru8215
@ravinanduru8215 6 күн бұрын
Are you dreaming!?
@SankarPasupureddy-dc9cj
@SankarPasupureddy-dc9cj 6 күн бұрын
@@ravinanduru8215 hi brother ,it's not dream , that's my assumption,
@narammallareddy5302
@narammallareddy5302 6 күн бұрын
Anduke devudu alanti skript rasaadu,kharmaphalam anubhavinchaka tappadu.cm ainanduku courtki vellakunda tappinchukunnadu kaani ippudu tappinchukoledu idi maroneram ani gurthichukovali.
@mvssarma3387
@mvssarma3387 6 күн бұрын
Pedda aayana kaapalaa gaa unnappudu, J garu padavini enjoy chesaaru
@padmavathikatakam2218
@padmavathikatakam2218 6 күн бұрын
ఆయన దేముడికే ఎబౌ కదా
@venkataraorimmalapudi6416
@venkataraorimmalapudi6416 6 күн бұрын
Jagan thought he was almighty when in power.
@raghupathis7175
@raghupathis7175 6 күн бұрын
Jaganikichipudobind😂😂😢😂😂
@chakravarthym7764
@chakravarthym7764 6 күн бұрын
జగన్ గాడు ఒక ఆంధ్ర ప్రదేశ్ బిన్ లాడెన్
@kumarthamballa8595
@kumarthamballa8595 5 күн бұрын
Tem years nunchi bail meeda unnadu ante thelusthindi e courts yempikalevani vadini. Ys viveka case lo evidence unna intavaraku arrest cheyyaleni cbn waste
The Stranger Returns | HD | Western | Full Movie in English
1:35:40
Django360
Рет қаралды 1,3 МЛН
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 2,5 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 123 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1 МЛН
Why Did KCR Sideline Prof. Kodandaram? | Exclusive Interview
26:38
Ramesh Kandula
Рет қаралды 7 М.
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 2,5 МЛН